దేవుళ్ళు మనవేనా? ఎవరికొరకు ఎక్కడినుండి తెచ్చుకున్నాం DevarajMaharaj | Gods in India | Mass Voice |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2021
  • #DevarajMaharaj #GodsinIndia #MassVoice
    దేవుళ్ళు మనవేనా? ఎవరికొరకు ఎక్కడినుండి తెచ్చుకున్నాం DevarajMaharaj | Gods in India | Mass Voice |
    Watch "MASS VOICE", Special Stories and Detailed Analysis on Various Topics based on Current Politics, Social Issues....
    Mass Voice is a Telugu TH-cam Channel. It Contains Telugu Folk Songs, Telangana Songs, Bathukamma Songs, Alternative Culture, Telugu Short Films, Telugu Motivational Speeches etc.

ความคิดเห็น • 104

  • @TeluguIslamofficial
    @TeluguIslamofficial 2 ปีที่แล้ว +38

    వాయిస్ క్లారిటీ చాల బాగుంది సార్ దయచేసి పూర్తి వీడియోలు ఇలాగే చెయ్యండి

  • @narsimuluganapuram1196
    @narsimuluganapuram1196 2 ปีที่แล้ว +16

    బాపనోల్లు వారి బతుకుదెరువుకు దారిని బాగే కాపికొట్టి కనిపెట్టారు.

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 2 ปีที่แล้ว +26

    అరువు దేవుళ్ల గురించి మంచి విశ్లేషణ.దేవరాజు మహరాజ్ గారికి ధన్యవాదాలు.

    • @gopalmuthyala606
      @gopalmuthyala606 2 ปีที่แล้ว +1

      Abrham became Bramha and his wife Sara became Saraswathi

  • @prassadprassad8686
    @prassadprassad8686 2 ปีที่แล้ว +39

    దేవుడు పెండ్లికి అప్పు తెచ్చినా డు అంటే నమ్మే మనుషుల మధ్య ఉన్నాం బ్రాహ్మణులు దేవుని కన్నా గొప్పవారు ఎందుకంటే దేవునికే పెండ్లి చేస్తారు

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan ปีที่แล้ว +4

      దేవుడు నీ లాంటి వెధవను సృష్టించాడు అంటేనే ఆశ్చర్యంగా వుంది 😂😂😂😂😂

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf 2 หลายเดือนก่อน

      అంటే దేవుడు దద్దమ్మ అన్నమాట , అతనికి ఏమీ తెలియదు అన్నమాట😅😅😅​@@user-nirmalshobhan

    • @venkateswararaokadiyala7743
      @venkateswararaokadiyala7743 หลายเดือนก่อน

      అవును నిజమే పనిచేయకుండా ముష్టి తీసుకుంటూ ప్రజలలో మూడ విశ్వాసాలు నింపి బ్రతికే వెదవలును సృష్టించాడు

    • @UpenderJenaka
      @UpenderJenaka 6 วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 6:57

  • @rraghupathi586
    @rraghupathi586 9 หลายเดือนก่อน +9

    🙏 సారూ ఒక గొప్ప చారిత్రాత్మక విషయం చెప్పారు ( నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా ధైర్యం గా అంగీకరించడం ) ఒక గొప్ప విషయం, అదే ఇప్పుడు అందరికీ అవసరం.✊

  • @RajuKumar-ti7lp
    @RajuKumar-ti7lp 2 ปีที่แล้ว +30

    Sir, meelanti vallu mana india ki chala avasaramu sir....hats off sir...

  • @battulaveeravenkatasatyana6885
    @battulaveeravenkatasatyana6885 2 ปีที่แล้ว +16

    Excellent Sir

  • @user-sc9dr6mn3o
    @user-sc9dr6mn3o 5 หลายเดือนก่อน +6

    రాముని ఏమన్నా అంటే రచ్చ రచ్చచేస్తారు పంతులు సీతమ్మ మెడలోనే తాళి కడతారు విడ్డూరం ఏమిటంటే రాముడు లక్ష్మణుడు హనుమంతుడు ఉండగానే సంవత్సరానికి ఒక్కడు కడుతూనే ఉంటున్నారు మా చిన్నతనం నుంచి చూస్తున్నాము

  • @pushpalatha5699
    @pushpalatha5699 2 หลายเดือนก่อน +2

    మీలాంటి చరిత్రకారులు మన మందమతులకు అవసరం ..

