కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిధిలోన - ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా|| మనుష్యులంతా మనసే గాయపరిచి పురుగల్లె నను నలిపేయ జూచినా (2) శూరుడల్లె వచ్చినావు నాకు ముందు నిలచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా|| శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి (2) మాట నాకు ఇచ్చినవారు దాన్ని నెరవేర్చువారు నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించువారు యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ
చాలా చాలా బాగుంది. మీ టీమ్ కి ధన్యవాదాలు. కీ బోర్డు మీద మీ విన్యాసాలు చాలా బాగున్నాయి. పాడ్స్ కూడా మీతో పాటు బాగా ప్లే చేశారు. గిటార్ మాకు వినపడలేదు. కొంచెం వాల్యూం పెంచితే బాగుండేది. సింగర్ కూడా నైస్ గా పాడారు. ఓవరాల్ గా బెస్ట్ performance ఇచ్చారు. Jeseus saves you all.
@@mohanrao7423 of course they are gentiles but blood sheded to everyone. To be frank we all are gentiles by Jesus Grace we are in him. I've just given a compliment comparing a legend. Think broad bro. Sorry if I hurt you. Your brother in Christ
Ek sache ustad ki nashani uski expression se pata chaljata hai Ur rehi baat haat ki safayai wo to Surendra baie Ko dekh kar he pata chalta hai Ur pad plyr to mashallah bht bht bht ziada acha great combination hai ap sab Mai Jio usad ji love from KASHMIR mmmuuuaahhh
Keyboard player on fire especially those fillers and strings!! Perfect rhythm player..guitarist immersed and enjoying .. treat to ears !! Awesome team, god bless !!
Love you all team glory to lord.......
కలలా ఉన్నది నేనేనా అన్నది
నిజమౌతున్నది నీవు నాతో అన్నది
నిరాశల నిధిలోన - ఉషోదయం వచ్చింది
యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2) ||కలలా||
మనుష్యులంతా మనసే గాయపరిచి
పురుగల్లె నను నలిపేయ జూచినా (2)
శూరుడల్లె వచ్చినావు
నాకు ముందు నిలచినావు
నాకు బలము ఇచ్చినావు
ఆయుధంగా మార్చినావు
చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ ||కలలా||
శూన్యములో నాకై సృష్టిని చేసి
జీవితాన్ని అందముగా మలచేసి (2)
మాట నాకు ఇచ్చినవారు
దాన్ని నెరవేర్చువారు
నిన్ను పోలి ఎవరున్నారు
నన్ను ప్రేమించువారు
యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ
❤ PRAISE GOD
కీబోర్డు ప్రదర్శన అద్యాంతం.అద్భుతం
దేవుని ఆశీస్సులు... ఈ పాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తప్పక ఉంటుంది
A keyboard player kosam enni sarlu vinna manasu agatledhu excellent tallent baga pranam petti pataku pranam posaru salute
00
@@rajkiran7172 qqqq
Pavan AnnA fans O like vesukondi 👌 i enjoy this team members meru apudu elane undali
🥰🥰🥰🥰🥰🙏🏻
పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది విన్న ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. దేవుని నామము స్తుతించబడును గాక.
Pata padina mahasagar
Becoz of keyboard playing osm❤
Superb pavan bro and kanaparthi king chinni bro
అన్నయ్య ఓర్జినల్ పాటలంటే ఈ పాట చాలా బాగుంది దేవుని దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడు మిమ్ములను వెంబడించలని నా ప్రార్థన......
Super playing chinni Anna,pavan Anna,vashni anna
చాలా చాలా బాగుంది. మీ టీమ్ కి ధన్యవాదాలు. కీ బోర్డు మీద మీ విన్యాసాలు చాలా బాగున్నాయి.
పాడ్స్ కూడా మీతో పాటు బాగా ప్లే చేశారు. గిటార్ మాకు వినపడలేదు. కొంచెం వాల్యూం పెంచితే బాగుండేది.
సింగర్ కూడా నైస్ గా పాడారు.
ఓవరాల్ గా బెస్ట్ performance ఇచ్చారు.
Jeseus saves you all.
Rajeswara Rao Tanq soomuch brother ❤️
Anna above 100 times vinna aina bore kottaledhu. 🙏 mee talent ki
Super Chinni Anna
సూపర్ సూపర్ సూపర్ సాంగ్ మ్యూజిక్ అదుర్స్ వండర్ఫుల్
Praise the lord 🙏 brother mei singing voice super 👌👌👌 god bless you 💐💐💐 brother ❤️❤️❤️❤️
కీబోర్డ్ చాలా బాగా ప్లే చేసారు బ్రదర్ సూపర్
సూపర్ సూపర్ సూపర్ సాంగ్ మ్యూజిక్ అదుర్స్ వండర్ఫుల్ సిగర్ చాలా చాలా భాగాపాడారు
Keebord. Supar. Anna
ఇళయరాజా ని గుర్తుకు తెచ్చావయ్యా కేబోర్డ్ ప్లేయర్ ! సూపర్
Yes brother one off the finest player
Yes brother rocking🎶🎶
Never compare our bros u to gentiles ok
@@mohanrao7423 of course they are gentiles but blood sheded to everyone. To be frank we all are gentiles by Jesus Grace we are in him. I've just given a compliment comparing a legend. Think broad bro. Sorry if I hurt you.
Your brother in Christ
Keyboard playear super
Keyboard player 👌👌👌Pavan as usual rocking👏👏👏
Very good song sing and music is excellent, like cinima song
Devunike Mahima.
