Gokulamlo Seetha Telugu Movie Songs Audio Jukebox | Pawan Kalyan, Raasi | Telugu Old Hit Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 129

  • @gayani1113
    @gayani1113 3 หลายเดือนก่อน +30

    పొద్దే రాని లోకం నీది… నిద్రే లేని మైకం నీది
    పొద్దే రాని లోకం నీది… నిద్రే లేని మైకం నీది
    పాపం ఏ లాలి పాడాలి జాబిలి
    అయినా ఏదోల వింటుంది నీ మది
    వేకువనైనా వెన్నెలనైనా… చూడని కళ్ళే తెరిచేలా
    ఇలా నిను లాలించేదా… లే లెమ్మని
    మిత్రమా మిత్రమా… మైకమే లోకమా
    మెల్లగా చల్లగా… మేలుకో నేస్తామా
    ఎన్నో రుచులుగల బ్రతుకుంది
    ఎన్నో ఋతువులతో పిలిచింది
    చేదొక్కటే నీకు తెలిసున్నది
    రేయొక్కటే నువ్వు చూస్తున్నది
    ఉదయాలనే వెలివేస్తానంటావా
    కలకాలము కలలోనే ఉంటావా
    నిత్యమూ నిప్పునే… తాగినా తీరని
    నీ దాహం తీర్చే కన్నీరిది
    మిత్రమా మిత్రమా… మైకమే లోకమా
    మిత్రమా మిత్రమా… శూన్యమే స్వర్గమా
    నీలో చూడు మంచి మనసుంది
    ఏదో నాడు మంచు విడుతుంది
    వాల్మీకిలో ఋషి ఉదయించినా
    వేమన్నలో బోగి నిదురించినా
    మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా
    మలినాలనే మసి చేస్తూ మండేలా
    అగ్నిలో కాలినా… స్వర్ణమై తేలగా
    నిను తాకిందేమో ఈ వేధన
    మిత్రమా మిత్రమా… మట్టిలో రత్నమా
    మిత్రమా మిత్రమా… మబ్బులో చంద్రమా
    పొద్దే రాని లోకం నీది… నిద్రేలేని మైకం నీది
    పాపం ఏ లాలి పాడాలి జాబిలి
    అయినా ఏదోల వింటుంది నీ మది

  • @ravichander.thaduri99
    @ravichander.thaduri99 4 วันที่ผ่านมา

    మళ్ళీ తిరిగి రాని రోజులు తలుచుకుంటే మనసు అనందంతో 😢😢😢♥️♥️♥️♥️vintage pk♥️♥️

  • @SrinivasuluBaddala
    @SrinivasuluBaddala ปีที่แล้ว +33

    Super ❤❤❤❤ my movie favourite song"s 🙌🥰🤝

  • @bhaskartelugu2255
    @bhaskartelugu2255 2 ปีที่แล้ว +9

    All hit songs

  • @narayanaraonelli4462
    @narayanaraonelli4462 ปีที่แล้ว +5

    My favor songes

  • @user-bm3cq4km3w
    @user-bm3cq4km3w ปีที่แล้ว +5

    ప్రేమ ప్రేమ. Sp. సార్

  • @balashankarnuthimadugu3963
    @balashankarnuthimadugu3963 ปีที่แล้ว +10

    Koti gaaru baalu chitra gaari tho paadinchi nanta varaku musical hits (udit naaraayan vacchaaka koti gaaru utter flop songs icchaaru)

