రాజయోగం ద్వారా పంచవికారులు పై ఎలా విజయం పొందవచ్చు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • ఈ రాజయోగము వల్లనే పూర్వ జన్మల పాపములు దగ్ధమై సంస్కారములు సత్వప్రధానముగా అవుతాయి, నరకము నుండి బయటపడి జ్ఞానయోగాగ్నిని ప్రజ్వలింపజేసి దానిలో కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారములు నశిస్తాయి.
    ఈ పంచవికారులు శత్రువులను జయించి సత్ర్పవర్తనులైన తదుపరి సత్యయుగము ప్రారంభమవుతుంది.

ความคิดเห็น • 22

  • @paramatmauniversity
    @paramatmauniversity  6 ปีที่แล้ว +11

    ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము మానవాత్మ , పరమాత్మతో సంబంధం (యోగం) జోడించటం ఎలా. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము . సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడుగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవాడు. కాలక్రమములో ఆత్మికశక్తి లోపించుట చేత దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమయ్యి. అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరల ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగము, సత్యగీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వస్థితిని పొందేలాగా చేయడమే మా ఈ ఛానల్ యొక్క ప్రధాన లక్ష్యము.

    • @lightandmight1817
      @lightandmight1817 6 ปีที่แล้ว

      Omshanti shanti
      The five vices and their family are the predominant enemies to the human beings. The wisdom lies in defeating them .

  • @bhagya6325
    @bhagya6325 3 ปีที่แล้ว

    Excellent speech అక్కయ్య om shanthi 🇲🇰🇲🇰🇲🇰💐💐💐👏👏👏

  • @bkchennareddy9369
    @bkchennareddy9369 4 ปีที่แล้ว

    OM SHANTI BAPDADA OM SHANTI AKKAIAH CHALA BAGA CHEPPARU THNQU BABA THNQU AKKAIAH

  • @ShankarSriganeshmusic
    @ShankarSriganeshmusic 11 หลายเดือนก่อน

    Omshanti

  • @mthulasiram2496
    @mthulasiram2496 4 หลายเดือนก่อน

    Super. 🙏

  • @sureshkumar-uy2iq
    @sureshkumar-uy2iq 5 ปีที่แล้ว

    Om Shanti Om Shanthi Om Shanthi

  • @kantetikishore2022
    @kantetikishore2022 3 ปีที่แล้ว

    Very nice

  • @kalaiselvi4153
    @kalaiselvi4153 5 ปีที่แล้ว +1

    Omshantibapa

  • @basavanarasimharaothatikon7369
    @basavanarasimharaothatikon7369 6 ปีที่แล้ว +2

    Om shanti

  • @karigoolik.dugnoor7510
    @karigoolik.dugnoor7510 4 ปีที่แล้ว

    Very nice speech sister OM SHANTI good night baba.🙏🙏

  • @tvenkata0826
    @tvenkata0826 5 ปีที่แล้ว

    Om Shanthi

  • @vani...3523
    @vani...3523 6 ปีที่แล้ว +1

    Om Santhi

  • @rajinirajini7577
    @rajinirajini7577 6 ปีที่แล้ว +2

    👏

  • @sivanagarajuveerla8514
    @sivanagarajuveerla8514 6 ปีที่แล้ว +3

    Aauumm

  • @harekrishna8860
    @harekrishna8860 5 ปีที่แล้ว

    Rajayoga kriya yoga okatena amma

  • @cmraochinta9200
    @cmraochinta9200 3 ปีที่แล้ว

    Nerchukovalasindhi Anthony undhi.

  • @9704-x9r
    @9704-x9r 6 ปีที่แล้ว +1

    Nenu narayanudini kavali, nenu brindavananiki raraju kavali, Laxmi Devi Naa illalu kavali... But how please give a complete speech very quick

    • @paramatmauniversity
      @paramatmauniversity  6 ปีที่แล้ว

      meru e videos ani chudandi meku appudu e video loo meru adigena points ani clear avuthaya
      1.రాజయోగం అంటే ఏమిటి
      www.youtube.com/watch?v=85Qva...
      2. ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు, మూలగుణాలు
      www.youtube.com/watch?v=OCmFa...
      3.ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు : మనస్సు అంటే ఏమిటి?
      www.youtube.com/watch?v=8cu5N...
      4.ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు : బుద్ధి అంటే ఏమిటి?
      www.youtube.com/watch?v=UKULr...
      5.ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు: సంస్కారము అంటే ఏమిటి?
      www.youtube.com/watch?v=LMtDQ...
      6.ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయం
      www.youtube.com/watch?v=mx0A3...
      7.పరమాత్మ అంటే ఎవరు, పరమాత్ముని యొక్క దివ్యగుణాలు ఏమిటి
      www.youtube.com/watch?v=k1zdg...
      8.భగవంతుడు సర్వజ్ఞడు, సర్వవ్యాపి కాదు.
      www.youtube.com/watch?v=qHIII...
      9.పరమాత్ముని అన్ని ధర్మాల వారు ఏవిధంగా ఆరాధిస్తున్నారు
      www.youtube.com/watch?v=CW_z5...
      10.పరమాత్మ చెప్పిన సృష్టి చక్ర జ్ఞానం
      www.youtube.com/watch?v=tE7rE...
      11.పరమాత్మ చెప్పిన కర్మల గుహ్యగతి, మానవాత్మ 84 జన్మల అద్బుత జీవిత చరిత్ర.
      www.youtube.com/watch?v=drb8u...
      13. Basic of Raja Yoga in Telugu
      www.youtube.com/watch?v=ZeLhK...

  • @prasadrouthu3513
    @prasadrouthu3513 5 ปีที่แล้ว

    Em energy anta anandam ga cheptunarante vammo me matalu vintunte ventane convert aeipovalani pistundi

  • @shyamaladevi3191
    @shyamaladevi3191 2 หลายเดือนก่อน

    Om shanthi

  • @meenakumarinakka6331
    @meenakumarinakka6331 4 ปีที่แล้ว

    Om Santhi