గుడ్ మార్నింగ్ సార్.... మీరు స్కూల్ లో పిల్లలకి మాస్టర్ చెప్పే విధంగా, చాల బాగా చెప్తున్నారు,,,మీరు మాస్టరా సార్... ప్రజలకి ఉపయోగపడే ఇలాంటి మీసేవ పనులను చాలా సింపుల్ గా అయ్యేలా చాలా బాగా చెప్తున్నారు... చాలా థాంక్స్ యూ సార్...
అవతలి వాళ్లకి తెలియని విషయాన్ని క్యాష్ చేసుకుందామని చూసే వాళ్ళే తప్ప, జనాలకి ఇలా మీరే చేసుకోవచ్చు అని చెప్పే వాళ్ళు నువ్వు ఒక్కరివే కనిపించావు అన్న!! THANK You.. 👍🤝
@@hemanthkumar-bw4gn free ga nuvvu chestava net centre petti.... Yedaina mistake vaste... Niii phone switch off chestav... Nii number provide chey... Niku andaru documents send chestaru... Nuvvu chesedduvu gaani free gaaa
Use avvatledu adhar lock vesesukuntunnaru janalu ilanti videos kaadu pan adhar linking ela... Fine yevariki kattali ane videos cheyyandii anthe adhar lo inti vadda nunde ela marchukovalii anevi kakundaa lock ela vesukovali ilanti videos cheyyakandiii Antha miru cheyyalanukunte Govt schemes apply elago cheppandi mire cheppe ee sodi valla adhar locks vesesukuni janalu adhar net centers chuttu tirugutunnaru
సర్ మా పాపకి ఆధార్ కార్డ్ తీయించాము సర్ .. కాని వాలు ఇచ్చిన enrolment పోయయింది సర్.. అలాగే అక్కడ లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా పోయింది సర్... ఇప్పుడు ఎం చెయ్యమంటారు సర్... please కొంచం reply ఇవ్వండి సర్.
Sir epudu adhar card and pan card lo marpulu chesukunaka manaku already bank account vundi,apudu Mali Bank lo kuda e marchukuna adhar and pan card submit chesi passbook and atm card lo name change chesukotaniki avakasam vuntunda ...leda acount close chesi Mali new account thisukovala...
Sir sir small question ❓: Sir ఇప్పటికి వచ్చి Document updet చేసుకో లేదు ! District అయితే chenge చేశాను! - అప్పుడు Ducument upedate చేసుకో పోయిన పర్వలేద sir..... please reply sir 🤔🤗
Good evening sir మా ఆదార్ కార్డు పేరు 3సార్లు మర్చేసారు ఇప్పుడు మళ్ళి మా అత్తగారు ఇంటిపేరు మీద మార్చుకోవాలి అవుతుందా సార్ ,ఎక్కడ మార్చుకోవాలి కొంచెం తెలియచెయండి సార్ సార్
What are the documents proof required for self name / father name /DOB. What to do when they are no changes in anything including address. If they are no updates required what to do?
