వీళ్లు చెయ్యని స్కాములు దోపిడీలు ఏమైనా ఉన్నాయా నిజంగా దేవుడనే వాడుంటే జగన్ పాపాలలో వాడి అభిమానులకు కూడా ఆ శిక్షను అనుభవించాలి ఉదాహరణకి కోడి కత్తి శ్రీను జగన్ అంటే ఇష్టం అన్నాడు శిక్ష అనుభవించాడు
ఎకరానికి 14లక్షలు పొలం యజమానికి ఇచ్చారు, బ్యాంకు లో వేసింది 22లక్షలు రైతు దగ్గరున్న బ్యాంకు అకౌంట్ ఎటిఎం కార్డు తీసుకొని 8 లక్షలు డ్రా చేసుకున్నారు ఇది వాస్తవం...
ఆర్ధిక నేరస్థుడికి అధికారం ఇవ్వటం .. దొంగచేతికే తాళంచెవులిస్తే .. దోపిడీయేకదా. బెయిలుపై ఉన్న కేసులలో జైలు ఎటూ తప్పదు అలాంటపుడు ఇంకో వంద దోపిడీలు చేసినా పోయేదేముంది అదే జైలు అంతేకానీ ఆస్తులేమీ జప్తు చేయరుగా. ఒకవేళ చేసినా భారతదేశంలో ఆస్తులే చేయగలరు కానీ విదేశీ ఆస్తులు అందునా మాఫియా దీవుల బాంకులలో జమచేసినవ ఉన్నా చాలుకదా.
మా ఊరిలో ఎక్కువ అంటే 3 లక్షలు ఉండే భూమిని 21 లక్షలు లెక్కల లో చూపించి భూయజమానులకి 10 లక్షలు ఇచ్చారు అంటున్నారు ఈ Msg 5 ఏళ్ల తరువాత ycpవాళ్లు అధికారం లోకి వచ్చి చూస్తే అరెస్ట్ చేస్తారేమో సోదరా 😂😂😂😂
శ్రీనివాస్ వాస్ గారు అవినీతి అవినీతి, అరెస్టు అరెస్టు అని విని విని ఆ పదాలు అంటె అబద్దం విరక్త నిరాశ నిస్పృహ అన్ని విరక్తి కలుగుతుంది. జగన్ అక్రమాలు నిజమా అబద్దమా నిరుత్సాహం.
అసలు చట్ట బద్దముగా భూ సేకరణ జరుపకుండా ప్రైవేట్ కొనుగోలు చేయడమే అవినీతికి మూలం! 1 సెంట్ భూమి మనుషుల నివాసానికి పనికి రాదు, అమ్ముకోవడానికే! కొనుక్కొన్న నాయకుడు మళ్ళీ వ్యవసాయం చేసుకొంటారు! లేకపోత పశువుల కొష్టానికో / పందుల దొడ్డికో ఉపయోగించుకోవచ్చు! అంతే!
బ్రదర్ గోదావరి జిల్లాలో జగనన్న ఇల్లు పట్టాలు ఇచ్చి ఎలక్షన్ ఒక నెల ముందు మరీ తిరిగి అన్ని లాగేసుకున్నారు చాలా చోట్ల ఎలా జరిగాయి ఇదంతా స్కామ్ కాదా దోపిడీ కాదా
మోడీ ఉన్నత కాలం జగను ఎవ్వరూ ఏమి చేయలేరు సీబీన్ బీజేపీకి సపోర్ట్ చేసి జగనుకు చాలా మంచి పని చేసాడు జగన్ చేసిన అన్ని స్కాములలో బీజేపీకి వాటా ఉంది మోడీని చూసుకొనే జగన్ అన్ని అవినీతి చేసాడు
Ante Jagan chesinavi, prajalaku theliyaka pothe, malli abaddaalatho, Ascar level acting tho, prajallo jaali dialogue tho malli enter avvachhu. Anthe kaadu ee unrest continue chesthaadu.
Thanks for the forecast! I have a quick question: I have a SafePal wallet with USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). What's the best way to send them to Binance?
