Hats off to Bibu garu, I truly believe that you are a blessed son of God. I really admire at your wonderful knowledge and understanding of God's word. Your presentation of scriptural facts and the way you put forth your arguments is true and praiseworthy. Mr.karunakar sugguna who has eyes but blind to truth, is definitely no match to you sir. I praise my Lord, jesus for giving us Bibu brother.
ప్రకృతి సంబందియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింప జాలడు 1కొరింధీ 2:14
సూపర్ బిభు గారు.ప్రవీణ్ గారు.హిందువులు వింటున్నారు.వారె గ్రహిస్తారు. కరుణాకర్ బురద జల్లు తున్నాను.అనుకున్నా .వరదలా ప్రజలు మరు మనస్సు పొందేలా చేస్తున్నాడు.
When started seeing video I thought bro.kakurnar raised very good points I thought his arguments will win But pastor given very strong reply to all questions
బాబు కరుణాకర అక్కడ వ్యభిచారం చేస్తున్నది స్త్రీ పురుషు డు ఇద్దరూ ఉన్నారుకానీ వాళ్ళు స్త్రీ ఒక్కదాన్నే తీసుకొచ్చారు అందువలన యేసు అలా సమాధానం ఇచ్చారు ఆయన తల వంచి వారి పాపములు వ్రాశారు కానీ ఆయన తలదించుకొలేదు ఎందుకంటే ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు ఇది తెలుసుకో ముందు
కరుణాకర్ యేసుక్రీస్తు లో లోపాలున్నాయా? ఆయన పాపరహితుడు, లోపరహితుడు, ఒక పాపి పాపరహితుడి మీద నిందా, నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించ గలడు అని సవాలు చేసిన ధీరుడు ఆయన, దీని విషయమై విమర్శ దినమందు నీవు సమాధానం చెప్పాలి.
వాడికి "కడుపుమంట". ఎవరికి, ఎప్పుడు, ఎలా మంచి పేరు గాని, గుర్తింపు, గౌరవం లాంటివి వస్తె, వీడు కుళ్లుతో కుతకుతలాడిపోతాడు. పిచ్చి ఎక్కిపోతుంది. ఎదుటి వాడిని, లేదా ఆ మతాన్ని హీనంగా, నీచంగా, క్రూరంగా కించపరచక పోతే, వాడు అసూయతో చచ్చిపోతాడు. అయినా, అదంతా కూడా, మన "గొప్ప", పుణ్య, పవిత్ర, పురాతన, సనాతన సంస్కృతి, నాగరికతయే కదా?? మనకు కొత్తేమీ కాదు కదా??
కరుణాకర్ గాడు , బైబిల్ ధ్యేషి అయినను,ఒక వైపు క్రీస్తు నిజ దేవుడిని గుర్తించి కూడా, ఒక వైపు హిందూ లోకమునకు బైబుల్ దేవుడే పవిత్ర దేవుడని వేవ్స్ ఇస్తూనే, బైబిల్ మీద బురద జల్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నేపద్యములోనే హైందవ గ్రంధాలు బ్రాహ్మణ కల్పితాలుగా,హైందవ మతములో దైవత్వమే లేదని, వారి గ్రంధాలను చర్చకు రానీయక పారి పోవటమనేది నిరూపించుచున్నది.
