Vedhajalle Padhathilo Vari Sagu | Paddy Cultivataion In Telugu | వెదజల్లే పద్దతిలో వరి సాగు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 51

  • @nareshdanapolla7666
    @nareshdanapolla7666 ปีที่แล้ว +4

    Super sir I inspired from u ,now my field is superb ...thanks a lot sir

  • @anilkumar-vy5kq
    @anilkumar-vy5kq 6 หลายเดือนก่อน +1

    Nenu drum seed vesanu... super successful..aindii

  • @gundaboinavenkatesh8323
    @gundaboinavenkatesh8323 2 ปีที่แล้ว +7

    మీరు నిజంగా ఆదర్శ రైతు అన్న

  • @shivarlanaresh9991
    @shivarlanaresh9991 2 ปีที่แล้ว +3

    Adarsha raithu Anni clarity ga chepparu.. jai javan jai kisan

  • @nareshdanapolla7666
    @nareshdanapolla7666 ปีที่แล้ว

    Superb sir ,i also done vedasagu, inspired from u ....iam successful 70%

  • @nareshdanapolla7666
    @nareshdanapolla7666 ปีที่แล้ว +1

    Very confident farmer

  • @gopalm6440
    @gopalm6440 ปีที่แล้ว +1

    Way of asking questions are excellent sir

  • @gantapogujayasurya9493
    @gantapogujayasurya9493 ปีที่แล้ว +1

    Good information sir.thank you so much your explanation.

  • @kura.amarenderreddyagri4945
    @kura.amarenderreddyagri4945 2 ปีที่แล้ว +2

    రైతుకు కావలిసిన సమాచారాన్ని చాలా బాగా అడిగారు

  • @MSrisailam-n9u
    @MSrisailam-n9u 4 หลายเดือนก่อน

    Poorthy choudu nelallo elaga sagucheyalo cheppandi sir.

  • @jeystasivasankar2516
    @jeystasivasankar2516 ปีที่แล้ว

    Super sir, srinivasarao Garu Chala Manchi video

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao  2 ปีที่แล้ว +2

    Pl Subscribe lk Share Comment🙏

  • @ranjithkumarranjith9732
    @ranjithkumarranjith9732 ปีที่แล้ว

    I like your gatsby bayya

  • @jagadish7433
    @jagadish7433 2 ปีที่แล้ว

    I think farmers should start try this kind of new farming technique to save their money. Very economical farming technique. Keep uploading this kind of videos.

  • @gummulasanthosh3812
    @gummulasanthosh3812 4 หลายเดือนก่อน

    Old vari molusthunai ela?

  • @yakannaaluri9248
    @yakannaaluri9248 6 หลายเดือนก่อน

    వాన కాలంలో ఏ నెల (MONTH)లో చల్లు కోవాలో యాంకర్ గారు అడిగి ఉంటే బాగుండు

  • @ghantakrishnamurthy8922
    @ghantakrishnamurthy8922 ปีที่แล้ว

    10 kg Li vittananam taggite enta kharchi tagutundi prativadu

  • @kotrangivenkatesh5463
    @kotrangivenkatesh5463 2 ปีที่แล้ว

    Superb

  • @agrisupport9542
    @agrisupport9542 2 ปีที่แล้ว

    Good one from asifabad

  • @venkyaleti5838
    @venkyaleti5838 ปีที่แล้ว +6

    ఈ వ్యక్తి కి ఎక్కువ అవగాహన లేదు అనుకుంటా
    ఒక ఏకరనికి వడ్ల విత్తనాలు 10 నుంచి 15 kg లు చల్లాలి చల్లడానికి ఒక రోజు ముందే గొర్రు చేసి నీళ్ళు ఫుల్ గా పెట్టి మరుసటి రోజున కొంచెం మొలక వచ్చిన వడ్ల విత్తనాలు చల్లాలి మరుసటి రోజు ఉదయం నీళ్ళు తీసేయాలి ఈ పద్ధతి గత 2yrs గా నేను పటిస్తున్నను ఎలాంటి బయం అవసరం లేదు పంట దిగుబడి చాలా బాగా వస్తుంది

