CM Revanth Reddy And KCR Words About Hydra Demolition | Telangana Politics | News Buzz

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ย. 2024

ความคิดเห็น • 776

  • @prasadrao7936
    @prasadrao7936 หลายเดือนก่อน +103

    అయ్యా రేవంత్ రెడ్డి గారు నమస్కారం హైడ్రా వల్ల పేద మధ్య తరగతి ప్రజలు ఒక వేళ నష్ట పోతే నష్ట పరిహారం ఇవ్వాలని వాళ్ళని మీ ప్రభుత్వం ఆదుకోవాలని మా వినతి

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 หลายเดือนก่อน +105

    వ్యక్తిగతంగా కొందరికి నష్టం జరిగినా , సమిష్టిగా ప్రజలందరికీ న్యాయం జరగడం ప్రభుత్వ ఎజెండాగా ఉండాలి 🎉🎉🎉

    • @eshwargetenv1
      @eshwargetenv1 หลายเดือนก่อน +3

      ala వ్యక్తిగతంగా నష్టం jarige vallalo, meru kuda unte apudu kuda ide maata antara?

    • @rambabukummajella2114
      @rambabukummajella2114 หลายเดือนก่อน +2

      @@eshwargetenv1 మాకు పక్క గ్రామంలో ఉండే ముప్పై గుంటల భూమిని చాలాకాలం కౌలుకు వేరేవారు సాగు చేసేవారు. ఆ తర్వాత మేము పూర్తిగా ఆ కౌలు రైతుకే ఆ భూమిని వదిలివేశాం...
      రోడ్ వెడల్పు కొరకు మా ఇంట్లో సగం వదిలి పెట్టాం.
      కొత్తగా వేసే దారి కోసం పొలంవద్ద పది గుంటలు భూమి ఉచితంగా ఇచ్చాం...

    • @PRANEELYETURIVLOGS
      @PRANEELYETURIVLOGS หลายเดือนก่อน

      ​@@rambabukummajella2114 nuvvu సొంతంగా రూపాయి రుపాయి కూడా బెట్ట సంపాదించి కొన్ని భూమి పోతే కూడా అలానే matladu తార 😢😢😢

    • @vinnywglhyd5148
      @vinnywglhyd5148 หลายเดือนก่อน

      ఆ వ్యక్తి వి నువ్వు అయితే తెలుస్తది నొప్పి... నువ్వు సేఫ్ అని .. వాగుతున్నావు, పొరపాటు లు జరుగుతాయి , పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీస్కొని చేతకాదు , బలం లేని వాళ్ళ మీద విడి ప్రతాపం

  • @royalsbalu8432
    @royalsbalu8432 หลายเดือนก่อน +150

    సర్ రేవంత్ గారు లంచాలు తీసుకున్న వారికీ ఫస్ట్ అరెస్ట్ చెయ్యండి వాళ్ళు ఆలా ఇచ్చారు

    • @kakumanichandrakiran2847
      @kakumanichandrakiran2847 หลายเดือนก่อน

      నువ్వు భలే కామెడీ చేస్తున్నావ్ బ్రో ఈ పొట్టి నాయాలు ఓటు కు నోటు కేసు లో అడ్డంగా లంచం ఇస్తూ పట్టు బడ్డాడు. తెలంగాణ ప్రజలు దొంగలకు తాళాలు ఇచ్చారు.

  • @sujathayadav3283
    @sujathayadav3283 หลายเดือนก่อน +118

    మన ముందు తరాలకు నీటి కొరత లేకుండా CM తీసుకున్న నిర్ణయాన్ని మేము అంగీకరిస్తాము. కానీ ఇందులో మోసపోయి ఇండ్లు కట్టి నష్టపోయిన అమాయకులు వారికి అంతే స్థలాన్ని ఇంకోచోట ప్రభుత్వం కలిపించాలి. డబల్ బెడ్రూం అందరికీ ఎలా ఇస్తారు?

    • @kannayadav2163
      @kannayadav2163 หลายเดือนก่อน

      Varsham vacchinapudu neelu raakapote mantalu vasthayaa....vaadoka telivi thakuva G M gaadu vaaniki meelantolla support...