సార్ కొంత మందికి రెండు పేర్లు ఉంటయి ఆధార్ లో ఎలియాస్ పేరుకు తావులేదు ఇది చాలా ఇబ్బంది కి గురి చేస్తుంది స్టాటింగ్ లో తప్పూలు దోర్లడం వల్ల పేరు మార్పిడి రెండు చాన్సులు అయి పోయి నవి. బీజేపీ ప్రభుత్వం మంచి పనులు చేస్థదనుకుంటే ఇలాంటి చెత్త పనుల నిలయమైంది, ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ లు తప్ప దేశ పరిశ్రమలు జాబ్ లను గురించి పట్టదా ఈ బిజెపి ప్రభుత్వనికి చాలా దారుణం సార్
ఆధార్ కార్డు లో మొబైల్ నెంబరు ఎలా మార్పు చేసుకోవాలి తెలియ పరచ వలసిన దిగా ప్రార్ధన మన మొబైలు ద్వారా మార్చుకోవడం ఎలాగో తెలియ జేయండి నాగేంద్రరావు... ప్రకాశం జిల్లా
సార్,,,, జిల్లా మార్చుకోటానికి PDF file రూపం లో అప్లోడ్ చెయ్యమన్నారు గా... ఫింగర్స్ స్కాన్ అవసరం లేదు కదా... ఫామ్ ఫోన్ లో అప్లోడ్ చేశాను.. కానీ పేమెంట్ పెండింగ్ ఆని వస్తుంది. money పోయినట్టేన. Ledha అప్డేట్ అవ్వుదా... రిప్లై చేయండి సార్
Sir Baga chepparu ok Naaku okka doubt sir Na daggar voter id card passport undi sir but andulo old district name undi aaa proof submit cheste approvel avuthunda
Voter id ni nvsp website loki veli mali download cheyyandi.. kotha district name tho update ayyi vastundhi... Appudu meeru Danni proof of address and proof of identity ga use cheyyachu aadhaar lo
House number annintilonu old house number undi.. next land konukunnam house number vachindi...konni years tharavatha government valle house number change chesaru kani anni certification lonu .. first house number undi 3 house number ekkada mention chesi ledhu ... Ave pettesthe address ela change avuthundi sir door number ela change cheyyali
Sir ఆంధ్రలో జిల్లాలు మారాయి కదా సర్. పెద్దలకు ఓటర్ కార్డ్ ద్వారా అడ్రస్ చేంజ్ చేసాము. మా పిల్లలు 9 yers బిలో. మరి వారికి ఏ ఫ్రూఫ్ పెట్టాలి తల్లి తండ్రల ఓటర్ id పెట్టవచ్చునా
Sir gazited officer singnature aadhar lo unna address untadhi kadha akkada local ga singnature cheyyinchukovala leka Andhra Pradesh lo aaaa gazited officer iyna pettavacha
Sir nenu aadhar card update obc certificate central format lo undi adi upload chesi cheskuna avthunda sir alge ee obc certificate locupdated district undi aadhar lo change avthunda sir
Namaste sir ,maa father died 5 years avutundi, mother aadhar number, finger frint acsept avutunda, maa villege rampacodavaram avatala,present other village lo vunnamu aa villeege secretary signature parvaleda sir
సార్..! గుడ్ మార్నింగ్. సార్ నా భార్య అడ్రెస్స్ మా ఊర్లో మార్చుకోవలని అనుకుంటున్నాను. మీరు చెప్పిన విధంగా మార్చుకోవచ్చ..? అలాగే నా భార్య డిగ్రీ చదివింది. తన ఇంటి పేరుని నా ఇంటి పేరుగా మార్చుకుందాం అనుకుంటున్నాం. అది ఎలా చేయాలో చెప్పండి సార్.
నమస్తే సార్ డేట్ అఫ్ బర్త్ లిమిట్ క్రాస్ అయిపోయింది ఇప్పుడు వాళ్లకి డేట్ అఫ్ బర్త్ మార్చుకోవడం ఎలా వాళ్లు చదువుకోలేదు అలాగే ఇప్పుడు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తెచ్చుకోమన్న తెచ్చుకో లేరు వాళ్లు పుట్టిన ఊరు వేరు ఇప్పుడు నివాసం ఊరు వేరు 1967 - 69 మధ్యలో పుట్టి వున్నారు ముందు నుంచి కూడా ఆదార్ లో కరెక్ట్ డేట్ అఫ్ బర్త్ లేదు దయచేసి మంచి మార్గం ఉంటే చెప్పండి
Sir maa friend verea Village nunchi BPM vacharu. Vallaki already caste certificate vundi, dhanini renuval cheyinchali ante meeru yekkadanunchi vacharoo akkadanunchi mygretion certificate techukoovali Ani antunnaru adi yela techukoovali. Plz tell me sir
Sir మీరు యూట్యూబ్ సూపర్ స్టార్ అని గర్వంగా చెప్పవచ్చు
Most Welcome..sir
Okay sir thanks
గుడ్ మార్నింగ్ సార్.... మీరు స్కూల్ లో పిల్లలకి మాస్టర్ చెప్పే విధంగా, చాల బాగా చెప్తున్నారు,,,మీరు మాస్టరా సార్...
