మీరు చెప్పింది 100% కరెక్ట్, నేను లాస్ట్ టైమ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను కానీ అక్కడకి వెళ్లేసరికి లిస్ట్ లో ఉన్న వాటి కంటే 20ఐటమ్స్ ఎక్కువగా వున్నాయి బిల్ 5000/-పైనే అయింది 😭ఇంకో రెండు నెలలు అవే వాడుకోవాలి మళ్ళీ సరుకులు అయిపోయాయి, సూపర్ మార్కెంట్ అంటే కళ్ళు విరగొడతా అన్నారు మా వారు 😢, ఈ దిక్కుమాలిన షాప్ కి వెళ్ళేకంటే, అదే లిస్ట్ మా వారికి ఇచ్చి ఆయన్నే తెమ్మంటే 2000-2500/- పోయేది 🤦♀️
Best way to shopping without spending money. Make a list of necessary needs and make budget for only for that. Add extra 200 to the budget. First go to a restaurant (which is nearby the shopping mall). Have Biryani. Then go to shopping mall with the limited budget. Roam entire shop. Buy according to your shopping list. Now you can't buy unnecessary things due to less budget you have in your pocket. And you feel drowsy due to the Biryani you have consumed and feel uninstred on going further. Now you only buy the things which are listed.
ie supermarket tricks anni chalamandi, chala videos lo cheparu bro, janalu picholem kaadu, vallaki avasaraminavey kontaru, heathy food konna, grocery, food Kona okey roju tineyaru or vaadaru kada, atleast 2 months vastay with low cost after cheking all expiry dates and also compare MRPs with other shops too
చాలా బాగా చేప్పారు బ్రదర్..., సూపర్ మార్కేట్ లో బిల్లు కోట్టే దగ్గర కూడ డీస్కౌంట్ అని చేప్పీ వాళ్ళు ఏట్టువంట్టి డీస్కౌంట్ వేయ్యడం లేదు బ్రదర్..., రేగ్యూలర్ గా వచ్చే కస్టమర్స్ & బిల్లు ను చేక్ చేసుకోని వారికీ MRP బిల్లు వేసి ఇచ్చారూ బ్రదర్..., బీల్లు ఏందుకు తప్పుగా వేశారు అని అడిగితే వాళ్ళు నువ్వు ఇంక్క 1500 రూపాయల సామాను సూపర్ మార్కేట్ లో తిసుకుంటే మికు ఇంక్క ఏక్కువ డీస్కౌంట్ వచ్చే ఆఫర్ ఉందీ అని మాయ మాటలు చేప్పారు బ్రదర్..., & అలాగే అపోలో & మేగా మేడీకల్ షాప్ లో కూడ 12% డీస్కౌంట్ అని చేప్పీ 9% డీస్కౌంట్ వేసీ బిల్లు వేసీ ఇచ్చారు బ్రదర్...,
Appreciate you Kranthi, on mentioning every little aspect of the 'tricks' as the Business strategy played in Consumer buying. Can anticipate your ground work on it ;). Thanks!
వీడియో ఇంట్రెస్టింగ్ ఎలా ఉన్నా నీ మాటలు వల్ల పూర్తిగా చుసేసా... And ee వీడియో చూసినంత సేపు నాకు మా ఊరిలో ఉన్న ప్రసన్న విగ్నేశ్వర సూపర్ మార్కెట్ అంతా కళ్ళ ముందు ఉన్నట్టు ఉంది 🤣👏👏👏🙏 VR raja వీడియో లో మీ పేరు విన్నాను క్రాంతి అన్న vlogs Ani... Mee వీడియో చూడాలి అనుకున్నాను చూసాను చాలా బాగా రాసుకున్నారు script... 💕 It 👍
This video might be the best video in this channel. Just my opinion! I used to work in a supermarket in London as a student. All these things you said, we exactly do to attract customers.
Chaaaala bagundi bro video.. mi videos anni kachitamga follow avtanu within 2 days chusta anni. but comment cheyanu anthe. mi content chala baguntadi, andarki binnamga alochinchi innovative ga, koncham fun add chesi cheptaru.! most fav channel of mine.