    • @muralikrishnareddy9812
      @muralikrishnareddy9812 หลายเดือนก่อน

      నీ ఇల్లు కాలధేగితే అట్లనే అంగీకరిస్తారా సిగ్గు ఉండాలి రా ఒక్కసారి చూడు ఎంత కష్టం తో కట్టుకున్నారు వాడు కుల్చె లో 80% పెద వల్లవే

    • @MaanvithaLahari1326
      @MaanvithaLahari1326 หลายเดือนก่อน

      Vunna moosini clean cheyamanu

  • @bhavusingmalothu9402
    @bhavusingmalothu9402 หลายเดือนก่อน +22

    అయ్యా కేసీఆర్ సర్....10 సం పాలించారు. 80వేల పుస్తకాలు చదవటం చేశారు 100 మంది DGPలో ఒక్కరూ తెలియదు...WHO IS HE?😅😅😅😅😅

    • @kalyansurya1215
      @kalyansurya1215 หลายเดือนก่อน +3

      Kukka biscuits la revanthi 2016 hydra gurunchi emo andi vinu

    • @dhodaraju1897
      @dhodaraju1897 หลายเดือนก่อน

      vedio mottham chudura vedava nelanti sagam sagam galle randa gadini gelipicharu kcr knowledge mundara me randa gaadu ringula ventruka tho samanam

    • @JallaaDasharath
      @JallaaDasharath หลายเดือนก่อน +1

      Very nice question

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 หลายเดือนก่อน +137

    ముందు భవిష్యత్తుకే తరాలలో గ్రౌండ్ వాటర్ పెంచడానికి నెంబర్ వన్

    • @mkurmi5
      @mkurmi5 หลายเดือนก่อน +10

      ఆయా గ్రౌండ్ వాటర్ పెంచడన్నికి విలేజ్ లో కేసీఆర్ చెరువులు బాగు చేసినాడు.ఈయన వచ్చికొత్తగా గ్రౌండ్ వాటర్ ఎం పెంచుతాడు.😅

    • @MrIndra170
      @MrIndra170 หลายเดือนก่อน

      ​@@mkurmi5 urban areas lo drainage water pokye nalalu, cheruvulu kabjalu chesi varshalu vachinapidu atu land lo inkaka cheruvulu nalalu leka colonys munigipote tappu Leda bro 😊

    • @muralikrishnareddy9812
      @muralikrishnareddy9812 หลายเดือนก่อน

      మీ రేవంత్ అన్న ఉచ్చ తగుర సిగ్గు లేనోడా పేద ప్రజల ఇంట్లో ఏం చేసింది రా

  • @ahmadpasha4400
    @ahmadpasha4400 หลายเดือนก่อน +29

    ప్రభుత్వ పథకాలు అన్నీ ఏమి ఇవ్వకండి మంచి విద్య ని వైద్య ని ఇవ్వండి చాలు ప్రభుత్వం నుండి మేము అసెంచెది యిదే

    • @VusaaSwapna
      @VusaaSwapna หลายเดือนก่อน

      Adi ivvaru sir endukante govt politics ki vaati valle income... Vastadi

    • @srinunadari6673
      @srinunadari6673 หลายเดือนก่อน

      ❤❤❤

  • @PubjigamerPubjigamer
    @PubjigamerPubjigamer หลายเดือนก่อน +16

    జై తెలంగాణ

  • @chandarashekar2411
    @chandarashekar2411 หลายเดือนก่อน +5

    Jài BRS Jai shree kcr 🙏🙏🙏🙏🙏 always best' dinamic CM
    of TS 🎉🎉❤❤❤❤❤

  • @anjiaaanji9485
    @anjiaaanji9485 หลายเดือนก่อน +94

    అన్న నీకు దమ్ము వుంటే owaisi కాలేజ్ నీ కులగొట్టు నేను అప్పుడు ఒప్పుకుంట ఏం రేవంత్ అన్న రామోజీ రావు ఎంతా అంక్రమించడో దాన్ని చెప్పండి