ప్రజలకి ఉపయోగపడే ఇలాంటి మీసేవ పనులను చాలా సింపుల్ గా అయ్యేలా చాలా బాగా చెప్తున్నారు...
చాలా థాంక్స్ యూ సార్...
Mee video chusi nenu adress change chesukunnanu sir thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Care of గురించి చక్కగా explain చేసారు sir well done, చాలా you tube channels skip చేస్తున్నారు, అది చాలా imp...
అవతలి వాళ్లకి తెలియని విషయాన్ని క్యాష్ చేసుకుందామని చూసే వాళ్ళే తప్ప, జనాలకి ఇలా మీరే చేసుకోవచ్చు అని చెప్పే వాళ్ళు నువ్వు ఒక్కరివే కనిపించావు అన్న!!
THANK You.. 👍🤝
TH-cam income 😅😅😅
@@teluguchristiandances net centre ki velli dabbulu ichi marchukondi ayithe....
@@hemanthkumar-bw4gn free ga nuvvu chestava net centre petti.... Yedaina mistake vaste... Niii phone switch off chestav... Nii number provide chey... Niku andaru documents send chestaru... Nuvvu chesedduvu gaani free gaaa
@@teluguchristiandances Mari maki yedho use avvali Ani athanu chepte TH-cam income kosam antunnav...anduke nenu ala annanu
Use avvatledu adhar lock vesesukuntunnaru janalu ilanti videos kaadu pan adhar linking ela... Fine yevariki kattali ane videos cheyyandii anthe adhar lo inti vadda nunde ela marchukovalii anevi kakundaa lock ela vesukovali ilanti videos cheyyakandiii
Antha miru cheyyalanukunte Govt schemes apply elago cheppandi mire cheppe ee sodi valla adhar locks vesesukuni janalu adhar net centers chuttu tirugutunnaru
👌👌👌👌👌 sir first time 15minutes video skip cheykunda chusanu
Good infermation sir అర్ధం అయ్యేటట్టు చెప్పారు. ఇలాంటి మరొకొన్ని వీడియోలు చేయండి సార్
TH-cam lo best channel sir
చాలా ధన్యవాదాలు సార్
మీ వీడియోస్చాలా ఉపయోగకరం గా వున్నాయి.జిల్లాలు పేరు మార్చూ కోవాలంటే ప్రూఫ్ ఎలా sir
❤ From Sri sathya sai District
Waiting for HOF video make it fast
Good information and good service
Sir mee okka video tho naa doughts mothham clear sir❤
Good job for explane thankyou sir
thnk u so much u saved 300 for me brother i changed state from ap to telaanga because 5 years onwords i am staying here only thank u so much bro
సచివాలయంలో పది పాస్ సర్టిఫికెట్ తే.స్డఢి తే , ఇంటి పన్ను కట్టు ,150-00డబ్బివ్వు అని , రసీదు ఇవ్వము , దిక్కు న్నారు చోటు చెప్పు కో
Very Good Information Sir
11:11,options same ravatamledu sir
Nice information sir 👌👌
Edharu members ku oke vidhanga aadhar nomber s vachay Sir how to solutions clear the my problem please sir
Tq sir.... Meru baga chepputhunnaru
Nic video thank you very much
Sir NPCI LINK PANICHEYADAM LEDU PLZ DO A VIDEO ON NPCI
Good information sir thank you sir
Na aadhar card lo mundu na peru tharwatha inti peru print padindhi aithe inti peru mundu undi tharwatha na peru undali dheenni change cheyyadam ela?
సర్ మా పాపకి ఆధార్ కార్డ్ తీయించాము సర్ .. కాని వాలు ఇచ్చిన enrolment పోయయింది సర్.. అలాగే అక్కడ లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా పోయింది సర్... ఇప్పుడు ఎం చెయ్యమంటారు సర్... please కొంచం reply ఇవ్వండి సర్.
