August 30th maa pedhhamma gari manavarali pelli ayyindhi.same haldi function kuda ilage jarigindhi.marnadu raakhi panduga ki andharu raakhi lu kattu kovadam antha chala sandhadi ga jarigindhi.mee akka valla pillalu chala bagunnaru.mee vadhina pata chala baga paadaaru.happy married life 🎉🎉😊😊
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ పెళ్లి అలాగనే జరిగింది అలాగే రాఖీ పండుగ కూడా ఆరోజు చాలా బాగా జరిగింది అండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
హాయ్ రాజేశ్వరి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అవునండి వాళ్ళ నానమ్మ గారు చాలా చక్కగా ఉంటారు అండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
హాయ్ విజయ్ గారు ఎలా ఉన్నారు కర్నూల్ సైడ్ మా పుట్టింటి వాళ్ళు కూడా సేమ్ ఇలాగే నలుగు పెట్టడం కోల్పోవడం అన్నీ చేస్తారు చాలా బాగా చూపించారు మా ఊరు మా పుట్టిల్లు మా వాళ్లకు అంత గుర్తుకొచ్చారు కర్నూల్ లో ఎక్కడ జరిగిందో మరి తెలియదు కానీ బాగా చేశారు
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? మీ పిల్లలు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి నిజంగా థాంక్యూ సో మచ్ అండి మీ పిల్లలు కూడా చూస్తూ ఉన్నారంటే నేను చాలా సంతోష పడుతూ ఉన్నాను👍🙏
అయ్యో మీకు అలా అర్థమైందా పెద్ద పాప చదువు పరంగా కొంచెం టైం పడతది సో చిన్నమ్మాయికి మంచి సంబంధం వచ్చే చేశారండి అంతేకానీ లవ్ మ్యారేజ్ అలాంటివి కాదండి ఓకే అండి 🙏🙏
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా సైడు పెళ్లికూతురు చేసిన తర్వాతనే మంగళ స్నానం చేపిస్తారుఇంకొందరు ఏంటంటే మంగళ స్నానం చేపించిన తర్వాత పెళ్లి కూతురు చేస్తారు సో అంతేనండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అవునండి మీరు కరెక్ట్ గానే చెప్పారు కొంతమంది ఒడ్లు పోస్తారు కొంతమంది జొన్నలు పోస్తారు కొంతమంది బియ్యం పోస్తారండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీకు అవసరం లేకపోతే చూడకండి కానీ ఏ వీడియో చూసినా కూడా లాస్ట్ లో ఒక మీనింగ్ అనేది ఉంటుంది కాబట్టి మేము వీడియోస్ పెడతామండి సో థాంక్యూ సో మచ్ అండి👍🙏
th-cam.com/video/TDmbJZ87HYo/w-d-xo.htmlsi=TExfvPPjSlMfKLlg
మీరు కూడా సోని కి పెళ్లి చెయ్యండి
బామ్మ గారు చాలా సంతోషం పడుతుంది
August 30th maa pedhhamma gari manavarali pelli ayyindhi.same haldi function kuda ilage jarigindhi.marnadu raakhi panduga ki andharu raakhi lu kattu kovadam antha chala sandhadi ga jarigindhi.mee akka valla pillalu chala bagunnaru.mee vadhina pata chala baga paadaaru.happy married life 🎉🎉😊😊
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండీ పెళ్లి అలాగనే జరిగింది అలాగే రాఖీ పండుగ కూడా ఆరోజు చాలా బాగా జరిగింది అండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
మీరు సోని కూ డా పెళ్లి చెయ్యండి బామ్మ గారు చాలా ఆనందపడతారు
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏
Pata chala Baga padaru, superb Andi, lyrics pampinchandi.