  • @thirumalasudioanand7499
    @thirumalasudioanand7499 10 หลายเดือนก่อน +6

    super songs

  • @gayani1113
    @gayani1113 3 หลายเดือนก่อน +1

    తళక్ తళక్ అని తళకుల తార
    మిణక్ మిణక్ అని మిల మిల తార
    ఛమక్ ఛమక్ అని చిలిపి సితార
    ఓహో.. ఓహో...
    తళక్ తళక్ అని తళకుల తార
    మిణక్ మిణక్ అని మిల మిల తార
    ఛమక్ ఛమక్ అని చిలిపి సితార
    ఓహో.. ఓహో... ఓహో..
    ఓహో ఓహో ఓ ఓ ఓహో..
    ఓహో ఓహో ఓ ఓ ఓహో..
    హఁ....ఆ.. ఆఆ....
    లా.. లా.. లాలా.. లలలలా..
    ===
    మనసున్న కనులుంటే.. ప్రతిచోట..
    మధుమాసం.. కనిపించదా....
    కనులున్న మనసుంటే.. బ్రతుకంతా..
    మనకోసం.. అనిపించదా..
    బంగారు భావాల ప్రియగీతం..
    రంగేళి రాగాల జలపాతం..
    మనలోనే చూపించదా...ఆ..అఆఆ...
    తళక్ తళక్ అని తళకుల తార
    మిణక్ మిణక్ అని మిల మిల తార
    ఛమక్ ఛమక్ అని చిలిపి సితార
    ఓహో.. ఓహో...
    తళక్ తళక్ అని తళకుల తార
    మిణక్ మిణక్ అని మిల మిల తార
    ఛమక్ ఛమక్ అని చిలిపి సితార
    ఓహో.. ఓహో...
    మనసున్న కనులుంటే.. ప్రతిచోట..
    మధుమాసం.. కనిపించదా....
    🎶🎶🎶🎶💘🎶🎶🎶🎶
    చిత్రం: గోకులంలో సీత
    సంగీతం: కోటి
    గీత రచన: వేటూరి
    గానం: చిత్ర, మాల్గుడి శుభ
    నవ్వే పెదవులపైనా.. ప్రతి మాట ఒక పాటే..
    ఆడే అడుగుల లోనా.. ప్రతి చోట పూబాటే
    గుండెల్లో ఆనందం కొలువున్నదా
    ఎండైనా వెన్నెల్ల్లా మురిపించదా
    కాలాన్నే కవ్వించే కళ ఉన్నదా
    కష్టాలు కన్నీళ్ళు మరిపించదా
    జీవించడం నేర్పదా....ఆ..అఆఆ....
    మనసున్న కనులుంటే.. ప్రతిచోట..
    మధుమాసం.. కనిపించదా....
    కనులున్న మనసుంటే.. బ్రతుకంతా..
    మనకోసం.. అనిపించదా..
    బంగారు భావాల ప్రియగీతం..
    రంగేళి రాగాల జలపాతం..
    మనలోనే చూపించదా...ఆ..అఆఆ..
    లాలాల.. లలలా.. లలలా.. లలలా.. లాలాల..
    లాలాల.. లలలా.. లలలా.. లలలా.. లాలాల..
    🎶🎶🎶🎶💘🎶🎶🎶🎶
    For High quality Tracks
    Pls Visit My Profile @RAMSai99
    ===💜💖💘💖💓💓💜===
    Share
    😊

