*sir మీరు disebility పర్సన్ పట్ల చూసే మీ బాధ్యత కి నా వందనములు 🙏, Q: sir నాకు 75% ఉంది ప్రజెంట్ 6k పెన్షన్ అందుకుంటున్నా..! But గత మూడు నెలల క్రితం above knee వరకు amputution అయ్యింది,ఇప్పుడు నేను ఎలా 15k pension ki apply చెయ్యాలి plzz
@@kamalk.9614 Above knee Amputation Person ku DMHO pension Radu Naku Above Knee Amputation chesaru nenu DISTRICT MEDICAL BOARD CERTIFICATE kosam velithey REJECT chesaru పూర్తిగా మంచం మీద ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వారికి మాత్రమే ( బాత్రూం & టాయిలెట్ ) అన్ని పనులు మంచం మీదే వున్న వారికి మాత్రమే అని డాక్టర్స్ చెప్పారు మనకు DMHO పెన్షన్ ఇవ్వరు
సార్ నాకు ఆక్సిడెంట్ అయింది నా కుడి కాలు విరిగింది కాలు తీసివేయకముందు 74%ఇచ్చారు ఇప్పుడు కాలు తీశారు 6000 పెన్షన్ వస్తుంది ఇప్పుడు 15000 పెన్షన్ రావాలి అంటే ఏమిచేయాలి పెర్సెంటేజ్ ఎక్కువ రావాలి అంటే ఎలా చెయ్యాలి
సార్ మీరు చెప్పిన అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పర్సంటేజ్ కరెక్ట్ గానే ఉంది. అవైలబిలిటీ కూడా కరెక్ట్ గా ఉంది. ఎక్కడికి వెళ్లాలి ఎప్పుడు అప్లై చేయాలి ఏం చేయాలి? కామెంట్ లో తెలియజేయండి
సార్ మీరు చెప్పినట్టే ఫాలో అవుతున్నాము. లోకల్ ఏఎన్ఎం ,, ఏరియా డాక్టర్ , లెటర్. జిజిహెచ్ లో మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కోసం అప్లై చేశాము. డిసెంబర్ 4వ తారీఖు చెకప్కు రమ్మన్నారు. 1500 రూపాయలు చలానా చేయమన్నారు. నాకు 6000 పెన్షన్ వస్తుంది ప్రస్తుతం, సదరం సర్టిఫికెట్ లో 90% ఉంది. లోకో మోటార్ ,
సార్ మాది ప్రకాశం జిల్లా పొదిలి మండలం పొదిలి గ్రామం నాకు 38 సంవత్సరాలు సార్ నాకు నడుము కానుంచి రెండు కార్లు పనిచేయవు పూర్తిగా బెడ్ మీదనే ప్రైమరీ హాస్పిటల్ అడిగిన ఏ ఎన్ ఎం ని అడిగిన సరిగ్గా స్పందించడం లేదు నాకు సదరం సర్టిఫికెట్లు లోకో మోటర్ డీజిల్ టీ 100% అని ఉంది జీవితకాలం వికలాంగత్వం అని రాసి ఉంది ఏఎన్ఎం అని అడిగితే మాకు చెప్పలేదు చెప్పినప్పుడు పంపిస్తాం లే అని అంటున్నారు సార్ ఎవరిని అడగాలో ఎలా అడగాలో తెలియక కామ్గా ఉంటున్నాం సార్ ప్లీజ్ రిప్లై సార్
namaste....sir na peru Rajendra...ponnur nundi sir naaku oka kaalu poortyga ledu ante arrtificial leg pettukodani veelu ledu....(.locomotor/ortho... desability 90%) re assesment and not recommanded undhi...15000 pension ki apply cheyavacha...
నాకు సదరం లో 82%ఉంది బట్ జీఓ రాకముందు మెడికల్ సర్టిఫికేట్ కోసం వెళ్తే ముందు 90 ఇచ్చి తర్వాత మళ్ళీ 82 రాశారు అయిన కూడా నేను 15k కోస o అప్లై చేశాను వాళ్ళు సిస్టమ్ అక్సెప్ట్ అయ్యింది అన్నారు కానీ నాకు 15 k వస్తుందా ప్లైజ్ రిప్లై ఇవ్వు
సార్ స్పైనల్ కార్డ్ ఇంజనీర్ వాళ్ళకి మెడికల్ బోర్డు సర్టిఫికెట్లు ప్రకాశం జిల్లా వాళ్ళని గుంటూరు వెళ్లి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ అక్కడికి వెళ్తే వాళ్లు అప్లికేషన్ తీసుకొని నేను పిలిచినప్పుడు రండి అని సమాధానం చెబుతున్నారు ఇలాగ ప్రమాదంతో మంచానికే పరిమితమైన వాళ్ళు స్పైనల్ కార్డ్లో చాలామంది ఉన్నారు సార్
సార్ సార్ మాది ప్రకాశం జిల్లా పొదిలి మండలం పొదిలి గ్రామం నాకు 38 సంవత్సరాలు సార్ నాకు నడుము కాడ నుంచి రెండు కార్లు పనిచేయవు సార్ పూర్తిగా బెడ్డు మీద ఉంటాను సార్ నాకు సదరం లో లోకు మోటర్ డిస్ప్లే ని 100% ఉంది సార్ మా ఏఎన్ఎం అడిగినా ప్రైమరీ హెల్త్ సెంటర్లు అడిగిన సరిగ్గా స్పందించటం లేదు సార్ మా దగ్గర అడ్రస్ తీసుకుని పంపించారు సార్ మాకు చెప్పలేదు చెప్పినప్పుడు చెబుతాంలే అంటున్నారు సార్ ప్లీజ్ రిప్లై
Sir parapelgia తో నడవలేక మంచానికే పరిమితం అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ నుండి disabulity పెన్షన్ తీసుకుంటే..సదరం సర్టిఫికెట్ లో 90% peramanant disabulity . ఉంటే State లో అప్లై చేస్తే వస్తుందా..sir .. Please మెసేజ్ చదివిన వెంటనే రిప్లై ఇవ్వండి sir 🙏🙏
Hai sir my doatar ki ear loss vundi fast pinchan 3000 estunnaru adi kasta 6000 ga marindi sadaram paresentag 99/ vundi sir 15000 ki applay cheyachha sir
Kutami government lo,DMHO 15000 pention ki anni arahathulu vunna, medical board certificate oka petha samasayaga marindi...prathi jillalo kachithanga medical board certificate echetatu arpatu cheyali..