Thank you andi
Full song with lyrics link
th-cam.com/video/TDmbJZ87HYo/w-d-xo.htmlsi=Nv2rySL2ayTHM6Q5
Super gha padearu song
Thankyou so much andi ♥️💥
👌Happy married life to both of u.looks soo pretty
Tiles grout clean chupind
Rajeswari video chala bagundi vijaya mee family lo andaru chakkaga vuntaaru functions lo andaru kalusukovatam jokes vesukovatam chudataaniki chala baguntundi andaru baga ready ayyaaru pellikuthuru vaalla naanamma garini chusthe namaskaaram cheyyalanipisthundiyevarikaina
హాయ్ రాజేశ్వరి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అవునండి వాళ్ళ నానమ్మ గారు చాలా చక్కగా ఉంటారు అండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
అక్క సేమ్ అంతే మన సైడ్ పెళ్లిళ్లు...... అక్క మీకు ఆడపడుచులు లేర ఒక్కసారి kuda చూపించ లే దు
Happy married life 🎉
Avunu andi. Marichipokundavuntam.
Affection ki Maru peru meeru
Mee daughters pelli miss ayyaru kadha .. ne nu hyderanad nunchi. I like ur vedios. Telangana ammayee mme pashathulu bhagunnayee
Meeru Ela cheyadam chala bavundhi
👍👍👍
Nice video happy married life 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అంటి 👍🙏
Ramireddy palley jammalamadugu deggara undey raamireddy palley na vijaya gaaru
Hi Vijaya garu ❤👋🥰 Nice vlog 👌 Happy marriage life both of you ❤💐👩❤️👨 god bless you 🙏
హాయ్ అండి కృష్ణవేణి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ👍🙏
Paataa chaalaa baagaa paadaru👌
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏
Thank you andi
Full song with lyrics link
th-cam.com/video/TDmbJZ87HYo/w-d-xo.htmlsi=Nv2rySL2ayTHM6Q5
Naku kuda melaga illu sardatam chala Istam
Nenukuda lage
Chesedani a duke me
Vedios miss avakunda
Chala istamga chusthsnu
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి అయితే మీరు కూడా మా లాగానే అనమాట నాకైతే ఇండ్లు సర్దటం చాలా ఇష్టమండి వంట చేయటం ఇష్టమే లేదన్నమాట
Elanti sandadi miss ayipotunnammu ee rojulo
Nalughu function chala bagha jarigedhi paylli kuda chala bagha jarigedhi
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? అవునండి పెళ్లి కూడా చాలా బాగా జరిగింది థాంక్యూ సో మచ్ అండి 👍🙏
Excellent gaa undi అమ్మా. Thank you for sharing.
Song chala chala bagundi super
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
Thank you andi
Full song with lyrics link
th-cam.com/video/TDmbJZ87HYo/w-d-xo.htmlsi=Nv2rySL2ayTHM6Q5
Hi vijaya. Ma intlo kuda same to same alage chestam, mee video chustunte ma ammai pelli ne gurtuku vastundi 😊🙏
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి మీ అమ్మాయి పెళ్లి గుర్తుకు వచ్చినందుకు 👍🙏
Nice video vijayagaru❤❤❤
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏
Amma mi videos chala bagutayi amma
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్👍🙏
Nice video akka
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి👍🙏
Hi medam
Nice song
థాంక్యూ సో మచ్ అండి 👍🙏
Thank you andi
Full song with lyrics link
th-cam.com/video/TDmbJZ87HYo/w-d-xo.htmlsi=Nv2rySL2ayTHM6Q5
Super family
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ👍🙏
Super andi eppudu pellillu levu kada Vijaya garu 💐🙏
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ఈ పెళ్లి శ్రావణ మాసంలో అయ్యింది అండి థాంక్యూ సో మచ్ అండి 👍🙏