నిజం మా ఊరు పక్కన జగన్ కాలనీ కోసం సెంటు 5000 ఉన్నది వాళ్ళు కొన్నది 25000కొన్నారు స్థానిక ycp నాయకుడు కలక్టర్ rdo కలిపి మెక్కారు ఆ రోజుల్లు పెద్ద దూమారం రేగింది
అసలు దెయ్యాన్ని పక్కన పెట్టి, ఎమ్ఎల్ఏ లనే విలన్లుగా చిత్రీకరిస్తున్నట్టు కనబడుతోంది శ్రీనివాస్ గారూ ! సింహ భాగం జగన్ కే వెళ్ళేది ! పులి తిన్న తరువాత కాచుక్కూర్చుని అడుగూ బొడుగూ ఎలా ఐతే నక్కలూ, తోడేళ్ళూ తింటాయో ? అదే మాదిరిగా ఎమ్ఎల్ఏలూ దండుకున్నారన్నది వాస్తవమే ! కానీ అసలు కండ అంతా జగన్ కే వెళ్ళేది ! ఈ విషయాన్ని "మీరు convenient గా దాట వేస్తున్నారు" అనే అపవాదుకు లోనవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ మాట చెబుతున్నాను ! అంతే ! 🙏
బాబు, నువ్వు చెబుతున్నట్టు, నాయకులు/అదికారులు డబ్బు పంపిణీ పంచుకున్నట్టు, నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, కూటమి ప్రభుత్వానికి ప్రూఫ్స్ ఉంటే పెట్టండి, చార్యలు ఎందుకు ఉండవు, ఎంతసేపు తల బిరుసు సోది. ఇంకా ఏమి లేదు
అన్న నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎం చెయ్యదు అన్నప్పుడు నువ్వు కోర్ట్ లో కేసు వేసి ఛాలెంజ్ chey neeku సమాజం మీద ఉన్న భాద్యత తెలుస్తుంది ఊరికే నువ్వు వీడియో చేసినంత మాత్రాన ఎం లాభం
అన్ని బయటకు వస్తున్నాయి కానీ జగన్ మామ, టీమ్ మాత్రం జైలుకు వెళ్లడం లేదు
మీరు మరీ తొందర పడుతున్నారు.
Modi unnantha kalam yevadu yemi pikaledu ledu.
@@crl2104 approximately 12 years will be finished...😏😏⁉️
Vadini eppude arrest chesthe migilina scams ala bayataki vasthae brother?
151,. సీట్లు రావడంతో కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంక మనకు తిరుగులేదనుకుని అన్నీ లెఫంగి పనులు చేసేసారు.
జగన్ కన్ను పడిందంటే అది భస్మమే. జగన్ కన్ను చూడని ది లేదు, చెయ్యని అరాచకం లేదు. ఉగ్రవాదులు నయం.
Inka 39/,abimanulu, unnaru baradar
సైకో 1000 ఏళ్లకి సరిపోయిన దోపిడీ కుమ్మేసాడు that is పవర్
🎉🎉🎉🎉🎉🎉
ఎన్ని చేసార్ర సామీ rojuku ఒకటి బయటకి వస్తుంది 🤯🤯
5 years, 365×5=1825 But i think, YCP Did more than 10,000+
బ్రో.. మాది. తిరుపతి. ఇక్కడ. అందరికీ.. పట్టా పారం... యిచ్చారు.కానీ. ఆ.. స్థలం.. మాత్రం.. చూపియిలేదు.... ఇక్కడ..చాలావరకు.. ఫ్రాడ్. జరిగింది. అనిపిస్తుంది..సర్
మన అజ్ఞానం, అవివేకం Correct 💯
నెలకు ఒక భారీ కుంభకోణం బయటకు వస్తుంది వైసిపి చేసినవి ఇంకా ఎన్నో
Maa side పేదల స్థలం పేరుకున్నారు
ఏన్ని కుంభకోణం లు బయట పడినా జగన్ని ఏమీ చేయలేక పోతున్నారు గా.....