దేవుని ప్రజలకందరికి నా నమస్కారమండి మనుష్యులు కేవలము దేవుని బక్తులు దేవుని ప్రజలు --ఇప్పుడున్న ప్రజలు దేవుళ్లు మాత్రము కాదండి దేవుని విషయములొ భక్తుడు చేయవలసిన పని ఏమిటంటే 1దైవగ్రందాలు పరిశీస్తు చదవడం 2 దైవగ్రందాలు వివేసించడం అంటే మంచిని చేడును రెండుగా చేయడం 3దైవగ్రందాలలొ ఉన్న మంచి చెడులను గుర్తించి మంచి వచనములను అనగా నీకు బుద్దికలిగే మాటలను వెంబడించాలి ఇది భక్తులు చేయవలసిన పని అయితే భక్తులు దైవగ్రందాలను వెంబడించాలి గాని దైవగ్రందాలమీద దోషారూపణ చేయకుడదు నీకు నచ్చక పోతే ఆ గ్రందం చదవడం మాని వేయాలి లేక పోతే ఆగ్రదంలో ఉన్న సత్యము నేర్చుకుని బుద్ధి మంతులైయుండాలి ఇంతకు మించి గ్రంధాలను విమర్సించె హక్కు యవరికి లేదు ప్రపంచ ప్రజలను బుద్ధి మంతులుగా చేయడం దేవుడు మనకు అప్పగించిన పని దయచేసి ఒకరిని ఒకరు సెపించు కుంటే మీరు దేవుని భక్తులు కారు నేను వీరుడ్ని సురుడ్ని అని గొప్పలు చెప్పుకోవడాని కాదు మనతల్లి మనల్ని కన్నది మంచి బుద్దులు కలిగి జీంచాలని దేవుడు మనలను పుట్టించాడు నమస్కారములండి
ఆయనకు అంత "జ్ఞానం" లేదులెండి. కరోనా ఖరము గాడికి ఉన్నoత బైబిల్ "జ్ఞానము" బిబు గారికి ఎక్కడిది?? ఆయన మహా అయితే, బైబిల్ ని ఒక 20, 30 సార్లు చదివాడేమో?? అదే కరోనా ఖరము గాడైతే బైబిల్ మొత్తాన్నీ "ఔపోసన" పట్టాడు. బైబిల్ పై రీసెర్చ్ చేశాడు. హీబ్రూ, గ్రీకు భాషల్లో, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో కూడా పెద్ద "పందితుడు". తాను చదివింది ఎంత పెద్ద చదువైనా కూడా (7th క్లాస్ ఫెయిల్) వినమ్రంగా, వినయంగా ఎదుటివారిని చక్కగా గౌరవిస్తాడు. అస్సలు బూతులూ అంటే ఎంతో కూడా తెలియదు, బాగా అమాయకుడు. సభ్యతా, సంస్కారాలు అనేవి ఆయన దగ్గరే అందరూ నేర్చుకోవాలి. పైగా బైబిల్ మీద 1టో, 2డో పుస్తకాలు కూడా రాసిన "మేధావి". అతనంటే గిట్టనివారు, అవన్నీ ఇంగ్లీష్ లో ఒక హేతువాది రాసిన పుస్తకాలని, వాటిని ఒక హిందూ కుహనా "హేతువాది" అని చెప్పుకునే మేతావు తెలుగులోకి కాపీ, పేస్ట్ చేశాడని, ఆ తెలుగులోకి కాపీ చేయబడ్డ పుస్తకాలనే, కరోనా ఖరము గాడు మళ్లీ కాపీ, పేస్ట్ "చేయించి" రచయితగా, తన పేరు వేయించుకున్నాడు అని అంటారు. మీకు తెలుసుగా, ఎవరైనా గొప్ప పని ఏది చేసిన, ఎవడికైనా, పేరు వచ్చినా వెంటనే ఆ "కడుపుమంట" ముఠా రంగంలోకి దిగి, వాడిని హేళన చేయందే నిద్రపోదు. ఇది, ఇండియన్స్ యొక్క "గొప్ప", "పవిత్ర", "పుణ్య", "పురాతన", "సనాతన" ఆచారం, సంప్రదాయం కదా?? ఎవడికి, మంచి పేరు, మంచి స్థితి వగైరాలు వస్తె, చూస్తూ ఎలా ఊరుకుంటాము. వాడు "ఏమైపోతాడో" అనే భయం, జాగ్రత్తలు మనకు "సహజంగా" ఉండే ప్రేమ, జాలి, దయ, కరుణ వల్లనే వచ్చాయి. అసలు, ఎదుటివాడు మంచి బట్టలు వేసుకుంటేనే, చూడలేము కదా?? అటువంటిది, ఒక్కసారిగా వీడికి "గొప్ప" రచయితగా పేరు వచ్చేస్తే, చూస్తూ అలా ఎలా వదిలేస్తాం?? అలా ఉండగలమా?? ఇక బిబు గారు. ఆయనకు ఏవో చిన్న చిన్న డిగ్రీలు ఎన్నో కొన్ని ఉన్నాయని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. బైబిల్ మీద "పడి" బతుకుతున్నాడు. ఏదో కాలేజీలో, బైబిల్ అధ్యయనం చేసి, డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు పొందానని, బైబిల్ గురించే చాలా స్టడీ చేశానని "గొప్పలు" చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. అది సరదా వాళ్ళకి. "అజ్ఞానులు" కదా? (Heavy Sarcasm).
