Ntr bharosa||వికలాంగురాలి ఇంటికెళ్ళి15000 పెన్షన్ ఇచ్చి టీ తాగి 2 లక్షల సహాయం చేసిన cm చంద్రబాబు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 56

  • @Abhi9949-c2i
    @Abhi9949-c2i 13 วันที่ผ่านมา +9

    నమస్తే సి ఎస్ సార్ దేశంలో ప్రీతి నాయకుడు దివ్యాంగులకు ఇలా భరోసా ఇస్తూ ఉంటే ప్రతి దివ్యంగుడు గుండెల మీద చేయి ఉంచి కాలర్ ఎగరేస్తూ బ్రతికేయొచ్చు దివ్యాంగులకు ఇలాంటి నాయకుడు ఏదో కావాల్సింది ఏపీలో ప్రతి దివ్యాంగుడు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు ఇది చాలా శుభపరిణామం థాంక్యూ థాంక్యూ చంద్రబాబు నాయుడు సార్

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy 7 วันที่ผ่านมา +1

    సూపర్ ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు
    జయమస్తు విజయోస్తు సకల కార్యఫల సిద్ధిరస్తు ఆయురారోగ్య మనోవాంఛఫలసిద్ధి
    తథాస్తు,
    శ్రీ, ముఖ్యమంత్రి వర్యులు
    నారా చంద్రబాబునాయుడు గారు
    కోటి ధన్యవాదాలు

  • @nagarajuPasthamnagaraju
    @nagarajuPasthamnagaraju 13 วันที่ผ่านมา +5

    తెలంగాణ సీఎం చంద్రన్న. సీఎం. 2029

  • @badri9643
    @badri9643 13 วันที่ผ่านมา +5

    మాలాంటి వికలాంగులకు ఎలాంటి ఒక నాయకుడు తెలంగాణలో కావాలని మేము కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మా కష్టాలు మా బాధలు తెలిసి ఉండి మమ్మల్ని ఈ రకంగా బాధ పెట్టేలా ఉండకుండా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఎలా పరిపాలిస్తున్నారు ఇక్కడ కూడా పరిపాలించే నాయకుడు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను సార్

  • @vanapallivanapalli7741
    @vanapallivanapalli7741 13 วันที่ผ่านมา +5

    ఇలాంటప్పుడు ఓటు వేసినందుకు happy ga anipisthundi

  • @bebikesana3936
    @bebikesana3936 13 วันที่ผ่านมา +3

    బాబు గారు మిమ్మల్ని చుస్తే నాకు మాటలు రావట్లేదు ఆ దేవుడు మిమ్మల్ని మాకోసం ఈ రాష్టానికి దేవుడిచ్చిన గోప్ప నాయకులు

  • @nikhilsake6380
    @nikhilsake6380 13 วันที่ผ่านมา +3

    నాయకుడు అంటే ఇలా ఉండాలి

  • @KoppoluBrahmachariy
    @KoppoluBrahmachariy 6 วันที่ผ่านมา

    మా తెలంగాణలో మీరు వస్తే బాగుండేది మా వికలాంగుల బతుకులు మారుతయి సార్ చంద్రబాబునాయుడు గారు మీ రూ అంటే మాకు చాలా ఇష్టం జై తెలుగుదేశం ❤❤❤

  • @shivakumarchittimalla3749
    @shivakumarchittimalla3749 10 วันที่ผ่านมา

    తెలంగాణలో కూడా మీలాంటి సిఎం వుండాలి next మి పార్టీ తెలంగాణాలో రావాలని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు జై టీడీపీ గుడ్ సిఎం

  • @KosgiGopal-to5hi
    @KosgiGopal-to5hi 13 วันที่ผ่านมา +2

    ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రేమ దివ్యాంగులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేదు తెలంగాణ దివ్యాంగులపై

  • @rameshb3535
    @rameshb3535 13 วันที่ผ่านมา

    గుడ్ ఈవెనింగ్ సార్ 🙏🌹
    చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు కావాలి మనకు. చేతులెత్తి దండం పెట్టాలి.
    అయినా మనప్రభుత్వం ఎప్పుడు కరినిస్తుందో తెలియ కుండా ఉంది.