    • @jagadish7433
      @jagadish7433 ปีที่แล้ว +2

      Venky garu, మీరూ చెప్పినట్టు ఎకరానికి 10 నుండి 15 కేజీలు వెదజళ్ళితే ఒత్తుగా ఉండి పిలకలు వేయదు, తద్వారా ఒత్తుగా ఉండడం వల్లనా వరి కోతకు వచ్చే సమయంలో వరి కిందకు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కావున జీరా రైస్ అయితే 6 కేజీలు, దొడ్డు రకం అయితే 8 నుండి 10 కేజీలు ఎకరానికి చళ్ళితే పిలకలు బాగా వచ్చి వరి కింద పడదు.

    • @jojibabumandru622
      @jojibabumandru622 ปีที่แล้ว +1

      Nenu kuda 2 yrs ga challutunnanu 15 18 kilolu challutamu 1 ekar

    • @venkyaleti5838
      @venkyaleti5838 ปีที่แล้ว

      @@jagadish7433 అనుకున్న దిగుబడి రాదు అన్న

    • @venkateshgoudkanukuriomnam8015
      @venkateshgoudkanukuriomnam8015 ปีที่แล้ว

      @@jagadish7433 anna యసంగి దొడ్డు ఎన్ని చల్లాలి సన్న వొడ్లు ఎన్ని చల్లాలి

    • @venkateshgoudkanukuriomnam8015
      @venkateshgoudkanukuriomnam8015 ปีที่แล้ว

      అన్న ప్లీస్ రీప్లే

  • @Venkatesh_boggula.
    @Venkatesh_boggula. ปีที่แล้ว

    మేం పోయిన సంవత్సరం వెద పద్ధతిలో 25 ఎకరాలు వేసినాము ఒక ఎకరానికి 35 బస్తాలు 70 కిలోల చొప్పున వచ్చినవి

  • @ziaullabinabdulazeez
    @ziaullabinabdulazeez ปีที่แล้ว

    ANNA NIVU THOPU ANNA...ONE MAN ARMY... HATE'S OFFF...

  • @govardhanreddy8493
    @govardhanreddy8493 ปีที่แล้ว

    నాకు ఒక డౌట్ వేద పద్ధతిలో గాని డ్రమ్స్ సీడర్ గాని వరి వేస్తాం కదా దానిలో కలుపు నియంత్రణ కోసం కలపమందులు స్ప్రే చేస్తాము దానివల్ల బియ్యం తినడం ద్వారా మనం తినే ఆహారము కలుషితమై మనకు ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి కదా

  • @Venkatesh_boggula.
    @Venkatesh_boggula. ปีที่แล้ว +1

    వరిలో కలుపు శాశ్వత నివారణకు నామిని గోల్డ్ అండ్ కౌన్సిల్ యాక్టివా స్ప్రే చేయండి

    • @khijarshaik1073
      @khijarshaik1073 ปีที่แล้ว +1

      బ్రదర్ డోస్ ఎంత + మా కు దొంగ వరి కలుపు ఎక్కువ వీటితో కంట్రోల్ అవ్విదా

    • @Venkatesh_boggula.
      @Venkatesh_boggula. ปีที่แล้ว

      @@khijarshaik1073 100ml gold 90gm council active

    • @katikamsrinivasreddy2651
      @katikamsrinivasreddy2651 ปีที่แล้ว

      ​@@khijarshaik1073rice star

  • @Venkatesh_boggula.
    @Venkatesh_boggula. ปีที่แล้ว +1

    వరి పొలంలో కాలిబాటల కోసం దారం కట్టి దాని మీద గడ్డి మందు స్ప్రే చేయండి

  • @ayadaiah2430
    @ayadaiah2430 10 หลายเดือนก่อน

    రైతు ఫోన్ నంబర్ పేటంది sir

  • @aaanarsimha4920
    @aaanarsimha4920 3 หลายเดือนก่อน

    దొడ్డు వడ్లు అయితే 10 kg లు చాలు ఎకరానికి

  • @Jaikisan2021
    @Jaikisan2021 2 ปีที่แล้ว

    Super