బ్రదర్ మీరు చేసే వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మెసేజెస్. 👍👌 Excellent super all the best bro. Hi H r u Brother I'm Tamil Raj Filmmaker 🎤📽️🎬 Startup E-Commerce business గురించి ఒక వీడియో చేయండి బ్రదర్. అలాగే రెడీమేడ్ ఆప్స్ ఎలా ఉపయోగించాలో అది కూడా ఒక వీడియో చేయండి బ్రదర్.
Job vacchina kothhalo, ilaane shopping chesi 2 saarlu mosapoyaa. ee video choosaaka adhi gurthochi, kalla nundi neellu vacchethala navvukunna. 🤣😂.Content adhiripoyindhi, dhaaniki humour add chesi permanent gaa gurthu undelaa chesaaru. mee scripting and video editing techniques ki johaarlu. Subscribed and sharing to all my contacts. Thank you and please keep doing wonderful contents.🙏
Anna flipkart lo jarige business maipulations kuda oka vedio cheyyandi bro recent ga nenu oka chinna vacume clener konnanu 895rs but same clener vere brand tho 649 undi. Just dani paina oka sticker marustunnaru meru reserch chesi oka vedio cheyyandi bro
5:57 who told that brain will not work at that time its not true.brain will work faster when we feel hunger and those scents are used to feel hunger not happiness
🔵 𝗕𝘂𝘆 𝗠𝗮𝗻 𝗠𝗮𝘁𝘁𝗲𝗿𝘀 𝗖𝗵𝗮𝗿𝗰𝗼𝗮𝗹 𝗕𝗼𝗱𝘆𝘄𝗮𝘀𝗵 (𝗜𝗻𝗱𝗶𝗮❜𝘀 𝗯𝗲𝘀𝘁 𝗱𝗮𝗶𝗹𝘆 𝘂𝘀𝗲 𝗯𝗼𝗱𝘆 𝘄𝗮𝘀𝗵 𝗳𝗼𝗿 𝗺𝗲𝗻 𝘄𝗶𝘁𝗵 𝟱% 𝗡𝗶𝗮𝗰𝗶𝗻𝗮𝗺𝗶𝗱𝗲 & 𝗖𝗵𝗮𝗿𝗰𝗼𝗮𝗹 𝗯𝗲𝗮𝗱𝘀) 𝗮𝘁 𝗮 𝟭𝟬% 𝗗𝗶𝘀𝗰𝗼𝘂𝗻𝘁 - mattrs.co/2aac91 (𝗨𝗦𝗘 𝗖𝗢𝗗𝗘 - KVLOG10)
Love u bro from addanki
Real
Bro Make a video on how Adabi became rich with Modi help
చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి గబ్బు గుడిసెలు. వీడియో మధ్యలో నువ్వు చేసింది కూడా అదే కదా
Some youtuber scams viewer by decreasing vedio speed to 90% to increase viewership time. can you have guds to make a vedio on it?
TH-cam కూడా అంతే. మనం ఒక వీడియో చూడాలనుకుంటాం. కాని ఎన్నో వీడియోస్ చూస్తాం.