దానికి అర్థం..ఎవరితో వాధనలు వుండాకుడదు అంటే వాళ్ళకు దూరంగా ఉండటం... నీది కాని దాని దగ్గరకు వెళ్ళకుడదు..ఎవర్ని పడితే వారిని దేవుడు అని లోంగిపోకుడదు..దేవుడు ఒక్కడే ...నరుల చేత దేవుడు సృజింపబడడు.అని చెబుతున్నారు..
Anna ala anukontai bibu garu foren missionary appudu karunakaer garu cheputhonna ramudu srilanka vallu kadha appudu mari karunakar garu srilanka agent aa anna
Karunakar garu yinka migatha yevvraina sare Voppukunnaa, Voppukokapoyinaaa, kandinchinaaa , vanchana matalu yenni cheppinaaaa.....100% JESUS IS TRUE GOD, LORD OF ALL LORDS.....HE IS THE SAVIOR TO YOU, TO ME AND TO ALL...
బిబు గారు కరుణాకర్ గారు అడిగిన వాటికి బైబిల్ ఆధారంగా చక్కగా సమాధానం ఇచ్చారు..... God bless you.... Amen
Bipu గారు వందనాలు దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చారు 🙏🙏
ప్రజలకునిజాలు.తెలుస్తుంది. సూపర్. రక్షణ. టీవీ చానల్
Hats off to Bibu garu, I truly believe that you are a blessed son of God. I really admire at your wonderful knowledge and understanding of God's word. Your presentation of scriptural facts and the way you put forth your arguments is true and praiseworthy. Mr.karunakar sugguna who has eyes but blind to truth, is definitely no match to you sir. I praise my Lord, jesus for giving us Bibu brother.
ప్రకృతి సంబందియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింప జాలడు 1కొరింధీ 2:14
Praveen pagadala had good patience... he listened very well without interrupting. Good apologetics. Keep it up.
ప్రశ్న కూడా వేయడం రాదు నువ్వు ఏంది.వణుకొద్దు వాళ్ళు కొట్టరు
నీ ప్రశ్నలు బీబు గారు సమాధానం అదిరిపోతోంది .
వేరే వారిని చూస్తే స్వాములు అని ఫీల్ వస్తది, కానీ నిన్ను చూస్తే పెద్ద కన్నింగ్ ఫెలో తీరు కనిపిస్తూ ఉన్నావ్ అన్న కరుణాకర్
కరుణాకర్ కి ఇంకా పసితనం పోలేదు,బైబిల్ క్లియర్ గ చదవర దున్నపోత
😂😂😂
🤓🤓🤓🤓🤓
😁😁😁😁😁😁
🤗🤗🤗🙏
సూపర్ బిభు గారు.ప్రవీణ్ గారు.హిందువులు వింటున్నారు.వారె గ్రహిస్తారు. కరుణాకర్ బురద జల్లు తున్నాను.అనుకున్నా .వరదలా ప్రజలు మరు మనస్సు పొందేలా చేస్తున్నాడు.
Praise the Lord ✝️🙏brother.
Correct chepparu👏👏👏brother
ఒక్క ప్రశ్న కూడా తడుముకోకుండ taku takuna ఆన్సర్ ఇచ్చిన మీకు వందనములు....
కరుణాకర్ గారు, క్రీస్తు విరోధి.
Super sir, praise the lord.
Why ur intrs for jesus not give wrong dotarins. Stil jesua is. Living. God
కరుణాకర్ గారికి పని పాట లేదు పెద్ద డేరాబాబా గాడు
Anteegaa anteegaa 😅😋🤣😃
14:05
Pilchinodiki pani pata leka pilichada
కరుణాకర్ గబ్బు గాడిని పిలవడం ఏంది, ఈ రక్షణ టీవీ వాళ్లకు పని పాట లేదు
th-cam.com/video/AntgRK7LqEQ/w-d-xo.html
ఈ కరుణాకర్ ని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు
Jesus told us to forgive others. Why do you want God to punish Karunakar although what he is doing is not correct and against Bible.