Brother nice explanation I asked yes that 51%,but Am asking that what ever you are examined every thing is eligible,is there any possibility to enhance the percentage of dicibulity thank you for your reply bro
నమస్తే సార్ . నేను అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వాడను. నా పేరు బి తరుణ్,. నాకు 9 సంవత్సరాలు వయసు కలిగిన బాబున్నాడు సార్. ఇప్పటికీ నడవడం లేదు సార్. అతనికి అన్ని మేమే చేయాలి సార్. సదరం అప్లై చేస్తే 90% తో సర్టిఫికెట్ వచ్చింది సార్. ఐదు నెలల క్రితం మేము డిఎంహెచ్ఓ పెన్షన్ అప్లై చేద్దామని వెళ్ళాం. అయితే బాబు హౌస్ ఓల్డ్ మ్యాప్ లో లేడు అని చెప్పారు సార్. కచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాప్ లో ఉండాలా? లేకపోయినా పర్వాలేదా! న్యూ గవర్నమెంట్ రూల్స్ ఒకసారి మాకు చెప్పండి సార్. దయచేసి దీనికి రిప్లై ఇవ్వండి సార్.
సార్ ఒక డౌట్ ఒక రేషన్ కార్డు లో వికలాంగుల పింఛన్ భర్త కీ వస్తుంటే అదే రేషన్ కార్డు మీద భార్య కీ dmho పింఛన్ వస్తుంద అన్ని అప్లై చేసాము భర్త కీ పింఛన్ రాబట్టి 10ఇయర్స్ అయ్యింది
Sir Naku l4l5 and deganation problem.....Naku pention gurinchi kadu job kosam ....yedyna estara.....dani gurinchi okka sari oka video cheyandi...anna ....nalanti vaalu .. ..chala Mandi vunnaruuu.....
సార్ నేను ఆర్థోపెడిక్ వికలాంగుడును 89% శాతం సర్టిఫికెట్ లో ఉంది సర్టిఫికెట్లో పెరాల్సి అని రాసి ఉంది సార్ దయచేసి నాకు 15000 పింఛన్ వస్తుందా పూర్తిగా నడవలేను సార్
Sir, Are you sure that type of category can't be changed in Sadaram? If candidate has multiple disabilities like both physical and mental with time.... What could be the solution?
sir memu September 2024 lo DMHO pension apply chesamu kani intavaraku aporoval kaledu sir DMHO Staff vallu Director ok of health vallu vijayawada vallu approved cheyali annaru ippudu memu yemicheyali sir
Naku left leg, hand peralasystho not working kani 6000 pencen isthunnaru. Sadramlo 76% vesaru. Maku 15000 kavalante yemi cheyali. Doctors 80 parcentagege dati veyakapothey memunyemi cheyali 4 years nunchee manchameda unnanu helpme CBN sir
Namaste sir my Husband physical handicappedm sadharon certificate lo 90 Locomotor not recommended Ani undhi nenu anganvadi worker andi memu apply chesukovachhandi
సార్ నమస్తే సార్ , నా సదరం సర్టిఫికెట్ కి మరియు నా టెన్త్ సర్టిఫికెట్ కి రెండింటికి వయసులో తేడా ఉంది సార్ , ఇది మార్చాలంటే సదరం సర్టిఫికెట్ లో మారుస్తారా ఎక్కడ ప్రయత్నం చేయాలి తెలుపగలరు
Hii, sadarem percentage 45% vundi kani 2 years temporary certificate icharu pension vasthunda malli 2 years tarwatha reassessment ki vellala ippudu emaina appeal ki vellacha
Sir house 2 cents lo unnadhi so volenteer pension radhu annaru. White card unnadhi. Ma mother ki that building is about 43 years old. Now she is paralized patient. Can we again apply for pension.