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 2 ปีที่แล้ว +9

    JAI BHEEM 🙏

  • @ashokpotta9888
    @ashokpotta9888 6 หลายเดือนก่อน +3

    కృతజ్ఞతలు సర్ జైభీం జైఇన్సాన్.

  • @krkrkarunakar7927
    @krkrkarunakar7927 ปีที่แล้ว +6

    కొందరికి చరిత్ర చేదుగాను మింగుడు పడని మాత్రగాను వుంది

  • @SrikanthReddy-mw4np
    @SrikanthReddy-mw4np ปีที่แล้ว +1

    Very knowledgable, every Telugu person should see this video

  • @venkateshupmaka5937
    @venkateshupmaka5937 13 วันที่ผ่านมา

    Excellent analysis sir

  • @jesuslovesyouall3871
    @jesuslovesyouall3871 ปีที่แล้ว +4

    చాలా విశ్లేషణాత్మకంగా మాకు తెలియ చేశారు, తెలియని విషయాలు చాలా మాకు తెలియ చేశారు మీకు చాలా చాలా థాంక్స్

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 2 ปีที่แล้ว +3

    Jai.bheem.nice.goodspeech

  • @rosethomas9710
    @rosethomas9710 7 หลายเดือนก่อน

    Excellent speech sir

  • @bellanasivaji9976
    @bellanasivaji9976 2 ปีที่แล้ว +2

    👌👌🙏🙏

  • @satishkumarbommena4470
    @satishkumarbommena4470 2 ปีที่แล้ว +3

    మీరు చాలా తెలివి గల వారు సార్....

  • @manoharapullagummi5287
    @manoharapullagummi5287 4 หลายเดือนก่อน

    ❤❤❤❤

  • @rameshnetala4800
    @rameshnetala4800 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @pooliramesh4497
    @pooliramesh4497 2 ปีที่แล้ว +8

    Egypt Desamoo nuchay vacharu

  • @janrdhan2366
    @janrdhan2366 ปีที่แล้ว +1

    Sir devaraj garu eelanti episodes marinni cestarani aasistu jai bheem to you 🙏🙏🙏

  • @pmkhan1939
    @pmkhan1939 2 ปีที่แล้ว +1

    Devarsaj gaaru address Leni devulla gurinchi baaga vivarinchaaru

  • @kittuphuleandambedkar4271
    @kittuphuleandambedkar4271 ปีที่แล้ว

    Yes.

  • @upendraaakarapu4566
    @upendraaakarapu4566 5 หลายเดือนก่อน

    Superstar

  • @vishnuarja5189
    @vishnuarja5189 หลายเดือนก่อน

    ఇండియాకొచ్చేముందు ఆర్యుల దేవుడు వరుణుడు,వారి నాయకుడు ఇంద్రుడు.సింధు నదీ ప్రాంతానికి వచ్చిన ఆర్యుల ముఖ్యమైన దేవుడు అగ్ని , నాయకుడు ఇంద్రుడే.ఉపనిషత్ల కాలంలో గొప్ప దేవుడు బ్రహ్మ, ఇంద్రుని స్థానం బాగాతగ్గించబడినప్పటికీ అతడింకా దేవతల నాయకుడే.బుధ్ధుని తరువాత వెలుగులోకి వచ్చినవారు ముందుగా రాముడు, తరువాత క్రిష్ణుడు.అయ్యా!ఇదీ మనిషి భావించుకొన్న దేవుడి పరిణామక్రమం.