నెలకు కాదు రోజుకొక స్కామ్ బయట పడుతుంది
@@ratnacharyswarna2689 కొన్ని కేసుల్లో వాటాలు తీసుకొని రా జిపడుతున్నట్టుంది
ప్రతి దాని లో బీజేపీ భాగం ఉంది
ని బొక్క ఉంది, బీజేపీ కి దీనికి సంబంధం ఏంటి 🤔
100% correct brother
నేరాలు ఘోరాలు ఉండటం సహజం వైసీపీ ని జీవితం లో మళ్లీ పైకి లేచే సాహసం చేయలేరు ఎవ్వరు
ఒక సామాన్యుడు తప్పు చేస్తే వాడికి వెంటనే శిక్ష విధిస్తారు అదే ఉన్నవాడు తప్పు చేస్తే వాడు లాయర్లు పట్టుకోవడం జడ్జీలను మేనేజ్ చేయడం చేస్తాడు
రేయ్ జగన్.. రెడ్డి పరువు లేకుండా చేసావురా.. నీ బ్రతుకు చెడ
😂
39/abimanulu unnaru baradar
గొర్రెలు అనుసరిస్తాయి ఎదురుగా లారివచ్చినా సరే చస్తాయి గానీ సొంత బుర్ర వాడవు@@GopalarajuDantuluri
@@GopalarajuDantuluri vallandaru +kulapichhi, +mathapichhi,+ thodu dongalu, + kondaru welfare labdidaarulu
+donga voters
మా నియోజకవర్గం లో దారుణంగా భూసేకరణలో దోచేశారు.
వీళ్లు చెయ్యని స్కాములు దోపిడీలు ఏమైనా ఉన్నాయా నిజంగా దేవుడనే వాడుంటే జగన్ పాపాలలో వాడి అభిమానులకు కూడా ఆ శిక్షను అనుభవించాలి
ఉదాహరణకి కోడి కత్తి శ్రీను జగన్ అంటే ఇష్టం అన్నాడు శిక్ష అనుభవించాడు
మా కావ్య కృష్ణారెడ్డి అసంబ్లీలో చెప్పారుగా
నిజాన్ని నిర్భయంగా చెప్పే ఏకైక యూట్యూబ్ చేనల్ గుండు సూది మాత్రమే ✊✊✊
తప్పకుండ విచారణ జరగాలి కదా సర్. పాపం పండాలిగా!
ఇంకో పాతిక సవ్వత్సరాలు పడుతుంది జగ్లక చేసిన అన్ని బయటికి తియ్యాలంటే
💯,% CORRECT
వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఘోరాలు, నేరాలు,అన్యాయాలు పుస్తకం వేస్తే 1000.పేజీలు దేటిపోతుంది..వైసీపీ అక్రమాలు అంటామా.లేదా.ఏమిటి దౌర్భాగ్యం.
నర్సాపురం లో అలాగే జరిగింది 3 cros దొబ్బేసాడు ప్రసాదరాజు
ఎకరానికి 14లక్షలు పొలం యజమానికి ఇచ్చారు, బ్యాంకు లో వేసింది 22లక్షలు రైతు దగ్గరున్న బ్యాంకు అకౌంట్ ఎటిఎం కార్డు తీసుకొని 8 లక్షలు డ్రా చేసుకున్నారు ఇది వాస్తవం...
18 లక్షల పొలానికి30 నూకారు
WHERE YOU WILL LAND FOR 18 LAKHS NOW
@@Sathishreddy-fe3cp లేదా 18 లక్షలకు ఎక్కడ వున్నారు తమరు ఎన్ని ఎకరాలు కావాలి
@@AnilkumarGanga-fe9qy WHERE AREA TELL ME I WILL BUY WITH DISTRICT AND MANDAL
@@Sathishreddy-fe3cp Kurnool dist లో చాలా వున్నాయి
ఇవి పడాల్సిన చోట బయటపడి సరైన సమయానికి శిక్షపడేలా ఒక సమయం వస్తే అది సూపర్ అబ్బా
అంతే కాకుండా భూమిని కూడా అనర్హులకు కేటాయించారు...