Sir dmho పెన్షన్ కి frist Anm నీ కలవాల లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్ళాలా? అలాగే అప్లై చేయటానికి వేరే వాళ్ళు వెళ్తే సరిపోతుందా? అంటే పేషెంట్ ప్రతిసారీ రాలేరు కదా బెడ్ మీద ఉంటే ..dmho ఆఫీసు కి వేరే వాళ్ళు వెళ్లోచ్చా అప్లై చేయటానికి ఏం అయినా డేట్ చెప్తారా పేషెంట్ నీ తీసుకురావటానికి ప్రాసెస్ ఏంటి చెప్పండి sir
@@TejasreePilli miru first ANM kalisi valltho cheppali DMHO pension anta EASY కాదు పూర్తిగా మంచం లేదా వీల్ చైర్ కు పరిమితం అయిన వారిని 3 చోట్లకు తీసుకువెళ్లి డాక్టర్స్ కు చూపించాలి పర్సన్ ను చూసిన తరువాత మాత్రమే డాక్టర్స్ సర్టిఫికెట్స్ ఇస్తారు మీరు ఫస్ట్ మీ ANM ద్వారా పీహెచ్ సి కు మంచం లేదా వీల్ చైర్ లో వున్న పర్సన్ తీసుకువెళ్లి అక్కడ వున్న డాక్టర్ కు చూపించండి ఆ తరువాత డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కు అప్లై చేయండి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు హాస్పిటల్ వారు మీకు కాల్ చేసి రామన్నపుడు మాత్రమే మీరు ఆ పర్సన్ ను తీసుకువెళ్ళండి మీకు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ వచ్చిన తరువాత DMHO ఆఫీస్ వారికి కాల్ చేసి వాళ్ళు రామన్నుపుడు మాత్రమే ఆ పర్సన్ ను తీసుకువెళ్ళండి మీరు బెడ్ మీద వున్న పర్సన్ కు 3 చోట్లకు తీసుకుని కచ్చితంగా వెళ్ళాలి ఆలా వెళితే నే మీకు డాక్టర్స్ సర్టిఫికెట్స్ ఇస్తారు మీరు డైరెక్ట్ గా వెళితే ఇవ్వరు
@YathamRajasekhar ok అండి వాళ్ళు కాల్ చేసినప్పుడు అయితే పర్లేదు...తీసుకెళ్తే మళ్ళీ రండి అంటే ఇబ్బంది కదా అని తెలుసుకోవటానికి అడిగాను.. డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ అప్లై పీ హెచ్ లో చేస్తారా? డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ వేరు dmho వేరు ఆ?
@TejasreePilli PHC ( PRIMARY HEALTH CENTER ), DISTRICT MEDIAL BOARD HOSPITAL, DMHO ( DISTRICT MEDICAL & HEALTH OFFICE ) పీహెచ్ సి వేరు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు హాస్పిటల్ వేరు ముందు మీ ANM ద్వారా పీహెచ్ సి సర్టిఫికెట్ కు వెళ్ళండి ఆ తరువాత డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కు వెళ్ళండి ఫైనల్ గా DMHO ఆఫీస్ కు వెళ్ళండి ఇదే DMHO పెన్షన్ ప్రాసెస్
@@YathamRajasekhar తెలుసు అండి ..డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేయాలి & డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ మరియు dmho సర్టిఫికేట్ వేరు ఆ?
నమస్కారం సార్ 🙏... మా అన్నయ్యకి 90% LOCOMOTOR/ ORTHOPAEDIC, PARMENENT DISABILITY సార్.. AND (PPRP).. 15000/ కి process ఏంటి sir.. మా అన్నయ్య వయసు 35 ఉంటుంది sir, మంచానికే పరిమితం, అతనికి తోడుగా మా అమ్మ గారు ఉండవలుషివస్తుంది sir, ఎవరు ఏం చెయ్యాలో చెప్పటం ledhu, please reply sir🙏
Sir intlo govt employee pensioner unnaru white card undi handicapped pension apply cheyali anni certificates unnai help cheyandi anna ela apply cheyali apply cheste vastunda reject avtunda?? Solution cheppandi??
సార్ మాది అల్లూరి జిల్లా మా పాప కి 90పర్సెంట్ locometor disability అని ఉన్నది కానీ రేషన్ కార్డు లో మా పాప పేరు ఏడింగ్ లో లేదు ఏమైనా 15000వేలవర్తిస్తుందా plz సలహా ఇవ్వగలరు
@@SchemesforAllnenu kuda apply chesanu february lo భీమవరం DMHO office lo. 90 percentage with locomotor orthopedic ani vundi. పెండింగ్ lo vundi annaru. Any suggestions? Kindly replay
Sir chala baga cheputunaru vissukokunda tq tq sooomuch sir
Excellent explain about ntr Baroda. Your vedeos are most helpful to all pensioners. Please remove unqualified pensioners.