    • @KORRALAXMIPATHI-o8m
      @KORRALAXMIPATHI-o8m หลายเดือนก่อน +2

      Cheta kani tanam revathi Reddy di

    • @nareshreddy841
      @nareshreddy841 หลายเดือนก่อน

      @@KORRALAXMIPATHI-o8mmodda cheekara

    • @KORRALAXMIPATHI-o8m
      @KORRALAXMIPATHI-o8m หลายเดือนก่อน +1

      @@nareshreddy841 na sully chikura koja

    • @KORRALAXMIPATHI-o8m
      @KORRALAXMIPATHI-o8m หลายเดือนก่อน +1

      @@nareshreddy841 na sully chikura koja kadaka

    • @RupeshReddy-io6ty
      @RupeshReddy-io6ty หลายเดือนก่อน +1

      Vaalu antha best friends 😂

  • @DayakarBachalakuri
    @DayakarBachalakuri หลายเดือนก่อน +1

    రేవంత్ రెడ్డి అన్న ను సుపర్ మొత్తం కుళ్లగోటు

  • @sunderrajtellapuram2356
    @sunderrajtellapuram2356 หลายเดือนก่อน +18

    Honourable CM Sri Reventh Reddy is doing HYDRA action towards the future development of Telangana state. He is requested to allot five acars of land to poor cultivater and permit them to cultivate organic vegetables 🥕for Telangana state people welfare only. And allot land hundred yards for poor people who are victims of Hydra action than you are best CM of the Nation.

    • @luckylucky7058
      @luckylucky7058 หลายเดือนก่อน

      6 గ్యారంటీ లను మంగళం పడటానికి తెర మీదకి తెచ్చిందే "హైడ్రా"మా

  • @nthirumalreddythirumal1889
    @nthirumalreddythirumal1889 หลายเดือนก่อน +69

    జై రేవంత్ రెడ్డి జై జై రేవంత్ రెడ్డి 100% మీరు కరెక్ట్ అండి నేను ఒక bjp కానీ మీ పనితీరు బాగుందండి

  • @mravi5690
    @mravi5690 หลายเดือนก่อน +3

    జై కెసిఆర్ బాపూ 🙏 👍 💪

  • @karnakarchinthakayala3979
    @karnakarchinthakayala3979 หลายเดือนก่อน +6

    జై కె సి ర్ 🙏🙏🙏🙏🙏🙏👍

  • @GaddamVenkannagoud-nk8xi
    @GaddamVenkannagoud-nk8xi หลายเดือนก่อน +1

    సూపర్ స్టార్ హీరో జై కెసిఆర్ బి ఆర్ ఎస్
    గడ్డం వెంకన్న గౌడ్ జై తెలంగాణ
    జై బి ఆర్ ఎస్

  • @kravi1406
    @kravi1406 หลายเดือนก่อน +6

    పర్మిషన్ ఇచ్చినవా వారు ఎలా ఇచ్చారు బ్యాంకు లోన్ ఇచ్చిన పరిస్థితి ఏంది ఉన్నతమైన స్థానం ఉన్నవాళ్లే ఇవన్నీ చేసినాక సామాన్యుడికి ఏం తెలుస్తది సామాన్యుడు నష్ట పోవాలా

  • @krishnareddy-y3q
    @krishnareddy-y3q หลายเดือนก่อน +33

    రిపోర్టర్ అడుగుతున్నప్పుడు ఓపికతో సమాధానం చెప్పాలి కానీ అహం అడ్డు వస్తుంది నాయకులకు ఇదే దుర్మార్గం

    • @ashokkondam3095
      @ashokkondam3095 หลายเดือนก่อน

      CHEPPE TAPPUDU MOTTAM VINALI MADYALO VAGODDU

  • @enjamuriJagan123
    @enjamuriJagan123 หลายเดือนก่อน +29

    ఎందుకైనా ప్రజా ప్రభుత్వం అని చెప్పి పేద ప్రజల ఇండ్లు కూల్చివేయడం ఎంతవరకు సహజం. నేను హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గాని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు.

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 หลายเดือนก่อน +7

      పేద ప్రజలు చెరువులో కట్టు కోవచా

    • @sujathayadav3283
      @sujathayadav3283 หลายเดือนก่อน +6

      చెరువుల కట్టిన వాడికి, ఒడ్డున కట్టుకున్న వారికి రేపటి రోజుల్లో తాగడానికి మంచినీళ్లు లేకపోవడం ఈ రెండు వర్గాలు ఎదుర్కోవలసి వస్తుంది. వందమంది ప్రజల బాగు గురించి ఒక్కడు నష్ట పోవడమే సమంజసం.

