ఒకప్పుడు వాక్‌మ్యాన్‌లో ఈ పాటలు వింటున్నాను. అదే పాటలను DVD ప్లేయర్‌లో విన్న తర్వాత కంప్యూటర్‌లో ఇప్పుడు వైర్‌లెస్ బ్లూటూత్‌లో పరికరం మార్చబడింది కానీ ఆ అనుభూతి మారలేదు.
వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండ పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలక చిలకా.. నీ కీర్తి లోకాలు పలక ఎల్లోరా శిల్పాలు ఉలుక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిను నేను చేరుకోనా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక.. నోట మాట రాక మూగబోతినే దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంటా చెలియా.. నీ సొగసుకేది సాటి వాలు కనులదానా… వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ నోట మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే SHARE THIS :
▶th-cam.com/video/RZysj-443-8/w-d-xo.html Time To Delve Into The Cosmic Aura! 💫⚡ Unveiling #Kalki2898AD Second Single #ThemeOfKalki Song! 💥🎶Video is Out Now!
వాలు కనులదానా వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ...ఓ నోట మాట రాక మూగబోతినే నోట మాట రాక మూగబోతినే వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే నొట మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా అజంతా సిగ్గులు ఒలకా చిలకా.. నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా అజంతా సిగ్గులు ఒలకా చిలకా................... \\వాలు కనులదానా\\ దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది ఘడియ ఘడియ ఒడిని కరుగు రసవీణ నీ మేను మీటాలి నా మేను వడి వడిగా చేరుకో కౌగిళిలో కరిగిపో తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా..నీ సొగసుకేది సాటి....... \\వాలు కనులదానా\\
0:01 oh mariyaa 6:20 vaalu kanuladaana 12:08 dandiya 19:53 prema ane pariksha 26:33 Roja Roja Still now this songs is rocking 💓 and evergreen One of the best songs
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు నేను నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ఆ..ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఆ గాజులు తొడగగ సుఖముందిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా ఈ చెక్కిలిపై నీ ఆనవళ్ళా అహ నిన్నటి దాకా నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమైతిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందిన ముఖం ముఖం మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమై పోయినా అలుపెరుగదులే ఏ ప్రేమలోనా అల లాగవులే నీలిసంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
🞂th-cam.com/video/7WYcMZXic_w/w-d-xo.html Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin
🎉సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఈ విధంగా తయారవ్వబోతుంది.. అదిరిపోయింది.. “అమృత్ భారత్” కింద సింగరాయకొండ రైల్వే స్టేషన్లో రూ.25.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ ప2Qa😮ద్దతిలో à àశంకుస్థాపన చేసిన మాన్య 😢aశ్రీ ప్రధాన మంత్రి Narendra Modi గారు..A
All songs are superb but Prema ane pariksha rasi It's amazing and spb voice , lyrics are fantastic and music is like a ocean , Mind feeling very much relax and generate a new romantic feel SPB Sir and AR Rahaman both are doing a great effort and got a success , Female singer also excellent Beautiful ever green full-fledged love song
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్ధిని ار నీ మనసు పలకపైనా నా సంఖ్య చూసినపుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్మూ నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడో నీకి సొంతం ఆ... నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగి రోజే కదా నీ చేతికి గాత్రలు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా ఆ గాజులు తొడగగ సుఖముందిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ ఈ మదికోరిందిలో ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా నీ చెక్కిలిని నేనా వాళ్ళా అహ నిన్నటీదాక నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమయితీని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమ అనే పరీక్షత్రాసి వేచి ఉన్నా విద్యార్థిని నీ ఒడిలో దొరకెమ సుఖం సుఖం ఆ సుఖమున కేందెను మొఖం మొఖం మనసేందుకై చేసెను తపం పం ఆనందమే ఇక నేనేమైపోయినా అలుపెరుగదులో నీ ప్రేమవానా అలలాగవులో నీలి సంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని... thank you🙏 🖤
I loved it most my favourite movie in this world I have seen many times songs were awesome its not getting bore .. AR rahman gave such a wonderful music. ..
