చాలా రోజుల తరవాత మంచి విషయం తో కలిసిన యామిని గారికి 🙏🙏. జన్మించిన ప్రతి ఒక్కరూ కాలం తో పాటు శారీరకంగా ఎదుగుతుండడం సహజం..బాహ్య దేహ ఆరోగ్యము గురించే తాపత్రయ పడుతుంటారు,కానీ లోపల గల మనసు,బుద్ధి,ఆత్మ యొక్క సకారత్మక ఎదుగుదల సరిగా ఉండాలంటే కూడా మంచి ఆహారం అవసరం..దానికి మౌనం మంచి ఆహారం.ధ్యానం తో అన్నీ కర్మలను దగ్ధం చేస్తూ నిష్కామ కర్మ వైపుగా పయనిస్తూ ముని గా మారడం సులభ సాధ్యం...మన శారీరక ఎదుగుదల దేనికో అర్థం కానప్పుడు మానసిక ఎదుగుదల అనేది కూడా అర్థం కాదు,సరే ఏమీ అర్థం కాకున్నా నిబద్ధత కలిగిన ధ్యాన సాధన ,శ్యామ సాధన కు దోహదం చేయొచ్చు అనే విషయాన్ని తెలియ చేసిన మీ ప్రయత్నం కు కృతఙ్ఞతలు 🙏
ఈ మాటలు ఇలాంటి మాటలు ఆధ్యాత్మికంగా 3rd eye open ayina varu matladatharu. ఈ మాటలు సెట్ చేసినవారు ఆధ్యాత్మికంగా , రాజయోగ పరంగా ఉన్నతంగా ఉన్నారు. Great. 👍🙏
And akka one more thing nenu mimmalni chudali anukunna oka 2,3 dayski mimmalani oka vediolo chusa I felt Soo happy on that time and thank u Soo much for u r guidance akka 😍
ఈ కలియుగంలో అంతా సమాజము చాలా అవినీతిగా ఉండటం వల్ల ఈ ప్రజలు ఈ వాతావరణము ఆధ్యాత్మిక చింతన ఉండే వారు కూడా మామూలు వారి వారు మనస్సుని ఏకాగ్రత చేసినా కూడా అనేక రకాల సమస్యలు బాధలు ఆ చేసే కూడా మరచిపోయి ఆ సమస్యలను చెప్పుకుంటున్నారు ధ్యానం చేసే కొద్దీ సమస్య ఎక్కువ తుని ఉన్నాయి అని అంటూ ఉంటారు
I love ur videos. So inspiring n motivating. Chala days ayyindhi andii mee voice vini n videos chusi.. Pls post videos regularly atleast for two weeks dear. Thankyou universe n yamini garu. We r so blessed to have u mam❤️🤗
Thank you universe thank you❤ universe thank you universe I have more then enough money health welth happy ness peace of mind evry things. Thank you universe thank you money I love you universe I love you money
Vedio bagundhi, కానీ headline ki తగినట్టు ఇంకా కొంచెం పెర్ఫెక్ట్ గా ఉండేది ఉండే, ఎండింగ్ లో headline gurinchi clear ga చెప్పేది ఉండే, any way vedio is supar....
Thanks for the great content akka. And I have a small doubt akka manam oka korikani manifest chesaka daani gurinchi universe ki vadilesi malli vere desire nianifest chesukovachha leka manam mundu korukundhi jarige varaku veredhi manifest cheyakudadha plzz reply akka.Plzz plzz
Universal law ki and karma law ki kontha vyatirekata undi bro. avi rendu okevidanga marinapudu matrame manam anukunnavi jarugutati . universal law aneka amshalatho mudipadi undi.. nuv okati korukuni ,inkokakdu neku opposite ga korukunte edi jarugutundi?? so it depends on lot of things.
