మిరపలో గుబ్బ, గజ్జిముడత, జెమినీ వైరస్ నివారణ|mirapalo gemini virus nivarana|karshaka nestham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024

ความคิดเห็น • 55

  • @sivaramgaddam8658
    @sivaramgaddam8658 2 ปีที่แล้ว +1

    Excellent information sir

  • @malachandrasekhar4626
    @malachandrasekhar4626 3 ปีที่แล้ว +2

    Super video sir thank you sir

  • @sanjeevasamrat8186
    @sanjeevasamrat8186 3 ปีที่แล้ว +1

    Super anna clear ga chepavu

  • @peravaliperavali5478
    @peravaliperavali5478 3 ปีที่แล้ว +1

    Super

  • @ravikumarmagham3973
    @ravikumarmagham3973 3 ปีที่แล้ว +1

    👍👍👌👌

  • @doddavenkatsree484
    @doddavenkatsree484 3 ปีที่แล้ว

    Tq

  • @swamypkonda4039
    @swamypkonda4039 3 ปีที่แล้ว

    Good information.

  • @srinivaschowdary8966
    @srinivaschowdary8966 3 ปีที่แล้ว

    ధన్యవాదాలు సార్

  • @blacklyrics5020
    @blacklyrics5020 2 ปีที่แล้ว

    For all Gemini virus/ virus in chilli crop... Legend is best💯💯 pesticides

  • @mannavasumanth
    @mannavasumanth 3 ปีที่แล้ว

    నమస్కారం సార్ మీ వీడియోస్ ని నేను ఫాలో అవుతున్నాను మీ సూచనలు సలహాలు చాలా బాగున్నాయి నా మిరప తోట లో wilt తెగులు ఆశించినది నివారణ మార్గాలు సూచించగలరు అని ఆశిస్తున్నాము

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +2

      అన్నా 🙏🙏. మీరు ట్రై కోడెర్మా విరిడితో గాని, కార్బెన్డిజం తోగాని,, విత్తనశుద్ధి చేయనట్లయితే, ఇప్పుడు 50కేజీల మాగిన పశువుల ఎరువులో (1సంవత్సరం మాగినది )1కేజీ ట్రీకోడెర్మా విరిడి ని కలిపి, నీడలో 15రోజులు నీరుచల్లుతూ ఉంటే బ్యాక్తీరియా వృద్ధి అయినా తరువాత పొలంలో చల్లండి, లేదంటే బ్లెయిటాక్స్ (కాపర్ ఆక్సీక్లోరైడ్ +సెప్ట్రో సైక్లిన్ )మొక్కలు బాగా తడిసేవిధంగా స్ప్రై చేయండి..

  • @user-fc7yg9wc8h
    @user-fc7yg9wc8h 3 ปีที่แล้ว

    Sir veyavalasina fertilizer s video cheyandi pls

  • @niranjanreddy6300
    @niranjanreddy6300 3 ปีที่แล้ว +1

    Anadhatha la join cheskovochuga vedio banjey

  • @SANDEEP-oj6yv
    @SANDEEP-oj6yv 3 ปีที่แล้ว

    Chemical list out cheyandi sir or description lo pettandi

  • @kandukuriramesh4243
    @kandukuriramesh4243 3 ปีที่แล้ว

    Ma mirapalo bacteria wilt vachindi sir nivarana ala sir.a mokalanu pekiveyala pls reply sir.......

  • @rakeshsatani6529
    @rakeshsatani6529 3 ปีที่แล้ว

    నమస్కారం సార్
    మిర్చి లో , వరి పొలం లో నీమ్ ఆయిల్ ( Neem oil ) ఎలా వాడాలో వీడియో చెయ్యరా సార్
    Plz sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      సరే తమ్ముడు 🙏🙏🙏

  • @reddymallaramu4015
    @reddymallaramu4015 3 ปีที่แล้ว

    Blak rice...seeds. Akkada dorukutai..sir...in telangana

  • @kadudulababu326
    @kadudulababu326 3 ปีที่แล้ว

    Mirchi lo gaddi mandhu cheppandi

  • @reddymallaramu4015
    @reddymallaramu4015 3 ปีที่แล้ว

    Black rice...gurinchi....video cheyara....sir

  • @saggellaprabhakar2725
    @saggellaprabhakar2725 3 ปีที่แล้ว +1

    మిర్చి పంట కాలం మొత్తం వేపనూనెను ఎన్ని సార్లు పిచికారి చేయాలి మరియు పి పి ఎం ఉన్న వేపనూనెను పిచికారి చేయాలి కిరాణం షాపులో దొరికే వేపనూనె కూడా పిచికారి చేయవచ్చా (పీ పీ ఎం లేని వేప నూనెను)

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      అన్నా వేప నూనెను మిర్చిలో రెండు సార్లు పిచికారీ చేయండి సరిపోతుంది. 1500ppm ఫుర్టిలైజర్ షాప్ లొ మాత్రమే కొనండి..

  • @danduraju211
    @danduraju211 3 ปีที่แล้ว

    Anna manda tegulu medavirup ki mirpalo cheppandi

  • @ramnanubothu1849
    @ramnanubothu1849 3 ปีที่แล้ว

    Anna rabbi lo paddy veydaniki a seed baguntunadi cheppandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      మార్కెట్ సదుపాయాన్ని చూసుకొని పెట్టండి. Knm 118,, jgl 24423,, mtu 1156,, mtu 1153.బాగా పండుతాయి. ఇపుడు కొత్తగా సన్న వెరైటీ mtu 1271వచ్చింది.. పెట్టండి..