  • @vanithaammu1816
    @vanithaammu1816 9 หลายเดือนก่อน +2

    Miss u balu sir😂

  • @AbhiRam-bt2zl
    @AbhiRam-bt2zl 4 หลายเดือนก่อน +1

    Koti

  • @mahaboobbashamahaboob2951
    @mahaboobbashamahaboob2951 7 หลายเดือนก่อน +5

    ❤❤2024 like plz❤❤

  • @pvenkateswararao2827
    @pvenkateswararao2827 ปีที่แล้ว +2

    కృష్ణ

  • @SPrabhakar-x2m
    @SPrabhakar-x2m ปีที่แล้ว +2

    NAA FAVORITES PICTURE❤

  • @veeru6146
    @veeru6146 11 หลายเดือนก่อน +1

    PODERANI SONG ANTE NAKU CHALA ISTAM

  • @shaikkhadeer6472
    @shaikkhadeer6472 2 ปีที่แล้ว +60

    పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్ కొట్టండి

  • @loduguswamidasu852
    @loduguswamidasu852 ปีที่แล้ว +3

  • @Gelladasu
    @Gelladasu หลายเดือนก่อน +1

    My favourite song

  • @sumanungarala5138
    @sumanungarala5138 10 หลายเดือนก่อน +1

    Super songs

  • @ArunKumar-gv6ei
    @ArunKumar-gv6ei 3 ปีที่แล้ว +20

    Mutyalasubhaya muvie and koti sir music 🎶🎵👌💐💐 Excellent

  • @BalakrishnaTamada-li1kf
    @BalakrishnaTamada-li1kf 10 หลายเดือนก่อน +11

    I miss you balu garu

  • @PamuRaju-t3c
    @PamuRaju-t3c 5 หลายเดือนก่อน +1

    Ilove❤khoti.sang

  • @siriteja8441
    @siriteja8441 2 ปีที่แล้ว +3

    Miru corona virus oomikana 3 doodhi kuda miru ayythea correct asripooddiraa ..

  • @narayananagarampalli
    @narayananagarampalli 10 หลายเดือนก่อน +2

    Hai ra❤

  • @kondruvijaya317
    @kondruvijaya317 9 หลายเดือนก่อน +5

    My heart full moovi

  • @shankarkethavat6215
    @shankarkethavat6215 5 หลายเดือนก่อน +1

    Kshankar ❤🎉

  • @ShisisisUshsjai
    @ShisisisUshsjai 25 วันที่ผ่านมา

    C.p.h.yadav

  • @raviManjula-yf9bh
    @raviManjula-yf9bh 2 ปีที่แล้ว +7

    Ravikumar chp super👌👌👌👌👌👌👌👌👌

  • @a.muralireddyamuralireddy4518
    @a.muralireddyamuralireddy4518 7 หลายเดือนก่อน +2

    A.muralireddy.pooja.🪔🙏👩‍❤️‍👨💃♥️🌹🏇🔊

    • @a.muralireddyamuralireddy4518
      @a.muralireddyamuralireddy4518 5 หลายเดือนก่อน

      🆗👍🪔👩‍❤️‍👨🌼🌻🏵️🌸🌺🌹🥀💃🌹🏇♥️🤝🆗pooja ❤️💛💚A.muralireddy.👍👩‍❤️‍👨💫💫💫💫💫💫💫

  • @k.srigomathianda3938
    @k.srigomathianda3938 ปีที่แล้ว +11

    పాటలన్నీ బాగున్నాయి...

  • @blaxmanpa
    @blaxmanpa 2 ปีที่แล้ว +50

    అప్పట్లో.. ఒక ఊపు ఊపింది.. ఈ సినిమా.. పాటలు వింటుంటే.. పాత స్మృతులు గుర్తుస్తోన్నాయి

    • @maheshreddy4046
      @maheshreddy4046 2 ปีที่แล้ว +6

      మన జనరేషన్ కి ఇలాంటివే క్లాసిక్ సాంగ్స్.

    • @sarikajaganmohan1074
      @sarikajaganmohan1074 2 ปีที่แล้ว

      @@maheshreddy4046 jvjjvbbkljojicioohhkiiibuhjbhu bhkhnbbikjkkonnbb

    • @sarikajaganmohan1074
      @sarikajaganmohan1074 2 ปีที่แล้ว

      Obi and n m JB and jmin n

    • @ravindrababu4088
      @ravindrababu4088 ปีที่แล้ว +3

      ఈ సాంగ్ వింటుంటే నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి ..
      ,
      ..

    • @SivarathriRambabu
      @SivarathriRambabu ปีที่แล้ว +1

      0:20

  • @merrychinna2826
    @merrychinna2826 ปีที่แล้ว +20

    ఒక విచిత్రమైన move వెరీ సూపర్ song అండ్ స్టోరీ ఈలంటి మొవెస్ మెగా కుటుంబం కె సొంతం

  • @siriteja8441
    @siriteja8441 2 ปีที่แล้ว +2

    Chudu ee feel bagundhi em kadhu life ante estam peruguddi enka edhoo sadhichali anea feel kadhu koorikaa maruddi nijam nannu nammu ...mind drug only feel avuthundhi enka em loochisthaledhu hot 72 to 80 times koottukuntadhi BP 100\ 60 to 70 looneabuntadhi ok..blood % 12 to 13 paints vuntadhi do check ..kavalante..