  • @shalomraju8315
    @shalomraju8315 ปีที่แล้ว

    Sir melante varu yantha sathyalu chipena vallu mana amayaka prajalanu vela samsaraluga agganam lo uncharu prajalara nejam telusukode

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 ปีที่แล้ว +13

    డాక్టర్ దేవరాజ మహారాజ గారి పాదాలకు దండాలు ం బహుజనులను చైతన్యం చేయండి సార్ తొందరగా వారికి మూఢనమ్మకాల పిచ్చిగా నచ్చేసింది ం రామాయణం భాగవతం గ్రంథాలను నన్నయ్య ఎర్రన్న తిక్కన వాల్మీకి రచించిన వారు కదా ఈ గ్రంథాలను రాసిన వారు మనుషులే కదా ఆలోచన చేయాలి బహుజనులు ం దేవుడు రాసిన గ్రంథాలు కాదు బ్రహ్మనులు పుట్టగానే రిజర్వేషన్ ఉన్నది 2 వ తరగతి చదువుకున్న 4 పద్యాలు చదువుకుంటే చాలు లక్షలు కోట్లు సంపాదాన వస్తుంది మిగత కులాలకు ఎలా బ్రతకాలి అని భయం ఉంటుంది

  • @ramagirishivakumar9949
    @ramagirishivakumar9949 5 หลายเดือนก่อน

    Matam lekunda ,devudi pie nammakam lekunda batakadam saadhyamena?prapancham lo itlaanti deshaalu yemyna vunnaaya?

  • @raob121
    @raob121 5 หลายเดือนก่อน

    Some persons mocking other countries civilization.They feel only our country is great others are barbarians. But many are invented/discovered by other countries.Our mother is great for us but at the same time we should respect Others mothers also.

  • @mohammadabduljahoor8118
    @mohammadabduljahoor8118 2 ปีที่แล้ว +3

    మత పిఛ తొ వివేకం మరిఛి పరఇ కులలను మతలను తిట్కోవడం మనోభావలు దెబ్బతీసుకోవడం ఎం వస్తుందో అర్దంకావడం లేదు తాను manishi అని తోటి వారు manushya లే అని గుర్తింఛిన నాడు అంతా safiga ఉంటాది ఇది ఎప్పటికి గుర్తిస్తారో

    • @patanramu1317
      @patanramu1317 2 ปีที่แล้ว +3

      మనిషి అంటే... శరీరం... కట్టుకునే బట్టలే కాదు....... మనిషి కి జీవన విధానం ఉంటది... అదే మతం.... మతాన్ని... మనిషిని వేరు చేయలేము.... అలాగే... వృత్తి... దానినే కులం అని అంటారు....

    • @venkateswararaokadiyala7743
      @venkateswararaokadiyala7743 หลายเดือนก่อน

      ​@@patanramu1317 అదే మన హిందువుల దౌర్భాగ్యం ఇతర సంస్కృతిలలో ఏ వ్యక్తి ఏ వృత్తి అయినా చేయవచ్చు.

  • @arunachalasiva.
    @arunachalasiva. 2 ปีที่แล้ว +16

    3:45 ర...బ్రహ్మ గా ఎలా మారింది...
    5:22 అటుం...అంటే ఏమిటి..
    ఆత్మ అంటే ఏమిటి...క్రైస్తవులు ఎక్కువగా పరిశుద్ధాత్మ అంటుంటారు..
    5:47 ర ...చిత్ర పటం భారత దేశానికి ఎవరు తెచ్చారు..
    11:16 రా మ్.... అంటే విశ్వతేజసు అని అర్ధం..
    సీ త్రే.... అన్నా కూడా అదే అర్థం...తేజస్సు..అగ్ని...ఇలా...
    12:19 బౌద్ద జాతక కథలు తెలియాలి అంటే...ముందు బుద్ధుడి ...సిద్ధాంతం తెలియాలి...
    "దేవుడు లేడు,ఆత్మ లేదు...మొత్తం సున్యం"అన్నాడు ..
    మరి ఈ విషయం అందరూ ఒప్పుకుంటారా...
    ఒప్పుకుంటే అప్పుడు బుద్ధుడి జాతక కథలు నమ్మొచు..
    దగ్గరి పోలికలు పోలికలు అని పోల్చుకుంటున్నావ్...సరే...పోల్చుకో..మాంచిదే..
    అయితే....ఈజిప్ట్ నాగరికత ఉందా.చంపేసారా....
    చంపితే ఏ మతం వాళ్ళు చంపారు...అది కూడా వీడియో చెయ్యి..ok...
    గుడ్ లక్👍👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @shivakumarkoduri2003
      @shivakumarkoduri2003 2 ปีที่แล้ว +3