  • @madhukarbeenaveni3579
    @madhukarbeenaveni3579 ปีที่แล้ว

    Anna maa nirupa(90days) thotalo pai mudhata ki
    1st timeTychi(tolfenpyrad 15%Ec) + profex and ACETAMA PRIDE Spray chesam result am raledhu so 2nd time SHINWA(fluxametamid 10% Ec) and 3rd time BASF Exponus and sefina kottamu enni mandhulu kottina result am raledhu
    Eppudhu present thota virus vacchi nattu kanipisthundi and putha pinde mottam ralipothundi asalu am cheyalo artham avvatam lee
    Please yedaina solution cheppandi🙏🙏🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      తమ్మీ మధుకర్ 🙏🙏. మిరపలో వాతావరణం అనుకూలంగా లేదు. మీరు ఒకసారి పోలీస్ (ఫిప్రోనిల్ +ఇమిడాక్లోప్రిడ్ 60gr )+అమిస్టర్ టాప్ (అజాక్సిస్త్రోబిన్ +డైపెంఆక్సీజోల్ )స్ప్రై చేయండి. మీరు ప్రతీసారి నీమోయిల్ 1500ppm కలపండి. మీరుఒకసారి జింక్ +మెగ్నీషియం సల్పేట్ కొట్టండి. 👌. ప్రాతీసారి అగ్రోమిన్ మాక్స్ కూడా వాడండి. (మీకు కొద్దిగా ఇబ్బంది కాలుగొచ్చు కానీ తప్పదు 🙏).

    • @madhukarbeenaveni3579
      @madhukarbeenaveni3579 ปีที่แล้ว

      @@KarshakaNestham okay anna thappakunda chestha
      Avvai vadhina tharuvatha
      Nenu result comment rupam lo share chestha

  • @narayananarayana2830
    @narayananarayana2830 3 ปีที่แล้ว

    me ru chepina mandulu cotena upaga pa da le du. Sygenta benivia use (practical ga chudandi)

  • @rameshmadala8872
    @rameshmadala8872 3 ปีที่แล้ว +1

    Sir నాకూ ఒక చిన్న డౌట్ మీరు చెప్పిన మందులను మిరప లో మార్చి మార్చి ఎన్ని రోజుల కు ఒక్కసారి స్ప్రే చేయాలి ఎందుకు అంటే ఇక్కడ మా రైతులు అందరు 3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు ఇలా స్ప్రే చేయడం correcte న నా సందేహంను తీరుస్థారు అని ఆశిస్తు. మీ తోటి రైతు మిత్రుడు
    రమేష్. మాదాల

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      అన్నా మరీ 3రోజులకు ఒకసారిఅంటే మనపెట్టుబడికూడా మిగలదు. పంతపరిస్థితిని బట్టి 10నుంచి 15రోజులలో స్ప్రై చేయండి.

  • @kbanusrireddy6351
    @kbanusrireddy6351 ปีที่แล้ว

    Ani vadyam kani tagale

  • @JNTRFANS
    @JNTRFANS 3 ปีที่แล้ว

    Virus ki mandu ledu .

  • @sureshsmart1612
    @sureshsmart1612 3 ปีที่แล้ว

    మిరప పంట కాలం మొత్తం లో ఎరువు వాడకం ఎంతో తెలిపారా

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      భూ భావతికా పరిస్థితుల బట్టి ఎరువులు వాడవలసి ఉంటుంది. (భూమి బలాన్ని బట్టి )

  • @FriendsEntertainmentYT
    @FriendsEntertainmentYT 3 ปีที่แล้ว

    రబీ పంట వరి సాగు కి ఏ విత్తన రకాలు మంచివి అన్న,( అధిక దిగుబడి, రోగనరోధకశక్తిని ఎక్కువ).🌾

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +1

      అన్నా. దొడ్డు రకాల,, సన్న రకాల తెలుపలేదు. అయినా గవర్నమెంట్ కొంటుందో లేదో తెలువదు,, మీకు మంచి రకాలంటే jgl 24423,, knm 118,, mtu1156,, mtu 1153,, మంచి వెరైటీలే. హిబ్రీడ్స్ వున్నాయి.. కావేరి,, మహీంద్రా,, రబీలో 50నుంచి 60బస్తాలు ఐతాయి..

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว +1

      సన్నరకాలంటే nlr 34449,, mtu 1271,, పెట్టండి బాగాపండుతాయి..

    • @FriendsEntertainmentYT
      @FriendsEntertainmentYT 3 ปีที่แล้ว

      @@KarshakaNestham thank you anna

  • @user-fc7yg9wc8h
    @user-fc7yg9wc8h 3 ปีที่แล้ว +1

    Sir mi number ibbandi pls

  • @vijayacherukuri3517
    @vijayacherukuri3517 3 ปีที่แล้ว

    Nuvuu anni kottina viras nee control cheya leru Evi anni pichi matalu. Viras control cheyali ani unthamamina marham viras samrdhavatham gaa edhurkone vithanalu expul-bagaram, Armor 575 Lam form vithanam. Sarahi Evi matrame 90%viras nee control chesthaee

  • @user-mm4fm5sc7w
    @user-mm4fm5sc7w 3 ปีที่แล้ว +1

    గుబ్బల దానికి మార్కెట్లో మందులు చాలా ఉన్నాయి పని చేస్తాయో లేదో తెలుపగలరు

  • @shivarohit7373
    @shivarohit7373 3 ปีที่แล้ว

    Sir me number evandi