2007 లొ నేను ఇంటర్మీడియట్ చదువుతున్న హ టైం లొ రోజుకు ఒకసారి ఐనా వినే వాళ్ళం ఇ పాటలు అప్పుడే కొంచం ప్రేమ గురుంచి తెలిసింది, కాని అమ్మయిల్తో మాట్లాడాలి అంటే భయం 😂.
తమ్ముడు నీకేమన్న ఇబ్బందులు కలిగిన య నేను అందరిని నావాళ్ళే అనుకుని చాలా బాదపడుతున్నాను 25 సంవత్సరాగమా ఆయనని నేను ప్రేమిస్తున్నాను కానీ ఆయనన్ను తక్కువగా చూస్తు నీ వుంటాడు అన్ని విషయాల్లో తరువాత అందరు ఆ దే
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ నిన్ను చూసి నన్ను నేను మరిచి చెప్పలేదు మూగబోయి నిలిచి మనసులోన దాగువున్న ఆ మాట తెలిసిందా నిన్ను చూసి నాలో నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా ఓ..కాటుకల్లే నేను కనుల చేరుకుంటా కాటుకల్లే నేను కనుల చేరుకుంటా కాటుకల్లే నేను కనుల చేరుకుంటా పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా ఓ..కళ్లలోన కాటుక కరిగిపోవునంట కురులలోన పువ్వులన్నీ వాడెపోవునంట నీ ప్రేమ హృదయమే పొందేనా తాళిబొట్టు నీకు నే కట్టేనా ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే ...... దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా ప్రేమ చూపులో ఉంది మహత్వం ప్రేమ భాషలో ఉంది కవిత్వం ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం ప్రేమ సృష్టికే మూలపురుషుడు ప్రేమ జీవులకు పూజనీయుడు ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం ఓ .. నా మనససు నీలో దాచి ఉంచినాను ఆ మనససు క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను ఓ..నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి మీకు తోడు మేముంటాము నేస్తమా జంకులేక ప్రేమించండి నేస్తమా మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి.. Movie : Premikula Roju Lyrics : A M Ratnam, Siva Ganesh Music : A R Rahman Singers : Unni Menon, Kavitha Krishnamurthy, Sreekumar
On of the greatest lyrics all songs and premaani parikshya rashi wow its amazing and mind blowing i listening every day at morning time and noght sleep time wow what a song
▶th-cam.com/video/gtw2T55VXQQ/w-d-xo.html
Journey through the complex with #TaTakkara from #Kalki2898AD 💥video is out now!
😊😊😊
😊😊😊
0❤⁰😊ppppppppp00000😊😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅@@BabuThalla-x4m
@@BabuThalla-x4mAxey❤
Q
ఒకప్పుడు వాక్‌మ్యాన్‌లో ఈ పాటలు వింటున్నాను. అదే పాటలను DVD ప్లేయర్‌లో విన్న తర్వాత కంప్యూటర్‌లో
ఇప్పుడు వైర్‌లెస్ బ్లూటూత్‌లో
పరికరం మార్చబడింది కానీ ఆ అనుభూతి మారలేదు.
Yes bro
Same here
Yes.... Same here
Yes bro correct 👍
nijame nayya pullaarao.......🥰
ఈ పాటలు వింటుంటే మనసు పులకరిస్తుంది పాత రోజులు గుర్తుకు వస్తాయి అప్పటి పాటలు వింటుంటె మనసుకు ఏదో తెలియని ఆనందంగా ఉంటుంది
వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
చెలియా నిన్నే తలచి
కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు
లేకుండ పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి
ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో
తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలక చిలకా..
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలికే
రోజే నిను నేను చేరుకోనా
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక..
నోట మాట రాక మూగబోతినే
దైవం నిన్నే మలచి
తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
నీ సొగసుకేది సాటి
వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
SHARE THIS :
ఎన్నిసార్లు పాటలు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ
వినాలి అని అనిపిస్తుంది
పాత జ్ఞాపకాలను గుర్తిస్తున్న సాంగ్స్ తీపి జ్ఞాపకాలు
School days ఆఖరు పీరియడ్ లో పడిన పాటలు,
College లో లవ్ లెటర్ రాసి, సమాధానం కోసం ఎదురు చూస్తూ పాడే పాట. .