      Meeru yintha manchiga cheppaka vaadu video yenduku chesthadu vedhava.

    • @nagarajubethala2446
      @nagarajubethala2446 2 ปีที่แล้ว

      ర' అంటే సూర్యుడు లేదా సకల జీవుల ప్రాణదాత అనగా reason for Evolution of life Egypt understanding . Creater బ్రహ్మ గా తీసుకుంటున్నారు, బ్రహ్మ గారు Indian story of మూడు Eggs.రా మ్ అనగా సూర్యుని చే జనించిన వాడు.Budha teachings spread humanity,the others spread domination, discrimination, ignorance.

    • @arunachalasiva.
      @arunachalasiva. 2 ปีที่แล้ว

      @@nagarajubethala2446 బౌద్ధం లో హీన యానం, మహా యానం వచ్చేసాయి..
      దేవుడు లేడు అన్నాడు బుద్ధ..
      కానీ బౌద్ధులు తార మాత లాంటి తాంత్రిక మహాశక్తుల్ని పూజిస్తూ...హిందువుల్ని కాపీ కొట్టేస్తున్నారు..

  • @pronarendrababu490
    @pronarendrababu490 2 ปีที่แล้ว +1

    Ma clarity bagane undi kani mundu meeru antaru, anukunnaru, vadukunnaru api any evidence to give them

  • @sriramraochengal6827
    @sriramraochengal6827 9 หลายเดือนก่อน

    Devaraju Maharaju_ what a name_it vibrates like Dasaratha Maharaju! Alas this degree holder spaks on Hindu epics .He tries his best to please other people by telling Bhatraju' s stories.Afterall he is a Bhatraju.

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 10 หลายเดือนก่อน

    Egyptian nagarikata loni prajala valasa vachhi Sandhu nagarikatanu vyapti chendincharu.

  • @neel7114
    @neel7114 6 หลายเดือนก่อน

    All are correct sir,not indian history

  • @pullamraju4855
    @pullamraju4855 ปีที่แล้ว

    Yesu jan UR?!

  • @gurumohanaprasadaraoarmuru9467
    @gurumohanaprasadaraoarmuru9467 2 ปีที่แล้ว

    Nee samskruthi ni neevu kinchaparchukuntunnaavu.

  • @mohammedferojuddin3663
    @mohammedferojuddin3663 3 หลายเดือนก่อน

    Eppudu anta kattaga undi this's are time wast subject

  • @prasanna9969
    @prasanna9969 ปีที่แล้ว +2

    ఎదుగుతున్న సమాజం......
    ఎదగని, ఎదగలేని మనిషి..... ముప్పు వచ్చేది ఈతనినుండే.....

  • @prabhupdv5797
    @prabhupdv5797 ปีที่แล้ว

    A DEVUDE YESUDEVUDU,YEHOWA, PARISHUDHAATHMA, Kalisi Okkadevude E JESUS CHRIST LORD!!
    Reial Srustykarthalu...
    BiBl Chadavandi motham Ardhamoutundi👍🤝🙌

    • @freethinker3054
      @freethinker3054 5 หลายเดือนก่อน

      Guddatho navvali😂

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 ปีที่แล้ว

    విగ్రహారాధన బౌద్ధం తరువాతనే హిందూ సంస్కృతిలో మొదలైంది అని దాశరథి రంగాచార్య అన్నారు

    • @aityshanker2334
      @aityshanker2334 ปีที่แล้ว +1

      ఈ. బౌద్ధం ఎక్కడినుంచి వచ్చింది నాయనా. ఇదె. హిందువులో నుంచి సనాతనధర్మం. నుంచె. వచ్చింది. బాబు

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 ปีที่แล้ว

      బౌద్ధం ఇక్కడ పుట్టింది కాదని ఎవరున్నారు?

