నిజంగా నాకు చాలా సంతోష్ గా ఉంది కృప అక్క... కల్మషం లేని మనసులు మీవి 🥰 మీ జంటను చూస్తుంటే నాకు చాలా ముచ్చటెస్తుంది అక్క 🥰మీరెప్పుడు కూడా ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 🥰.. దేవునిలో కూడా బాగా వర్ధిల్లాలి మీరు సరేనా అక్క... మళ్ళీ రిప్లై ఇవ్వు అక్క
Hi sister, I'm from Chennai ,, im hindhu but I like ur voice ur cute explaination ur innocent talking nature... Very nice to see u... Do this continuesly dont give up... Do more more videos.... ❤😊
This happiness is not at all seen in urban areas mann!! Seriously felt too good after watching their healthy and happiest lifestyle. I hope this continues and all the very best to your damnn sweet family!!♥️🙌
Enjoy biriyaani🎉 Krupa nuvvu cooking chala baaga chesthunnaavu ni smile face very nice meeru 3,4 times neet ga wash chesthaaru Anni adi naaku baaga nachhindi
By the way krupa బిర్యానీ lo biyyam kasta తొందరగా వేస్తే inkaa bagundedi colour. అదే masala madakunda. 😂😂😂 Chicken🐔🐓🐤 koora chala baga vundi krupa. Choostene నోరు ooripotundi❤simply superb
ప్రతి ఆదివారం మీపిల్లలు సండే స్కూల్కి పంపండి ..ఏది ఏమైనా ఆదివారం కుటుంబ సమేథముగా మందిరములోకి వెళ్లి బోదుకుని మాటలు వినాలి..ప్రార్థన చేసుకోవాలి..ఆదివారం చర్చికి వెళ్లివచ్చాకే ప్రతీ వంటకాలు
మీ లాంటి ఫ్యామిలీ లో ఒక్క రోజు గడిపిన చాలు , ఎంత డబ్బు వుంటేనే ఇలాంటి సంతృప్తి దొరకడం కష్టం . చిన్న ఫ్యామిలీ and సంతృప్తికరమైన ఫ్యామిలీ , God bless you all
అక్క మిమ్మల్ని దేవుడు సంతోషంగా చూడాలని కోరుకుంటున్నాను మీ దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉన్నది❤🎉
నిజంగా నాకు చాలా సంతోష్ గా ఉంది కృప అక్క... కల్మషం లేని మనసులు మీవి 🥰 మీ జంటను చూస్తుంటే నాకు చాలా ముచ్చటెస్తుంది అక్క 🥰మీరెప్పుడు కూడా ఇలానే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 🥰..
దేవునిలో కూడా బాగా వర్ధిల్లాలి మీరు సరేనా అక్క... మళ్ళీ రిప్లై ఇవ్వు అక్క
Thank you Andi 😊❤️🤗
Hi sister, I'm from Chennai ,, im hindhu but I like ur voice ur cute explaination ur innocent talking nature... Very nice to see u... Do this continuesly dont give up... Do more more videos.... ❤😊
సూపర్ బిర్యాని కృప ప్రైస్ ది లార్డ్🎉🎉
TQ ❤️🙏
అబ్బా చూస్తుంటే నోరు ఊరుతుంది కృప😊😊😊
TQ ❤️😊
బిర్యానీ సూపర్. అక్క మీరు బాగుండలి అక్క
కృప చెల్లి సూపర్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే నేనైతే ఎన్నిసార్లు విన్నాను వీడియో పెట్టుకుని పెట్టుకుని ఎంత సంతోషంగా ఉందో అట్లా మాట్లాడితే
Chala baga chesaru andi మీరు కూడా మీ పిల్లల తో పాటు కలిసి తినండి
Mee kastaniki danyavadhalu akka.... Kani biryani ni kechede chesesav akkoooo...
👍😊
Krupagaru supaega chesadu chuste tinali anipinchimdi god bless u
బిర్యానీ వాసన ఇక్కడదాకా వస్తుంది కృప నోరూరిపోతుంది 😊😊
😃
akka biryani chesetappudu basmathi rice kadigi munde naanabettukovaali akka
Hai krupa gaaru . Mutton biryani super andi . . Super .