    • @naresh52
      @naresh52 หลายเดือนก่อน

      @@youthiconp.s8477 మరి బలిసిన వాళ్ళు కట్టుకోవోచ్చా

    • @venkateshwarlubandaru947
      @venkateshwarlubandaru947 หลายเดือนก่อน +2

      Poor people aithe cheruvulo kattukovacha

    • @bhanukalahasti8977
      @bhanukalahasti8977 หลายเดือนก่อน

      Cheruvulo ammendhi avaru

  • @elamadriprabhakar8029
    @elamadriprabhakar8029 หลายเดือนก่อน +12

    ఏకరలకొధీ భూమి ఉన్నోడే పెదవాడైతే .
    గుంట బూమిలేనోడు ఉండడానికి ఏళ్ళు లెనోడు దనికుడా . నీవు చేసింది తప్పు

  • @johnmanohar8053
    @johnmanohar8053 หลายเดือนก่อน +14

    KCR Sir, we miss you. You are next CM again to Telangana 🎉

    • @DiteshRayan
      @DiteshRayan หลายเดือนก่อน +1

      Adhi avadhamma.

    • @nenuanilnaik2043
      @nenuanilnaik2043 หลายเดือนก่อน +1

      Next CM anataatiki noru ఎలా వచ్చింది నీకు చి

    • @kpkserviceshyd
      @kpkserviceshyd หลายเดือนก่อน

      Vidu oka commission la kukka

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 หลายเดือนก่อน +24

    కెసిఆర్ మీరు మళ్ళీ మా సీఎం గా రావాలి
    ప్రజలు అనుభవించుతండ్లు ఇంకా కష్టాలు అనుభవించాలే

  • @madhaviraju2153
    @madhaviraju2153 หลายเดือนก่อน +6

    Best cm kcr sir cm kcr sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐅🐅🚗

  • @KalvaKomuraiah-p1t
    @KalvaKomuraiah-p1t หลายเดือนก่อน +1

    కెసిఆర్ సూపర్

  • @panindiastar
    @panindiastar หลายเดือนก่อน +79

    మళ్ళి ఉదయంచే సూర్యుడు కెసిఆర్ 💪💪💪💪💪💪

  • @pullagurlaravi1194
    @pullagurlaravi1194 หลายเดือนก่อน +6

    Jai brs❤❤

  • @hariprasad-ww7zt
    @hariprasad-ww7zt หลายเดือนก่อน +2

    Jai congress

    • @ashaik92131
      @ashaik92131 หลายเดือนก่อน

      Jay kcr

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 หลายเดือนก่อน +25

    అందుకే బి ఆర్ఎస్ సున్నా

    • @korlakantivikram8237
      @korlakantivikram8237 หลายเดือนก่อน +1

      Next sankalu gudhukuney vallaki gundu sunna deposit lu kuda ravu iga

  • @masurearchanaarchana6058
    @masurearchanaarchana6058 หลายเดือนก่อน +2

    ❤❤

  • @naturaldots738
    @naturaldots738 หลายเดือนก่อน +6

    Great thinking about 1000 years life giving our kids .....jai congress.......kcr kabjalu chesi 40 years ke andarini champeyyalani kcr and ktr ...don't trust them .city lo bari raining ithe motham kottuka pothadi

  • @neelalaposham9166
    @neelalaposham9166 หลายเดือนก่อน +1

    ఈ కేసీఆర్ అంటే ఎప్పటికి తోకబడు తొక్క మాట్లాడుతాడు

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 หลายเดือนก่อน +5

    తెలంగాణ వచ్చినంక దోచుకున్న నాయకులను అరెస్టు చేయండి అప్పుడు రేవంత్ రెడ్డి కింగ్ మేకర్ ఇతడు ఒకవేళ ఆయన అరెస్టు చేయలేదనుకో వచ్చే ఐదు సంవత్సరాలలో మల్ల ఆయన చుక్కలు చూడవలసినది కెసిఆర్ చాప్టర్ క్లోజ్ ఎవరు ఓటు వేయరు నీ కంటే దోచుకున్న సమ్మె 12 లక్షల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి పార్టీ అవనీతి చెయ్యనివాడు రేవంత్ రెడ్డి ఎందుకు కోరుకుంటున్నాడు ప్రజలు ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి చేయాలి

  • @veeruk3800
    @veeruk3800 หลายเดือนก่อน +14

    తెలంగాణలో మల్లారెడ్డి తర్వాత రెండవ జోకర్ కెసిఆర్ గారు

  • @madanushekar303
    @madanushekar303 หลายเดือนก่อน +5

    Wow....