Many doubts are getting cleared
That's why I like your you tube channel
సార్ ఇప్పుడు 8 0 90 100% పర్సెంటేజ్ పెన్షన్ ఎందుకు పెంచారు
*sir మీరు disebility పర్సన్ పట్ల చూసే మీ బాధ్యత కి నా వందనములు 🙏,
Q: sir నాకు 75% ఉంది ప్రజెంట్ 6k పెన్షన్ అందుకుంటున్నా..! But గత మూడు నెలల క్రితం above knee వరకు amputution అయ్యింది,ఇప్పుడు నేను ఎలా 15k pension ki apply చెయ్యాలి plzz
@@kamalk.9614 Above knee Amputation Person ku DMHO pension Radu Naku Above Knee Amputation chesaru nenu DISTRICT MEDICAL BOARD CERTIFICATE kosam velithey REJECT chesaru పూర్తిగా మంచం మీద ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వారికి మాత్రమే ( బాత్రూం & టాయిలెట్ ) అన్ని పనులు మంచం మీదే వున్న వారికి మాత్రమే అని డాక్టర్స్ చెప్పారు మనకు DMHO పెన్షన్ ఇవ్వరు
Super sir... geniune information estaru
సార్ నాకు ఆక్సిడెంట్ అయింది నా కుడి కాలు విరిగింది కాలు తీసివేయకముందు 74%ఇచ్చారు ఇప్పుడు కాలు తీశారు 6000 పెన్షన్ వస్తుంది ఇప్పుడు 15000 పెన్షన్ రావాలి అంటే ఏమిచేయాలి పెర్సెంటేజ్ ఎక్కువ రావాలి అంటే ఎలా చెయ్యాలి
సూపర్ సార్ బాగా చెప్పారు 👌👌💞
సార్ ఫిట్స్ కు పెన్షన్ వస్తుంద సార్
సార్ మీరు చెప్పిన అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పర్సంటేజ్ కరెక్ట్ గానే ఉంది. అవైలబిలిటీ కూడా కరెక్ట్ గా ఉంది. ఎక్కడికి వెళ్లాలి ఎప్పుడు అప్లై చేయాలి ఏం చేయాలి? కామెంట్ లో తెలియజేయండి
God bless you sir
సార్ మీరు చెప్పినట్టే ఫాలో అవుతున్నాము. లోకల్ ఏఎన్ఎం ,, ఏరియా డాక్టర్ , లెటర్. జిజిహెచ్ లో మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కోసం అప్లై చేశాము. డిసెంబర్ 4వ తారీఖు చెకప్కు రమ్మన్నారు. 1500 రూపాయలు చలానా చేయమన్నారు. నాకు 6000 పెన్షన్ వస్తుంది ప్రస్తుతం, సదరం సర్టిఫికెట్ లో 90% ఉంది. లోకో మోటార్ ,
సార్ మాది ప్రకాశం జిల్లా పొదిలి మండలం పొదిలి గ్రామం నాకు 38 సంవత్సరాలు సార్ నాకు నడుము కానుంచి రెండు కార్లు పనిచేయవు పూర్తిగా బెడ్ మీదనే ప్రైమరీ హాస్పిటల్ అడిగిన ఏ ఎన్ ఎం ని అడిగిన సరిగ్గా స్పందించడం లేదు నాకు సదరం సర్టిఫికెట్లు లోకో మోటర్ డీజిల్ టీ 100% అని ఉంది జీవితకాలం వికలాంగత్వం అని రాసి ఉంది ఏఎన్ఎం అని అడిగితే మాకు చెప్పలేదు చెప్పినప్పుడు పంపిస్తాం లే అని అంటున్నారు సార్ ఎవరిని అడగాలో ఎలా అడగాలో తెలియక కామ్గా ఉంటున్నాం సార్ ప్లీజ్ రిప్లై సార్
namaste....sir
na peru Rajendra...ponnur nundi
sir naaku oka kaalu poortyga ledu ante arrtificial leg pettukodani veelu ledu....(.locomotor/ortho... desability 90%) re assesment and not recommanded undhi...15000 pension ki apply cheyavacha...
Good message 🙏
Health pensen gurinchi cheppandi sir
Thank you 🙏sir
Most welcome
Leprsi vunnavallaguronchi cheppandi sir
Aplastic anemia ki apply cheyavacha
Ontari mahela valla sartifekat tisukunta penction estara
సార్ tank you సార్
గుడ్ మెసేజ్ సర్ 🙏🙏
నాకు సదరం లో 82%ఉంది బట్ జీఓ రాకముందు మెడికల్ సర్టిఫికేట్ కోసం వెళ్తే ముందు 90 ఇచ్చి తర్వాత మళ్ళీ 82 రాశారు అయిన కూడా నేను 15k కోస o అప్లై చేశాను వాళ్ళు సిస్టమ్ అక్సెప్ట్ అయ్యింది అన్నారు కానీ నాకు 15 k వస్తుందా ప్లైజ్ రిప్లై ఇవ్వు
Sir. Nenu Cancer patient ku etuvanti pensionki apply chesukovaali cheppandi
Sir sadaram cancel chesi. Kothadi slat book chesukoni sadaram vache lopu pension aputhara chepandi sir
Namaste Andi 🙏
@@srinusrinivasarao6362 నమస్తే అండి
Sir sadaram apel petinapudu medical board certificate kuda mali tisukovala leda sadaram lo apel pedte saripothunda.