Hiakka super super super super super super 👌 👍 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thankyou so much andi ♥️💥
Vijaya gaaru mee video kosame chustunam andi
హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 👍🙏
Happy marriage life both of you
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ👍🙏
సాంగ్ చాలా బాగా పడినారు. పిన్ని😊😊😊😊😊😊😊
హాయ్ మహాలక్ష్మి ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ మా 👍🙏
Super
Thank you andi
Full song with lyrics link
th-cam.com/video/TDmbJZ87HYo/w-d-xo.htmlsi=Nv2rySL2ayTHM6Q5
Super 👌👌👌🙏
థాంక్యూ సో మచ్ అండి👍🙏
Nice video akka happy marriaged life
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 👍🙏
👌👌👌👌aunty
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 👍🙏
మహాలయ పక్షంలో శుభ కార్యాలు చేయరు, nice marriage celebration
రాఘవరెడ్డి సార్ వాళ్ళది మా ఊరే అక్క
Nice vidio
థాంక్యూ సో మచ్ అండీ అందరూ ఎలా ఉన్నారు 🙏🙏
@@SakhiDiaries bagunamu akka meeru alla vunaru
Mahalaya paksham lo shubakaryalu cheyaru
హాయ్ విజయ్ గారు ఎలా ఉన్నారు కర్నూల్ సైడ్ మా పుట్టింటి వాళ్ళు కూడా సేమ్ ఇలాగే నలుగు పెట్టడం కోల్పోవడం అన్నీ చేస్తారు చాలా బాగా చూపించారు మా ఊరు మా పుట్టిల్లు మా వాళ్లకు అంత గుర్తుకొచ్చారు కర్నూల్ లో ఎక్కడ జరిగిందో మరి తెలియదు కానీ బాగా చేశారు
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ పెళ్లికూతురుని కర్నూలులో చేశారు పెళ్లి మాత్రం నంద్యాలలో జరిగిందండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
Hi అండి మి video's chalabaguntae oka తెలియని ఆనందం మ పిల్లలు కూడా చూస్తారు మ పిల్లలు 9 years 5 years vuntavi valakuda miru Baga nacharu
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? మీ పిల్లలు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి నిజంగా థాంక్యూ సో మచ్ అండి మీ పిల్లలు కూడా చూస్తూ ఉన్నారంటే నేను చాలా సంతోష పడుతూ ఉన్నాను👍🙏
Nice video
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 👍🙏
Me ammayi ki pelli cheyandi❤
👍👍👍 హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ఓకే అండి
Maa side నలుగు gends పెట్టరు
Song super👏
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏
Thank you andi
Full song with lyrics link
th-cam.com/video/TDmbJZ87HYo/w-d-xo.htmlsi=Nv2rySL2ayTHM6Q5
భాద్రపద మాస మహాలయ పక్షంలో పెళ్లి పనులు ఏంటి అక్క....ఇలా అడిగాను అని ఏం అనుకోకండి.. మేము మీ పుట్టింటి ప్రాంత పౌరోహితులం..
Sravanamasamu lo jarigindani chepparu.
Mi pillalu yekkada aunty
@@durgaannamraju5267 ఇలా అడిగాను అని కూడా mension చేశాను.. పరిశీలించగలరు.. మా ప్రాంతం వారు అని అడిగాను తప్ప నేను ఎవ్వరినీ విమర్శించను..
Ma aamma manavaniki nalugu petidi at same time munimanavani chusi 2years atapata chusi god dagarivellidi just 1year
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు గ్రేట్ అండి ముని మనవరాలను కూడా చూసి వెళ్ళిందంటే ఎంత అదృష్టవంతురాలు కదా థాంక్యూ సో మచ్ అండి 👍🙏
మహాలయ పక్షంలో పెళ్లి చెయ్యారు కదండీ
కరెక్ట్ గా చెప్పారండి ఈ వీడియో శ్రావణమాసంలో జరిగినటువంటి పెళ్లి వీడియో అండి 👍🙏
Epodu pelili leve malayalu kada vijays
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ఈ పెళ్లి శ్రావణ మాసంలో లాస్ట్ month అయిందండి రక్షాబంధన్ రోజు అయిందన్నమాట👍🙏
Maakante first output icharu kadha madam😂😂
Hi sister bagunnara miru nandyalalo ekkaduntaru padmawathinagarlo ma sister untundi
అవునా 👍🙏
First doubt ochindi, Bhadrapadamasam lo pelli enti ani... Next anukunna idi old video ei oundachu ani....