😜
మీ వీడియో ద్వారా నిజాలు తెలుసుకుంటున్నాం👏
మీరు చెప్పింది 100% కరెక్ట్, నేను లాస్ట్ టైమ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను కానీ అక్కడకి వెళ్లేసరికి లిస్ట్ లో ఉన్న వాటి కంటే 20ఐటమ్స్ ఎక్కువగా వున్నాయి బిల్ 5000/-పైనే అయింది 😭ఇంకో రెండు నెలలు అవే వాడుకోవాలి మళ్ళీ సరుకులు అయిపోయాయి, సూపర్ మార్కెంట్ అంటే కళ్ళు విరగొడతా అన్నారు మా వారు 😢, ఈ దిక్కుమాలిన షాప్ కి వెళ్ళేకంటే, అదే లిస్ట్ మా వారికి ఇచ్చి ఆయన్నే తెమ్మంటే 2000-2500/- పోయేది 🤦♀️
నిజమే అండి 😁😁😁
Hahaha
Nice to hear, i wanna know your name
Dmart ah ,reliance akka 🤣🤣🤣🤣🤣🤣, andhuke better go for normal shops price is some what high , you won't buy unnecessary products
😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣
Matter ఎంటి అంటే "సూపర్ మార్కెట్" వల్లే కాదు వీడియో మధ్యలో క్రాంతి అన్న కూడా "charcol products" కొనెల చేశాడు😂😂😂😂
Evariki ayina money kavali kada
Dhimpav gaaaa 🤣🤣🤣
🤔🤣💯👍✌️
Yes
8:45 - 8:53 expressions keka bro...😆
సూపర్ క్రాంతి అన్న....👌👌 ఎవరు అయినా న్యూ షాప్ పెట్టాలి అనుకుంటే ఈ వీడియో చూస్తే చాలు...😜🙏🙏
మనం కూడా ఇక్కడ ఒకటి గమనించాలి, మనం knowledge కోసం క్రాంతి అన్న వీడియో చుడానికి వస్తాం కానీ అన్న మధ్యలో "Man Matters"అంటాడు ఇది కూడా ఒక స్ట్రాటజీ 😁
😂😂😂😂
Super bro knowledge with roast +entertainment = KV😅😅👌👌
Kranthi bro acting... Vere level... 😄😁😁😁
Best way to shopping without spending money.
Make a list of necessary needs and make budget for only for that. Add extra 200 to the budget. First go to a restaurant (which is nearby the shopping mall). Have Biryani. Then go to shopping mall with the limited budget. Roam entire shop. Buy according to your shopping list. Now you can't buy unnecessary things due to less budget you have in your pocket. And you feel drowsy due to the Biryani you have consumed and feel uninstred on going further. Now you only buy the things which are listed.
👏
what a brain bhayya 🎊🤑🤯mind block.
Kani indulo kuda biryani dabbulu bokka ne kada bro... Save cheyali ante ela?
@@user_sandeep_kumar aity intlo full ga thini vellu bro money save
@@user_sandeep_kumar bro mobile intlo vesi only cash tho vellu set iga😌
Thanks bro.... nv echhina facts tho..oka super market open chesta...Anni steps follow avutha..✌️✌️
Super market la meeru Mee voice tho mammalni Maya chestharu.voice vintunte video motham chudalapisthundi kranthi garu. Meeru chepedi chala correct.
బాగా చెప్పావు బ్రొ మన మైండ్ ఎలా అయితే ఆలోచిస్తుంది అని👍
Kranthi Bro Never Disappoint With His Contents❤
8.49 ultimate bro😆
It's every family man's life experience 🤣
Hey mi tricks kuda baunnayi.... video 📹 madyalo add ni play chestunnaru... alagu chustamu ani... great trick.... keep it..
"Entha thondaraga padypothe antha thondaraga super market ki veltham" 👌👌
మార్కెట్ మాయా జాలం గురించి చాలా బాగా చెప్పావు నాయనా!
సూపర్ బ్రో 🤣🤣 8:49
Just came to like the video by seeing concept...
ie supermarket tricks anni chalamandi, chala videos lo cheparu bro, janalu picholem kaadu, vallaki avasaraminavey kontaru, heathy food konna, grocery, food Kona okey roju tineyaru or vaadaru kada, atleast 2 months vastay with low cost after cheking all expiry dates and also compare MRPs with other shops too
చాలా బాగా చేప్పారు బ్రదర్...,
సూపర్ మార్కేట్ లో బిల్లు కోట్టే దగ్గర కూడ డీస్కౌంట్ అని చేప్పీ వాళ్ళు ఏట్టువంట్టి డీస్కౌంట్ వేయ్యడం లేదు బ్రదర్...,
రేగ్యూలర్ గా వచ్చే కస్టమర్స్ & బిల్లు ను చేక్ చేసుకోని వారికీ MRP బిల్లు వేసి ఇచ్చారూ బ్రదర్...,
బీల్లు ఏందుకు తప్పుగా వేశారు అని అడిగితే వాళ్ళు నువ్వు ఇంక్క 1500 రూపాయల సామాను సూపర్ మార్కేట్ లో తిసుకుంటే మికు ఇంక్క ఏక్కువ డీస్కౌంట్ వచ్చే ఆఫర్ ఉందీ అని మాయ మాటలు చేప్పారు బ్రదర్...,
&
అలాగే అపోలో & మేగా మేడీకల్ షాప్ లో కూడ 12% డీస్కౌంట్ అని చేప్పీ 9% డీస్కౌంట్ వేసీ బిల్లు వేసీ ఇచ్చారు బ్రదర్...,
బ్రో clock గురించీ చెప్పలేదు imean సూపర్ మార్కెట్ లాలో ఎక్కడ గడియారాలు ఉండవు U Miss that lagic😃😄😄
"Tondarem ledu chinna ga chei, ikkade vuntam" ee dialogue hight ga cheppav annaya, Super..