  • @kondalaharidas2667
    @kondalaharidas2667 หลายเดือนก่อน +34

    100% is hydra is carrect

    • @sureshboddu8375
      @sureshboddu8375 หลายเดือนก่อน

      ne carrect ntha correct o antha correct

    • @Kreddy2k
      @Kreddy2k หลายเดือนก่อน

      😆😆

    • @swapnaerra8730
      @swapnaerra8730 หลายเดือนก่อน

      😂😂😂

  • @osmaniyayouth6868
    @osmaniyayouth6868 หลายเดือนก่อน +2

    King KCR ❤

  • @vengalayellaiah2689
    @vengalayellaiah2689 หลายเดือนก่อน +1

    Kcr. Cm. Super

  • @boinividyakar8086
    @boinividyakar8086 หลายเดือนก่อน +4

    రైతు. దేశానికి అన్నం పెట్టేవాడు ఎలాంటి సాయం చేసిన తప్పులేదు. రైతు ఉత్పత్తి లేకపోతే ఏం తింటాం. ఏమాత్రం. జ్ఞానం లేని రాజకీయ నాయకులు మన దేశంలో రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వాలు ఏవైనా.రైతు భూములు తీసుకున్నప్పుడు వాళ్లకు.ఉపాధి కల్పించండి. కెసిఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అలానే ప్రయత్నాన్ని చేయండి భూములు లాక్కుంటే రైతులు ఏం చేయాలి.?.

  • @AsiliAshok-ki1tt
    @AsiliAshok-ki1tt หลายเดือนก่อน +10

    నువ్వు చెప్పందే వాళ్ళు ఫోన్ టాపింగ్ చేస్తారా కేసీఆర్వర్షం పడితేనే మొత్తం హైదరాబాద్ అన్ని లీడ్ అయితున్న ఇంట్లో లేకపోతే బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చి కట్టించి చెప్తున్నా

  • @LakshmanEegala
    @LakshmanEegala หลายเดือนก่อน +10

    ఒక్క మాగాడు రేవంత్ రెడ్డి✋🙏🙏. జై కాంగ్రెస్ పార్టీ జై జై కాంగ్రెస్ పార్టీ🎉🍻🎈.

    • @Mahi97362
      @Mahi97362 หลายเดือนก่อน

      పిట్టలదొర 😂

    • @osmaniyayouth6868
      @osmaniyayouth6868 หลายเดือนก่อน +1

      Nuvu magaduve kada 😂😂

  • @RizwanKhan-oi9hq
    @RizwanKhan-oi9hq หลายเดือนก่อน +8

    Revanth garu, u r doing very good work..appreciated.. but what about the common people who lost their home?U should think about them before demolishing it..Rich people is fine they can manage..but who lost their homes and came on roads.

    • @sravankumarkolepaka6231
      @sravankumarkolepaka6231 หลายเดือนก่อน

      Rule is rule , rule for all ✅

    • @telugutravellers_1483
      @telugutravellers_1483 หลายเดือนก่อน

      ​@@sravankumarkolepaka6231 what about govt officials who gave permission?😂
      Manaki prblm osthe gaani , ardham kaadhu

  • @CHALMARAJUBOLLEPALLY
    @CHALMARAJUBOLLEPALLY หลายเดือนก่อน +3

    5 ఎకరాల limit చాలు. ఎవరైనా సరే ప్రజల అభజప్రాయాన్ని గౌరవజంచాలి. వెంచర్ల భూములకు రోడ్లహ్ వేస్కన్ భూములఖ్ రైతు బంద్ ఇవ్వటం సబబు kaadu.

