Telangana Floods: "రోడ్డు తెగకపోయుంటే, మా బతుకులే ముగిసిపోయేవి"- సీతారాం తండా వాసుల ఆవేదన BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 33

  • @Mindtrix1504
    @Mindtrix1504 3 หลายเดือนก่อน +20

    చెరువుల ఉండాల్సిన చోట ఇల్లు కడితే ఇలానే ఉంటుంది కాకపోతే మన దౌర్భాగ్యం ఏమిటంటే అలా దౌర్జన్యంగా ఇల్లు కట్టిన వాళ్ళు సుఖంగా ఉన్నారు కానీ నేల తల్లిని నమ్ముకున్న ఈ పుడమి బిడ్డలు నష్టపోయే వాళ్లలో ముందుంటున్నారు ఈ పరిస్థితులు ఇంకా ఎలా ముందుకు సాగుతాయి అని చాలా భయమేస్తోంది ప్రభుత్వం వాళ్లకి సరైన సహకారాలు అందివ్వాలి అని కోరుకుంటున్నాను జైశ్రీరామ్

    • @Vamsi99410
      @Vamsi99410 3 หลายเดือนก่อน

      Prajalu City ఖాళీ చేసి అడవిలో బతకాలి... లేదా ఇండియా జనాభాను తగ్గించాలి...water City lo ki raakundaa Divert cheyyali...Retaining wall kattali...kaapadutaa chethaakaaka...Akraminchukunnaru...lavaada lo stories cheputhunnaru Rain padaathaadhi warning ichhendhi weather report

  • @KH-cq6ub
    @KH-cq6ub 3 หลายเดือนก่อน +11

    గోశాల లు లో ఉన్న ఆవులు ఇప్పుడు పంచచ్చు కదా... ఇలాంటి రైతులకి

    • @vsallinone8880
      @vsallinone8880 3 หลายเดือนก่อน +2

      ఆ అవులు దేనికి పనికి రావు😢 బ్రో

    • @KH-cq6ub
      @KH-cq6ub 3 หลายเดือนก่อน

      @@vsallinone8880 కొన్ని పనికి వచ్చేవే ఉంటాయి

  • @annapureddyrajeswari8917
    @annapureddyrajeswari8917 3 หลายเดือนก่อน

    Revanth reddy sir..please support these families..

  • @ganivlogger56
    @ganivlogger56 3 หลายเดือนก่อน +3

    Tnx for ground report 😢😢

  • @ramaraju1340
    @ramaraju1340 3 หลายเดือนก่อน +9

    😂 వరద ఉధృతి వెళ్ళే మార్గం లేక పోవడమే కారణం ఇదంతా జరిగింది

  • @me-mng-16sadulasaithanuj67
    @me-mng-16sadulasaithanuj67 3 หลายเดือนก่อน +3

    It's very sad

  • @Shaik_siddik
    @Shaik_siddik 3 หลายเดือนก่อน +5

    ముఖ్యమంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు భాదితులను పరామర్శిస్తారు 5kg బియ్యం, ఆలు,నూనె,ఎర్రగడ్డలు ఇస్తారు పోతారు కానీ జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వట్లేదు కాబట్టి ఇలాంటి వారికి కనీసం 5లక్షల పరిహారం వెంటనే ఇచ్చేలా నిర్ణయాలు ఉంటే కొంత ఊరట కలుగుతుంది

  • @gopigopichand8159
    @gopigopichand8159 3 หลายเดือนก่อน +1

    😢😢😢😢... మహబూబాబాద్

  • @rebeccadaniel4667
    @rebeccadaniel4667 3 หลายเดือนก่อน

    What a Tragedy !

  • @Hin726
    @Hin726 3 หลายเดือนก่อน +1

    Biyaniki air colller wow

  • @Rasoko
    @Rasoko 3 หลายเดือนก่อน +1

    Ayyo papam

  • @sree9311
    @sree9311 3 หลายเดือนก่อน

    వదిలేస్తే అవే బ్రతికేవి అట్ లీష్ట్

  • @aAnkam-yt2p
    @aAnkam-yt2p 3 หลายเดือนก่อน

    😢😢

  • @raviteja890
    @raviteja890 3 หลายเดือนก่อน

    1.10 clip deggara ammai. She is gorgeous❤

    • @v2talk
      @v2talk 3 หลายเดือนก่อน +1

      Evadra nuvvu, ilati chota kooda alati alochanalu elaa vastayi?

  • @Damakaentertainment
    @Damakaentertainment 3 หลายเดือนก่อน

    Papam.

  • @vijayasekharpilli1611
    @vijayasekharpilli1611 3 หลายเดือนก่อน

    😭😭

  • @venky.k8031
    @venky.k8031 3 หลายเดือนก่อน

    💔

  • @GANGADHARNEELAM-pv3dg
    @GANGADHARNEELAM-pv3dg 3 หลายเดือนก่อน +1

    AKERU, MUNNERU RIVER'S

  • @sowjanya7809
    @sowjanya7809 3 หลายเดือนก่อน +1

    Politicians and rich people selfishness vala luxury life money kosam environment ni spoil chestunaru, common people balaipotunaru ipudu

  • @Sudhani
    @Sudhani 3 หลายเดือนก่อน +1

    Papam brs vallaki sthalu akraminchatamlo sariponattundhi e congreess ki akaminchaniki emi migaledha ani dhevidiki papam baga jali puttunattu undhi antha kottukupoyayi malli a kalisthalo real estate ani lothatupranthalo business modhalupetestaru

  • @whateva12345
    @whateva12345 3 หลายเดือนก่อน +5

    Climate change...ముందు ముందు ఇంకా ఎక్కువ అవుతాయి....

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 3 หลายเดือนก่อน

    😷😢 = 💉🍵💊😓
    💐🍀Get Better Soon

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 3 หลายเดือนก่อน

    Andhra wallu mottam nasanam chesaru

  • @srinusir5288
    @srinusir5288 3 หลายเดือนก่อน

    😢

  • @sri3320
    @sri3320 3 หลายเดือนก่อน

    😢😢