నమస్తే మేడమ్, నాకు ఈ మధ్య 1234 అనే నెంబర్ కనబడుతోంది. ఎక్కువగా ఫోన్ లో మధ్యాహ్నం గం 12:34 ని. లకు ఫోన్ చూడటం జరుగుతున్నది. ఇలా ఈ నెంబర్ ఎక్కువగా కనిపించడం ద్వారా విశ్వం నుంచి నాకు ఎటువంటి సిగ్నల్ వస్తుందో కాస్త తెలియజేయగలరు.
మేడం గారు నమస్తే అండి మీరు పూజ చేస్తున్నారని మానేశారు అండి ప్లీజ్ రిప్లై మేడం గారు అంటే విశ్వాన్ని నమ్ముకున్నప్పుడు పూజ చేసుకోవచ్చా లేదంటే పూజలు మానేవేయాలా ప్లీజ్ రిప్లై మేడం గారు
మేడం గారు మేము ఫస్ట్ నుండి కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటామండీ. అందుకని చేయవచ్చా లేదా అని అడిగాను మేడంగారు ఎందుకంటే మేడంగారు నేను విశ్వం కనెక్ట్ అయి ఉన్నాను అందుకని మీరు చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి కన్ఫామ్ కోసం అడిగాను మేడం గారు పూజ చేసుకోవచ్చు పర్వాలేదు కదా అండి మేడం గారు ప్లీజ్ రిప్లై మేడం గారు
And akka one more thing nenu mimmalni chudali anukunna oka 2,3 dayski mimmalani oka vediolo chusa I felt Soo happy on that time and thank u Soo much for u r guidance akka 😍
Akkaaa another small doubt 369 method apply chesetappudu ee particular date ki manam anukundhi jaragali ani rayochha leka date mention cheyakudadha plzz akka reply me plz plzz
Hello my dear soul friends..😀.I hope all are happy and healthy..Thank you so much for your love and support..
Thank you. So much sis. For your vedio
Yes we are super happy,healthy and fully excited you are back soul friend 😊😊😊
Yamini గారు మీ videos ఎప్పటినుండో చూస్తున్నాను ...నాకు మిమ్మల్ని కలవాలి అనుంది ..
You are very very Great
ధన్యవాదములు 🙏🙏
చాలా రోజుల తరవాత మంచి విషయం తో కలిసిన యామిని గారికి 🙏🙏. జన్మించిన ప్రతి ఒక్కరూ కాలం తో పాటు శారీరకంగా ఎదుగుతుండడం సహజం..బాహ్య దేహ ఆరోగ్యము గురించే తాపత్రయ పడుతుంటారు,కానీ లోపల గల మనసు,బుద్ధి,ఆత్మ యొక్క సకారత్మక ఎదుగుదల సరిగా ఉండాలంటే కూడా మంచి ఆహారం అవసరం..దానికి మౌనం మంచి ఆహారం.ధ్యానం తో అన్నీ కర్మలను దగ్ధం చేస్తూ నిష్కామ కర్మ వైపుగా పయనిస్తూ ముని గా మారడం సులభ సాధ్యం...మన శారీరక ఎదుగుదల దేనికో అర్థం కానప్పుడు మానసిక ఎదుగుదల అనేది కూడా అర్థం కాదు,సరే ఏమీ అర్థం కాకున్నా నిబద్ధత కలిగిన ధ్యాన సాధన ,శ్యామ సాధన కు దోహదం చేయొచ్చు అనే విషయాన్ని తెలియ చేసిన మీ ప్రయత్నం కు కృతఙ్ఞతలు 🙏
👍👏🙏
ఈ మాటలు ఇలాంటి మాటలు ఆధ్యాత్మికంగా 3rd eye open ayina varu matladatharu.