  • @gatturamesh6529
    @gatturamesh6529 2 ปีที่แล้ว +5

    Supar

  • @rangaraju2198
    @rangaraju2198 2 ปีที่แล้ว +13

    👌

  • @meghanareddy748
    @meghanareddy748 2 ปีที่แล้ว +4

    Super movie and songs

  • @shankarkethavat6215
    @shankarkethavat6215 หลายเดือนก่อน

    Kshankar 1996

  • @badavathsharada
    @badavathsharada ปีที่แล้ว +21

    My childhood memory❤

  • @ranganathj2589
    @ranganathj2589 ปีที่แล้ว +2

    Super

  • @govindswamy5991
    @govindswamy5991 2 ปีที่แล้ว +5

    ❤️❤️💕💕❤️❤️❤️💕💕❤️❤️🙏🙏

  • @shankarkethavat6215
    @shankarkethavat6215 5 หลายเดือนก่อน

    Kshankar ❤🎉

  • @RajeshRajeshntr-py9xy
    @RajeshRajeshntr-py9xy ปีที่แล้ว

    😂😂😂😂😂😂😂,,,,,,,,

  • @subramaniv9943
    @subramaniv9943 2 ปีที่แล้ว +53

    కోటి గారు ; ఎంత fast & ritham based music చేసినా...., lyrics స్పష్టంగా వినిపించేలా జాగ్రత్త తీసుకుంటారు. That's great👏👏👏. I like raj- koti music .