Keyboard player no words.......even the guitarist enjoying the keys than guitar.....god bless u r team
Roju lo okasaraina e song vintam nice song
కి బోర్డు అన్నయ్య సూపర్ గా ఉంది నువ్వు కీబోర్డ్ వాయిచడం 🥰
దేవునికే సమస్త మహిమా ఘనత కలుగునుగాక! ప్రభువు ఇచ్చిన తలాంతులను మీ చేతులలో ఇలా వాడబడటం చాలా ఆనందంగా ఉంది. వినసొంపుగా ఉంది.
Yes, it is true
అద్భుతంగా రాశారు అలాగే పాడారు సూపర్ key బోర్డ్....
Super.bro.ynnisarlu.Vin na.enka.vinalanipistindi.acham.dava.and.Jevan.bro.LA.unnaru
Awesome Playing Brother 🎹
ఇళయరాజా గారి కంపోజింగ్ గుర్తుకొచ్చింది వండర్ఫుల్
Keyboard super anna. Singer superb
Tq brother nice song sangìitam ilayarajaa garu play chesinttu vundii
Superb song And key board praying🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Keyboard ప్లేయర్ చంపడయ్య అదిరిపోయింది Music and Tones లాస్ట్ లో ఇంకా అదరగొట్టాడు God Bless You Team
Keyboard player kanaparthi surendra rocking.
Ma pavan annaya... Ma andariki oka master i love you annaya
My all time fav music
Super super
Key board supar
Heavenly 😊
Very good key board playing brother, really God has given wonderful talent. .....
కీబోర్డ్ ప్లేయర్ నెంబర్ ప్లీస్.... దేవుడు మిమ్మును ఇంకా అధికమైన తలాంతులతో ఆశీర్వదించును గాక...
Voice super. .song lyrics super. .manchi melody vinasompu music 🙇🙏👌👐👏👍💐
Super music Pavan garu
Superb all music players Vundanalu brothers
Anna rojuku okkasari aeina vinali anipisrhundhi anna edo teliyani kaipu vundhi music lo. Super 😍😍😍😍😍😍😍😍
Very nice song brother. God bless you
Super🎵
Keyboard chalabaga play chesaru padskuda super singer superga padaru daily vintanu super song music super super super
Keyboard🎹😍😍 excellent 👌👌👏👍💐💐❤️
సార్ దేవుడు మిమ్మును దీవించును గాక ఆత్మీయంగా చాల సూపర్ వుంది సార్
Ek sache ustad ki nashani uski expression se pata chaljata hai Ur rehi baat haat ki safayai wo to Surendra baie Ko dekh kar he pata chalta hai Ur pad plyr to mashallah bht bht bht ziada acha great combination hai ap sab Mai Jio usad ji love from KASHMIR mmmuuuaahhh
He played pads excellent. Every time I listening for it. Fabulous
Thank You brother ❤️
Keyboard player on fire especially those fillers and strings!! Perfect rhythm player..guitarist immersed and enjoying .. treat to ears !! Awesome team, god bless !!
Keyboard playing very nice
Everyone did good job 👍👌💐
Especially singer 🎤👌💐
Glory to almighty 🙏
Chinni he is very good player...God bless you..memu yela paadina kuda he is composing very nicely 😊
Praise the Lord Anna. New songs upload cheyandi anna
Sanath anna nuvvu jesus songs paduthunte vinne kodhi vinalli anipisthadhi super anna👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💪🏻💪🏻💪🏻💪🏻Tq anna
suredar chinni anna e songe ki pranam
Number theskunnara?
Awesome 🙌🏻🙌🏻❤️🔥❤️🔥
Super outstanding perfomance all good job
All of the wonderful forfamance songs like pranam pettaru bro
Keyboard amazing fingering and interludes, no words use this for His glory 🙏
excellent keyboard playing
Bass is good 👌👌👌 bro
Amaaaaazing coordination you people rock...
Amen 🙏
Super ga play chesaru
Good blessiyou brothers
Woooow super sangetham very nice signing 👌👌👍👍
Chinni Anna and meru superb combination 👍❤️
Awesome bro's..just rocked all..keys rthyms n guitar..👌👌
Paata ki pranam posesaaru anna.....mee music tho voice tho anna...
Super song bro & keyboard,pad
Excellent Singer
Thank you 😊❤️ god This listening to me
God bless you all very very nice superb
Very nice song brother music also very nice
Super playing bro
X lent
Keyboard mindblowing❤️❤️❤️
Strings mamuluga levu bro 👍👍👌👌👌🤙
Wt a voice... wt music.... amezing...good lyrics... Entha Baga vadukunnadu devudu mammalni .... extent voice bro.... All glory to God... Good keep rocking...
No words about keyboard player awesome 👌👌👌
Keyboard and pads Super 🎉🎉🎉🎉
extrodinary performance by whole team,keyboard player performance chesibavi vi enka yemaina videos vunte upload cheyandi sir,plz
Enni sarlu vinna vinalani undi really enjoyed brother 😍 😍 daily chusthune unna lovely music brosss😍😍
Annaya super plying good song God bless you amen
అక్కడ అధ్బుతమే జరిగింది... సూపర్లో...సూపర్
All the glory to Jesus alone
congratulations br good playing keyboard
Excellent keys playing God bless you
Nice ... keyboard player superb ...
Excellent
Thank You ❤️
Thank You ❤️
Marvelous Singing N Very Nice Orchestra Thanq Friends
good malli malli vinalane vunde
Pads..Super playing and chinni anna super kes
Well sung brother. Music also marvelous. God bless your team.
Awesome playing pavan brother love you
I like and love second bgm
Wonderful music enni sarlu chusina ok
Excellent players with good coordination May God might bless you abundantly.