హక్కు దారులను గుర్తించి లబ్ధిదారులకు న్యాయం చేసేలా ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నాము.
ฝัง
- เผยแพร่เมื่อ 31 ม.ค. 2025
- గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రికార్డుల్లో చోటు చేసుకున్న అవకతవకలను పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రజలకు తమ భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృత నిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా సోంపేట మండలం పలాసపురం పంచాయతీలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే బెందాళం అశోక్ గారు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గారు, సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ గారితో కలిసి హాజరయ్యాను. ప్రతి భూమికి వాస్తవ హక్కు దారులను గుర్తించి, లబ్దిదారునికి న్యాయం చేసేలా ఏర్పాటు చేసిన ఈ సదస్సు లను ప్రజలంతా వినియోగించు కోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచించాను.
Attended the revenue conference at Palasapuram panchayat, Sompeta mandal, alongside MLA Bendalam Ashok, Collector Swapnil Dinakar, and Sub-Collector Farman Ahmed. The NDA government is committed to addressing irregularities in land records and ensuring full rights for rightful landowners. Let’s make the most of these opportunities for justice and transparency.
చాల సమస్యలు ఉన్నాయ్ నాన్న అన్నీ జాగ్రత్తగా పరిష్కరించండి రాము బాబు ❤
అన్నగారు ఇచ్చాపురంలో రక్త కన్నా వైపు వెళ్లే రైల్వే గేటు పరిష్కరించండి సార్ ఇదే మా చిన్న విన్నపం సార్