సార్ స్పైనల్ కార్డ్ ఇంజనీర్ వాళ్ళకి మెడికల్ బోర్డు సర్టిఫికెట్లు ప్రకాశం జిల్లా వాళ్ళని గుంటూరు వెళ్లి మెడికల్ బోర్డు సర్టిఫికెట్ అక్కడికి వెళ్తే వాళ్లు అప్లికేషన్ తీసుకొని నేను పిలిచినప్పుడు రండి అని సమాధానం చెబుతున్నారు ఇలాగ ప్రమాదంతో మంచానికే పరిమితమైన వాళ్ళు స్పైనల్ కార్డ్లో చాలామంది ఉన్నారు సార్
హలో సార్ మీ ప్లీజ్ నెంబర్ సార్ మాది కూడా ప్రకాశం జిల్లా పొదిలి మండలం పల్లి గ్రామం ఎవరిని కలిశారు సార్ మీరు ప్రకాశం జిల్లా
Same answer vizianagaram dirtiest kuda
సార్ సార్ మాది ప్రకాశం జిల్లా పొదిలి మండలం పొదిలి గ్రామం నాకు 38 సంవత్సరాలు సార్ నాకు నడుము కాడ నుంచి రెండు కార్లు పనిచేయవు సార్ పూర్తిగా బెడ్డు మీద ఉంటాను సార్ నాకు సదరం లో లోకు మోటర్ డిస్ప్లే ని 100% ఉంది సార్ మా ఏఎన్ఎం అడిగినా ప్రైమరీ హెల్త్ సెంటర్లు అడిగిన సరిగ్గా స్పందించటం లేదు సార్ మా దగ్గర అడ్రస్ తీసుకుని పంపించారు సార్ మాకు చెప్పలేదు చెప్పినప్పుడు చెబుతాంలే అంటున్నారు సార్ ప్లీజ్ రిప్లై
సార్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి సార్ మాట్లాడాలి
Sir parapelgia తో నడవలేక మంచానికే పరిమితం అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ నుండి disabulity పెన్షన్ తీసుకుంటే..సదరం సర్టిఫికెట్ లో 90% peramanant disabulity . ఉంటే State లో అప్లై చేస్తే వస్తుందా..sir .. Please మెసేజ్ చదివిన వెంటనే రిప్లై ఇవ్వండి sir 🙏🙏
Anna manchanike parimithamai vundi maa papa puttukatho kani sadaran certificatelo locomotive aniledu 90/ vundi ela sir
Sir sugar undi sir pension eligibil unda
No
Hai sir my doatar ki ear loss vundi fast pinchan 3000 estunnaru adi kasta 6000 ga marindi sadaram paresentag 99/ vundi sir 15000 ki applay cheyachha sir
G Krishna, locomotive/orthopaedic disability 85%,prasent pension 6000 ,can i eligible 15000 pension
Oka leg, hand unna. Pani cheyalemuga sir. Malanti variki atleast. 10k ivvali sir
Sir DMHO pinchings new apply eppudu istaru please cheppandi sir video please
Kutami government lo,DMHO 15000 pention ki anni arahathulu vunna, medical board certificate oka petha samasayaga marindi...prathi jillalo kachithanga medical board certificate echetatu arpatu cheyali..
Sir Naku anklosying spondylitis hla b27 postive nenu pension apply chesukovachha please answer sir
Apply cheyandi vastadi
Brother nice explanation I asked yes that 51%,but Am asking that what ever you are examined every thing is eligible,is there any possibility to enhance the percentage of dicibulity thank you for your reply bro
Sir Naku locomotor disability undi genal slot 38 persenteg vachindi 1st appil elegibul vasunda
Anna SADAREM CERTIFICATE Cancelled cheyakunda malli SADAREM APPEAL 1 select avvadhukada
సర్ నాకు పుట్టిన పుడుంచి. సింగిల్ కిడ్నీ ఉంది నాకు 34 yars నాకు పెంచన్ వస్తుద్ద..సెకండ్ కిడ్నీ. ఇన్ ఫెక్షన్ ఉంది.. నేను పెంచన్ హరుడ్న
నమస్తే సార్ . నేను అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వాడను. నా పేరు బి తరుణ్,. నాకు 9 సంవత్సరాలు వయసు కలిగిన బాబున్నాడు సార్. ఇప్పటికీ నడవడం లేదు సార్. అతనికి అన్ని మేమే చేయాలి సార్. సదరం అప్లై చేస్తే 90% తో సర్టిఫికెట్ వచ్చింది సార్. ఐదు నెలల క్రితం మేము డిఎంహెచ్ఓ పెన్షన్ అప్లై చేద్దామని వెళ్ళాం. అయితే బాబు హౌస్ ఓల్డ్ మ్యాప్ లో లేడు అని చెప్పారు సార్. కచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాప్ లో ఉండాలా? లేకపోయినా పర్వాలేదా! న్యూ గవర్నమెంట్ రూల్స్ ఒకసారి మాకు చెప్పండి సార్. దయచేసి దీనికి రిప్లై ఇవ్వండి సార్.
సార్ ఒక డౌట్ ఒక రేషన్ కార్డు లో వికలాంగుల పింఛన్ భర్త కీ వస్తుంటే అదే రేషన్ కార్డు మీద భార్య కీ dmho పింఛన్ వస్తుంద అన్ని అప్లై చేసాము భర్త కీ పింఛన్ రాబట్టి 10ఇయర్స్ అయ్యింది
వస్తుంది...
Anna Naku bolli machallu unnaie ...vitiki kuda pension istaruanta nijamey na...
Naku koncham cheppara please
Koncham reply ivandi sir...
Schavalayam lo adigitey vallu asalu emi cheppadam ledu Mira Inna cheppandi sir..
