KCR Press Meet On Kavitha Bail | Kavitha Released From Tihar Jail | CM Revanth Reddy | News Buzz

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @NarsimhacharyErravellyNarasimh
    @NarsimhacharyErravellyNarasimh 2 หลายเดือนก่อน +196

    బెయిల్ మీద వస్తుంది,
    ముత్యం లా కాదు.చెప్పడానికి సిగ్గు ఉండాలి.

    • @shekarbangla6155
      @shekarbangla6155 2 หลายเดือนก่อน +4

      Super

    • @Narsimha-bt9lm
      @Narsimha-bt9lm 2 หลายเดือนก่อน

      గుంపు మేస్త్రి కన్నా అంత అధ్వానం అయితే కాదు కదా బ్రదర్
      లైవ్ లో దొరికాడు కదా సీఎం
      కవిత కూడా అలా రెడ్డి అండగా దొరకలేదు కదా దీనికి సిగ్గు ఎందుకు

    • @Btvsubu206
      @Btvsubu206 2 หลายเดือนก่อน

      😂😂😂 nijame

    • @sachinkumarbantula582
      @sachinkumarbantula582 2 หลายเดือนก่อน +2

      Brother revanth bail paina unadu, Chandrababu kuda Mari vallu....

    • @dilluvlogs4055
      @dilluvlogs4055 หลายเดือนก่อน

      bail icharu ante they will not do mistakes in future if there is any doubt on the candidate they will reject the bail this simple logic how did you missed it

  • @chandarashekar2411
    @chandarashekar2411 หลายเดือนก่อน +4

    Jài BRS 🔥🚐🚐🚐 Jai Kavitha akka ✊💪💪❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏✊💪👏

  • @ramulusomavarapu1042
    @ramulusomavarapu1042 2 หลายเดือนก่อน +159

    బెయిల్ వస్తే కేస్ క్లోజ్ అయిందా ఎక్స్ సీఎం గారు

    • @MohdkaleemUllah-d5i
      @MohdkaleemUllah-d5i 2 หลายเดือนก่อน +2

      Ts,lion,maa,kcr,sab

    • @palvoykrishnaprasad7729
      @palvoykrishnaprasad7729 2 หลายเดือนก่อน

      ​@@MohdkaleemUllah-d5iBOGUS CORRUPTED C.M. EVER SEEN WITH GAMAND. WITH FAMILY POLITICS.

    • @PramodhKondru
      @PramodhKondru 2 หลายเดือนก่อน +4

      Vote for note case on line 😅😂

    • @saiprakash9221
      @saiprakash9221 2 หลายเดือนก่อน

      Ote ki note case mari em chestunav bro eroju CM chesaru ade picchonni

    • @sdjjraju8865
      @sdjjraju8865 2 หลายเดือนก่อน +1

      Kavakunta familiki power pogane mati tappindi

  • @anilsiddaboina1767
    @anilsiddaboina1767 2 หลายเดือนก่อน +26

    అసెంబ్లీ కి అయితే రావు కానీ బిడ్డ కోసం అయితే ప్రెస్ మీట్ పెట్టావ్

  • @bud938
    @bud938 2 หลายเดือนก่อน +198

    Sir, మీకు ఒకటీ అర్దం కావట్లేదు ఇక్కడ, మీ మాటలు అన్నీ Bogus అని ప్రజలకు అర్దం ఐపోయింది, మంచిగా Farmhouse పడుకోండి. ipudu vochindi just Bail

    • @girireddy2847
      @girireddy2847 2 หลายเดือนก่อน +7

      Ippudu CM kuda bail meedhane unnadani gurthu pettukondi.

    • @venkateswarlubaisu3620
      @venkateswarlubaisu3620 2 หลายเดือนก่อน +5

      Enduku unna paruvu teesukoku
      Bail Ela techukunnavo prajalaki telusu

    • @muhammedmunawwarali9825
      @muhammedmunawwarali9825 2 หลายเดือนก่อน

      Ni kutumbam mottam kalisi KCR Atula viluva leydu. Aeena ki Ardham Avtaleydu Antav ra vedhava . ?

    • @gaddamidimallesham
      @gaddamidimallesham 2 หลายเดือนก่อน +4

      ఒక్కసారి,కాకి పైపు పెట్టీ టెస్ట్ చేయండి. మళ్ళీ అదే మందు వస్తది.