ఆధార్ నెంబర్ తో వాళ్ళ లొకేషన్ ని తెలుసుకోవచ్చా ఇలా తెలుసుకువాలో కొంచం cheppandi సార్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ 🙏🏻
Nice sir thank you🙏🙏🙏 good information sir
Sir epudu adhar card and pan card lo marpulu chesukunaka manaku already bank account vundi,apudu Mali Bank lo kuda e marchukuna adhar and pan card submit chesi passbook and atm card lo name change chesukotaniki avakasam vuntunda ...leda acount close chesi Mali new account thisukovala...
సార్ నమస్తే సార్ ఆధార్ కార్డులో జిల్లా నేమ్ చేంజ్ చేసుకోవడానికి ఆయుష్మాన్ కార్డు లో కొత్త జిల్లా పేరు ఉన్నది దానిద్వారా చేంజ్ చేసుకోవచ్చా సార్
Sir sir small question ❓: Sir ఇప్పటికి వచ్చి Document updet చేసుకో లేదు ! District అయితే chenge చేశాను! - అప్పుడు Ducument upedate చేసుకో పోయిన పర్వలేద sir..... please reply sir 🤔🤗
Tq sir giving such a valuable information
Repu inko govt: vachi inko 30 districts divide cheste . Yemitand i paripalana soulabyam kosam antu ila vibhajinchukontupothe intigriti debbathintundigadaa..
Residence certificate upload cheyocha
Very good anna 👏👌🤝👍
Good evening sir మా ఆదార్ కార్డు పేరు 3సార్లు మర్చేసారు ఇప్పుడు మళ్ళి మా అత్తగారు ఇంటిపేరు మీద మార్చుకోవాలి అవుతుందా సార్ ,ఎక్కడ మార్చుకోవాలి కొంచెం తెలియచెయండి సార్
సార్
Volunteers awards gurinchi emaina information cheppandi sir..
What are the documents proof required for self name / father name /DOB.
What to do when they are no changes in anything including address. If they are no updates required what to do?
సార్ కొంత మందికి రెండు పేర్లు ఉంటయి ఆధార్ లో ఎలియాస్ పేరుకు తావులేదు ఇది చాలా ఇబ్బంది కి గురి చేస్తుంది స్టాటింగ్ లో తప్పూలు దోర్లడం వల్ల పేరు మార్పిడి రెండు చాన్సులు అయి పోయి నవి. బీజేపీ ప్రభుత్వం మంచి పనులు చేస్థదనుకుంటే ఇలాంటి చెత్త పనుల నిలయమైంది, ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ లు తప్ప దేశ పరిశ్రమలు జాబ్ లను గురించి పట్టదా ఈ బిజెపి ప్రభుత్వనికి చాలా దారుణం సార్
Sir కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏవిధంగా చేసుకోవాలి చెప్పడి sir
ఆధార్ కార్డు లో మొబైల్ నెంబరు ఎలా మార్పు చేసుకోవాలి తెలియ పరచ వలసిన దిగా ప్రార్ధన మన మొబైలు ద్వారా మార్చుకోవడం ఎలాగో తెలియ జేయండి
నాగేంద్రరావు... ప్రకాశం జిల్లా
Prastutam option Ledhu
current bill applicant name tho unadala sir, house owner perutho unna parledaa
Hi sir ,na voter id lo pincode same as aadhar but both cards pincode update previous undhi
SIR ANNI CURRECT GANE CHESAM KANI REJECT AVUTHUNNAI
Very informative sir.....