Really lovely memories 😍😍🤗🤗🤗
తెలుగు భాషకి ప్రాణం ఉన్నంత వరకు ఈ పాటలు బ్రతికే ఉంటాయి❤️❤️
👍👍👍👍
100%🎉❤
▶th-cam.com/video/45vS1-xtnp8/w-d-xo.html
The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤
v
@@lazarlazar28852wwwwwq2ww2😂😂😂qsas😂saswsq❤swsswa😂❤zewwwwwwwwsa zaa waa wala zqw aqwa
@@lazarlazar2885eeeee*#ssffsdwa2wwèwwazaawaszwazwzwzwawwsw we saasswassyaasasawwwsaw22ssssee sasassss esssa wess s s e exam e ee roju es essass
@@krishnaiahp8330s/
@@lazarlazar2885w😊
2022 lo kuda search chesi mari e songs vintunna vallu oh like kottandi..👍
♥️
🌹
2023 Feb 2
2023 july03
2023 1 ఆగస్ట్
▶th-cam.com/video/RZysj-443-8/w-d-xo.html
Time To Delve Into The Cosmic Aura! 💫⚡
Unveiling #Kalki2898AD Second Single #ThemeOfKalki Song! 💥🎶Video is Out Now!
ఈ పాటల విలువ అపుడు అంతగా తెలియదు, కానీ ఇపుడు పాటలు వినేకొద్ది ఆ భావం, ఆ అర్థం ఆ విలువ చెప్పుట తరం కాదు.
పాటలు వింటుంటే ఉన్న సిచ్యుయేషన్ ఏదైనా మై మరచిపోయి ప్రేమ అనే మధురమైన లోకంలో విహారిస్తుంది నా మనసు....👌👌👍👍👏👏😊😊💐💐
Me too
Yesss R
....
Asalu Prema anedey fake
Ela cheppagalaru?
వాలు కనులదానా వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే ...ఓ నోట మాట రాక మూగబోతినే
నోట మాట రాక మూగబోతినే
వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే నొట మాట రాక మూగబోతినే
చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది
క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకా చిలకా..
నీ కీర్తి లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలకా
అజంతా సిగ్గులు ఒలకా చిలకా................... \\వాలు కనులదానా\\
దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరుగు రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిళిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంట చెలియా..నీ సొగసుకేది సాటి....... \\వాలు కనులదానా\\
👍
0:01 oh mariyaa
6:20 vaalu kanuladaana
12:08 dandiya
19:53 prema ane pariksha
26:33 Roja Roja
Still now this songs is rocking 💓 and evergreen
One of the best songs
𝓛𝓪 and ch
Bl
Ilanti patalu ippudu endhuku ravatledhu.entha bhadhalo unna ilanti patalu vintunte manasu e prapanchanni marchipoi kottha lokamloki vellinattu anipisthundhi.❤❤❤
tq for ur information
2024 lo kuda e songs vintuuna vallu oka like veskondi❤
25 years back e songs!!!
Ela bhayya 🤔
ARR 🙏🙏🙏
1996 rojulu malli vasthe bagundu 😔 anyway anever that's very beautiful songs
songs వింటూ ఉంటే కళ్ళలో నీళ్ళు అలా వచేస్తు,మనని మనం మర్చిపోతాం....
Mebee.......
super
exgactly currect bro
Sangopen
Sangopen
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు
నేను నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్ము నన్ను నమ్ము
ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
ఆ..ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తోడిగే రోజే కదా
ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తోడిగే రోజే కదా
ఆ గాజులు తొడగగ సుఖముందిలే
ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే
ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా
ఈ చెక్కిలిపై నీ ఆనవళ్ళా
అహ నిన్నటి దాకా నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమైతిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం
ఆ సుఖమున కందిన ముఖం ముఖం
మనసిందుకు చేసెను తపం తపం
ఆనందమే ఇక నేనేమై పోయినా
అలుపెరుగదులే ఏ ప్రేమలోనా
అల లాగవులే నీలిసంద్రానా
ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ
E song ante niku anta pichi bro
Super
super
Uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu
o
a melodious tunes, ever u can't listen this type of music apart from A.R RAHMAN Sir...
