30 Ragas || Telugu piano tutorial on ragas | How to Quickly learn ragas on keyboard | keyboard class

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 92

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 4 ปีที่แล้ว +1

    గురువుగారు సంగీతం అనే ఈ మహా సముద్రంలో మాబోటి ప్రయాణికులను ఎక్కించుకుని సాగర సౌందర్యాలను తిలకింపజేస్తున్న ఎంతో గొప్ప సరంగులు మీరు, మీకు ధన్యవాదాలు.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభోదయం అండీ

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 4 ปีที่แล้ว +2

    Master garu mee sangeeta parignanam, mee gatram, meeru instrument play chestunna
    teeru annee excellent, amogham
    Slaghaneeyam.
    meeru play chestunna instrument
    Khareedu teliyajeyamani manavi
    Anyadhaa bhavinchavaddu
    Namasthe

  • @bouquet3216
    @bouquet3216 2 ปีที่แล้ว +1

    🕘Timestamps:
    0:00 - 1:34 Intro
    1:35 - 3:24 Anandabhairavi Ragam - ఆనందభైరవి రాగం
    3:25 - 4:49 Vasanthi Ragam - వాసంతి రాగం
    4:50 - 6:52 Lalitha Ragam - లలిత రాగం
    6:53 - 8:50 Madhukauns Ragam - మధుకౌన్స రాగం
    8:51 - 10:31 Amruthavarshini Ragam - అమృతవర్షిణి రాగం
    10:32 - 12:57 Chandrakauns Ragam - చంద్రకౌన్స రాగం
    12:58 - 15:19 Maand Ragam - మాండ్ రాగం
    15:20 - 18:45 Sindhubhairavi Ragam - సింధుభైరవి రాగం
    18:46 - 20:04 Nadhanamakriya Ragam - నాదనామక్రియ రాగం
    20:05 - 21:49 Bhagesree Ragam - భాగేశ్రీ రాగం
    21:50 - 23:41 keeravani Ragam - కీరవాణి రాగం
    23:42 - 26:05 Mukarai Ragam - ముఖరి రాగం
    26:06 - 27:59 Bhowli Ragam - బౌలి రాగం
    28:00 - 32:06 Kadhanakuthuhalam Ragam - కధానాకుతూహలం రాగం

  • @praneshmusic212
    @praneshmusic212 4 ปีที่แล้ว +1

    Chala Kotha Ragalu Nerpincharu Sir... Thank you so much ... MI LANTI Vari vala MEMU Chala Nerchukuntunam... Once again Thank you so much sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @victorylightvp
    @victorylightvp 4 ปีที่แล้ว +1

    Sir, your explanation is Beautiful and simple. Thanks a lot.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anantalakshmi1398
    @anantalakshmi1398 4 ปีที่แล้ว +1

    aayusmaan bhava sir.grate exploration. jai sriram.

  • @sagarpujithasagarpujitha2690
    @sagarpujithasagarpujitha2690 4 ปีที่แล้ว +1

    సార్ మీకు పాదాబివందనాలు

  • @purnachandraraopeddiraju3566
    @purnachandraraopeddiraju3566 4 ปีที่แล้ว

    Excellent videos.i congratulate you for your great work please continue thanks.

  • @rajendarmannegudem3361
    @rajendarmannegudem3361 4 ปีที่แล้ว +1

    Murchana chala baga chepparu sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @devavideostechnology749
    @devavideostechnology749 4 ปีที่แล้ว +2

    Thanks For Giving Notes For Latest And Beautiful Raagas

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  2 ปีที่แล้ว

    లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం
    9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము
    మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్
    కోళ్ళ శ్రీనివాసరావు
    HDFC BANK ACCOUNT NUMBER
    16321000004602
    MACHILIPATNAM
    SWIFT CODE HDFCCINBB
    IFSC HDFC 0001632
    మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి
    కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం.
    మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్
    అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన
    పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే
    🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏

  • @funways651
    @funways651 4 ปีที่แล้ว +1

    Well and neatly explained. To follow further pls
    Provide notes for famous songs.