  • @kavururambabu1207
    @kavururambabu1207 6 หลายเดือนก่อน

    meeru christanity, Muslims migata vaatini vimarsinche
    Dhairam cheyandi
    Hinduvula meeda hindu devulla meeda padi yedavakandi

  • @satyanarayanaelle5629
    @satyanarayanaelle5629 ปีที่แล้ว +1

    సనాతన ధర్మం ప్రకారం సృష్టి అనాది, అనంతం.
    మీ వక్రీకరణ బాగానే ఉంది.

  • @raviraviravikumar7348
    @raviraviravikumar7348 2 ปีที่แล้ว +6

    Hindhu matham bapana kalipitha matham. Jai bheem

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 2 ปีที่แล้ว

      Bible peddha luchha book daaniloni gudiseti vaakyalu bharata raajyangaaniki viruddhamu yehova gaadu psycho vedhava yesu gaadu demudu kaadu.

    • @aityshanker2334
      @aityshanker2334 ปีที่แล้ว +3

      నీది. ఏ మతం. అది. చెప్పు

    • @Vamsi99410
      @Vamsi99410 10 หลายเดือนก่อน

      Brahman's brathakataaniki raasukunna stories...😅😅😅😅

  • @rajusamuel1137
    @rajusamuel1137 ปีที่แล้ว

    🕉 book s 🤣🤣🤣🕉 gods 🚩🤣🤣🤣

  • @palakurujayachandrareddy826
    @palakurujayachandrareddy826 21 วันที่ผ่านมา

    Undocumented, kavachu, anaaru means nothing is definite. All guess. Egypt gods were adopted in India but not in near by lands like Africa and Middle East? Née bonda laagaa ledooo!

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 2 ปีที่แล้ว

    True sir ..egypt devathalu hindu devathalakante poorathanamainavi.jesus is king of kings Lord

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 ปีที่แล้ว +3

    ఈ దేశపు హింధూ మతోన్మాదులు ఎందుకు తెలుసుకోలేదు ఎందుకు నమ్మరు

    • @aityshanker2334
      @aityshanker2334 ปีที่แล้ว +2

      నువ్వు. హిందు వి. కావా

  • @pullamraju4855
    @pullamraju4855 2 ปีที่แล้ว +2

    Bakavaass 🕵

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 ปีที่แล้ว +1

    ఏసు క్రీస్తు కథ కూడా ప్రాచీన ఈజిప్టు నుంచే వచ్చింది అని బాబు గోగినేని గారు చెప్పారు

    • @9290sagar
      @9290sagar 8 หลายเดือนก่อน

      Research and find

  • @gopalb
    @gopalb ปีที่แล้ว

    He is citing old facts
    please fact check

  • @ravindervemula7135
    @ravindervemula7135 2 ปีที่แล้ว +1

    యేసు అక్కడి నుండి ఇక్కడి వచ్చాడా ఇక్కడ నుండి అక్కడికి పోయాడా?

    • @user-ol3gd1dc6s
      @user-ol3gd1dc6s 4 หลายเดือนก่อน

      Yesu India ne raaledu. History chudu.bro

  • @patanramu1317
    @patanramu1317 2 ปีที่แล้ว +7

    ఇవన్నీ ఏడ సదివినావ్... సారు.............ఎవలు రాసినయ్....మన దేశాపోళ్లేనా... రాసింది...