  • @krishnakumarin1367
    @krishnakumarin1367 ปีที่แล้ว +2

    Favourite song

  • @harinathreddy7092
    @harinathreddy7092 3 ปีที่แล้ว +11

    Super songs

  • @DevarasettyRathanam
    @DevarasettyRathanam 7 หลายเดือนก่อน +3

    Super bor

  • @shankarkethavat6215
    @shankarkethavat6215 5 หลายเดือนก่อน

    Kas

  • @shaikdeenavali3831
    @shaikdeenavali3831 ปีที่แล้ว

    ..., nk

  • @rameshpidugu9388
    @rameshpidugu9388 3 ปีที่แล้ว +6

    Super song

  • @siddusiddu622
    @siddusiddu622 3 ปีที่แล้ว +16

    Memories grtuku vastunaii

  • @drreddybasha2320
    @drreddybasha2320 2 ปีที่แล้ว +2

    Hit songs

  • @anilkumaranil6953
    @anilkumaranil6953 2 ปีที่แล้ว +3

    Super

  • @shaikshaiksha9829
    @shaikshaiksha9829 2 ปีที่แล้ว +5

    Hay papa song super

  • @yadalachinnarao332
    @yadalachinnarao332 2 ปีที่แล้ว +3

    Nice songs good

  • @GandretiAnuradha
    @GandretiAnuradha 5 หลายเดือนก่อน +2

    Super ❤❤❤👌👌👌👌👌

  • @SivaKumar-uz1wg
    @SivaKumar-uz1wg 2 ปีที่แล้ว +15

    Plzzz Upload Gokulam Lo Seeta Movie Video Songs Seperately🙏

  • @raviannabattula7077
    @raviannabattula7077 ปีที่แล้ว +13

    Always my faverate album

  • @vgsvgs8499
    @vgsvgs8499 3 ปีที่แล้ว +9

    Super song's

  • @cherrycharan429
    @cherrycharan429 2 ปีที่แล้ว +6

    Super songs all

  • @gogularenuka585
    @gogularenuka585 2 ปีที่แล้ว +1

    👌👌👌all songs

  • @imegowda
    @imegowda ปีที่แล้ว +2

    I love songs

  • @mannymonny9978
    @mannymonny9978 2 ปีที่แล้ว +3

    M

  • @skhaseena1718
    @skhaseena1718 2 ปีที่แล้ว +2

    Supar supar song

  • @sikhilesunilkumar5914
    @sikhilesunilkumar5914 2 ปีที่แล้ว +1

    My favourite songs and favourite movie

  • @pspkfan5991
    @pspkfan5991 3 ปีที่แล้ว +12

    Pawan Kalyan 💙

  • @kodirlakodirla2578
    @kodirlakodirla2578 3 ปีที่แล้ว +7

    I love you bangaru ❤️

  • @dhevarapallimahesh1116
    @dhevarapallimahesh1116 2 ปีที่แล้ว +2

    Ilove the song♥️♥️♥️♥️♥️♥️

  • @prasadbhanu7804
    @prasadbhanu7804 3 ปีที่แล้ว +3

    Chi

  • @Achari-yh4sl
    @Achari-yh4sl 3 ปีที่แล้ว +43

    Pspk 2nd movi.

  • @siriteja8441
    @siriteja8441 2 ปีที่แล้ว

    Naku endhukoo mimmanly elaa edhoo tarchar chesthea edupukuda dhardharullaku kuda radhu kikk full .miru coronvirus kante kuda miru ekkuva haa nijam .

  • @Achari-yh4sl
    @Achari-yh4sl 3 ปีที่แล้ว +4

    Supper movi supper songs

  • @nagulaxminagulaxmi5975
    @nagulaxminagulaxmi5975 3 ปีที่แล้ว +9

    Super songs

  • @maheshharivaram4475
    @maheshharivaram4475 2 ปีที่แล้ว +10

    ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చూసి, ఫాన్స్ అయిపోయా, సూపర్ మూవీ 👌👌👌

  • @pippallakoteswarao3649
    @pippallakoteswarao3649 2 ปีที่แล้ว +4

    ♥️💞♥️

    • @uroja5381
      @uroja5381 2 ปีที่แล้ว

      Ⓣⓑ⑤⓪⑤*,

  • @ganeshdasa478
    @ganeshdasa478 2 ปีที่แล้ว +1

    Ganesh

  • @syamkorasavada8075
    @syamkorasavada8075 2 ปีที่แล้ว +18

    ఆల్ సాంగ్స్ సూపర్

  • @ArunKumar-gv6ei
    @ArunKumar-gv6ei 3 ปีที่แล้ว +7

    Thanks to lahari music 🎶🎵quality 💐

  • @sivashankar2576
    @sivashankar2576 2 ปีที่แล้ว +16

    I loved this song

  • @ramyasriramyasri1772
    @ramyasriramyasri1772 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏⚘⚘⚘

  • @hanmanthugodha379
    @hanmanthugodha379 2 ปีที่แล้ว +1

    👌👌super👌

  • @prakashrao8077
    @prakashrao8077 3 ปีที่แล้ว +9

    Not an original. Remake of Tamizh superhit by similar title. Murali/ karthik did an excellent convincing job in the original. Original idea and direction by Agathiyan.

    • @Vasuvardhan220
      @Vasuvardhan220 3 ปีที่แล้ว

      Hi

    • @broselebujje9516
      @broselebujje9516 3 ปีที่แล้ว +2

      Mmmmmmkm

    • @gangaramharish2560
      @gangaramharish2560 3 ปีที่แล้ว +1

      @@broselebujje9516 దడీడీ సుఅడ్ ddddtztz7uuuuuu Ra super aaz77722 ssdzu7 🙏 ZZ y22717772222222222572272572422422Yuu yyyyyyyuuyyyyuzyyzzF యువyyyydyyyyyyyyyyxxyyyyy6YZFD7272

    • @gangaramharish2560
      @gangaramharish2560 3 ปีที่แล้ว

      @@broselebujje9516 y66జీయyyyyyfYzyy F టీ

    • @narsannanarsanna3860
      @narsannanarsanna3860 3 ปีที่แล้ว

      @@gangaramharish2560
      (

  • @anjimaddimsetti1267
    @anjimaddimsetti1267 2 ปีที่แล้ว +8

    Manasunna kanulunte.... Really superb

  • @480sss
    @480sss 2 ปีที่แล้ว +2

    😂 ప్యాకేజీ