ఆర్ధిక నేరస్థుడికి అధికారం ఇవ్వటం .. దొంగచేతికే తాళంచెవులిస్తే .. దోపిడీయేకదా. బెయిలుపై ఉన్న కేసులలో జైలు ఎటూ తప్పదు అలాంటపుడు ఇంకో వంద దోపిడీలు చేసినా పోయేదేముంది అదే జైలు అంతేకానీ ఆస్తులేమీ జప్తు చేయరుగా. ఒకవేళ చేసినా భారతదేశంలో ఆస్తులే చేయగలరు కానీ విదేశీ ఆస్తులు అందునా మాఫియా దీవుల బాంకులలో జమచేసినవ ఉన్నా చాలుకదా.
మన ప్లేట్ లో మన బిర్యాని కోసమే పవర్ లోకి వచ్చింది తెలియదా
Vadu CM ayinade అందుకు
అన్ని జరిగాన అవి రికవారి మాట యేమిటి.
త్వరగా పూర్తి చేయలేక పోతే ఆ అధికారులు అంతా వచ్చే ఎన్నికలలో తమ ప్రతాపం చూపిస్తారు
వైసిపి పార్టీ చేసిన అవినీతి,అక్రమాలు ,దోపిడీలు, భూమి ఉన్ననాల్లు వినపడుతుంటుంది
100%🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మా ఊరిలో ఎక్కువ అంటే 3 లక్షలు ఉండే భూమిని 21 లక్షలు లెక్కల లో చూపించి భూయజమానులకి 10 లక్షలు ఇచ్చారు అంటున్నారు ఈ Msg 5 ఏళ్ల తరువాత ycpవాళ్లు అధికారం లోకి వచ్చి చూస్తే అరెస్ట్ చేస్తారేమో సోదరా 😂😂😂😂
Yes 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 correct
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
మాది గుంటూరు జిల్లా భూములు ఎక్కువ ధర కు కొన్నారు
HOW MUCH ONE ACRE IN YOUR AREA BRO REALLY 10 LAKHS ONLY
జగనన్న అక్రమ కాలనీలు.
every ycp MLA is involved in this scam
మన దేశంలో, మనరాష్ట్రంలో, న్యాయం కోర్టులో జరుగుతుంది అనుకో వచ్చా?
జరగదు.
ఐదో క్లాస్ పిల్లోడు నిజం చెప్తాడు. ఇట్లాంటి కోషన్ అడిగినందుకు నిన్ను 4 త్ క్లాస్ లో వెయ్యాలి.
Sir మీరు స్కాములు అవినీతి వాటిగురించి చెప్పకం plz అవి ముందుకేలవు రెండు మూడు రోజులు హడావుడి అంతే plz sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💯💯💯💯💯దోపిడీ
Book release cheyandi anna...Ela CM undakudado
Exatly correct sir
అన్ని వచ్చిన లోపలకి ఎప్పుడు వేస్తారు
Naku doubt andi
మా ఊరులో ఆంజనేయ స్వామి భూమి వైసీపీ వాళ్ళ కబ్జా చేసి వైసీపీ క్లోన్లీ ఇచ్చారు చాలా దారుణం కొని ఇవ్వాలి
చాలా బాగా చెబుతున్నారు శీనన్న అమరావతిలో కూడా సేమ్ ఇదే పొజిషన్ ఇదే కథ శీనన్న
అంతా అవినీతి మయమే జగన్ కాలనీలు
🙄😳😱🤯😤 ఎన్ని జన్మలు పడుతుందో
వైసీపీ పార్టీ నీ భూస్థాపితం చెయాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది. తరువాత తరానికి మంచిది
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
మీరు చెప్పిన విషయాలు వాస్తవసమే
Yemi cheyaleru
Enni proof lu vunna enni thappulu chaasina jagan ventruka kooda peeka laaru....enduku aunta jagan Reddy aunta bhayum
Marriage anniversary
బ్రదర్ ఇంకా 20 కేసులు నమోదు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేకపోతున్నారు
వాస్తవం శ్రీనివాస్ గారూ, కానీ ఈ దేశంలో మరీ AP లో ఎవడికీ శిక్షపడదు.
Anna..