TQ ❤️
మటన్ బిర్యాని సూపర్ ఉంది ఆల్ ది బెస్ట్ 👍
Super 👌 krupa garu
Elage manchi manchi videos tho life lo manchi ga paike ravali aani korukuntuna.. ❤❤❤❤❤
TQ ❤️🙏
బిర్యానీ చాలా బాగా చేశారు 👍👍
Challa baga vachindhi i will try 😅
superb chudaniki chala bagundi . I'll try at home ,,👌👌
Nice family gog bless both of you keep it up
Praise the lord super video annaya
TQ ❤️
Nice presentation and preparation
inkoka vishyam entante, basmathi rice oka glass ki okatinnara glass water posukovaali adhi correct kolatha sister
Good family .God bless you.
Congratulations,Kids... Wish you all the best ! And Krupa neeku anni vantaloooo vachu... Very nice ma!
TQ ❤️🙏
Kalmasham leni mi edari chirunavullaki 🎉🎉mru epudu elage undalani manaspurthiga korukuntunnam akka😊
మంచి కుటుంబం మీ ఇంటికి రావాలని ఉందండి మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి
Supar sister me vantalu so Yami ga vuntayi👌👌👌
TQ ❤️
baaga chesaru sister, kaani eee saari water thakkuva vesuko sister baaguntadhi
This happiness is not at all seen in urban areas mann!! Seriously felt too good after watching their healthy and happiest lifestyle. I hope this continues and all the very best to your damnn sweet family!!♥️🙌
Enjoy biriyaani🎉 Krupa nuvvu cooking chala baaga chesthunnaavu ni smile face very nice meeru 3,4 times neet ga wash chesthaaru Anni adi naaku baaga nachhindi
TQ ❤️🙏
Kattela poyyi medha taste chala baguntundhi
Praise the lord akka God bless you
TQ ❤️
Nice family... Biryani also super.😋
I enjoyed this video, lovely family
Thanks so much
We are enjoying ur videos alot andi thankyou 😊..
Thank you so much ❤️
Super super video Krupa 🥘👌👌👌
Thank you so much ❤️
Beautiful family
Ur insperation to all Family ladies krupa garu
Keep going
All the very best to beautiful life
Thank you so much 🙂
Aasthulu, anthasthulu endhuku. కృప kutumbaanni choosthey mucchataga vundhi. కృప మీరు dhanyulu. ఇది చాలు హ్యాపీ గా vundataaniki. Mucchataina samsaaram. 👌
Praise the lord God bless you 🎉
TQ ❤️🙏
Biriyani super, mari church⛪ ki వెళ్ళి vachhi chesukoni వుంటే దేవుని aseervadamulu bahu menduga వస్తాయి. దేవునికే krutagnatalu
TQ ❤️
Wow wow wow wow vadhina super biryani
TQ ❤️
Biriyani chala bagundi akka 🍲🍲🍲nice
TQ ❤️
Hi Krupa now videos are very clear god bless you
Thank you so much ❤️
Pure souls with a wonderful heart...❤❤
TQ ❤️😊
Very Good and God bless you
By the way krupa బిర్యానీ lo biyyam kasta తొందరగా వేస్తే inkaa bagundedi colour. అదే masala madakunda. 😂😂😂 Chicken🐔🐓🐤 koora chala baga vundi krupa. Choostene నోరు ooripotundi❤simply superb
TQ ❤️
Tvs మటన్ బిర్యానీ సూపర్ సూపర్ 👍👍
TQ ❤️
Nice family. Biriyani also super
TQ Andi
ప్రతి ఆదివారం మీపిల్లలు సండే స్కూల్కి పంపండి ..ఏది ఏమైనా ఆదివారం కుటుంబ సమేథముగా మందిరములోకి వెళ్లి బోదుకుని మాటలు వినాలి..ప్రార్థన చేసుకోవాలి..ఆదివారం చర్చికి వెళ్లివచ్చాకే ప్రతీ వంటకాలు
Ohh. . Bible batch ah veellu..😂
Krupa meeRu roju prardhana chsukovali pillalaki nerpamdi Sunday scoliki panpandi
ని చేతి వంట తినాలని ఉంది.. కృప అక్క... నోరు ఊరిపోతుంది.. 😋😋
TQ ❤️
Akka me videos super ga vaiba
Beautiful rural accent,rarely we hear,continue to hear
Me style lo chicken curry cheyandi
SUPER KRUPA TAMIL NADULO etla chesthunnaro atlane atlane chesthunnaru KRUPA
😊👍 TQ ❤️
సూపర్ చెల్లమ్మ మా బావ నిన్ను బాగా చూసుకోవాలి
Chala netiga chaystharu meru good
TQ ❤️
Krupa praise the lord super recipe
Thank you so much
Happy bhogi hanok ,krupa 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
It's absolutely delicious 😋😋
Stay blessed ❤️
Lots of love ❤️
Thanks a lot 😊❤️
👌Super బిర్యానీ వావ్
TQ ❤️
మీ వీడియోస్ సూపర్ అన్న 👌
TQ Andi 😊
God bless you r family
🤤🤤 wow superb andi biriyani chala Baga cheasaru
TQ ❤️
very beautifull family and nice recipe..