Sir Naku l4l5 and deganation problem.....Naku pention gurinchi kadu job kosam ....yedyna estara.....dani gurinchi okka sari oka video cheyandi...anna ....nalanti vaalu .. ..chala Mandi vunnaruuu.....
Iam raghavendra..sir orthopaedic handicapped..84%.. present 6000 pension vastundi..one percentage takkuva ga undi..am cheyali sir
సదరం అప్పీల్ కి వెళ్ళాలి
Hearing impairment kii sadaram loo entha Percentage undali sir
40%
సార్ నేను ఆర్థోపెడిక్ వికలాంగుడును 89% శాతం సర్టిఫికెట్ లో ఉంది సర్టిఫికెట్లో పెరాల్సి అని రాసి ఉంది సార్ దయచేసి నాకు 15000 పింఛన్ వస్తుందా పూర్తిగా నడవలేను సార్
Vastundhi
90% undi 6000 vastundi, kottagaa cheyinsaamu,logomotar eligibility undi 15000vastaayaa
Sir, Are you sure that type of category can't be changed in Sadaram? If candidate has multiple disabilities like both physical and mental with time.... What could be the solution?
Sure..Multiple disabilities category option available only in telangana state.
My problem also same anna nobody is giving correct solution
Ante doctorski comisons ivvala corectga parcentagege veyataledusir
Sir naku oka dout sir sadaram certificate persanteg correcsans ki first time vellamu akkadake vellala sir
Sir Naku left leg, hand not working left side total peralasystho manchameda unnanu sir helpme
Blood cancer vallu pention ku apply cheyyochha
Ledhu andi
Dergakalika vyadhulu vallaki estara sir
DMHO pension online ayyindi sir sanction ayyinda leda ela telustundi
sir memu September 2024 lo DMHO pension apply chesamu kani intavaraku aporoval kaledu sir DMHO Staff vallu Director ok of health vallu vijayawada vallu approved cheyali annaru ippudu memu yemicheyali sir
Income certificate lo entha amount undali sir compulsory income certificate add cheyala
Below 1,20,000
Apply chesina disabled person name tho income certificate teesukovala parent name tho teesukovala
144000 income unte reject chestara
Sir accident ayye one leg poyendhi 80 parsunt undhi .parsuntge kosam re apply chesthe avvadam ledhu sir
Sri naku oka eye 80%problem undi sadarem certificate nenu applyceyocca Ceppandi
సార్ నమస్తే సార్ మా అన్నయ్యకు ఫ్రెష్ ఉన్నాయండి దీనికి నాలాగే 3500 అవుతున్నాయి అంటే పెంచును ఏమి లేదండి సహాయం చేస్తారండి
Sir one leg locomative sir 84 percentage but 6000 thousand vasthundi 15000 vasthunda
🙏🙏🙏🙏🙏🙏🙏SIR SINGLE Women PENSION GURINCHI VIDEO CHEYANDI SIR.
Sir kidney ki sadaram ledhu antunaru. Plz information
Sir Na husband ki heart opretion Bypass chesaru Dani Lo peralsis Vachindi 4years nundi Anni bed meedhe Nadava Leru sadaram certificate Temporary 1year aniyicheru 4000 pension Vastundi yakkuva pension Vastunda yalapettali cheppandi
Naku left leg, hand peralasystho not working kani 6000 pencen isthunnaru. Sadramlo 76% vesaru. Maku 15000 kavalante yemi cheyali. Doctors 80 parcentagege dati veyakapothey memunyemi cheyali 4 years nunchee manchameda unnanu helpme CBN sir
హాయ్ సార్ మా అమ్మకి నడుం అపరేషన్ అయింది గుండెకు ఎండోగ్రామ్ వేసారు kani pinvhan ravatam ledhu sir
Namaste sir my Husband physical handicappedm sadharon certificate lo 90 Locomotor not recommended Ani undhi nenu anganvadi worker andi memu apply chesukovachhandi
Sir memu nov_2023 lo pention apply chesanu kani pention raledu marala kottaga apply cheyala
సార్ నమస్తే సార్ ,
నా సదరం సర్టిఫికెట్ కి మరియు నా టెన్త్ సర్టిఫికెట్ కి రెండింటికి వయసులో తేడా ఉంది సార్ , ఇది మార్చాలంటే సదరం సర్టిఫికెట్ లో మారుస్తారా ఎక్కడ ప్రయత్నం చేయాలి తెలుపగలరు
బ్రదర్. మా అన్నయ్య కి సదరం లో. 100% వుంది కానీ Locomotiv కాదు మా అన్నయ్య కి. 15000 రూపాయలు పెన్షన్ వస్తుందా
@@narayanapurammuralikrishna9791 రాదు
Sir Naku two legski hip joint ball operation cheyali annaru nenu sariga nadavalenu recentga sadaram certificate lo 82 percent vundi Naku 15000 pension vasthuda
Hi sir 2015 sadaram cheyunchukunamu
Sir tip off congenital unadi sir 100% unadi sir Eligible avuthada sir please reply sir
Sir na peru sushma naku kilavatham vundii nenu 15000 petavacha nenu bed midhane vuntunaa