ఎలా రాసార్ర అనేలా ఉన్నాయ్ సాంగ్స్ ❤
🞂th-cam.com/video/7WYcMZXic_w/w-d-xo.html
Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin
Sri S P B...sir song is wounder full...Still
Alive the golden voice of Sri S P B sir 🙏😭
The romantic song of the season 💘 #Aradhya from #Kushi is here ▶ th-cam.com/video/wlC_eFbxwDo/w-d-xo.html
@@sridharsiva8007ai6 12:25 😊namaste 😊you 😊❤❤😊
🎉సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఈ విధంగా తయారవ్వబోతుంది.. అదిరిపోయింది..
“అమృత్ భారత్” కింద సింగరాయకొండ రైల్వే స్టేషన్లో రూ.25.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ ప2Qa😮ద్దతిలో à àశంకుస్థాపన చేసిన మాన్య 😢aశ్రీ ప్రధాన మంత్రి Narendra Modi గారు..A
8qa😮😅😅😅😅😅à 😅a😅😢🎉😅😂à😮q😅a😮😅a😊to 😢a😮😅😊a
I love jj
❤❤
2023 lo kuda ee songs inka evaru vintunnaru 👍👍
Love+Marriage@PremikulaRoju Songs. Prema pelli chesukunna prathi okkaru e songs motham padestharu. TrueLove with thise songs❤
😊ss
All songs are superb but
Prema ane pariksha rasi
It's amazing and spb voice , lyrics are fantastic and music is like a ocean , Mind feeling very much relax and generate a new romantic feel
SPB Sir and AR Rahaman both are doing a great effort and got a success ,
Female singer also excellent
Beautiful ever green full-fledged love song
J
Llm
Super song ... great musicby AR Rahaman.................. Taken back to my college days...........
All-time super hits of AR Rehman it's very enjoyable and relaxing.
Great music artist as an Indian.
Hats off to you. 😊
Proud of you bro
Hatts of A. R
2024 ఏ కాదు 2040 వచ్చిన ఈ పాటలకు క్రీజ్ తగ్గదు ❤అంత అద్భుతంగా ఉంటాయి సాంగ్స్ వింటుంటే ఏదో తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది 💫🕺❤️🌹🌹
The most awaited #ThaarMaarThakkarMaar lyrical from #GodFather is here ▶️ th-cam.com/video/hrKlzAgQQ-Q/w-d-xo.html
0
⁰⁰
@@iceboyz174 Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Oopk
@@iceboyz174😅 3:22
దేశాన్ని ఒక ఊపు ఊపిన సినిమాలలో ప్రేమదేశం తర్వాత ప్రేమికుల రోజు సినిమానే ❤️❤️
సాంగ్స్ వింటూ ఉంటే నన్ను నేనే మై మరచి పోతున్నాను ❤♥️👌🫶💘🫂💯💘💘💘💘💘💘💘💘
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్ధిని ار
నీ మనసు పలకపైనా నా సంఖ్య చూసినపుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్మూ నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడో నీకి సొంతం
ఆ... నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగి రోజే కదా నీ చేతికి గాత్రలు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా
ఆ గాజులు తొడగగ సుఖముందిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ ఈ మదికోరిందిలో ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా నీ చెక్కిలిని నేనా వాళ్ళా
అహ నిన్నటీదాక నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమయితీని
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమ అనే పరీక్షత్రాసి వేచి ఉన్నా విద్యార్థిని
నీ ఒడిలో దొరకెమ సుఖం సుఖం ఆ సుఖమున కేందెను మొఖం మొఖం మనసేందుకై చేసెను తపం పం ఆనందమే ఇక నేనేమైపోయినా
అలుపెరుగదులో నీ ప్రేమవానా అలలాగవులో నీలి సంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని... thank you🙏 🖤
Here's #EdoEdo Lyrical Song from #ShyamSinghaRoy
th-cam.com/video/wljleZlniKE/w-d-xo.html
Aà-
2024 lo venttuna vallu like chiyandi super🎉🎉🎉🎉 songs
I loved it most my favourite movie in this world I have seen many times songs were awesome its not getting bore ..