    • @Sindhu-u9j
      @Sindhu-u9j 2 หลายเดือนก่อน +2

      Waste brs

  • @jayashankartv7471
    @jayashankartv7471 2 หลายเดือนก่อน +23

    జర్నలిస్టులకు మాట్లాడే అవకాశం ఇయ్యలే ఒకప్పుడు ఇప్పుడు ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నాడని కెసిఆర్ గారు

  • @mana_digital
    @mana_digital 2 หลายเดือนก่อน +206

    ఇప్పుడు ఐపోయిందా కేసు సార్ ఇంకా 4yers తరువాత చెప్పు ముత్యం మా పగడమా అన్నది.......

    • @Sheshudhar
      @Sheshudhar 2 หลายเดือนก่อน +10

      అయిపోయింది... బీజేపీ కాంగ్రెస్ కుట్ర రాజకీయం..

    • @Sheshudhar
      @Sheshudhar 2 หลายเดือนก่อน

      చదువురాని తెలంగాణ ఓటరు ఓటుకు నోటు దొంగ ను

    • @Rajendharchetlapelli
      @Rajendharchetlapelli 2 หลายเดือนก่อน

      మళ్ళీ వాచిండు పీటల దోర తుపాకీ రాముడు

    • @PushkaraoK
      @PushkaraoK 2 หลายเดือนก่อน +4

      Jailki velithe muthyamyenti,.

    • @Sheshudhar
      @Sheshudhar 2 หลายเดือนก่อน +1

      @@PushkaraoK Modi ahankaram.. Kavitha jail..

  • @BalajiPawar-z9t
    @BalajiPawar-z9t 2 หลายเดือนก่อน +7

    ఇది ఓల్డ్ ప్రెస్ మీట్ వీడియో అని తెలియకుండా రెస్పాండ్ అయ్యే అజ్ఞాన అనామకులకు ఒక లైక్ వేసుకోండి

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 2 หลายเดือนก่อน +65

    కడిగిన ముత్యం... అంటే.... ఎవరికి దిక్కు దివాణం లేదు....😂

  • @janaganikumar8314
    @janaganikumar8314 2 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @pardhasaradhipoduru5508
    @pardhasaradhipoduru5508 2 หลายเดือนก่อน +82

    వీడు అనవసరము గా కెలుక్కుంటున్నాడు

    • @kvenu5979
      @kvenu5979 2 หลายเดือนก่อน +5

      Vaste Congress

    • @venkatib9849
      @venkatib9849 2 หลายเดือนก่อน +1

      Endhuku ra ne Amma emaina problems avthundha???? Siggu sharam leni sankara jaathi nidhi,....

  • @dachasvenkat
    @dachasvenkat 2 หลายเดือนก่อน +150

    Bail వచ్చింది..నిర్దోషి కాదు .. నాటకాలు రా బాబూీవి

  • @NageswaraRaoK-u3u
    @NageswaraRaoK-u3u 2 หลายเดือนก่อน +21

    మీరు చెప్పింది correct sir. కానీ మీ మీద కోపం ఉంటె మిమ్మల్ని కదా అరెస్ట్ చేయాలి. కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేసారు అనేది మా మదిలో ఒక డౌట్ సార్

    • @Btvsubu206
      @Btvsubu206 2 หลายเดือนก่อน

      Amene scam chesindi amene arreste chesiru anthey epudu kadgina mutyam avi evi anni bekar matalu

  • @amudsh128
    @amudsh128 2 หลายเดือนก่อน +177

    సారాతో కడిగినారా ముత్యం అవడానికి.

    • @megavathpandarinath570
      @megavathpandarinath570 2 หลายเดือนก่อน

      Ne gudda palagottali

    • @mamindlapallymaheshkumar7278
      @mamindlapallymaheshkumar7278 2 หลายเดือนก่อน +9

      DON'T YOU KNOW chemistry alcohol is a better cleaning agent😅

    • @maruthinara6604
      @maruthinara6604 2 หลายเดือนก่อน +2

      😅😂😂

    • @RanganaboinaNarsimulu
      @RanganaboinaNarsimulu 2 หลายเดือนก่อน +2

      😂😂Sara tho kadigina mutyam

    • @rameshpanjala4075
      @rameshpanjala4075 2 หลายเดือนก่อน

      జైలులో కడిగించుకుంది, బయటకు వచ్చాకా ఇంకెందరితో కడిగించుకంటదో,అడ్వాన్స్ గా ఏమైనా తయారు చేయించుకున్న బతుకమ్మ చీరలు చాలు తుడచుకోవడానికి... చేసిన తప్పు డిల్లీ సియం చెప్పారు కదా.. అందరికీ తెలిసిందే మీ బాగోతాలు.