@@gmadhuutube మనల్ని ఎదన్న అంటే క్షమించాలి, కానీ మనం నమ్మే మన ప్రియ రక్షకుడైన ఏసునాధుని అంటే తమాషా చూడాల్నా
Jesus siluva needs vunnappudu iddari dongalanu kshaminchinada?Mari vokkariki mathrame neevu na tho kuda pardaisulo (nede) vuntavu ani enduku annadu. Endukante athanu kshamapana adagaledu korukonaledu ,vedukonaledu
Bubbu garu meeru దేవుని యొక్క జ్ఞానం తో నిండి వున్నారు దేవునికి మహిమ
When started seeing video
I thought bro.kakurnar raised very good points I thought his arguments will win
But pastor given very strong reply to all questions
బాబు కరుణాకర అక్కడ వ్యభిచారం చేస్తున్నది స్త్రీ పురుషు డు ఇద్దరూ ఉన్నారుకానీ వాళ్ళు స్త్రీ ఒక్కదాన్నే తీసుకొచ్చారు అందువలన యేసు అలా సమాధానం ఇచ్చారు ఆయన తల వంచి వారి పాపములు వ్రాశారు కానీ ఆయన తలదించుకొలేదు ఎందుకంటే ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు ఇది తెలుసుకో ముందు
Suppar sir ...amen
Bhibu garu chalu baga explaination echaru...really its a matter of appreciation...intha clarification echina sarey ah nammakapovadam pakkana pedithey dhanni thappuga vyathirekinchadam adhi chala thappu..
Excellent Brother
Super I encourage with prayer wibu bro intiligent answer dhevudu mi idharni vadukuntunnadu ayana dhevudani theliyajestunnadu jesus ki na vandhanalu
Nice Reply, No false religion can stand before truth, And God is Truth, only Jesus is the Way, Truth and Life...
Good comments by vibu sir
Bibu garu mee answers chala excellent ga unnai
Bibu sir thank you so much
కరుణాకర్ యేసుక్రీస్తు లో లోపాలున్నాయా? ఆయన పాపరహితుడు, లోపరహితుడు, ఒక పాపి పాపరహితుడి మీద నిందా, నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించ గలడు అని సవాలు చేసిన ధీరుడు ఆయన, దీని విషయమై విమర్శ దినమందు నీవు సమాధానం చెప్పాలి.
God bless you brother
Praise the lord
Excallent బీబు సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Well said Bibu garu
Excellent answer
బ్రదర్ ఇప్పుడు అర్థమయ్యింది, కరుణాకర్ సుగ్గున కు మోకాళ్ళలో మెదడు ఉందని.
బిబా ప్రవీణ్ సార్ (కరుణాకర్ )కి
(పైత్యం) అతను ఏం చెప్పాలో అతనికే తెలియదు
Praise the lord 🙏 Sir
వాడికి "కడుపుమంట".
ఎవరికి, ఎప్పుడు, ఎలా మంచి పేరు గాని, గుర్తింపు, గౌరవం లాంటివి వస్తె, వీడు కుళ్లుతో కుతకుతలాడిపోతాడు.
పిచ్చి ఎక్కిపోతుంది.
ఎదుటి వాడిని, లేదా ఆ మతాన్ని హీనంగా, నీచంగా, క్రూరంగా కించపరచక పోతే, వాడు అసూయతో చచ్చిపోతాడు.
అయినా, అదంతా కూడా, మన "గొప్ప", పుణ్య, పవిత్ర, పురాతన, సనాతన సంస్కృతి, నాగరికతయే కదా??
మనకు కొత్తేమీ కాదు కదా??
కరుణకర్ తో మీరు ( బిబు గారు) డిబేట్ ఎంటి అన్నా ప్రవీణ్ గారు
వాడు Ssc పాస్ ఆయ్యడా
Super bro
Correct
Bibu garu good explanation...
కరుణాకర్ అన్న గారు,
మీకు అర్థం కాలేదంటే LKG లొ కూర్చోండి.
Direct గా గ్రాడ్యుయేట్ లోకి ఎందుకొచ్చారు?