Law students ki manchi stuff anna.. practicals knowlege paniki vastdi anna.😂
హాయ్ శ్రీనివాస్ గారు
Namaste 🎉
ఎన్ని చేస్తే ఎంటి? వారంతా హాయిగ ఉన్నారు. ఇన్ని బయటపడుతున్న ఏమి చెయ్యలేక పోతున్నారు. జగన్ ఒకసారి నా వెంట్రుక కూడా పీకలేరు అన్నారు. అదే నిజమనిపిస్తోంది.
కూటమిలో వున్నా మోడీ తాత కి జై.
Should take serious action tomorrow should not do others
ఏన్ని స్కాం లు చేసిన,, ఏన్ని రిపోర్టు లు ఉన్నా జగన్ని ఏమీ చేయలేరు....
శ్రీనివాస్ వాస్ గారు అవినీతి అవినీతి, అరెస్టు అరెస్టు అని విని విని ఆ పదాలు అంటె అబద్దం విరక్త నిరాశ నిస్పృహ అన్ని విరక్తి కలుగుతుంది. జగన్ అక్రమాలు నిజమా అబద్దమా నిరుత్సాహం.
Rs 800000 ఎకరం వుంటే 25 00 000 నుండీ 35 00 000 వరకు తీసుకున్నారు కాని కూటమి ప్రభుత్వం బయటకు తీయదు
అసలు చట్ట బద్దముగా భూ సేకరణ జరుపకుండా ప్రైవేట్ కొనుగోలు చేయడమే అవినీతికి మూలం! 1 సెంట్ భూమి మనుషుల నివాసానికి పనికి రాదు, అమ్ముకోవడానికే! కొనుక్కొన్న నాయకుడు మళ్ళీ వ్యవసాయం చేసుకొంటారు! లేకపోత పశువుల కొష్టానికో / పందుల దొడ్డికో ఉపయోగించుకోవచ్చు! అంతే!
Like no 1 chinababu🎉❤
ఎందుకంటే ఇది భారత్ దేశం కాబట్టి
వైసిపి పార్టీ పాలనలో వారానికి ఒక స్కీమ్ చేశారు
మనవి పనికిమాలిన చట్టం ప్రకారం అందుకు
అన్ని కేసుల్లోనూ ఇరికించాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి సరైన కేసులో శిక్ష పడేటట్టు చేస్తే ఇంకా రాజకీయ జీవితం సర్వనాశనం... ఇది చాలు అన్ని వద్దు😂😂😂
జగన్ పైన నువ్వు చేసే వీడియోస్ వల్ల యూట్యూబ్ వ్యూస్ ద్వారా డబ్బులు భగవస్తున్నాయి. నువ్వు తినే ప్రతి మెతుకు పైన జగన్ పేరు వుంటాది.
Burra vunda neaku... useless fellow..
పులివెందుల లోకూడా జరిగినా ఈ
బ్రదర్ గోదావరి జిల్లాలో జగనన్న ఇల్లు పట్టాలు ఇచ్చి ఎలక్షన్ ఒక నెల ముందు మరీ తిరిగి అన్ని లాగేసుకున్నారు చాలా చోట్ల ఎలా జరిగాయి ఇదంతా స్కామ్ కాదా దోపిడీ కాదా
Nizalu cheppinanduku thanks😅
😂ఎన్ని స్కామ్స్ పట్టుకున్నా అతన్ని ఏమి చేయలేరు 😂.365 *5 అన్ని ఉంటాయి కానీ ఒక్కదాని మీద action తీసుకోలేరు
Ma area lo 15lakhs unte 35 lakhs ki konnaru adhi kuda graveyard pakkana janalu leni chotta
1500 కోట్లు అన్నది చాలా తక్కువ 15 వేల కోట్లు పైమాటే అక్రమం అవినీతి జరిగింది
Cheruvulo kuda monna vaanaki munigaayi kuda 😂
ఇలా వినటమే
మోడీ ఉన్నత కాలం జగను ఎవ్వరూ ఏమి చేయలేరు సీబీన్ బీజేపీకి సపోర్ట్ చేసి జగనుకు చాలా మంచి పని చేసాడు జగన్ చేసిన అన్ని స్కాములలో బీజేపీకి వాటా ఉంది మోడీని చూసుకొనే జగన్ అన్ని అవినీతి చేసాడు
👌
జగన్ అది చేసాడు ఇది చేసాడని కాదు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తున్నాడు అది చేయమను
Ante Jagan chesinavi, prajalaku theliyaka pothe, malli abaddaalatho, Ascar level acting tho, prajallo jaali dialogue tho malli enter avvachhu. Anthe kaadu ee unrest continue chesthaadu.