  • @nsatishnaidu
    @nsatishnaidu 4 ปีที่แล้ว +1

    Amazing knowledge and great explanation, Thank you so much for sharing such a Devine knowledge ,can I get pdf sheets of your explanations pls 🙏

  • @raghavareddy4972
    @raghavareddy4972 4 ปีที่แล้ว +1

    Sri Srinivas Rao, sir thank you very much I enjoyed your videos
    My suggestion I am requesting u
    U to publish book Telugu film songs
    Swara sahithyam just like
    Sangeetha Vidhya dharpanam
    Thank you very much Sir

  • @lordjesussufficientthee5939
    @lordjesussufficientthee5939 4 ปีที่แล้ว +1

    Sir thanks to you so much excellent coaching sir

  • @sangeetanekkanti6748
    @sangeetanekkanti6748 4 ปีที่แล้ว +1

    Sir plz explain about kebord operation

  • @andhraammayiodishaabbai...3053
    @andhraammayiodishaabbai...3053 4 ปีที่แล้ว +1

    Very nice sir chala bagundi

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @omgheaspsath1403
    @omgheaspsath1403 3 ปีที่แล้ว

    Om gurubhyo namaha

  • @ashokmashok1764
    @ashokmashok1764 3 ปีที่แล้ว

    👌👌guru garu

  • @Allinonecontent231
    @Allinonecontent231 4 ปีที่แล้ว +1

    Ragam depth ga cheyandi sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @nageshnag1462
    @nageshnag1462 4 ปีที่แล้ว +1

    This video very useful to us sir
    Thank you sir

  • @phanirao6267
    @phanirao6267 4 ปีที่แล้ว

    Chala useful sir hands up to u.

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @opgirigiri1937
    @opgirigiri1937 4 ปีที่แล้ว +1

    Sir super your explaining

  • @lankaveerabhadram1811
    @lankaveerabhadram1811 4 ปีที่แล้ว +1

    Sir bouli ragam,bhupala ragam oktena??

  • @nareshratnala3611
    @nareshratnala3611 4 ปีที่แล้ว +4

    అయ్యా మీ సేవ మరపురానిది... మరిచిపోలేనిది.. మేము అందరమూ చాల మంచిగా ఆస్వాదిస్తున్నాము మీ వీడియోస్ ..కానీ నాది ఒక విన్నపం అది ఏంటి అంటే ?
    ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో మీలా కీబోర్డ్ ప్లే చేసి, పాటలు పాడి మమ్మల్ని అలరిస్తున్నారు, ఆ పాటలకి నొటేషన్ కూడా ఇస్తున్నారు.. మీలాంటి సరస్వతి పుత్రులకి నా పాదాభివందనములు..
    కానీ
    అస్సలు మీరు ఈ స్థాయి కి రావడానికి మొదటి నుంచి ఏమి చేసారు.. ఎలా సాధన చేసారు , ఆ ట్రిక్స్ ఏంటి.. ? ప్రస్తుతం ఉన్న మా లాంటి వాళ్లకి ఆలాంటి విషయాలు చెప్పితే, మిమ్మల్ని అనుసరిస్తూ ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించి ..మా మనసులకి న్యాయం చేసుకుంటాము..
    తప్పుగా మాట్లాడుంటే క్షమించండి
    మీ విధేయుడు
    నరేష్

    • @lakshminivasaevents
      @lakshminivasaevents 4 ปีที่แล้ว

      మీ కళాహృదయానికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ మీ సూచనలు తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను

  • @grameenakalalumanohar8887
    @grameenakalalumanohar8887 4 ปีที่แล้ว +1

    Thank you sir, excellent

  • @sksaidulu8202
    @sksaidulu8202 ปีที่แล้ว

    Exlent sir

  • @srinivasbodapati8580
    @srinivasbodapati8580 4 ปีที่แล้ว +1

    Very good sir

  • @jeshisudhadornala994
    @jeshisudhadornala994 4 ปีที่แล้ว +1

    panduranga mahathyam jai krishnamu kundhamu raari song cheyyandie guruvoo gaaru

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @narshimlumangali8347
    @narshimlumangali8347 4 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు సార్🙏🙏కీబోర్డ్ లోని మీరు పెట్టిన రాగాలు సంతృప్తికరంగా చాల చక్కగా వినసొంపుగా మనసుకు ఆనందంగా ఉన్నాయి సార్...ఒక చిన్న రెక్వెస్ట్ సార్, రాగాల ఆలాపన ఫింగరింగ్ పెట్టండి సార్....ప్లీజ్..🙏🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @praveenmusicalband9152
    @praveenmusicalband9152 4 ปีที่แล้ว +1

    Super sir xlent 👌👌👍

  • @sharonrajkumar9411
    @sharonrajkumar9411 4 ปีที่แล้ว +1

    Nice master Garu

  • @gangubegari2042
    @gangubegari2042 4 ปีที่แล้ว +1

    సూపర్ సర్

  • @ramududasari3199
    @ramududasari3199 4 ปีที่แล้ว

    Dasari ramudu super sar like videos my habby

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @satyasaahityam9860
    @satyasaahityam9860 4 ปีที่แล้ว

    Excellent.

  • @nadaloka8078
    @nadaloka8078 4 ปีที่แล้ว +1

    Superman sir

  • @pulicherlaveerachennaiah7029
    @pulicherlaveerachennaiah7029 4 ปีที่แล้ว +1

    అయ్యా సూపర్

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @mallikarjunabayyarapu4000
    @mallikarjunabayyarapu4000 4 ปีที่แล้ว +1

    Super

  • @challasathish3405
    @challasathish3405 4 ปีที่แล้ว +1

    Guruvugaru Meru ragalanu practice chesthe enka chala songs gurthuku vasthai antunnarukada yelaa guruvugaru? For Example ki Lalitha Raagam thesukundam. sa re ga ma da ni sa
    Sa ni da ma ga sa ante chalu songs gurthuku vatchesthaya leka vere theory vunda?

  • @devavideostechnology749
    @devavideostechnology749 4 ปีที่แล้ว +1

    Super Sir

  • @elsrinivasa191
    @elsrinivasa191 4 ปีที่แล้ว +1

    Sir, శేష శైల వాస శ్రీ వేంకటేశ... పాటకు notations తెలుప గలరు

  • @DSRvideos1680
    @DSRvideos1680 3 ปีที่แล้ว

    Kannada Ragam total tutorialnotation cheyyandi..

  • @rajuraj8190
    @rajuraj8190 4 ปีที่แล้ว +4

    Sir Sandhepoddulukada song chuyadi sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @ivs9964
    @ivs9964 4 ปีที่แล้ว

    Okay ragam aadharamga vache patalu telapndi

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @omgheaspsath1403
    @omgheaspsath1403 3 ปีที่แล้ว

    Eppudu eelanti madhuramyna padyalanu vinaleni,,, and ragalu kanaleni maku eelanti chakkati sangeetamunu,, andistunna gurugariki padanivandan am

  • @narsimulutalari1654
    @narsimulutalari1654 4 ปีที่แล้ว +1

    Darbaragm.lo.okapata.

  • @challasathish3405
    @challasathish3405 4 ปีที่แล้ว +1

    Book cost antha Sir

  • @lordjesussufficientthee5939
    @lordjesussufficientthee5939 4 ปีที่แล้ว +1

    Sir konni christian songs compose cheyandi sir

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @vimalathomas9764
    @vimalathomas9764 4 ปีที่แล้ว

    TQ sir bt Cristian songs suitable this ragas give me information TQ 🙏

    • @LakshminivasaMusicalAcademy
      @LakshminivasaMusicalAcademy  4 ปีที่แล้ว +1

      మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్