Last Reindeer: ‘ఆ రీన్‌డీర్‌ను షూట్ చేశా, అది చనిపోయిందనుకున్నా, కానీ బతికింది, దగ్గరకెళ్తే నన్ను’

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 24

  • @Raviwadur
    @Raviwadur 3 ปีที่แล้ว +22

    ఎంతున్నా తనివి తీరని మనిషి అత్యాశే చివరికి అడవులు మూగజీవలకి స్థానం లేకుండా చేసాయి.డైనోసార్ లు అంతరించిపోయి తిరిగి అన్ని రకాల జంతుజాతులు పెరిగినతే భవిషత్తులో ఏదొకరోజు ఈ భూమి ఏ ఒక నిమిషం లో సర్దుబాటు చేస్తుంది అప్పుడు నా అన్న ఎకరాలు ఆస్తులు నీవి కావు నువెం తిరిగి తీస్కురాలేవు ఇది సత్యం

  • @vamsikiran9290
    @vamsikiran9290 3 ปีที่แล้ว +4

    అతను తన హృదయంతో దాని బాధను చూశాడు ...పశ్చాత్తాప అగ్నిలో రాక్షసుడు మరణించి మాధవు డయ్యాడు.. ప్రాణుల బాధను ఎవరైతే హృదయంతో చూస్తారో వారు దైవం అవుతారు... శాఖాహారులు అవుతారు.. మాంసం తినే వారు అందరూ జంతువులు పడే హింస చూడండి ఎప్పటికీ మీరు వాటిని తినలేరు మీ ఆత్మ పవిత్ర మౌతుంది..

  • @lohithsai7372
    @lohithsai7372 3 ปีที่แล้ว +5

    ఒక జీవి అంతరించింది అంటే అది మనిషి అభివృద్ధి కి కాక పతనానికి సంకేతం

  • @shaikjilani8299
    @shaikjilani8299 3 ปีที่แล้ว +1

    Kapadalani korukuntunamu🙏🙏🙏 Andhariki Dhanyavadhalu🙏🙏🙏

  • @karidisuryaprathapreddykar1122
    @karidisuryaprathapreddykar1122 3 ปีที่แล้ว +5

    మానవత్వం ఉన్నపుడే జీవరాశి మనుగడ కొనసాగుతుంది 🙏🙏🙏🙏🙏

  • @vanamnagaraju1389
    @vanamnagaraju1389 3 ปีที่แล้ว +5

    విశ్వం లో ప్రతి అనువుకు ఒక అంతిమ ఘడియ వుంటుంది. చరిత్రను తిరగేస్తే ఎన్నో కనుమరుగైన అద్బుతాలు అందులో మన అత్మియులు కూడా ఉంటారు. ఉన్నప్పుడు తెలిని విలువ .. కొవ్వొత్తి కరుగుతుంటే చీకటి భయం అలుముకుంటుంది. ఒక్కసారి చీకటి పడిందా... వెలుతురు రావడానికి 12 గం//ల సమయం పడుతుంది. ఇంతలో చీకటి మనల్ని మింగేస్తుంది.🙁

  • @209kranthi
    @209kranthi 3 ปีที่แล้ว

    BBC, this is a kind request.
    Please provide voice over. I can read Telugu relatively well, but the subtitles are rolling too fast that I end up rewinding multiple times. I have had the same experience with multiple videos.

  • @seshadrimukkandla8211
    @seshadrimukkandla8211 3 ปีที่แล้ว +4

    Maa rhirupathi tirumala lo chala rain deer 🦌 lu vunnai

  • @VarmaTeluguTraveller
    @VarmaTeluguTraveller 3 ปีที่แล้ว +3

    BBC please provide voice over instead of sub titles.

  • @Amar.Veera.Mastishkam
    @Amar.Veera.Mastishkam 3 ปีที่แล้ว +4

    I appreciate your your great job. It really got me tears.

  • @sucidescad.............9533
    @sucidescad.............9533 3 ปีที่แล้ว +16

    Love animals. Ther is no freedom 😞😞😞😞

    • @drlifeasmr
      @drlifeasmr 3 ปีที่แล้ว +1

      Yes... There is no freedom for Animals 🍀🌺🌻🌵🌳

  • @chanukyaputhi3728
    @chanukyaputhi3728 3 ปีที่แล้ว

    Veeryakana vruddini penchenduku vetini champi tinevaranta,manishi mrugam ayyadu,oka mrugam inko mrugaanni kantundi

  • @venkatadurgarao9808
    @venkatadurgarao9808 3 ปีที่แล้ว +5

    Best of luck 👏

  • @phaneendrakumar2216
    @phaneendrakumar2216 3 ปีที่แล้ว +14

    Ippude just mi video ki mundu Alaska and green land and northpole food habits search chesa andulo ee animal ni champi thintunnaru

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 3 ปีที่แล้ว +7

    Save Animals ,Trees ,Bird's BBC వారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు లవ్ ఫ్రమ్ నల్గొండ 😍😍😍

  • @gyajanginagaraju8096
    @gyajanginagaraju8096 3 ปีที่แล้ว +3

    E 🌎 earth pina prathi jivi ki jivinchey hakku vundhi vaatini vetaady champadam chaala peddha goram

  • @chaitraRathlavath
    @chaitraRathlavath 3 ปีที่แล้ว +1

    👍

  • @saiprasadsatya3677
    @saiprasadsatya3677 3 ปีที่แล้ว +1

    Manishi chetha panulu cheyatam dhanki solution ga nature ni destroy cheyatam mamule

  • @ajayeadapu5075
    @ajayeadapu5075 3 ปีที่แล้ว +2

    మేము ఈ వీడియో చుడాలా లేదా చదవాల ఎలా

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu 3 ปีที่แล้ว

    Super video 📹
    Thank u bbc
    See my comments in next 📹video