  • @balasatish1224
    @balasatish1224 2 หลายเดือนก่อน +28

    బెయిల్ మీద వస్తె కడిగిన ముత్యం ఎలా అవుతుంది రా ముక్కోడా

  • @nallamala0369
    @nallamala0369 2 หลายเดือนก่อน +3

    💯👌 truth Boss

    • @SathishSathish-uy1pf
      @SathishSathish-uy1pf 2 หลายเดือนก่อน

      బొచ్చుల brs బొచ్చుల కాంగ్రెస్

  • @tejutelangana7166
    @tejutelangana7166 2 หลายเดือนก่อน +22

    అరె బేకు ఓన్లీ బేల్ మాత్రమే రా ఇచ్చింది అదేం పెద్ద నిర్దోషి పత్తిత్తులు ఏం చెప్పలేదు కోర్టు

  • @ganeshreddy7938
    @ganeshreddy7938 2 หลายเดือนก่อน +6

    మీరు సర్ తెలంగాణ తెచ్చాను తెచ్చాను అని TRS పార్టీ పెట్టి రెండు సార్లు గెలిచారు... ఇప్పుడు BRS అని పెట్టి మునిగిపోయారు అంతె ఇక నమ్మరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 🙏🙏🙏

  • @JayaSurya-df1nd
    @JayaSurya-df1nd 2 หลายเดือนก่อน +4

    పాస్ పోర్టులు,వీసా, దుబాయ్ ఇవ్వాన్ని టైమ్ పాస్ కోసం చేశారా

  • @venkannasaini1610
    @venkannasaini1610 2 หลายเดือนก่อน +5

    Jai kcr jai Telangana 🌷🌷🌷🌷🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @TelanganaRambabu-d6u
    @TelanganaRambabu-d6u 2 หลายเดือนก่อน +1

    బెయిల్ మీద వచ్చినందుకే "కడిగిన ముత్యం"అంటున్నారు. ఆమె దోషా, నిర్దోషా అనేది ఇంకా కోర్ట్ జడ్జిమెంట్ జరుగలేదు కదా..!!

  • @chinthalabalkishan8622
    @chinthalabalkishan8622 2 หลายเดือนก่อน +21

    బెయిలు వచ్చింది కానీ కేసు అట్లనే వుంది గదా ఎక్కడి కడిగిన ముత్యం

  • @S.sandhyaraniSandhyarani
    @S.sandhyaraniSandhyarani 2 หลายเดือนก่อน +2

    Jai kcr Jai Telangana ❤❤

  • @gnaneshwarvavilala243
    @gnaneshwarvavilala243 2 หลายเดือนก่อน +76

    90 ml బెయిల్ అంటే కడిగిన ముత్యమా చెప్పురా బై 😘

  • @malleshkondi8561
    @malleshkondi8561 2 หลายเดือนก่อน +21

    ఇన్ని రోజులు జైలు కూడా తినే సిగ్గు లేకుండా కడిగిన. ముత్యమా ఇన్నిరోజులు దేనితో కడిగినరూ

  • @sheshagiriraogurujala5306
    @sheshagiriraogurujala5306 2 หลายเดือนก่อน +3

    It's just a bail not the case closed.

