గ్రేట్ సాయి మాధవ్ గారు...మీ విశ్లేషణ అద్భుతం....ఈ సనాతన ధర్మం గురించి అసలు సనాతన ధర్మం అంటే ఏమిటీ...ఎందుకు ఈ విషయం మీద దాదాపు దేశమంతా చర్చలు, వ్యతిరేకత లు జరుగుతున్నాయి అని సందేహంగా వుండినది...మీ వివరణ విన్నాక నాకు సనాతన ధర్మం మీద ఇంకా గౌరవం పెరిగింది...మీ వివరణ విన్నాక సనాతన ధర్మం అనేది అన్ని మతాలలో వుంటుంది...అన్ని మతాల వారికి వర్తిస్తుంది....నా దృష్టిలో సనాతన ధర్మం అంటే ఒక మంచి జీవన విధానం...సమాజ శ్రేయస్సు కొరకు సృష్టి పుట్టినప్పుడు ఏర్పడింది...కాలం మారే కొద్దీ పద్ధతులు మార్చుకోవడానికి సమాజం అనుమతిస్తుందేమో గాని జీవన విధానం మార్చుకోమని, మార్చమని ఏ మతమూ చెప్పదు...చెప్పలేదు...మీరన్నట్లు తన వాళ్ళు దూరమైనపుడు ఎవ్వరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే....అది ఆ ప్రాణి పట్ల మనం చూపే కృతజ్ఞత...అదే సనాతన ధర్మం.. మీ విశ్లేషణ చాలా మంది సందేహాలకు సమాధానం అవుతుంది...🎉🎉🎉🎉
గ్రేట్ సాయి మాధవ్ గారు...మీ విశ్లేషణ అద్భుతం....ఈ సనాతన ధర్మం గురించి అసలు సనాతన ధర్మం అంటే ఏమిటీ...ఎందుకు ఈ విషయం మీద దాదాపు దేశమంతా చర్చలు, వ్యతిరేకత లు జరుగుతున్నాయి అని సందేహంగా వుండినది...మీ వివరణ విన్నాక నాకు సనాతన ధర్మం మీద ఇంకా గౌరవం పెరిగింది...మీ వివరణ విన్నాక సనాతన ధర్మం అనేది అన్ని మతాలలో వుంటుంది...అన్ని మతాల వారికి వర్తిస్తుంది....నా దృష్టిలో సనాతన ధర్మం అంటే ఒక మంచి జీవన విధానం...సమాజ శ్రేయస్సు కొరకు సృష్టి పుట్టినప్పుడు ఏర్పడింది...కాలం మారే కొద్దీ పద్ధతులు మార్చుకోవడానికి సమాజం అనుమతిస్తుందేమో గాని జీవన విధానం మార్చుకోమని, మార్చమని ఏ మతమూ చెప్పదు...చెప్పలేదు...మీరన్నట్లు తన వాళ్ళు దూరమైనపుడు ఎవ్వరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే....అది ఆ ప్రాణి పట్ల మనం చూపే కృతజ్ఞత...అదే సనాతన ధర్మం..
మీ విశ్లేషణ చాలా మంది సందేహాలకు సమాధానం అవుతుంది...🎉🎉🎉🎉
విషయ పరిజ్ఞానం తో మాట్లాడిన సాయిమాధవ్ గారి మాటలు చాలా చక్కగా ఉన్నాయి