Hii, sadarem percentage 45% vundi kani 2 years temporary certificate icharu pension vasthunda malli 2 years tarwatha reassessment ki vellala ippudu emaina appeal ki vellacha
@@sai_lucky753 2 ఇయర్స్ తరువాత వెళ్ళాలి
Pension ki apply cheyyacha ippudu temporary certificate @@YathamRajasekhar
@sai_lucky753 pension ku apply chesukovachu but kotha pension application inka tisukovadam ledu next month nundi antunnaru
@@YathamRajasekhar nenu adigedi eppudu pension open avvutey appudu apply chesukovacha temporary certificate tho pension vasthunda two years tarwatha apply chesukovala anni andi
@sai_lucky753 Eppudu apply chesukovachu temporary sadarem certificate tho pension apply chesukovachu andi
Sir dmho pension akkada apply cheyali sadaram undi medical Board certificate akkada istharu kadapa district
Medical board certificate yala pondhali sir
Sir mam papa ki 84% undhi, udid card kuda undhi eppudu 6000 vasthundhi, 15000 ki apply cheyali ante wala sir koncham cheppara plz
Mee Dist daggara lo District medical health office DMHO) ki vellandi mee dagara vunna certificates thisukoni
Hi sir maa sister ki two legs panicheyavu sadaram certificate lo 86% undhi 15000 apply chesukovacha
Sir maa wifeki చేవి ki problem aavidiki వినిపించదు. బయట టెస్ట్ చేయిస్తే 70% ఎచ్చరు కానీ సదరకి అప్లై చేస్తే ఎవ్వట్లేదు sir 3times అయింది sir Mee సలహా
Sir naku Rayachoti Dmho off lo kuda onli chysaru successful ani msg vachidi sir mobile ki epatinuchi iestharu15000 Sir
90% uvndhi locomotar and orthopedic vundhi vizianagaram not recamandat ela apply seyalli
Sadaram slot book chesukodaniki date eppudu sir
Sir నాకు 90%లోకో మోటార్ పెర్మనెంట్ వుంది నాకు 6000వేలు ఇస్తున్నారు 15000కు హర్హను కానా చెప్పండి సార్ 🙏..
Sir house 2 cents lo unnadhi so volenteer pension radhu annaru. White card unnadhi. Ma mother ki that building is about 43 years old. Now she is paralized patient. Can we again apply for pension.
Pension previous ga iccharu. Pension cut cheysi 1 year ayindhi
లాస్ట్ ఇయర్ డీఎంహెచ్వో పెన్షన్ అప్లై చేసి రానివాళ్లు మరలా అప్లై చేయాలా లేదా పాతది సరిపోతుందా తెలియజేయండి ప్లీజ్...
Sir medical board lo 90% undi sir sadaram lo 83 % undi sir 85undali antunatu what next sir
చెకప్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు మెడికల్ బోర్డు సర్టిఫికేట్
Hello sir maa hasbend ycp government lo pension apply chasamu epudu kutami government vachindhi ga malli apply chayala sir
Sir good evening naku locomotor disability and congenital 100% undhi naku 15000 pension vastudha sir
Sir dmho పెన్షన్ కి frist Anm నీ కలవాల లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్ళాలా? అలాగే అప్లై చేయటానికి వేరే వాళ్ళు వెళ్తే సరిపోతుందా? అంటే పేషెంట్ ప్రతిసారీ రాలేరు కదా బెడ్ మీద ఉంటే ..dmho ఆఫీసు కి వేరే వాళ్ళు వెళ్లోచ్చా అప్లై చేయటానికి ఏం అయినా డేట్ చెప్తారా పేషెంట్ నీ తీసుకురావటానికి ప్రాసెస్ ఏంటి చెప్పండి sir
@@TejasreePilli miru first ANM kalisi valltho cheppali DMHO pension anta EASY కాదు పూర్తిగా మంచం లేదా వీల్ చైర్ కు పరిమితం అయిన వారిని 3 చోట్లకు తీసుకువెళ్లి డాక్టర్స్ కు చూపించాలి పర్సన్ ను చూసిన తరువాత మాత్రమే డాక్టర్స్ సర్టిఫికెట్స్ ఇస్తారు మీరు ఫస్ట్ మీ ANM ద్వారా పీహెచ్ సి కు మంచం లేదా వీల్ చైర్ లో వున్న పర్సన్ తీసుకువెళ్లి అక్కడ వున్న డాక్టర్ కు చూపించండి ఆ తరువాత డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కు అప్లై చేయండి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు హాస్పిటల్ వారు మీకు కాల్ చేసి రామన్నపుడు మాత్రమే మీరు ఆ పర్సన్ ను తీసుకువెళ్ళండి మీకు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ వచ్చిన తరువాత DMHO ఆఫీస్ వారికి కాల్ చేసి వాళ్ళు రామన్నుపుడు మాత్రమే ఆ పర్సన్ ను తీసుకువెళ్ళండి మీరు బెడ్ మీద వున్న పర్సన్ కు 3 చోట్లకు తీసుకుని కచ్చితంగా వెళ్ళాలి ఆలా వెళితే నే మీకు డాక్టర్స్ సర్టిఫికెట్స్ ఇస్తారు మీరు డైరెక్ట్ గా వెళితే ఇవ్వరు
@YathamRajasekhar ok అండి వాళ్ళు కాల్ చేసినప్పుడు అయితే పర్లేదు...తీసుకెళ్తే మళ్ళీ రండి అంటే ఇబ్బంది కదా అని తెలుసుకోవటానికి అడిగాను.. డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ అప్లై పీ హెచ్ లో చేస్తారా? డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ వేరు dmho వేరు ఆ?
