సంధ్యావందన విధి - మార్జన మంత్రం, క్రియ || సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి - KC Das Memorial Trust
ฝัง
- เผยแพร่เมื่อ 28 พ.ย. 2024
- సంధ్యావందన విధిలో ముఖ్య భాగమైన మార్జనము ( మరియు పునః మార్జనము) ఎందుకు చేయాలి? మార్జన మంత్రం జపత శరీరాన్నే కాదు, బుద్ధిని కూడా ఎలా శుద్ధి చేస్తుంది? ఇందులో జలం ప్రాముఖ్యత ఏమిటి?
ఇత్యాది విషయాలపై బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి వివరణ..
కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ అయిన "సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి" యొక్క సవినయ సమర్పణ. వ్యవస్థాపక అధ్యక్షులు - కల్వకొలను శ్రీరాంచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థల కార్యక్రమములలో మీరూ భాగస్వాములవ్వండి. మరిన్ని వివరాలకై క్రింద ఇచ్చిన లింకులు గమనించండి.
|| ధర్మస్య విజయోస్తు ||
During daily salutations to the Sun god, how does this process of Marjanam cleanses the body and mind? What is the significance of using water in this process? What should the Japata keep in mind while performing this kriya? - A discourse by Brahmasri Kalvakolanu Sriramachandramurthy garu.
Reverently presented by "Sanatana Dharma Varadhi", a branch of "KC Das Memorial Charitable Trust" - Founded by Brahmasri Kalvakolanu Sriramachandramurthy garu (Founding President) with the noble objective of "Paropa Kaarardham Idam Sareeram" (the sole motive of our existence is to help others).
The trust has taken up several initiatives to promote Sanatana Dharma. Please refer to the links below for more details. We welcome you to be part of this mission.
|| Let there be Dharma and Dharma alone ||
#
~~~~~~~~~~~~~~~~~~~ సంధ్యావందన విధి / SandhyaVandana ~~~~~~~~~~~~~~~~~~~
సంధ్యావందన సందేహాలు, సమాధానాలు/Sandhyavandana Q&A -
• Sandhyavandanam Q&A Se...
• Sandhya Vandanam Prasn...
• Sandhyavandanam Q&A Se...
• Dharma Sandehaala Nivr...
• Dharma Sandehalu - San...
• Dharma Sandehalu - 13 ...
త్రికాల సంధ్య ఎప్పుడు ఆచరించాలి / Right time of the day for Trikala Sandhya: • త్రికాల సంధ్యావందనం ఏ...
మార్జన మంత్రార్థమ్, క్రియ / Marjana mantrartham, kriya: • సంధ్యావందన విధి - మార్...
మంత్రాచమనం / Mantrachamanamu: • సంధ్యావందన విధి - మంత్...
పాప పురుష విమోచన మంత్రం/ Papapurusha Vimochana mantram: • సంధ్యావందన విధి - పాప ...
అర్ఘ్య ప్రాశస్త్యం / Arghya Prasasthyam: • సంధ్యావందన విధి - అర్ఘ...
అర్ఘ్య ప్రదాన క్రియ / Arghyapradana Kriya: • సంధ్యావందన విధి - అర్ఘ...
గాయత్రీ ధ్యాన శ్లోకార్థం / Gayatri Dhyana Slokam: • సంధ్యావందన విధి - గాయత...
ముద్రా ప్రదర్శన / Mudra pradarshana: • సంధ్యావందనం ముద్రా ప్ర...
మంత్రోచ్ఛారణ / Mantrochcharana: • సంధ్యావందన విధి - మంత్...
భోజన పరిషేచన మంత్రం / Parishechanamu: • సంధ్యావందన విధి - భోజన...
సంధ్యావందన విశిష్టత/Sandhya Vandana Visishtata:
• Sandhya Vandana Visist...
• Sandhya Vandana Visist...
~~~~~~~~~~~~~~~~~~~ సంధ్యావందన విధి / SandhyaVandana ~~~~~~~~~~~~~~~~~~~
#
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Sanathana Dharma Varadhi (a branch of KC Das Memorial Charitable Trust)
WWW: sandhyavandanam...
Phone: +91 94948 77070, 94948 77171
TH-cam: / kcdastrust
Facebook: / sandhyavandhanaabhyasa...
Instagram: / sanatana_dharma_varadhi
Android App: play.google.co...
~~~~~~~~~~~~~~~~~~~~~~
KC Das Memorial Trust:
WWW: kcdastrust.org/
Facebook: / kcdastrust
E-mai: contact@kcdastrust.org
Phone: +91 94948 77070
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మవాణి : ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక విషయాలపై బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి ధారావాహిక ప్రసంగం. పది నిమిషమలుకు మించకుండా - ప్రతి రోజూ, ఒక కొత్త విషయముపై సంగ్రహముగా విశ్లేషణ.
వివరములకు - kcdastrust.org/...
~~~~~~~~~~~~~~~~~~~~~~
సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి కార్యక్రమములకై sandhyavandanam... చూడండి. బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి అధ్యర్యం లో ముద్రాసహిత, గురు ముఖతః, ఉచిత ఆన్లైన్ సంధ్యావందన శిక్షణా శిబిరములు జరగుతున్నవి. ఆసక్తి కలవారు పై వెబ్ సైట్ సంప్రదించండి. ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
#VedicKnowledge, #SanathanaDharma, #DharmaVaradhi, #GitaGnanaYagnam, #marjana
#సనాతనధర్మం, #ధర్మవారధి, #ధర్మవాణి,#KCDASTRUST, #జ్ఞానయజ్ఞం
శ్రీ గురు భ్యోనమః ధన్యవాదాలు సంధ్యావందనం వివరాలు చాలా బాగా తెలిపారు ధన్యవాదాలు
మార్జన మంత్రం చాలా బాగా వివరించారు. గురుభ్యోనమః.
మార్జనమంత్రాల అర్థం తెలిసిన తరువాత చాల సంతోషం కలిగింది. అనేక ధన్యవాదాలు. ప్రణామాలు. 🙏
🙏
Guruvu garki namaskram ,Adbutamagaa expain chasaru
చాలా చక్కగా వివరించారు స్వామి.
"ఉచిత ముద్రా సహిత" అని కాకుండా, "యజుర్వేద ముద్రా సహిత ఉచిత సంధ్యావందన శిక్షణ" అని వుండాలి కదా.
"యజుర్వేద" అని ఉన్నది స్వామీ. కొంచెం చూడండి. చూడకపోగా, పనికిమాలిన వంకలు. తమరి రంధ్రాన్వేషణా తత్పరత ఏమిటో!