Thank you so much👍😇
సూపర్ బిర్యాని
TQ ❤️
Aitey deeni memu Tahari antaamu bro. 😊😊😊
Miru manchi ellu katokovalani manspurthiga korukuntonanu❤
TQ ❤️🙏
Biryani super Krupa garu
Super tasty biryani
Thank you so much❤️
Hi akka ela unnaru super nice video God bless you
TQ ❤️
Wow yammy biryani
Morton biryani superrrrrr Krupa garu
TQ ❤️
Krupa nuvu 💯👌👌👌👌👌 ga chesthavu
Super mutton biryani my favourite 😋
👍😇😊
మీ లాంటి ఫ్యామిలీ లో ఒక్క రోజు గడిపిన చాలు , ఎంత డబ్బు వుంటేనే ఇలాంటి సంతృప్తి దొరకడం కష్టం . చిన్న ఫ్యామిలీ and సంతృప్తికరమైన ఫ్యామిలీ , God bless you all
😊❤️🙏
Looks soo delicious sister ur a super cook be happy like thisb😂😊😊🎉
Thank you so much❤️
Meru.annintilo tamatalu.vestara
Hi krupa super ga chesav Biriyani 😊
TQ Andi 😊❤️
Maku kuda pampinchu akka
హాయ్ అక్క మసాలా కాదు మసాలా దినుసులు అనాలి అక్క టోటల్ గా మీ మటన్ బిర్యానీ సూపరో సూపర్
ఎర్రగడ్డలు........ ఉల్లిగడ్డలు 👌
Congratulations pranav 10/10 vachinanduku Baga chaduvukovali
TQ ❤️
Pure souls ❣️
Hi chelli munde chapi untay me enti ki vache valam krupa aunu gani chapalu vandatam laday chala rojulu ainadi chaplu vandi mottaneki beriyane👌😋😋😋
😃 TQ ❤️🥰
God bless you'll children
TQ ❤️
Super akka.god bless you
Thank you so much❤️
Very nice sister biriyani 👌👌♥️😋😋
TQ ❤️
Super Excellent Anna Akka❤❤❤❤❤❤
TQ ❤️
Super resep sister 👌👌👌
TQ ❤️
Super yummy 😋😋
Super🎉😮
Super ga chesaru
TQ ❤️
Happy Sunday bro and Krupa garu
Happy TQ ❤️
Super video akka
HAPPY SUNDAY KRUPA CONGRATULATIONS JESUS BLESS YOU AMEM
TQ ❤️
🍏🍏🍏🍏🍏🍏🍏
BEAUTIFUL
KRUPA SMILE
CONGRATULATIONS
🍏🍏🍏🍏🍏🍏🍏
TQ ❤️
కృపా 👌
Akka ki nenu fan ...❤❤
TQ ❤️🥰
Hii Krupa. Nenu మిమల్ని బ్యాంక్ లో కలిసాను గుర్తున్నన. మా ఫ్యామిలీ లో మీ subscribers చాలామంది ఉన్నారు.ఒకసారి hai చెప్పండి.
గుర్తున్నారు అండి కృప ఎప్పుడూ చెబుతూ ఉంటుంది అండి.. TQ❤️