AR rahman gave such a wonderful music. ..
❤A R RAHMAN❤
ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ పాటలకు చెదలు పట్టవు
Thank u Rehaman sir for your lovely 🎶 music
Legendary songs by movie legends
అన్ని పాటలు నాకు ఇష్టమైన పాటలు చాలా ఇష్టం
❤️
@@kondagoutham7484 qq11q¹¹1111¹111¹¹¹QQq1q11¹q¹1qq11qqqq11¹q¹qqqqQ111Qq11qQQqQQQQqQ1QqQQQqQqQQQQQqQQQQQQQQQQQqQqqQqqq1111111111111111111111111111111111111111111¹1111111111Q1111111111111111111111111111111111111111111111¹1¹1111¹QqQQQQQQqQQQQqQQQQqQq11111111111111111Q11111111111111111111¹1111111111111111111111111111111111111111QQQQQQ11qQQ1111111Q1111111QQ111QQqQQQQ1QQQQQQQ1QQQQQQQQQQQQQQQQQqqQQqQQQq+++qq1111111111111111111111111111111111111111Q11111111111q1111QQQ111qQQ1QQQQqQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ1QQqQ++++``
Super songs
@@kondagoutham7484 h L h j K LMK L nljjjt. Job n.
@@ganeshvaradhi9105 pl
Latest song #Sirivennela from #ShyamSinghaRoy is here -
th-cam.com/video/-19EvIcr9ZA/w-d-xo.html
Tip
Ekkado tape recorder lo... TV lo vinna/chusina rojulanunchi vintunnam... Feeling blessed when we listen these songs!!!
Steping to 2022 n it's just 😍😍 amazing
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
P
Ll 0😊
😊
howmany times i hear these songs ... i will never feel bore these songs ...
i dont know why ..it has magic
close heart.....vry nyc songs...evergreen
2023 lo kuda search chesi mari e songs vintunna vallu oh like kottadi and comment s chayandi
One of my favorite movie and music is just min blowing 👏👏👏
Awesome heart touching love songs
Evergreen movie and all time classic songs
Most powerful songs in world .
Thanks to h m v e music and Saregama 💐💐💐🌷
Evergreen❤️❤️❤️
magic of music A.r Rahman
Dirty picture
Iloveallsonglxmn
Super Rehman sir.we want to again this type of melodious to you
Super Rehman
remembering my sweet memories when iam listening to this songs..........A.R.rahman jiiiiii steals our heart.......
9110543724
ilike more
Code for cd
Dsbsdhgfd
@@valivali1654 reeegd
My Lovable song from all the songs in the world
Super song
2007 లొ నేను ఇంటర్మీడియట్ చదువుతున్న హ టైం లొ రోజుకు ఒకసారి ఐనా వినే వాళ్ళం ఇ పాటలు
అప్పుడే కొంచం ప్రేమ గురుంచి తెలిసింది, కాని అమ్మయిల్తో మాట్లాడాలి అంటే భయం 😂.
ARR nailed it.
King of Music ARR.
తమ్ముడు నీకేమన్న ఇబ్బందులు కలిగిన య నేను అందరిని నావాళ్ళే అనుకుని చాలా బాదపడుతున్నాను 25 సంవత్సరాగమా ఆయనని నేను ప్రేమిస్తున్నాను కానీ ఆయనన్ను తక్కువగా చూస్తు నీ వుంటాడు అన్ని విషయాల్లో తరువాత అందరు ఆ దే
March 2023 lo kuda search chesi vintunavaruu like kodandii
All Time Ever Green Hits
this move That Kunal And Sinali
Rehman Mani Ratnam
Music And Director Nd Nazar Salute Sir...
Kunal Rip.......💘💘💘💘💛💛💛💛
Latest Song #Pranavalaya from #ShyamSinghaRoy is here - th-cam.com/video/NxgyR-kkqe0/w-d-xo.html
Unnikrishnan voice superb in Roja Roja song.