ఈ మాటలు సెట్ చేసినవారు ఆధ్యాత్మికంగా , రాజయోగ పరంగా ఉన్నతంగా ఉన్నారు. Great. 👍🙏
మీ వీడియోల ద్వారా చాలా హ్యాపీ గా ఉన్నాము self love, హ్యాపీ, ఆఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసుకున్నాం 🙏🙏🙏 మరిన్ని వీడియోస్ చేయాలని విజ్ఞప్తి 🙏🙏🙏🙏
చాల బాగ స్పష్టంగా చెప్పారు కృతజ్ఞలు
Om Sri Gurubhyonamah Chaalaa chakkagaa Chepparu. Dhanyavaadaalu.Eswara Rao YOGA Divine Guruvu Visakhapatnam
Thank you Yamini Mam Thank you Universe Thank you Universe Thank Money Thank you Universe Thank you Money Thank you
And akka one more thing nenu mimmalni chudali anukunna oka 2,3 dayski mimmalani oka vediolo chusa I felt Soo happy on that time and thank u Soo much for u r guidance akka 😍
మంచి విషయం చెప్పారు మీకు
కృతజ్ఞతలు
Chala rojulu tarvata youtube lo manche video chusanu vennanu tq medam
Thank you 👍
Good voice madam good explain so my happy thanks
Hallo andi. ..ఛాలా బాగా chepputhunru
Ee meditation Dwaara Gadichinakalanni Mallee Theesuku Raagalama Medam
Manchi information ichharu mam. Thank you universe 🙏
Thank you Thank you medam
Chaala rojulatarvaata🙏🙏🙏
Good information mam 🙏🙏🙏
Tq yamini garu
Thank you so much ❤️ Great video...
Thank you so much Universe. I am so Happy.
Universe అంటే? చెప్పు plz
ఈ కలియుగంలో అంతా సమాజము చాలా అవినీతిగా ఉండటం వల్ల ఈ ప్రజలు ఈ వాతావరణము ఆధ్యాత్మిక చింతన ఉండే వారు కూడా మామూలు వారి వారు మనస్సుని ఏకాగ్రత చేసినా కూడా అనేక రకాల సమస్యలు బాధలు ఆ చేసే కూడా మరచిపోయి ఆ సమస్యలను చెప్పుకుంటున్నారు ధ్యానం చేసే కొద్దీ సమస్య ఎక్కువ తుని ఉన్నాయి అని అంటూ ఉంటారు
Your voice is very good
నేను 3కోట్ల రూపాయల డబ్బును కలిగి ఉన్నందుకు డబ్బుకు కృతజ్ఞతలు
విశ్వానికి కృతజ్ఞతలు
నేను డబ్బు విశ్వం ఒక్కటే
తధాస్తు తధాస్తు తధాస్తు
Very very nice and good, thankyou sister🙏
Thankyou univers thankyou money thankyou utube Chanel thankyou cellphone thankyou me thankyou neture thankyou guruji thankyou
god bless you yamini
TQ.sister .nice video Andi ilanti video vala chala mandi stress nundi bayatapadavachu.thanks a lot.main ga girls ki .use full video.tq
😊
Thank you so much ma'am wonderful information
Sister your voice is very sweet andi...your videos are very motivated
Thank you andi
Super mam 👌
Good information 👌👌
Thank you so much man 👏👏
Thank you thank you thank you so much soul friend 😊
I love ur videos. So inspiring n motivating. Chala days ayyindhi andii mee voice vini n videos chusi.. Pls post videos regularly atleast for two weeks dear. Thankyou universe n yamini garu. We r so blessed to have u mam❤️🤗
Sure andi thank you andi for your love and support 🤗
Wonderful
వీడియో లోని మాటలు సూపర్
Thank you universe ❤️❤️❤️❤️❤️❤️❤️
Universe అంటే? చెప్పు plz
Super 👌💗💗
Really good video and useful video.
Thank you so much for this useful video
Very good 👌💯
Tkqq mam good video
Thanks for your information madam
Very good superb massage 👌👌🤝🤝🤝🤝
Chala rojula tharvatha madam happy to listing you are voice
Thank you yamini garu
Thank you universe
Thank you andi
Hi Yamini garu yes I miss your voice.Thank you so much.