Sir 10 years back unchi old aadhar card lo ippudu varaku photo update cheyaledhu cheyala sir reply sir documents kuda upload cheyaledhu
Hiii sir maa father adhaar card lo door no wrong gaa vundi sir antey address option lo change chesukovala sir
Uncle for senior citizens how to update DOB and also those who don’t have any education back ground
సార్,,,, జిల్లా మార్చుకోటానికి PDF file రూపం లో అప్లోడ్ చెయ్యమన్నారు గా... ఫింగర్స్ స్కాన్ అవసరం లేదు కదా... ఫామ్ ఫోన్ లో అప్లోడ్ చేశాను.. కానీ పేమెంట్ పెండింగ్ ఆని వస్తుంది. money పోయినట్టేన.
Ledha అప్డేట్ అవ్వుదా... రిప్లై చేయండి సార్
ఆధార్ కార్డు లో జిల్లా మార్చాలంటే
ముందు గా సెంట్రల్ నుంచి pincode రావాలి కదా
Ippudu em a document upload cheyali brother
Sir bank account open cheyyatsniku new district vivaralu adugutunnaru
Sir Baga chepparu ok
Naaku okka doubt sir
Na daggar voter id card passport undi sir but andulo old district name undi aaa proof submit cheste approvel avuthunda
Voter id ni nvsp website loki veli mali download cheyyandi.. kotha district name tho update ayyi vastundhi... Appudu meeru Danni proof of address and proof of identity ga use cheyyachu aadhaar lo
House number annintilonu old house number undi.. next land konukunnam house number vachindi...konni years tharavatha government valle house number change chesaru kani anni certification lonu .. first house number undi 3 house number ekkada mention chesi ledhu ... Ave pettesthe address ela change avuthundi sir door number ela change cheyyali
Clear GA chepinaru
Anna aadhar card address changku yeye government employees signature itay accept chaystaru
Aadhar card ki Mobile number link video cheyandi sir
Sir Anni cheoparu bagane undhi kani hof gurunchi cheppaledhu plzzz hof gurunchi cheppandi sir
Nenu form lo Gazited officer sign pettincha but 20days avvindi,aa form ippudu submit cheyocha.
Sir naku adhar card epati varaku leadhu akada adigina ravàdam leadhu epudu naku adhar card chala important Mari nenu epudu em chaiyali
Card holder name midha undala gas connection bill or father name midha ainavindacha, for changing adress in adhar
Sir ఆంధ్రలో జిల్లాలు మారాయి కదా సర్. పెద్దలకు ఓటర్ కార్డ్ ద్వారా అడ్రస్ చేంజ్ చేసాము. మా పిల్లలు 9 yers బిలో. మరి వారికి ఏ ఫ్రూఫ్ పెట్టాలి తల్లి తండ్రల ఓటర్ id పెట్టవచ్చునా
Sir HOF lo family head okaru untaru kani head kakunda family member dhi avaridina chesina kuda update chesukovacha sir address
Good morning sir, electricity bill lo address undodu so how can we upload as document for address profe
Sir.... Aadhara site open avataladhu
Sir gazited officer singnature aadhar lo unna address untadhi kadha akkada local ga singnature cheyyinchukovala leka Andhra Pradesh lo aaaa gazited officer iyna pettavacha
evaryna pettavachu bro
Hi andi naa aadhaar card 2018 lo update chesanu malli eppudu update cheyyala avasaram leda....????
Payment pending ani ochindi sir ... district update avvudha , avvadha sir...
Hof form download link petta ra sir
ఆధార్ గెజిటెడ్ ఫారం అంటే ఏమిటి అది ఎవరు ఎందుకు చేయాలి తెలియ జేయ ప్రార్ధన దాని ప్రత్యేకత ఏమిటి ఇలా అడుగుతున్నందులకు క్షంతవ్యడను
Sir m Aadhaar app lo Aadhaar updation yela cheyalo oka video cheyandi.
అడ్రెస్ change చేసే టప్పుడు s/o అని రావటం లేదు ఏలా
Supar sir
బ్రదర్ అడ్రస్ మార్చడానికి గ్యాస్ బిల్ సరిపోతుందా లేకపోతే గ్యాస్ పాస్బుక్ కూడా మార్చాలా? ఇక్కడ గ్యాస్ బిల్ తో అవ్వదు అంటున్నారు వెళ్లి కనుక్కుంటే.