గోల్డెన్ హిట్ పాటలు గోల్డెన్ హిట్ పాటలు ఎప్పటికీ
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
నిన్ను చూసి నన్ను నేను మరిచి
చెప్పలేదు మూగబోయి నిలిచి
మనసులోన దాగువున్న ఆ మాట తెలిసిందా
నిన్ను చూసి నాలో నేను మురిసి
అసలు మాట చెప్పకుండా దాచి
కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా
ఓ..కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
కాటుకల్లే నేను కనుల చేరుకుంటా
పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా
ఓ..కళ్లలోన కాటుక కరిగిపోవునంట
కురులలోన పువ్వులన్నీ వాడెపోవునంట
నీ ప్రేమ హృదయమే పొందేనా
తాళిబొట్టు నీకు నే కట్టేనా
ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం
నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే
నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే ......
దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ
గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
చెలి కనిపించేనా కనుచాటుగ నాకు
తన ప్రేమ చెప్పేనా ఈనాడు
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
తన జాడేమిటో తెలియలేక నాకు
గుండెల్లో గుబులు పుట్టేనా
ప్రేమ చూపులో ఉంది మహత్వం
ప్రేమ భాషలో ఉంది కవిత్వం
ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం
ప్రేమ సృష్టికే మూలపురుషుడు
ప్రేమ జీవులకు పూజనీయుడు
ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం
ఓ .. నా మనససు నీలో దాచి ఉంచినాను
ఆ మనససు క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను
ఓ..నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను
నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు
హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు
ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం
నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే
నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి
యువతీ యువకుల కలయిక కోసం
వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి
మీకు తోడు మేముంటాము నేస్తమా
జంకులేక ప్రేమించండి నేస్తమా
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి..
Movie : Premikula Roju
Lyrics : A M Ratnam, Siva Ganesh
Music : A R Rahman
Singers : Unni Menon, Kavitha Krishnamurthy, Sreekumar
Entire film Industry lo naku ishtamaina song is one and only Vaalukanuladana...
2050 or 2100 still fresh songs
All time⌚ favorite song❤❤🎵🎵🎵🎵🎵🎵 1999 ilanti songs movie Rav thank you director kadir and AR RAHMAN
All Time Hit songs..😘
Ever green 💚
Super sweet memories ❣️💕❣️❤️
Sweet memories ❤️❤️
vaalu kanuladaana song my fvrt 💗🎸🎷
All songs🎵 super👌👌👌 🙏🙏
Where is the "A R RAHMAN " Name in this video😡? 1st Put name of ❤A R RAHMAN❤ he is given Out Standing music ❤
vaalu kanuladaanaa super song
Ws
Such a great film 👍
On of the greatest lyrics all songs and premaani parikshya rashi wow its amazing and mind blowing i listening every day at morning time and noght sleep time wow what a song
అన్ని పాటలు ♥ కలకాలం
th-cam.com/video/Nd_DjKfr_co/w-d-xo.html
సూపర్ సాంగ్స్
All songs My favorite..
How all melodies songs in one movie really its innovative
nice songs premikula roju
Who listing still 2019 ?
😜😜😜😜😜🤗🤗
me
me 2019 to forever
Me also 2019 to forever
Listen in 2023
I love my roja I miss you since 15 years when ever I hear this song I will be in dipression
All songs dedicated by my ssssssssssssweetheart... This songs listening time nice feeling
The god, the king of indian music
Wow beautiful words❤❤❤ ❤A R RAHMAN ❤
It's a memorable song's mind blowing. Relax for mind 🎉
Elanti music and song's inka raavu 😓😓😓😓😓😓😓😓😓😓
My fav one ❤️❤️❤️❤️❤️❤️❤️
That SPB sir's song has a bgm which is a sweet haunting since 2000.
all songs are very good here
First album to listen in our new Sony home 5 in 1 disc player stereo naestologic ❤
superb songs hrt touching
one of the best albums ever.
F t movie
@@venkateshreddy9819 pelli pelli pelli chesukunte chesukunte
P
@@venkateshreddy9819 wants someone o
@@venkateshreddy9819 wants
Upload all songs saparatly
All the my favourite songs , I like it
Nijamaima preema ku ardham i cinema...... ❤❤❤