  • @mutakoruparusharamulu4896
    @mutakoruparusharamulu4896 2 หลายเดือนก่อน +11

    కెసిఆర్ అంటే తెలంగాణ
    తెలంగాణ అంటే కెసిఆర్ అనే వాళ్ళు లైక్ వేయండి అన్న 🐅🐅🐅🐅🐅

  • @SrinuSabhavath-d9f
    @SrinuSabhavath-d9f 2 หลายเดือนก่อน +1

    Meeru super sir

  • @AnilKumar-dq3ky
    @AnilKumar-dq3ky 2 หลายเดือนก่อน +33

    అందుకే లిక్కర్ పాప దొరసాని కి బెయిల్ ఇవ్వదు అని చెప్పిన హైకోర్టు కు.ఇప్పుడు brs broker గాళ్ళు బతుకమ్మ ఆడుతారు

  • @satyasriram3555
    @satyasriram3555 2 หลายเดือนก่อน +47

    గోవింద డెవలప్ సారు కెసిఆర్

  • @ovenkatesh.joikongres5809
    @ovenkatesh.joikongres5809 2 หลายเดือนก่อน +4

    Joi,kcr❤❤🎉🎉

  • @Siddarth990
    @Siddarth990 2 หลายเดือนก่อน +5

    Yes sir

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 2 หลายเดือนก่อน

    Fantastic reality truths explained by Sri KCR Garu 🎉🎉🎉🎉🎉

  • @venkatreddy4256
    @venkatreddy4256 2 หลายเดือนก่อน +8

    అరె kcr నీ ప్రతి వ్రత కబుర్లు చెప్పకు నీ గురించి తెలువ నోడు ఎవ్వరు లేరు

  • @sss-q5r
    @sss-q5r 2 หลายเดือนก่อน

    Jai KCR Jai Telangana

  • @Sailaja-i1i
    @Sailaja-i1i 2 หลายเดือนก่อน +38

    Mari inni rojulu intha mandhi enduku jail lo vunnaru

  • @innocentgoys7758
    @innocentgoys7758 2 หลายเดือนก่อน

    ప్రజలు తెలివైన వాళ్ళు .కథలు ఎక్కువ రోజులు వినరు..

  • @loveyoubangaram4141
    @loveyoubangaram4141 2 หลายเดือนก่อน +5

    జై కేసీఆర్ జై తెలంగాణ

  • @jaibharath.4505
    @jaibharath.4505 2 หลายเดือนก่อน +8

    When will congress party' files cases on kcr and co.

  • @shivam-gc7lk
    @shivam-gc7lk 2 หลายเดือนก่อน +1

    ఇప్పుడు ఆ ముత్యం నీ ఏ నీళ్ళతో కడిగారు, ఎక్కడ కడిగారు?

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 2 หลายเดือนก่อน +5

    నిజమే నా అభిప్రాయం కూడా అదే, మోడీ ని జై అన్నవాళ్ళు నేరస్తులైనా విడిచిపెట్టేయడం. వ్యతిరేకంగా ఉంటే కేసులు పెట్టేయడం హింసించడం...

  • @RavaliSirapurapu-oe6xv
    @RavaliSirapurapu-oe6xv 2 หลายเดือนก่อน +1

    కెసిఆర్ గారు మీరు ఆడుతున్న నాటకాలు కవిత చేసిన లిక్కర్ స్కాన్ మీరు ఏమన్నా అర్థం ఉందా మీరు కూడా ఫోన్ టాకింగ్ లో దొరికారు మీ పార్టీ మీరు పెద్ద స్కామ్

  • @parusharamulutegulla3516
    @parusharamulutegulla3516 2 หลายเดือนก่อน +33

    Antha vaddu kaka

  • @romantickiller_2256
    @romantickiller_2256 2 หลายเดือนก่อน +1

    మోడీ గారు లోన పెడితే రేవంత్ అన్న ఎం చేసాడు...

  • @kommanaboinavenu2245
    @kommanaboinavenu2245 2 หลายเดือนก่อน +11

    జై కెసీఆర్ జై జై తెలంగాణ ❤

  • @satyamkalvala
    @satyamkalvala 2 หลายเดือนก่อน +5

    పాత వీడియో ఇప్పుడు పెట్టి వ్యూస్ పెంచుకుంటున్నారు 😂😂

  • @srinivassingam6204
    @srinivassingam6204 2 หลายเดือนก่อน

    జై కెసిఆర్

  • @sureshn5679
    @sureshn5679 2 หลายเดือนก่อน +9

    నాయనా KCR గారు మీరు BRS ను BJP లో విలీనం చేస్తా అంటేనే కవిత కి బెయిల్ వచ్చింది, BJP కి north లో తగ్గింది,next though గా ఉంటది, అందుకే వాళ్ళు south లో concentation చేస్తుంది, రేపు జరగబోయే సర్పంచ్ ఎన్నికల లో మీరు పొత్తు కుదిరింది