Address marchu kovadaniki karent billu panichestada
Hlo sir , miru address proof edokati unna chalu annaru kada andulo kuda district same undala
Good information sir
Date of birth ela change cheyyali akkada change cheyyadaniki option ledhu sir, kodhiga cheppandi sir
Sir, lawer signature work avuthundha?
Sir nenu aadhar card update obc certificate central format lo undi adi upload chesi cheskuna avthunda sir alge ee obc certificate locupdated district undi aadhar lo change avthunda sir
Naku dhiniki solution chepara plzzz ......
Adress yenni days lo change avuthundhi
Date of birth certificate saripotundha address changes ku
Date of birth certificate address ga change ku upload cheyavacha
సార్ మీరు వివరంగా చెప్పారు కానీ నేను అదిగినా ప్రశ్న మీరు చెప్పలేదు
Namaste sir ,maa father died 5 years avutundi, mother aadhar number, finger frint acsept avutunda, maa villege rampacodavaram avatala,present other village lo vunnamu aa villeege secretary signature parvaleda sir
Payment pending ani ostundi sir morning nundi... payment poyinatte na ..ledha kontha time tisukoni avvudha sir ...plz reply me
నమస్కారం సార్ ఆధార్ కార్డు అడ్రస్ ఎన్ని సార్లు మార్చుకోవచ్చు తెలిజెయండి
Unlimited
సార్..! గుడ్ మార్నింగ్. సార్ నా భార్య అడ్రెస్స్ మా ఊర్లో మార్చుకోవలని అనుకుంటున్నాను. మీరు చెప్పిన విధంగా మార్చుకోవచ్చ..?
అలాగే నా భార్య డిగ్రీ చదివింది. తన ఇంటి పేరుని నా ఇంటి పేరుగా మార్చుకుందాం అనుకుంటున్నాం. అది ఎలా చేయాలో చెప్పండి సార్.
Pan card address and aadhar addresses are different how it is change
నమస్తే సార్ డేట్ అఫ్ బర్త్ లిమిట్ క్రాస్ అయిపోయింది ఇప్పుడు వాళ్లకి డేట్ అఫ్ బర్త్ మార్చుకోవడం ఎలా వాళ్లు చదువుకోలేదు అలాగే ఇప్పుడు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ తెచ్చుకోమన్న తెచ్చుకో లేరు వాళ్లు పుట్టిన ఊరు వేరు ఇప్పుడు నివాసం ఊరు వేరు 1967 - 69 మధ్యలో పుట్టి వున్నారు ముందు నుంచి కూడా ఆదార్ లో కరెక్ట్ డేట్ అఫ్ బర్త్ లేదు దయచేసి మంచి మార్గం ఉంటే చెప్పండి
ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం.. ఆప్షన్ లేదు..సర్
@@Munirathnammaddimadugu ధన్యవాదాలు సార్
Dateoof birth alaa change cheyyali
Sir maa friend verea Village nunchi BPM vacharu. Vallaki already caste certificate vundi, dhanini renuval cheyinchali ante meeru yekkadanunchi vacharoo akkadanunchi mygretion certificate techukoovali Ani antunnaru adi yela techukoovali. Plz tell me sir
Sir, address correction lo C/o raledu , how
Bike rc pettocha adress proof lo
Sir 7 years babu ki A proof submeet cheyali ? అలాగే పాత జిల్లాల pincode (or) new pincode enter చేయాలా? Plz reply sir !!
Adhar Darcument lo phone number ala marchu kovali tharuvatha address ala marchu kovali please replay ivvandi
Sir proofs lekapothe vedio cheyandi sir pls pls
Document update cheyadaaniki
Naa aadhar kotha ampuram ani undhi
Bankbook kotta ampuram ani undhi
Aina bank upload cheste success avutunda
Adhaarlo 2 times name change ayyendhi adhaar thoti link vunna pancard tho name cheyyachaa pancard lo vunna name kavali plese cheppandi