  • @muneendrapanjagala3223
    @muneendrapanjagala3223 13 วันที่ผ่านมา

    Mahanubavudu sir CM Garu...❤

  • @shaheenbegum4882
    @shaheenbegum4882 13 วันที่ผ่านมา +1

    Hatsaf AP cm garu

  • @chagantisagar2386
    @chagantisagar2386 13 วันที่ผ่านมา

    Jai cbn నాయకుడంటే ఇలా ఉండాలి మన తెలంగాణ పాలకులకి ఎప్పుడోస్తుందో ఇంత బాధ్యత

  • @RajeshwariNagaraj-x3h
    @RajeshwariNagaraj-x3h 13 วันที่ผ่านมา

    India No-1 CM Great Chandrabhanu Naidu

  • @Akshaya267
    @Akshaya267 13 วันที่ผ่านมา +1

    తెలంగాణలో ఇలా 15000 ఇలా పెన్షన్ 15 వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు సార్ chapanidi sir please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥲🥲

  • @neelavenkat7222
    @neelavenkat7222 13 วันที่ผ่านมา

    Super sir meeru prati okka cm ela undali

  • @A_N_I_T_H_A
    @A_N_I_T_H_A 13 วันที่ผ่านมา

    CBN garu swayanga intikelli pention ivvadam chaala santhoshakaramyna vishayam. Great cm🙏🙏🙏

  • @boraprahlad
    @boraprahlad 13 วันที่ผ่านมา +1

    వికలాంగుల పాలిట దేవుడు

  • @sanjaysanjaymiriyala4189
    @sanjaysanjaymiriyala4189 13 วันที่ผ่านมา

    నువ్వు దేవుని స్వామి😊

  • @RavindraCHATLA-p5z
    @RavindraCHATLA-p5z 13 วันที่ผ่านมา

    Thank you sir tdp lo me karyakartaga vunnduku nenu chala happy ga feel avuthunnanu sir

  • @narasimhulunaidu1768
    @narasimhulunaidu1768 13 วันที่ผ่านมา +1

    పెన్షన్ అప్డేట్స్ పెట్టండి వార్తలు TV చానెన్ లోచుస్తారు

  • @nagarajuPasthamnagaraju
    @nagarajuPasthamnagaraju 13 วันที่ผ่านมา

    జై చంద్రన్న ఇస్ ద లీడర్

  • @srinivasaraobaswani3318
    @srinivasaraobaswani3318 10 วันที่ผ่านมา

    Very good cm❤

  • @koyalkarnaveen2262
    @koyalkarnaveen2262 13 วันที่ผ่านมา

    ❤🎉🎉 super sir 🎉🎉🎉🎉🎉

  • @SriVignasWorld
    @SriVignasWorld 11 วันที่ผ่านมา

    Divert politics sir ivi ..adi maku clear ga kanipistundi .pension increse , liquor policy , power charger incresed

  • @rameshpastham838
    @rameshpastham838 13 วันที่ผ่านมา +1

    చంద్రబాబు గారు నమస్కారం నిజానికి మీ టిడిపి హయాంలో ఇలాంటి పనులు చేస్తారని నా జీవితంలో అనుకోలేదు కానీ మీరు చేసి నిలబెట్టుకున్నారు ఈ ఆర్ ద గ్రేట్ ద సీఎం ఇలాగ మా తెలంగాణలో ఎలాంటి సంక్షేమ పనులు జరగక మా ఒక వికలాంగులకు ఎలాంటి కొత్త పెన్షన్లు ఇవ్వక చాలా ఇబ్బంది పెడుతున్నాడు రేవంత్ కాస్త మీ ఫ్రెండ్ అతను కాబట్టి మీ యొక్క శిష్యుడు కాబట్టి కాస్త మీరైనా చెప్పి ఈ కొత్త వికలాంగుల పెన్షన్లు జర విప్పి ఏమని చెప్పండి సార్

  • @vivekreddy2170
    @vivekreddy2170 13 วันที่ผ่านมา

    Chaala great sir thankyou sir happy gaa undhi

  • @Raja007-e8u
    @Raja007-e8u 13 วันที่ผ่านมา

    Good ap cm

  • @s.venkateshwarlu4968
    @s.venkateshwarlu4968 13 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🌹🙏🙏🙏

  • @madhuharinika537
    @madhuharinika537 6 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @rathnakumari2331
    @rathnakumari2331 13 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @Nagamanichinthala-s9j
    @Nagamanichinthala-s9j 13 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @SoraleRaju
    @SoraleRaju 13 วันที่ผ่านมา +1