  • @venkatswamypallikonda1319
    @venkatswamypallikonda1319 หลายเดือนก่อน +7

    Revanth Reddy sab has taken good decision for the future plan

    • @1xloverravi617
      @1xloverravi617 หลายเดือนก่อน

      We don't want development in Hyderabad.it is better to him to develop khammam and nalgonda by hydra

  • @narenderakkapally7661
    @narenderakkapally7661 หลายเดือนก่อน

    Very good

  • @parshikadeepak
    @parshikadeepak หลายเดือนก่อน +1

    Jai BRS

  • @gadikoppulamadhukar9603
    @gadikoppulamadhukar9603 หลายเดือนก่อน +7

    Jai కేసిఆర్ జై తెలంగాణ

  • @mohdnaseeroddin1882
    @mohdnaseeroddin1882 หลายเดือนก่อน +3

    Kcr sir is correct

  • @AravindreddyGaddam-n9r
    @AravindreddyGaddam-n9r หลายเดือนก่อน +1

    Super🎉

  • @sattu1b770
    @sattu1b770 หลายเดือนก่อน +33

    100% Revan Reddy Takes a Historic Decision Possible with only Congress Dynamic Leader.

    • @uday91251
      @uday91251 หลายเดือนก่อน

      😂

  • @parshikadeepak
    @parshikadeepak หลายเดือนก่อน +1

    BRS😎👈👍💪🔥💥 Kings 👑

  • @RamaKrishna-ci4vb
    @RamaKrishna-ci4vb หลายเดือนก่อน +14

    Hydra correct

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 หลายเดือนก่อน +3

    10 జిల్లాలు ఉంటే వాటికీ 5 దో 10 దో ఎక్కువ చేశారంటే ఒక లెక్క. మండలానికి ఒక జిల్లా చేసి ఆ జిల్లాల విలువ తీసి వేశాడు కెసిఆర్.

  • @abhinavabhi6225
    @abhinavabhi6225 หลายเดือนก่อน +5

    Revanth Anna is correct 💯

  • @jbhari1824
    @jbhari1824 หลายเดือนก่อน +6

    అయ్యా రేవంత్ రెడ్డి.. చెరువుల వల్ల కాదు ట్రాఫిక్ జామ్ అయ్యేది గతుకుల రోడ్లు, షాపింగ్ మాల్స్ నెలకి లక్షలు అద్దె తీసుకుంటున్న కమర్షియల్ complex లు సరి అయిన పార్కింగ్ ఇవ్వక వెహికల్స్ రోడ్లపై పార్క్ చేసుట్లో రోడ్లు జామ్ అవుతున్నాయ్ అది తెలుసుకో ముందు అంతే గాని ఇప్పిటి వరకు ఏచెరువు నీళ్లు రోడ్ల పైకి రాలే, కొత్త బిక్ష గాడు పొద్దు ఎరగడు అన్నట్టు ఉంది నీ తంతు, ఎం తుగ్లక్ పరిపాలన అయ్యా నీది ముందు మూసీని కాపాడు, మూసి చుట్టూ ఉన్న ఆక్రమాణలు తొలిగింగిచు అదే మన హైదరాబాద్ శ్రీ రామ రక్ష భవిష్యవాణి 2024

    • @sathyanarayanaannamdasari854
      @sathyanarayanaannamdasari854 หลายเดือนก่อน

      Cherulu kabja valla. Water. Siti lo jom aghuchunavi. Telusuko

    • @RAMESH-fn1bl
      @RAMESH-fn1bl หลายเดือนก่อน

      ​​@@sathyanarayanaannamdasari854nuvvu pedha red flower gadu😂

  • @mjptvkbschoolstudenttalent275
    @mjptvkbschoolstudenttalent275 หลายเดือนก่อน +4

    Kcr is very best

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly หลายเดือนก่อน +2

    Go ahead Revanth all d best.👌👍✌️🤗
    Pilli thala korguta ledu ,akraminchina Rakshasula thalalu narukutundu KCR garu.
    Don't worry wait nd see.😡🥵

  • @RaviYedapally
    @RaviYedapally หลายเดือนก่อน +36

    రేవంత్ రెడ్డి 👍 గ్రేట్

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 หลายเดือนก่อน +1

    Revanthreddy gariki jai
    Hydra jai
    Congress jai
    Jai jai hydra jai hydra

  • @dhanunjayfarms
    @dhanunjayfarms หลายเดือนก่อน +6

    Revanth is correct

  • @ganapuramlalaiah948
    @ganapuramlalaiah948 หลายเดือนก่อน

    రేవంత్ రెడ్డి మాటలకు కెసిఆర్ మాటలకు 100కు 100% చక్కని సూచిక కెసిఆర్ ను చూసి నేర్చుకో తప్పులేదు