  • @srinivasachary4459
    @srinivasachary4459 2 หลายเดือนก่อน

    LION is back and ROARING 🦁

  • @nareshkondabathini5734
    @nareshkondabathini5734 2 หลายเดือนก่อน +4

    ఒలింపిక్ గేమ్ లో ఆడి చాలా కష్టపడ్డావ్ తైతక్క...
    ఇప్పుడు ఫామ్ హౌస్ లోకి వెళ్లి మల్లి ప్రయత్నించండి.... గట్టిగా...🍾🍻

  • @chanderd1839
    @chanderd1839 2 หลายเดือนก่อน

    You are Always correct KCR Sir. Jai KCR Sir. Jai Telangana

  • @SaabannaG
    @SaabannaG 2 หลายเดือนก่อน +3

    👍👍👌👌 Jai Telangana Jai kcr 🔥👍

  • @sanathkumaranumalla2039
    @sanathkumaranumalla2039 2 หลายเดือนก่อน +1

    Whatever it may be during KCR government current and water problem solved..... before that Hyderabad had current problems every shopkeeper was maintaining Generater..now again facing current and water problems.. this difference we can see

  • @KarthikeyaPothula
    @KarthikeyaPothula 2 หลายเดือนก่อน +15

    Only bail

  • @gollarajender4708
    @gollarajender4708 2 หลายเดือนก่อน

    What a editing video this is old video anukunta particularly at phone tapping issue raised by.

  • @guddetigopi8749
    @guddetigopi8749 2 หลายเดือนก่อน +10

    సారు కేసీఆర్ నీ మాటలు ఎవరు వినరు మీరు ఒక్కరే తెలంగాణ తేలేదు తెలంగాణ ప్రజలందరూ మేధావులు కవులు కళాకారులు ప్రజలందరూ ఉద్యమం చేస్తే దీనికి ముఖ్యంగా విద్యార్థులు చాలా కష్టపడ్డారు దీన్ని దృష్టిలో పెట్టుకొని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అప్పుడు మీరు కుటుంబ సభ్యులందరూ సోనియా గాంధీ కాళ్లు మొక్కి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు మీరు మర్చిపోతే మేము మర్చిపోము కథ

    • @telanganaporadu7378
      @telanganaporadu7378 2 หลายเดือนก่อน +1

      అన్న గారు ఉద్యమాన్ని నడిపిన వాళ్ళకే క్రెడిట్ పోతది నాయకుడు ఉంటేనే ఉద్యమం ఉవ్వేతున్న ఎగిసి పడుతది ఆరోజుల్లో నేను కాదనటలేదు అందరు కలిసి కొట్లాడితేనే వచ్చింది తెలంగాణ దానిని సరిఅయిన క్రమంలో నడిపిన వాడిదే గ్రేట్

    • @venkateshs811
      @venkateshs811 2 หลายเดือนก่อน

      ​@@telanganaporadu7378అప్పుడు తెలంగాణ కోసం సపోర్ట్ చేసాం ఇప్పుడు వాళ్ళ కుటుంబం కోసం పార్టీ అధికారం కోసం ఎవరు సపోర్ట్ చేయరు

    • @swethareddy6324
      @swethareddy6324 2 หลายเดือนก่อน

      Evarame Telangana ivvadaniki ade ikkadidi kadu

  • @amjad8555
    @amjad8555 2 หลายเดือนก่อน

    Great

  • @dharmapurivajjepally4989
    @dharmapurivajjepally4989 2 หลายเดือนก่อน +9

    Achaa.. Heee

  • @superkidharsha
    @superkidharsha 2 หลายเดือนก่อน +2

    రాహుల్ సీనియర్ లీడర్ కాదు, సీనియర్ జర్నలిస్ట్.. ఫ్రేస్టేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు.

  • @user-qm5jq3fx8n
    @user-qm5jq3fx8n 2 หลายเดือนก่อน

    Super.k.c.r.meru.cheppindi.nijam

  • @madiredd
    @madiredd 2 หลายเดือนก่อน +12

    Dayachesi eeyana maatalu evaru nammakandi

    • @VidyasagarGaddala-rg5hv
      @VidyasagarGaddala-rg5hv 2 หลายเดือนก่อน +2

      Yes sir memu nammatledhu ee cheat .

