ఏపీ ఎన్జీవో సంఘం ఉద్యోగులను ఉద్దేశించి...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025
  • రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగిగా తన 38 ఏళ్ల సర్వీసులో దాదాపు 25 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం ఉపాధ్యక్షుడిగా (APNGO's) ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన పోరాట నాయకులు చౌదరి పురుషోత్తమరావు గారు. ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆత్మీయంగా సత్కరించుకోవడం జరిగింది.
    రాష్ట్రం నలుమూలల నుంచి శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన ఎన్డీఓ సంఘం నాయకులు, సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాను.
    ఇది మంచి ప్రభుత్వంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమం చేస్తున్న మాకు ప్రభుత్వ ఆలోచనలు, పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కీలక పాత్ర.
    In his 38 years of service as an employee in the state's commercial taxes department, Chowdary Purushothama Rao, a fighter leader who served as the vice-president and general secretary of the Andhra Pradesh NGO Association for nearly 25 years, was a fighter leader. He was felicitated at a function organized in Srikakulam on the occasion of his retirement.
    I recalled the contribution of the employees who played a key role in taking the government's ideas and schemes to the people. On this occasion, I thanked the leaders and members of the NGO association who came to Srikakulam district from all over the state.

ความคิดเห็น • 3

  • @AnandAchari-d3l
    @AnandAchari-d3l 24 วันที่ผ่านมา +1

    🙏WONDERFUL EXCELLENT TRUE PEOPLE LEADER WITH EMINENCE VERY TALKATIVE POLITE AND A VERY GOOD CABINET MINISTER RAM MOHAN NAIDU Sir KEEP IT UP 💐🥭🌼👌🍎👍MAY GOD BLESS YOU 🙏JAI SAI RAM 🌹🥭🙏

  • @dileepchand6957
    @dileepchand6957 25 วันที่ผ่านมา +2

    ఎంత చక్కటి మాట తీరు,మర్యాద,మా రాము బాబుని చూస్తుంటే ముచ్చట వేస్తుంది❤

  • @mvramaraju8662
    @mvramaraju8662 22 วันที่ผ่านมา

    Wonderful speech❤