Automatically My Finger Touch's the Like Button......Your Content And Explanation Are Superb Brother 👌🥳🤍
Good information.. Thanq.. DMart vaadaithey mareenu..prathi dhaaniki offer petti yekkuva konela chestaadu.. And anni rakaala things untaayi..
అన్న మీరు 100% చాలా కరెక్ట్ గా చెప్పారు
8:47 very funny thing
Super analysis 👌👌
Head massage scene highlight..💆💆😉
8:45 to 8:55 itey itey marvelous 😂😂😂
Appreciate you Kranthi, on mentioning every little aspect of the 'tricks' as the Business strategy played in Consumer buying. Can anticipate your ground work on it ;). Thanks!
Love you bro 🤩
ADHIDA KARANTHI ANNA
#KRANTHIVLOGGER🔥🔥
Information with humour 🤣
Free fire id cheppu bro
Every month 6000 leda 7000 karchu pedutha 😒 money chala sav chesa anukunta 🙄meru chepindi 100% true TQ 😕
బాగుంది enalasis😄😁
That healthy food konesamraa...manam healthy ga untamraa... hahaha 🤣 true 💯
Bhale chepparu 👍 brother
వీడియో ఇంట్రెస్టింగ్ ఎలా ఉన్నా నీ మాటలు వల్ల పూర్తిగా చుసేసా... And ee వీడియో చూసినంత సేపు నాకు మా ఊరిలో ఉన్న ప్రసన్న విగ్నేశ్వర సూపర్ మార్కెట్ అంతా కళ్ళ ముందు ఉన్నట్టు ఉంది 🤣👏👏👏🙏 VR raja వీడియో లో మీ పేరు విన్నాను క్రాంతి అన్న vlogs Ani... Mee వీడియో చూడాలి అనుకున్నాను చూసాను చాలా బాగా రాసుకున్నారు script... 💕 It 👍
Adida Kranthi Bro On Intelligence 💥🔥❤️
Thank you for impermation sir
This video might be the best video in this channel.
Just my opinion!
I used to work in a supermarket in London as a student. All these things you said, we exactly do to attract customers.
Thanku bro for u r valuable information meeku pillalu unnara unte vallu ela talakai thintaru mimmalni
Chaaaala bagundi bro video.. mi videos anni kachitamga follow avtanu within 2 days chusta anni. but comment cheyanu anthe. mi content chala baguntadi, andarki binnamga alochinchi innovative ga, koncham fun add chesi cheptaru.! most fav channel of mine.
Yes bro dmart reliance ki vellaithey matram 500 teesuku vellaithey
Balance change 50-60rupees return testanu , adhey list bayata chinna shop lo ayithey 200-250money change vastundhi.
This intro has seperate fan base ❤️
The explanation was Awesome and Useful content Giving is Admirable
Massage clip too ENTERTAINING
I know these tricks I observed offer prices.... Appatnunchi oil packets kosame veltha 170 ayte 153 ki vastundi bulk lo tiskunte money save avutundi
బ్రదర్ మీరు చేసే వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మెసేజెస్. 👍👌 Excellent super all the best bro.
Hi
H r u
Brother
I'm Tamil Raj Filmmaker 🎤📽️🎬
Startup E-Commerce business గురించి ఒక వీడియో చేయండి బ్రదర్.
అలాగే రెడీమేడ్ ఆప్స్ ఎలా ఉపయోగించాలో అది కూడా ఒక వీడియో చేయండి బ్రదర్.