    • @malkaiashok1508
      @malkaiashok1508 ปีที่แล้ว

      Jesus bòoks anna ,

    • @Vamsi99410
      @Vamsi99410 10 หลายเดือนก่อน

      You say the location is Coloradoఈ సనాతన ధర్మ మ దేశ సంస్కృతి కాదు ఇదే ఆర్యులు సంస్కృతి ..ఆర్యులు, గ్రీకులు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి దొంగతనంగా బ్రతకటానికి వచ్చి ఇక్కడ ఉన్న భారత దేశ ప్రజలను బానిసలుగా చేసుకొని చివరకు వారిని అంటరానివాళ్ళ create చేసి సనాతన ధర్మాన లవడా ధర్మం అని భారత దేశ ప్రజల మీద పెత్తనం చెలాయిస్తున్నారు... మీరు నిజంగా తాలిబన్ టెర్రరిస్ట్ లేరా

    • @patanramu1317
      @patanramu1317 10 หลายเดือนก่อน +1

      @@Vamsi99410మీ ఆర్య సిద్ధాంతం నా లవడలది.. అది ఇంగ్లిషోడు రాసింది.. దాన్ని అంబేద్కర్ వ్యతిరేకించాడు... మీరు కసబ్ గానికన్నా పెద్ద టెర్రరిస్ట్ లురా

    • @Vamsi99410
      @Vamsi99410 10 หลายเดือนก่อน

      @@patanramu1317 Amedkar cheppethe right..?

    • @patanramu1317
      @patanramu1317 10 หลายเดือนก่อน

      @@Vamsi99410 అవును అంబేద్కర్ ఆర్య సిద్ధాంతం తప్పు అబద్దం అన్నాడు... గూగుల్ చేసి చూడు

  • @appc2072
    @appc2072 6 หลายเดือนก่อน

    మూర్ఖుడా

  • @suryanarayanarajumudunuru313
    @suryanarayanarajumudunuru313 2 ปีที่แล้ว +3

    దీని వల్ల ప్రస్తుత సమాజానికి ఏమి ఉపయోగం. అయిపోయిన పెళ్లికి భాజాలు అన్న సామెతగా.

    • @aityshanker2334
      @aityshanker2334 ปีที่แล้ว

      దీనివల్ల మస్తు బాగా ఉపయోగం. ఉన్నది. వివేకం జాగృతం చేసి తెలివిగా. జీవితంలో. ఉపయోగించుకో

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 ปีที่แล้ว

    All the Hindu Gods are from Egypt

  • @appannaammanna6935
    @appannaammanna6935 ปีที่แล้ว

    1: 51
    మీరు అవివివేకం గా మాట్లాడుతున్నట్లు తెలిసి కావాలనే మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు సింధు నగరికథ ఈజిప్టు నాగరికత కంటే చాల పురాతన మైనది.

  • @arunachalasiva.
    @arunachalasiva. 2 ปีที่แล้ว +3

    ఈజిప్టు నాగరికత ఇప్పుడు కూడా ఉందా...చంపేసారా..
    అయ్యి ఉండొచ్చు...మారి ఉండొచ్చు...
    అంటే ఇవన్నీ మీ అభిప్రాయాలు.. అంతేగా..
    సుప్రసిద్ధ సాహితీవేత్త,జీవశాస్త్ర వేత్త అంటున్నారు...
    మీరు అంత ప్రసిద్ధి చెందినవారా..
    మీకు మీరే బిరుదులు ఇచ్చుకుంటున్నారా..

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 ปีที่แล้ว

      శివ మతం ఏంట్రా ఎర్రి పూకా???ఇప్పుడు ఉందా శివ మతం?మరి హిందూ మతం ఎక్కడి నుండి వచ్చింది???

  • @kongalaveeti
    @kongalaveeti 2 ปีที่แล้ว

    Ne ఊహలు ఎవడికి కావలి,

  • @aityshanker2334
    @aityshanker2334 ปีที่แล้ว

    దేవుడిని. తెచ్చుకోవడం ఎందిరా దేపుడిలోనే. ఈ ప్రపంచం అంతా. ఉన్నది. మీ మాటలు. మీ ఆలోచనలు అన్నీ. పనికి రానివీ. రా నాయనా

  • @boyaraju9574
    @boyaraju9574 ปีที่แล้ว +2

    Sir Excellent sir