Yesssssss andi
Hi yamini gaaru chala days aindi wait chestunnanu Mee valuable information kosam
Thank you andi for your love and support
Thanq ma 🙏🏻
Thank you so much mam🙏.
Thanks 😊
👍
Thank you universe thank you❤ universe thank you universe I have more then enough money health welth happy ness peace of mind evry things. Thank you universe thank you money I love you universe I love you money
Thank you universe
Thankyou yamini garu
Thank you🙏🙏🙏❤❤🌹🌹🌹🌹 మడం
Super darling masthu cheppinav thanks a lot dear 👍
Thank you andi
Thank you madam challa rojulu iendhi me videos thank you thank you thank you thank you medam
😊
Hi mam 🙏 s mam....chala rojulu ayindi....tq so much mam 🙏🌷
Hi andi thank you
THANK YOU 😊 SO MUCH 😊 MY 💓 UNIVERSE 🙏🌌💞🥰
THANK YOU MADAM 🙏🏼😊
Nijam cheparu medam naku anni jarigai life lo miru chepinavanni chesanu epudu chala bagundi
👍💐
Hi madam tq so much
THANKYOU 🙏
Nice....
Thank you Yaami❤❤
Super medam 👌👌
Thanks
👍
Yesterday I thought about your videos and today I got,
Thank you 😊
Namasthe mdm mi vidiyos chala arthamu ayye vidhamuga chala manchi Vayas skhunnamu ga telupu tharu dhanya vadamtulu.mdm a paramatma anka manchi vidiyos alochana evvalani maku thelapalani a paramatmanu korukuntunnaanu namasthe mdm
Thank you andi
Tqq universe,tqq madam
Tq universel
Thank you madam
Hi madam I am very happy after a long time you come back
Thank you so much for your love and support 😊
Vedio bagundhi, కానీ headline ki తగినట్టు ఇంకా కొంచెం పెర్ఫెక్ట్ గా ఉండేది ఉండే, ఎండింగ్ లో headline gurinchi clear ga చెప్పేది ఉండే, any way vedio is supar....
thank u mam
Hi sis. We r waiting for your s new vedio
Tq mam
❤❤❤❤❤❤
🙏🙏🙏🙏
Nice video medam
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hi yamini garu ela unnaru, after long time see ur video good💐💐welcome back 👍
Thank you so much for your love and support andi
I am fine
అవును
Miss your new knowledge akka , welcome back
Thank you dear
అంత రంగంలో ఆలోచనలు వుండవు. మనసులో వుంటాయి.
మనసు వేరు,అంతరంగం వేరు.
Asalu viswamantha unnadi okka manase marokati ledhu..meru Maro sari sarichusukogalaru.. thank you
"మనసు వేరు అంతరంగం వేరు " అని అన్నారు , ok mi way/drusti lo ఎలానో ? కొంచెం చెప్పండి plz. నాకు తెలుసుకోవాలని ఉంది అడుగు తున్నను, చెప్పండి plz.
Hello యామిని చాలా రోజులు తరువాత.... వస్తున్నారు.... హౌ r u🤘
Hi andi i am fine thank you
Chla rojulu avutunddi sister me videos susii
Mam,
please do one video on everyday meditation commentary🙏
Ok andi thank you
How are you sister
Great information and thank you
I am fine thank you 😊
Please videos cheyyali madam🙏🙏🙏
విశ్వం యొక్క లక్ష్యం ఏమిటి మనిషి నుండి విశ్వం ఏమి ఆశిస్తుంది దయచేసి తెలుపగలరు లేదా వీడియో చేయండి
This is not possible 💜💜💜
🙏🙏🙏🙏🙏
Naakuriverslogaruguthundi
Hi Yamini, How are You??? Chala rojula taruvatha, what happened??? I Hope Everything is fine
Ha every thing is well and happy ... thank you so much for your love and support
Thanks for the great content akka. And I have a small doubt akka manam oka korikani manifest chesaka daani gurinchi universe ki vadilesi malli vere desire nianifest chesukovachha leka manam mundu korukundhi jarige varaku veredhi manifest cheyakudadha plzz reply akka.Plzz plzz
U can go for other one
K akka.And thanks for the reply. love u akka❤️
Universal law ki and karma law ki kontha vyatirekata undi bro. avi rendu okevidanga marinapudu matrame manam anukunnavi jarugutati . universal law aneka amshalatho mudipadi undi..