Bebu garu superb chepparu👏👏👍
Bibu garu is great pastor
సూపర్ కరుణాకర్ గారు
ప్రవీణ్ అన్న మీరు సుాపర్
Praise the lord sr, super
Super,sir, karunakaru, super,jai, Hindu, jai,Sri, Ram, Krishna, goveda, Srinivasa, venkatasha,pahema, pahema,
Bibu sir manchi samadanam chepparu
Karunakaru,meeku, devudu, aservadam, youndale,nenu, Siva swamene,vedukuntanu,🙏🙏🙏🙏🙏👏👏👏👏Om, Nama, sevaya, Appa,
Pradeep Anna meru super
GoodSpeech
కరుణాకర్ గబ్బు గాడిని పిలవడం ఏంది, ఈ రక్షణ టీవీ వాళ్లకు పని పాట లేదు
అసలు ఆయన గ్రంధం లో కానీ పాస్టర్ల ప్రచారంలో కానీ అసలు ఈ ప్రపంచంలో ఉన్నాడని కూడ ఎవరూ నిరూపించలేదు కదా!
14:00 punch for karri expression 14:06
Karunakar garu ..You are genius.... Excellent sir....
I saw the movie nice movie
కరుణాకర్ గాడు , బైబిల్ ధ్యేషి అయినను,ఒక వైపు క్రీస్తు నిజ దేవుడిని గుర్తించి కూడా, ఒక వైపు హిందూ లోకమునకు బైబుల్ దేవుడే పవిత్ర దేవుడని వేవ్స్ ఇస్తూనే, బైబిల్ మీద బురద జల్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ నేపద్యములోనే హైందవ గ్రంధాలు బ్రాహ్మణ కల్పితాలుగా,హైందవ మతములో దైవత్వమే లేదని, వారి గ్రంధాలను చర్చకు రానీయక పారి పోవటమనేది నిరూపించుచున్నది.
Prabhuvunu avamanichevalu avumanampalu avutharu prabhuvunu ghanaparchevalu ghanathapondutharu
Kukka thoka yeppudu vankarey alaney nuvv kuda vankarey karunakar suguna?
దేవుని ప్రజలకందరికి నా నమస్కారమండి మనుష్యులు కేవలము దేవుని బక్తులు దేవుని ప్రజలు --ఇప్పుడున్న ప్రజలు దేవుళ్లు మాత్రము కాదండి దేవుని విషయములొ
భక్తుడు చేయవలసిన పని ఏమిటంటే
1దైవగ్రందాలు పరిశీస్తు చదవడం
2 దైవగ్రందాలు వివేసించడం అంటే మంచిని చేడును రెండుగా చేయడం
3దైవగ్రందాలలొ ఉన్న మంచి చెడులను గుర్తించి మంచి వచనములను అనగా నీకు బుద్దికలిగే మాటలను వెంబడించాలి ఇది భక్తులు చేయవలసిన పని
అయితే భక్తులు దైవగ్రందాలను వెంబడించాలి గాని దైవగ్రందాలమీద దోషారూపణ చేయకుడదు నీకు నచ్చక పోతే ఆ గ్రందం చదవడం మాని వేయాలి లేక పోతే ఆగ్రదంలో ఉన్న సత్యము నేర్చుకుని బుద్ధి మంతులైయుండాలి ఇంతకు మించి గ్రంధాలను విమర్సించె హక్కు యవరికి లేదు
ప్రపంచ ప్రజలను బుద్ధి మంతులుగా చేయడం దేవుడు మనకు అప్పగించిన పని
దయచేసి ఒకరిని ఒకరు సెపించు కుంటే మీరు దేవుని భక్తులు కారు
నేను వీరుడ్ని సురుడ్ని అని గొప్పలు చెప్పుకోవడాని కాదు మనతల్లి మనల్ని కన్నది మంచి బుద్దులు కలిగి జీంచాలని దేవుడు మనలను పుట్టించాడు
నమస్కారములండి
Believing Jesus is to follow His camandments
17:30 ఆహా హా హా హ
Bibi ji super
really
karunakar is big brother of DERABABA.maya baba.
super meseg bebu garu
ఎడికన్నా పొండిరా...నాయనా...ప్రస్తుతం భూమి మీద మంచిగ బతుకుండి....
మిషనరీలని ఖండించాలని కరుణాకర్ గారు చెప్పేదాకా బిబూ గారికి ఆలోచన రాలేదా?
ఆయనకు అంత "జ్ఞానం" లేదులెండి.