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఇది శ్రావణమాసంలో జరిగిన పెళ్లి వీడియో అండి👍🙏
ఏం తల్లి పెళ్లి వీడియో ఇంత తొందరగా నా పెట్టేది 😂 పెళ్లి పద్దతులు ఆ న్ని మేము ఇలాగే చేశాం
అవునండి కొంచెం లేట్ అయింది అంటే మేము ఎడిటింగ్ చేసి పెట్టేసరికి కొంచెం లేట్ అయింది అండి 🙏👍
Pala korma ante am testers Vijaya garu
Chinnapillaki yela chesaru Pedda daniki cheyyakunda love married aa
అయ్యో మీకు అలా అర్థమైందా పెద్ద పాప చదువు పరంగా కొంచెం టైం పడతది సో చిన్నమ్మాయికి మంచి సంబంధం వచ్చే చేశారండి అంతేకానీ లవ్ మ్యారేజ్ అలాంటివి కాదండి ఓకే అండి 🙏🙏
Hi
హాయ్ కరుణశ్రీ ఎలా ఉన్నారు👍🙏
Hi Vijaya Akka bagunnara? Na Peru Radha, nenu US lo vuntanu me prathi video choosthuntanu, chalabaguntai........
హాయ్ రాధా ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ మీరు అక్కడ ఉండి మా వీడియోస్ చూడడం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది థాంక్యూ సో మచ్ అండి 👉🙏
@@SakhiDiaries choodadam math rame kadhu Vijaya akka, choosi garelu chesanu, chala baga vachai, meeru cheppe tips chala baga use avuthuntai, naku melage idharu ammailu......
Maila polu posaru mangala snanam cheyincharu mari asalaindi pelli koothiru ni cheyyaledey
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా సైడు పెళ్లికూతురు చేసిన తర్వాతనే మంగళ స్నానం చేపిస్తారుఇంకొందరు ఏంటంటే మంగళ స్నానం చేపించిన తర్వాత పెళ్లి కూతురు చేస్తారు సో అంతేనండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
Ooli ante “ kanyasulkamu”. Appudu ammayiki katnamu ichhi pelli chesukunevaru. Ippudu abbai ki varakatnamu isthunnaru.
హాయ్ అండి రమాదేవి గారు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఎప్పుడు వస్తాదో కన్యాశుల్కం మరి కద థాంక్యూ సో మచ్ అండి👍🙏
Hello mam speak to Hindi
మేము పోలుకు వడ్లు పోస్తాము
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అవునండి మీరు కరెక్ట్ గానే చెప్పారు కొంతమంది ఒడ్లు పోస్తారు కొంతమంది జొన్నలు పోస్తారు కొంతమంది బియ్యం పోస్తారండి థాంక్యూ సో మచ్ అండి👍🙏
Em tisuku vastaru
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు జువ్వి చెట్టు దగ్గరికి వెళ్లి కొమ్మను తీసుకొని వస్తారండి వాటితోనే మనము పెళ్లి పీటలు కూడా చేయించుకుంటారన్నమాట🙏👍
@@SakhiDiaries thank you andi
Kadapa side ooli ni bodhemudupu antaru. Rs 1000/- Laku thakkuva ivvaru. Abbailaku katnamu ekkuva kada.😅
హాయ్ అండి రమాదేవి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి సో మీ సైడ్ అలాగే మా సైడ్ ఇలాగ చేస్తారండి👍🙏
Bava edo muchata padutunnaru vijaya Akka petteste pola 😂😂😂
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి నెక్స్ట్ శ్రావణమాసం కన్నా ఇది అందరూ ఫాలో అవుతే బాగుంటుంది కదా 🙏👍
ఇప్పుడు పెళ్ళి ఏమిటి ఇది మహాలయ పక్షం కదా దానిని వక్క కాకు శాస్త్రం అంటారనుకుంట
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇది శ్రావణమాసంలో జరిగినటువంటి పెళ్లి అండి 👍🙏
Hi
హాయ్ బసిరెడ్డి గారు ఎలా ఉన్నారు 🙏👍
Mechuttala pelli maku andukadi
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీకు అవసరం లేకపోతే చూడకండి కానీ ఏ వీడియో చూసినా కూడా లాస్ట్ లో ఒక మీనింగ్ అనేది ఉంటుంది కాబట్టి మేము వీడియోస్ పెడతామండి సో థాంక్యూ సో మచ్ అండి👍🙏
Super 👌
థాంక్యూ సో మచ్ అండీ 👍🙏