Paytm gaaru.
@@kamaladevi7634 jagan appdu abaddamu cheppaleehu
@@kamaladevi7634 neku entha icharu enttii
@@sathyamrock1615 Mee aalochanallo(burrallo) saamaajika baadhyathanu kuda cherchandi plz
Thanks for the forecast! I have a quick question: I have a SafePal wallet with USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). What's the best way to send them to Binance?
వామ్మో 😛😛😜😜
నిజం మా ఊరు పక్కన జగన్ కాలనీ కోసం సెంటు 5000 ఉన్నది వాళ్ళు కొన్నది 25000కొన్నారు స్థానిక ycp నాయకుడు కలక్టర్ rdo కలిపి మెక్కారు ఆ రోజుల్లు పెద్ద దూమారం రేగింది
అసలు దెయ్యాన్ని పక్కన పెట్టి, ఎమ్ఎల్ఏ లనే విలన్లుగా చిత్రీకరిస్తున్నట్టు కనబడుతోంది శ్రీనివాస్ గారూ ! సింహ భాగం జగన్ కే వెళ్ళేది ! పులి తిన్న తరువాత కాచుక్కూర్చుని అడుగూ బొడుగూ ఎలా ఐతే నక్కలూ, తోడేళ్ళూ తింటాయో ? అదే మాదిరిగా ఎమ్ఎల్ఏలూ దండుకున్నారన్నది వాస్తవమే ! కానీ అసలు కండ అంతా జగన్ కే వెళ్ళేది ! ఈ విషయాన్ని "మీరు convenient గా దాట వేస్తున్నారు" అనే అపవాదుకు లోనవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ మాట చెబుతున్నాను ! అంతే ! 🙏
జగన్ దోచుకొని డిపార్ట్మెంట్ ఏదైనా ఉన్నదా
రాజకీయం అంటేనే అవినీతి ఇలా హయాంలో వాళ్ళు చేశారు అని చెబుతున్నారు వాళ్ల వస్తే వీలు చేసిన
Jagan chesina papalu tavve koddi vastune vuntai.
Schemes ichara Leda Scams chesara anedi Artham kakunda undi Ento
💯% TRUE... big scam in Jagan mavyya layouts. Nice vedio
Maa jalaganna julai movie lo brahmanandam type... chesthaadu dhorikipothaadu😂😂😂
బాబు, నువ్వు చెబుతున్నట్టు, నాయకులు/అదికారులు డబ్బు పంపిణీ పంచుకున్నట్టు, నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, కూటమి ప్రభుత్వానికి ప్రూఫ్స్ ఉంటే పెట్టండి, చార్యలు ఎందుకు ఉండవు, ఎంతసేపు తల బిరుసు సోది. ఇంకా ఏమి లేదు
మా. ఉల్లొ. కుడా. జరిగింది
Srinu garu maa voori lo kuda jarigindhi cent 6000 rs ni 60000 rs avineethi jarigindhi
ముమ్మిడివరం నియోజకవర్గం బ్రో మాది నాకు తెలిసి దేవుడు భూములు ఈచేశారు 6 ..7 దేవుదవి అందుకే వైసీపీ పతనం
అన్న నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎం చెయ్యదు అన్నప్పుడు నువ్వు కోర్ట్ లో కేసు వేసి ఛాలెంజ్ chey neeku సమాజం మీద ఉన్న భాద్యత తెలుస్తుంది ఊరికే నువ్వు వీడియో చేసినంత మాత్రాన ఎం లాభం
జగన్ అన్న ఏంచేసుకుంటావ్ ఈ డబ్బులు పోయేదప్పుడు పట్టుకుపోతవా
Courts cbi police in india r so strict ....
True ..nasanam chasadu sycho AP ni 😢😢