    CM ante Ela undale

  • @shivakumarbandela2514
    @shivakumarbandela2514 13 วันที่ผ่านมา

    Great leader & heartful CM garu we respect u sir🙏

  • @kadithampalliebhaskar5795
    @kadithampalliebhaskar5795 13 วันที่ผ่านมา +2

    Telangana prajallara kalasi unte kaladhu sukam ani oka song undhi miru chesina dhro haniki two state's ayindhi anbavinchandi life long e roju maku capital ledhu manchi manasuna Maha Rayalasima raju maku thodu unnadu adhe chandhrana 😮dhaya chesi maa Andhra mi dha dhishti pettakandi pls pls pls

  • @Durga-x9i
    @Durga-x9i 13 วันที่ผ่านมา +1

    🎉🎉🙏🙏🙏🙏🙏😢

  • @mohanaraochintala9379
    @mohanaraochintala9379 13 วันที่ผ่านมา

    సార్ ఒక్క ప్రాంతంలో దివ్యాంగులను ఆదుకోవడం కాదు అన్ని జిల్లాలో ఉన్న వాళ్ళు పరిస్థితి కూడ పరిశీలించాలి. చాలా మంది దివ్యాంగులు పేక్ సర్టిపికేట్ తెచ్చుకొని 15000 రూపాయిలు పొందుతున్నారు.నాకు 2017లో Spinol లో రెండు సార్లు ఆ పరేషన్ చేసారు. ఇప్పుడు నేను నడవలేక పోతున్నాను ఇంటి దగ్గరే ఉంటున్నాను. మెడికల్ సర్టిపికేట్‌ కోసం వెళ్తే వాళ్ళ ఇవ్వడంలేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. మాలాంటి వాళ్ళ గురించి కూడా ప్రభత్వం ఆలోచించాలి. మాది శ్రీకాకుళం జిల్లా.

  • @nagendrabasabattini2586
    @nagendrabasabattini2586 13 วันที่ผ่านมา

    కొత్తవాళ్లకు ఇవ్వకుండా సంవత్సరం నుండి ఏడీపిస్తున్నారు

  • @rajukovvada8919
    @rajukovvada8919 12 วันที่ผ่านมา

    Hlo sir.... Handicapped subsidy loans present available ga unnaya...?

  • @helpmelord4611
    @helpmelord4611 13 วันที่ผ่านมา

    Sir
    Congres parylo ke enka gatega. Cheyali handicap balam Anto chupetalu

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 12 วันที่ผ่านมา

    Telanganalo malli TDP ravali

  • @VijayKumar-is3sr
    @VijayKumar-is3sr 13 วันที่ผ่านมา

    Jagun government lo 5000 echina variki kutami government vachaka variki continue chestu 15000 estunaru,but kutami government vachaka nyam jaruguthadani wait chestuna variki Inka amount penchatam ledu, medical board certificate kosam chala ebandi peduthunaru..

  • @granjith1249
    @granjith1249 13 วันที่ผ่านมา

    Jai cbn

  • @Akshaya267
    @Akshaya267 13 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SadakLunnisa
    @SadakLunnisa 13 วันที่ผ่านมา

    Namaste sir nenu kuda vikalanguraline kani Naku 6000 icharu nenu emi cheyali sir please chepandi

  • @a.heera.agarwal
    @a.heera.agarwal 13 วันที่ผ่านมา

    Shame on Telangana Govt

  • @t.santoshkumar5466
    @t.santoshkumar5466 13 วันที่ผ่านมา

    Telgana ku patina shani congress party revanth reddy sir

  • @MOTIVATION20068
    @MOTIVATION20068 13 วันที่ผ่านมา +1

    Pedavallu chala suntoshanga vunnaru

  • @a.heera.agarwal
    @a.heera.agarwal 13 วันที่ผ่านมา

    Still now no pension in hyderabad sir

  • @giripeesari5773
    @giripeesari5773 13 วันที่ผ่านมา

    Sir can I talk to sir

  • @janakianuradha2584
    @janakianuradha2584 13 วันที่ผ่านมา

    entha శాతం ఉంటే 15000/- rs istharu..pls reply

    • @adariparameswararao1411
      @adariparameswararao1411 13 วันที่ผ่านมา +1

      Orthopedic Disability ఉండాలి.. సదరం సర్టిఫికెట్ లో 85% ఉండాలి