    • @Sindhu-u9j
      @Sindhu-u9j 2 หลายเดือนก่อน +1

      Nammodhu be carefull

    • @Sindhu-u9j
      @Sindhu-u9j 2 หลายเดือนก่อน +1

      Cheater

  • @Telangana-
    @Telangana- 2 หลายเดือนก่อน +5

    KCR 😂😂😂

  • @mahendravadloory8308
    @mahendravadloory8308 2 หลายเดือนก่อน +2

    జై కేసీఆర్
    జై తెలంగాణ
    జై BRS
    జై జై జై BRS

  • @maheshmahi5127
    @maheshmahi5127 2 หลายเดือนก่อน +15

    90 ml

  • @nagarajukesham7903
    @nagarajukesham7903 2 หลายเดือนก่อน

    జై కెసిఆర్ జై తెలంగాణ

  • @mpchari8404
    @mpchari8404 2 หลายเดือนก่อน +10

    సారతో కడిగిన ముత్యం. మరి ఇప్పుడు మోడీ కాళ్ళు పట్టుకుంటేనే కదా బెయిల్ వచ్చింది.

  • @KurakulashivaShiva
    @KurakulashivaShiva 2 หลายเดือนก่อน

    Yes

  • @Vinod_993
    @Vinod_993 2 หลายเดือนก่อน +4

    2014:KCR sir నామి congress lost in 2014 (down fall started for them)
    2024:Now, Sir, ni BJP నమిది history repeats....

  • @erigelamaheswarareddy4237
    @erigelamaheswarareddy4237 2 หลายเดือนก่อน +1

    తెలంగాణ ముసుగులో తెలంగాణను అప్పుల. ఉబిలో దొబహిండు.. పార్లమెంట్లొ బిజెపి పెట్టిన బిల్లులకు యందుకు సపోర్ట్. చేసినారు. రేవంత్ రెడ్డి నిమీరు. ఏమి చేయలేరు. ప్రజలు భగవంతుడు ఆశీస్సులు. ఉన్నాయి

    • @muddaladhana7490
      @muddaladhana7490 2 หลายเดือนก่อน

      Vadu pedda donga 😂😂😂 vote ki note donga 😂😂

  • @NSS-4right
    @NSS-4right 2 หลายเดือนก่อน +8

    ఎలక్టరల్ బాండ్స్ స్కాం దేశం లో 160000 కోట్లు అందులో 8000 వేల కోట్లు బీజేపీ కి పార్టీ ఫండ్స్ గా ముట్టింది.... 100 కోట్ల లిక్కర్ కేసు లో 10 మంది వున్నారు... ఏ ఒక్క మనీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ లేకుండా...వాట్ ఏ పిట్.... 😄🙏

  • @narenderreddypalwai6552
    @narenderreddypalwai6552 2 หลายเดือนก่อน

    ఈ మాటలు చెప్పి తెలంగాణను నిండా ముంచావు

  • @sathishyam5102
    @sathishyam5102 2 หลายเดือนก่อน +4

    బాగా కష్టపడ్డావు నీ ఫ్యామిలీ వాళ్లకు సంపాదించుకోడానికి

  • @chandarashekar2411
    @chandarashekar2411 หลายเดือนก่อน +1

    Jai🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🛻🛻🛻🛻🛻🚗🚗🚗🚗kcr sir 🙏🙏💪💪💪✊💪✊

  • @bhadra3330
    @bhadra3330 2 หลายเดือนก่อน +3

    Ok ready ga undu

  • @reddysparanjyothi5982
    @reddysparanjyothi5982 2 หลายเดือนก่อน

    She came on bail.she is not clean. Court has to decide pichinakodaka.

  • @UpenderRao-rh2zm
    @UpenderRao-rh2zm 2 หลายเดือนก่อน +4

    Jai BRS Jai kcr india no one knowledge person kcr.