కరోనా ఖరము గాడికి ఉన్నoత బైబిల్ "జ్ఞానము" బిబు గారికి ఎక్కడిది??
ఆయన మహా అయితే, బైబిల్ ని ఒక 20, 30 సార్లు చదివాడేమో??
అదే కరోనా ఖరము గాడైతే బైబిల్ మొత్తాన్నీ "ఔపోసన" పట్టాడు.
బైబిల్ పై రీసెర్చ్ చేశాడు.
హీబ్రూ, గ్రీకు భాషల్లో, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో కూడా పెద్ద "పందితుడు".
తాను చదివింది ఎంత పెద్ద చదువైనా కూడా (7th క్లాస్ ఫెయిల్) వినమ్రంగా, వినయంగా ఎదుటివారిని చక్కగా గౌరవిస్తాడు. అస్సలు బూతులూ అంటే ఎంతో కూడా తెలియదు, బాగా అమాయకుడు.
సభ్యతా, సంస్కారాలు అనేవి ఆయన దగ్గరే అందరూ నేర్చుకోవాలి.
పైగా బైబిల్ మీద 1టో, 2డో పుస్తకాలు కూడా రాసిన "మేధావి".
అతనంటే గిట్టనివారు, అవన్నీ ఇంగ్లీష్ లో ఒక హేతువాది రాసిన పుస్తకాలని, వాటిని ఒక హిందూ కుహనా "హేతువాది" అని చెప్పుకునే మేతావు తెలుగులోకి కాపీ, పేస్ట్ చేశాడని, ఆ తెలుగులోకి కాపీ చేయబడ్డ పుస్తకాలనే, కరోనా ఖరము గాడు మళ్లీ కాపీ, పేస్ట్ "చేయించి" రచయితగా, తన పేరు వేయించుకున్నాడు అని అంటారు.
మీకు తెలుసుగా, ఎవరైనా గొప్ప పని ఏది చేసిన, ఎవడికైనా, పేరు వచ్చినా వెంటనే ఆ "కడుపుమంట" ముఠా రంగంలోకి దిగి, వాడిని హేళన చేయందే నిద్రపోదు.
ఇది, ఇండియన్స్ యొక్క "గొప్ప", "పవిత్ర", "పుణ్య", "పురాతన", "సనాతన" ఆచారం, సంప్రదాయం కదా??
ఎవడికి, మంచి పేరు, మంచి స్థితి వగైరాలు వస్తె, చూస్తూ ఎలా ఊరుకుంటాము.
వాడు "ఏమైపోతాడో" అనే భయం, జాగ్రత్తలు మనకు "సహజంగా" ఉండే ప్రేమ, జాలి, దయ, కరుణ వల్లనే వచ్చాయి.
అసలు, ఎదుటివాడు మంచి బట్టలు వేసుకుంటేనే, చూడలేము కదా??
అటువంటిది, ఒక్కసారిగా వీడికి "గొప్ప" రచయితగా పేరు వచ్చేస్తే, చూస్తూ అలా ఎలా వదిలేస్తాం?? అలా ఉండగలమా??
ఇక బిబు గారు.
ఆయనకు ఏవో చిన్న చిన్న డిగ్రీలు ఎన్నో కొన్ని ఉన్నాయని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు.
బైబిల్ మీద "పడి" బతుకుతున్నాడు.
ఏదో కాలేజీలో, బైబిల్ అధ్యయనం చేసి, డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు పొందానని, బైబిల్ గురించే చాలా స్టడీ చేశానని "గొప్పలు" చెప్పుకుంటూ తిరుగుతుంటాడు.
అది సరదా వాళ్ళకి.
"అజ్ఞానులు" కదా?
(Heavy Sarcasm).
Howlagadu. Suguna. Chicken
Praise God
Bibu sir hands up to you sir
Dear viewers read KREESTU ANUKARANA available at YMCA secbd
Bibu Anna you are the living witness for sugunakar antha rosham ga devuni kosam unaru inkem kavali
👍👍👍
Very good bepu bro
Karunakar please come prepared for the debates, and try to respect relegions maintain your lanuague act wisely. Do not use bad words.
?అరుణాకర్ గారు సూపర్
Bibu gaaru meeru super sir....bullet laga answer chestunnaru...great am very proud of you sir....