Good morning brother ☕
Useful and informative video anna
nice explanation
Already liked before watching video …
Great content.
Thopuuuu.. As it is this video also mamuluga ledhu. 🥳
ADDIDA SUPER VIDEO 👍👍
Really bro....same alane jaruguddhi ..
Super video brother
డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ గురించి వీడియో చేయు అన్న @kranti vlogger
Video is super bro
Nenu ne prathi video share chesta.
అందరికి ఉపయోగకరమైన వీడియో అన్న 👏👏
వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లైన్ చేసారు బ్రదర్
Adida Kranthi anna😂😂
Job vacchina kothhalo, ilaane shopping chesi 2 saarlu mosapoyaa. ee video choosaaka adhi gurthochi, kalla nundi neellu vacchethala navvukunna. 🤣😂.Content adhiripoyindhi, dhaaniki humour add chesi permanent gaa gurthu undelaa chesaaru. mee scripting and video editing techniques ki johaarlu. Subscribed and sharing to all my contacts. Thank you and please keep doing wonderful contents.🙏
8:47 thondaremi ledu nidanamga shoping cheyi anta 😝😝🤣🤣🤣😂😂🤣😂🤣😂👌
Video bagundi Kranthi
Excellent research bro 👏
Big basket add vachinde broo 🤣🤣
Super bro what a logic
Anna flipkart lo jarige business maipulations kuda oka vedio cheyyandi bro recent ga nenu oka chinna vacume clener konnanu 895rs but same clener vere brand tho 649 undi. Just dani paina oka sticker marustunnaru meru reserch chesi oka vedio cheyyandi bro
Centralised AC vuntundhi
కాబట్టి కిటికీలు వుండవు Bro
5:57 who told that brain will not work at that time its not true.brain will work faster when we feel hunger and those scents are used to feel hunger not happiness
Nee Channel Kuda Same Anthyy Bro Oka Video chusaka anni chudali anpisthadhi andharkii nv voice memes dialogues baga vadthav 🤣🤣
We want Dil Raju video 🥱🥱 . Im waiting
Instagram memes lo kupalu kupaluga unai chudu bro 😂😂
@@pspk4222 anna matlllo vintea aa kick ea veru bro 😂
Movie lo Fahad fasil koddigane ceppadu
Meeru matram vere level
Gud information anyya garu
Good information 👌
Super bro chala information ichav
Love from Suryapet Telangana
Waiting eagerly for your videos brother regular ga mi videos veluinantha twaraga upload cheyandi brother
D Mart lover's 😂🥁
అసలు ఈ విడియో 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Meeru cheppinavannee naaku thylusunu anduku avy na chythiylo untaaye nenu vatti chethilo undanu😛
That 7:17 shopping with children 🤣🤣🤣
Best video...and your action is super.. Meru okasari video chudandi
Chala bagundii...Excellent video annnaa bhale enjoyy chesanuuu
Super Market Vellinappudu wheels unna big trolly kakunda, normal luggage basket lantidi thesukoni velthe ekkuva sepu wait moyaleka kavalsinavi mathram thesukoni vachestham
Supper anna chala vishayalu telusukunnamu
Ee video lo energetic ga unnaru 👍😎
Super super super brother...Thanku
Bro mi relaxing singing with head massage nachhindi..daniki oka like
Bro nuvvu super market velle custemers ke kakunda super market pettalanukune vallaku kuda manchi suggestions ichavu.
Useful info, I like your videos
Wahhhhh intro dj keka 🥳🥳🥳🥳
సూపర్ మార్కెట్ లో అమ్మాయిలు బాగుంటారు బ్రదర్ 😄😄😄
Pedda planey idhi
Great Bro
Awesome knowledge and funny too😆
Avunu Anna..... Na money antha alage ipothundi. e sari chusthanu.😵
Nice T shirt , Nice looking
Firts like 🥰anna love from anantapuram
excellent explanation Sir...
Andhuke choclates kanipistey yevariki teliya kunda pant pocket lo petteskunta , dmart ,reliance lo pant pockets check cheyaru kabatti.