  • @Zubar-lm4ti
    @Zubar-lm4ti 2 หลายเดือนก่อน

    👍👍

  • @vishnuvardhansurya86
    @vishnuvardhansurya86 2 หลายเดือนก่อน +3

    What a proud really

  • @rolex6872
    @rolex6872 2 หลายเดือนก่อน

    జై తెలంగాణ జై కేసీఆర్ 💪💪💪💪💪💪👍

  • @jallakousalya3796
    @jallakousalya3796 2 หลายเดือนก่อน +4

    నీ కూతురు ఓన్లీ బెయిల్ మీదనే బయటికి వచ్చింది ఎలాగైనా మళ్లీ లోపలికి వెళ్తాది

  • @AnandaBayhillsFlatowners
    @AnandaBayhillsFlatowners 2 หลายเดือนก่อน

    Yes 🎉❤❤

  • @banothuvenkanna6105
    @banothuvenkanna6105 2 หลายเดือนก่อน

    Jai kcr jai telangana...

  • @ShivakumarChikkulla
    @ShivakumarChikkulla 2 หลายเดือนก่อน

    Jii kcr

  • @nenavathsrikanth8512
    @nenavathsrikanth8512 2 หลายเดือนก่อน

    హైలైట్

  • @LathaEshwargoud
    @LathaEshwargoud 2 หลายเดือนก่อน +1

    సిగ్గుండాలి వెళ్దామా ఢిల్లీ పెడదామా భారతదేశం పార్టీ ఒక్క సీటు రాణి బి ఆర్ ఎస్ సిగ్గు సిగ్గు

  • @swamynatheyedr4901
    @swamynatheyedr4901 2 หลายเดือนก่อน +1

    Yes varest PM I ever seen

  • @sagarn9309
    @sagarn9309 2 หลายเดือนก่อน

    కేసీఆర్ అన్న తోడు ఒక బ్రోకర్

  • @K.Anjaiah-tg7wu
    @K.Anjaiah-tg7wu หลายเดือนก่อน

    జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న

  • @sanjeevkm285
    @sanjeevkm285 2 หลายเดือนก่อน

    Telangana TRS party should remain ideal for some time. we need ideology of KCR.

  • @ARKMEDIA1
    @ARKMEDIA1 2 หลายเดือนก่อน

    నీ ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు ఎలా వ్యవహరించారు జర్నలిస్టుల పైన

  • @shambyanayak1349
    @shambyanayak1349 2 หลายเดือนก่อน

    అరె బాబు నీ ఫ్యామిలీ దేశం లోనే పెద్ద కరెప్టెడ్ ఫ్యామిలీ

  • @reddyvenkat3048
    @reddyvenkat3048 2 หลายเดือนก่อน

    కడిగిన ముత్యంలా వచ్చింది అంటే నీల్లలో కడిగినార ఎల్ల కడిగారు

  • @Multifire910
    @Multifire910 2 หลายเดือนก่อน

    Jai kavithakka jai kcr jai kcr jai brs jai ktr❤❤❤❤❤❤❤❤

  • @ks-mh9wv
    @ks-mh9wv 2 หลายเดือนก่อน

    దయచేసి అమేరిక పోమ్మను సార్....కవితక్క గారిని....

  • @jayanarsimha6182
    @jayanarsimha6182 2 หลายเดือนก่อน +2

    అయిపోయింది అంతా అయిపోయింది 😂😂

  • @rajendarreddy2020
    @rajendarreddy2020 2 หลายเดือนก่อน

    Wait for RIGHT JUSTICE...😂😂😂😂
    Delhi Liquor case......

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 2 หลายเดือนก่อน

    అన్న ఎన్ని రోజులకు బయటకు వచ్చిందు బిడ్డకు బెయిల్ మాత్రమే వచ్చింది కేస్ క్లోస్ కాలేదు బెయిల్ ఎన్ని రోజులకు అయినా రావాల్సిందే శిక్ష పడ్డప్పుడు బెయిల్ రాదు sir

  • @g.maheshmudhiraj7860
    @g.maheshmudhiraj7860 2 หลายเดือนก่อน +1

    Jai kcr he is lejendry person

  • @chintuyadavkanna5568
    @chintuyadavkanna5568 2 หลายเดือนก่อน

    Jai కేసీఆర్ జై జై కేసీఆర్

  • @fluorosisintelanagana7452
    @fluorosisintelanagana7452 2 หลายเดือนก่อน +2

    జై కేసీఆర్