Maare pitaadi patuloo deraa baba Nityananda Asharam Bapu inkaa chalaa Mandi unnaru valla astuleyenthaa chyppu sodaraa Jai Hind Jai bhim
కరుణాకరనా బీజేపీ జెండా సూపర్ గా ఉంది
Bebu anna nuvu super
Luke 16 :20 lo narakam or paralokam vundhi
U RAVi JPH CMI Luke 16:19-31 idi story plz clarity ga pettu pratidi wrong ga understand chesukuntunnaru e hinduvulu
Karunkar gariki , vaari shiva shakthi teem members ki Christmas Shubhhalu....
Pustakam akalaniki pramanikam ippatiki kadu. Ippatiki avasaram kanivi kuda vunnayi.
కరుణ సూపర్
ఆత్మీయజ్ఞానం వేరు లోకజ్ఞానం వేరు కరుణాకర్ అజ్ఞాని
Hindhuvulu pracharam chese ramudu manchodu. Kaani asalu grandhalalo unna ramudu vyabhichari. Good point bibu anna.
Read ramyana properly
విదెషి ఏజెంట్లు గా పనిచేయటం అంటెఎమిటి వదెశినుంచి అప్పుతెచ్చుకొనెవరినిఎమాంటారు
మీతో మాట్లాడేంత అర్హత ఈ కర్రీ గణికి లేదు అన్న
Bibu sir hatts off
ఇంత విశ్వాసం ఉంచిన బీబు గారికి కళ్ళు ఇచ్చి ఉంటే బాగుండేది ఏసు కే కనుంక శక్తి ఉంటే
కరుణాకర్ సుగుణన లేకపొతే. ఏవిధమైన. విభేదాలు రావు
Praveen anna miru debate చేసే వరిల ఉండండి
దుష్టశిక్షణ శిష్టరక్షణ. అంటె ఏమిటీ ఆడగండి
సమరాయ స్ర్తి గురించి అంత వివరంగా చెప్పాడుకదా ఇంకా అర్థం కాలేద
మనిషి అయితే చెప్పగలడా 100శాతం చెప్పలేడు
కరోణా కర్ గారికి గువ్వ పగిలింది
Good discussion... Rakshana TV doing good job.... Kaakapote kontamandi comments pette idiots ku buddiledu
17:30 karunakar gadi face
Bible lo matrame kaadu boomipaina unnadu pasterlu cheppe yesu okkati kaakapovachu
వ్యభిచారంలో స్త్రీ ఒక్కరైనా పురుషుడు నీ పట్టుకు రాలేదే మరి దాని కొరకు ప్రభువు తల వంచుకుని ఉన్నారు
Platform Karunakar gaadni meerenduku koorcho bettaru, vaadiki mee samaadhanaalendhuku, Brothers. Poramboku gaadiki yentha cheppinaa, adhi waste kadhaa?
ఎవరైనా బైబిల్ లోని వాక్యం నిర్గమకాండం 34.12,16 చదివి అర్థం చెప్పగలరు
Tamaru hindavyam lo kula vivaksha gurinchi cheppgalara ?
దానికి అర్థం..ఎవరితో వాధనలు వుండాకుడదు అంటే వాళ్ళకు దూరంగా ఉండటం... నీది కాని దాని దగ్గరకు వెళ్ళకుడదు..ఎవర్ని పడితే వారిని దేవుడు అని లోంగిపోకుడదు..దేవుడు ఒక్కడే ...నరుల చేత దేవుడు సృజింపబడడు.అని చెబుతున్నారు..
@@mohankoneti7353 anna pandula mundu muthyalu poyakudadu.
ఏమిరా బాలరాజు ఏమిరా దేశానికి నీ వల్ల ఉపయోగం
Anna ala anukontai bibu garu foren missionary appudu karunakaer garu cheputhonna ramudu srilanka vallu kadha appudu mari karunakar garu srilanka agent aa anna
Karunakar garu yinka migatha yevvraina sare Voppukunnaa, Voppukokapoyinaaa, kandinchinaaa , vanchana matalu yenni cheppinaaaa.....100% JESUS IS TRUE GOD, LORD OF ALL LORDS.....HE IS THE SAVIOR TO YOU, TO ME AND TO ALL...