@TejasreePilli PHC ( PRIMARY HEALTH CENTER ), DISTRICT MEDIAL BOARD HOSPITAL, DMHO ( DISTRICT MEDICAL & HEALTH OFFICE ) పీహెచ్ సి వేరు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు హాస్పిటల్ వేరు ముందు మీ ANM ద్వారా పీహెచ్ సి సర్టిఫికెట్ కు వెళ్ళండి ఆ తరువాత డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సర్టిఫికెట్ కు వెళ్ళండి ఫైనల్ గా DMHO ఆఫీస్ కు వెళ్ళండి ఇదే DMHO పెన్షన్ ప్రాసెస్
పీహెచ్ సి అంటే మీ ఊరు లేదా మండలం లో వున్న ప్రైమరీ గవర్నమెంట్ హాస్పిటల్
@@YathamRajasekhar తెలుసు అండి ..డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేయాలి & డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ మరియు dmho సర్టిఫికేట్ వేరు ఆ?
DMHO CERTIFICATE NI ONLINE LO APPLY CHEYA VACCHA???
No
అన్న anm ని కలిసిన హెల్ప్ చేయకపోతే ఎవరిని kalavali
సార్ నాకు రైట్ లెగ్ పూర్తిగా లేదు సదరం సర్టిఫికెట్ లో 80% ఉంది నాకు 15000 పెన్షన్ వస్తుందా సార్
85%ఉండాలి new... GO
@@pullarao7975 రాదు
నమస్కారం సార్ 🙏... మా అన్నయ్యకి 90% LOCOMOTOR/ ORTHOPAEDIC, PARMENENT DISABILITY సార్.. AND (PPRP).. 15000/ కి process ఏంటి sir.. మా అన్నయ్య వయసు 35 ఉంటుంది sir, మంచానికే పరిమితం, అతనికి తోడుగా మా అమ్మ గారు ఉండవలుషివస్తుంది sir, ఎవరు ఏం చెయ్యాలో చెప్పటం ledhu, please reply sir🙏
Sir intlo govt employee pensioner unnaru white card undi handicapped pension apply cheyali anni certificates unnai help cheyandi anna ela apply cheyali apply cheste vastunda reject avtunda?? Solution cheppandi??
DMHO PENSION TESKUNTUNARU DISABLE PERSON COMPANY KI VELLI JOB CHESTUNAD 15000 VASTUNDHI IN SAFAREM LOCOMOTOR 77% UNDHI not eligible kada
Reply ivvandi I am also welfare assistant
Present guidelines prakaram ineligible... 85%, undali kabatti... 15000 pensions ni twaralo verify chestaru... Appudu ineligible chestaru... Sir...
@@SchemesforAll sir epudu manam emincheyachu mpdo ki letter pettacha ala vadileyadam Ela
@@naveennaidu-e2r మనం చేయడానికి ఎం లేదు.... వదిలియండి
@@SchemesforAll ok sir thank you
Sir 80% undee. Paremenet. 15000 penctation vastundaaa
No
సార్ మాది అల్లూరి జిల్లా మా పాప కి 90పర్సెంట్ locometor disability అని ఉన్నది కానీ రేషన్ కార్డు లో మా పాప పేరు ఏడింగ్ లో లేదు ఏమైనా 15000వేలవర్తిస్తుందా plz సలహా ఇవ్వగలరు
వైస్సార్సీపీ ప్రభుత్వం లో apply చేసిన పెంక్షన్స్ ఇస్తారా లేదా మళ్ళీ అప్లై చేసుకోవాల్నా సార్
బ్రదర్ నేను లాస్ట్ ఇయర్ డీఎంహెచ్వో పెన్షన్ అప్లై చేశాను ఆన్లైన్ కూడా అయింది నెంబర్ వచ్చింది ఆ పెన్షన్ రాలేదు ఏం చేయాలి చెప్పండి
వాటిని రి వెరిఫై చేస్తారు... వెయిట్ చేయండి
@@SchemesforAllnenu kuda apply chesanu february lo భీమవరం DMHO office lo. 90 percentage with locomotor orthopedic ani vundi. పెండింగ్ lo vundi annaru. Any suggestions? Kindly replay
@@SchemesforAll ఇక మనం ఏమైనా చేయాలా అవసరం లేదంటారా...
@@TirumalaSatyanarayana-uh3wt బ్రదరూ మీది ఏ ఊరు మీరు ఎప్పుడు అడిగితే పెండింగ్లో ఉందని చెప్పారు...
@@RamakrishnaBailapati west godavari, palakollu. E roju kuda adigithe pending lo vundhi annaru
Sir Naku 57% locomotar permanent sadaram certificate icharu,pension apply cheyalante Inka ememi proofs kavali sir please cheppandi meru nijamga confirmation vundeve chepthunnaru Mela andaru work cheste ee doubts endukuntai sir mimmalni chusaina proper ga answer cheyadam nerchukunte bavundi
@@anuprasad3590 cast & income certificate white raction card aadhar card with mobile no link aadhar update history 6 months current bill zerox
@@YathamRajasekhar but maperutho ownhouse current meter ledu andi
@@anuprasad3590miru vuntunna rent house current bill zerox ivvandi