nuv okati korukuni ,inkokakdu neku opposite ga korukunte edi jarugutundi??
so it depends on lot of things.
Good evening madam garu
Very very excellent vedieo. Request
I have some doubts
May I call you?
How to call you
Any fees
Mail me andi
ఇవన్నీ మీకు ఎలా తెలుసు చెళ్ళ.
higher state of కాన్సియస్నెస్ అంటే నిశబ్దం కాదు చెళ్ళ..
దేన్నైనా కంట్రోల్ చేయగలగడం.మనకు అనుకూలంగా చేసుకొగలగడం
Medam Anni rojulu atu vellinaru video lo upload CheyaLedhu medam y
Ha avunandi ika nunchi ala late kadhulendi thank you
Gandhi oka Desha Drohi
నమస్తే మేడమ్, నాకు ఈ మధ్య 1234 అనే నెంబర్ కనబడుతోంది. ఎక్కువగా ఫోన్ లో మధ్యాహ్నం గం 12:34 ని. లకు ఫోన్ చూడటం జరుగుతున్నది. ఇలా ఈ నెంబర్ ఎక్కువగా కనిపించడం ద్వారా విశ్వం నుంచి నాకు ఎటువంటి సిగ్నల్ వస్తుందో కాస్త తెలియజేయగలరు.
Me anubhavamloki ye message ni pamputhundo wait chesi thelusikondi..be patience
మేడం గారు నమస్తే అండి మీరు పూజ చేస్తున్నారని మానేశారు అండి ప్లీజ్ రిప్లై మేడం గారు అంటే విశ్వాన్ని నమ్ముకున్నప్పుడు పూజ చేసుకోవచ్చా లేదంటే పూజలు మానేవేయాలా ప్లీజ్ రిప్లై మేడం గారు
Pooja cheyandi manchi positive vibes untay..prayer. Pooja vantivi chala manchivi..
మేడం గారు మేము ఫస్ట్ నుండి కూడా దీపారాధన చేసుకుంటూ ఉంటామండీ. అందుకని చేయవచ్చా లేదా అని అడిగాను మేడంగారు ఎందుకంటే మేడంగారు నేను విశ్వం కనెక్ట్ అయి ఉన్నాను అందుకని మీరు చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి కన్ఫామ్ కోసం అడిగాను మేడం గారు పూజ చేసుకోవచ్చు పర్వాలేదు కదా అండి మేడం గారు ప్లీజ్ రిప్లై మేడం గారు
Pooja thapakinda chesukondi yem problem ledhu
కృతజ్ఞతలు మేడం గారు
BÀNK ACCOUNT BALANCE RECEIVED 10 CoRuse money Congaratise money 💰💲🕉️👋🧘🙏
యల వచ్చింది మీకు ఇవి అని ఒక్క word కూడా తప్పు లేదు
Thank you andi
And akka one more thing nenu mimmalni chudali anukunna oka 2,3 dayski mimmalani oka vediolo chusa I felt Soo happy on that time and thank u Soo much for u r guidance akka 😍
😃
Hi madam Mee videos Chala days tharuvatha chusanu Chala Baga cheppinaru tq so much mam tq e lanti videos Inka cheyali meeru super tq mam
Akkaaa another small doubt 369 method apply chesetappudu ee particular date ki manam anukundhi jaragali ani rayochha leka date mention cheyakudadha plzz akka reply me plz plzz