  • @gopalreddy1960
    @gopalreddy1960 หลายเดือนก่อน +22

    Kcr అంటేనే వాయిస్ లో క్లారిటీ వినసొంపుగా వుంటది, నిజమైన అబద్దమైనా విషయం ఏదైనా మన భాషలో తన వాయిస్ ... 😊

  • @sathyamyadav974
    @sathyamyadav974 หลายเดือนก่อน

    కెసిఆర్ super

  • @shankaraiahnaragoni801
    @shankaraiahnaragoni801 หลายเดือนก่อน +7

    Jai revanth Anna jai haidra geret jab

  • @devakashinadham6817
    @devakashinadham6817 หลายเดือนก่อน +1

    👍🙏T.G.C.M.SUPER

  • @RangarajSrirama
    @RangarajSrirama หลายเดือนก่อน +20

    Jai Revanth Reddy.dynomic cm.

  • @RaviKiran-jm1uq
    @RaviKiran-jm1uq หลายเดือนก่อน +4

    KCR with a vision

  • @davulaomkar2417
    @davulaomkar2417 หลายเดือนก่อน

    Revanth anna tho pakka telangana develop avuthundhi

  • @SandeepMobile-w1l
    @SandeepMobile-w1l หลายเดือนก่อน +10

    Jai revanth reddy 👍

  • @narsingdc8090
    @narsingdc8090 หลายเดือนก่อน

    Exactly correct Revanth anna

  • @ElikantiChandu
    @ElikantiChandu หลายเดือนก่อน +1

    Eddaru eddare ❤‍🔥❤‍🔥

  • @chandramuhan-gp8cg
    @chandramuhan-gp8cg หลายเดือนก่อน

    ఇదిహైద్రమా💯

  • @kandrapuneelayareddy3753
    @kandrapuneelayareddy3753 หลายเดือนก่อน

    Well said

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 หลายเดือนก่อน +14

    జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po หลายเดือนก่อน

    కానీ...30 ఏళ్ల నుండీ ఉన్న బిల్డింగ్స్ కూల్చడం బాగాలేదు.
    ముందుగా వాళ్ళతో చర్చించి, నిర్ణయం తీసుకోవాలి కబ్జా చేసిన వాళ్ళని, builders నీ విచరించాలి...
    మధ్యతరగతి వాళ్లు చాలా నష్ట పోతున్నారు, ఏడుస్తున్నారు.
    అన్నీ పత్రాలు కుసుకునే కొన్నారు, పర్మిషన్స్ కూడా వచ్చినాయి.
    Pls. వాళ్లకి న్యాయం చెయ్యండి సిఎం గారు...
    🙏🙏🙏🙏🙏

  • @pradeepchinnu7417
    @pradeepchinnu7417 หลายเดือนก่อน +2

    Your Game over cm revanthreddy

  • @laxmimandari8481
    @laxmimandari8481 หลายเดือนก่อน

    Jai congress 🎉🎉🎉🎉

  • @tejarajuteja908
    @tejarajuteja908 หลายเดือนก่อน

    King is KCR👌🔥🔥🔥

  • @prabhakarmsprabhakar6312
    @prabhakarmsprabhakar6312 หลายเดือนก่อน +8

    Very good dinamic young and energitic Honourable Chief Minister.

  • @nagasaimaddukuri7332
    @nagasaimaddukuri7332 หลายเดือนก่อน

    కే.సీఆర్ చేసిన అవినీతి పాపం ఇప్పుడు వెంటాడుతుంది ఎందుకంటే ఆక్రమణలకు మూలకారణం కే.సి.ఆర్

  • @rasalasuresh200
    @rasalasuresh200 หลายเดือนก่อน +1

    Jai revanth Reddy

  • @aleemuddinshaik9646
    @aleemuddinshaik9646 หลายเดือนก่อน +6

    Great leader k c r in telangana

    • @HameedaSultana-j1l
      @HameedaSultana-j1l หลายเดือนก่อน +1

      KCr sir mai allah say dua karahi.ho next cm aap.rahe inshallah

  • @pranayreddy2742
    @pranayreddy2742 หลายเดือนก่อน +1

    Revanth

  • @Rama-rl4nd
    @Rama-rl4nd หลายเดือนก่อน

    Revanth good CM

  • @JanaiahK-uj8jo
    @JanaiahK-uj8jo หลายเดือนก่อน

    You are good experienced politician ,

  • @bathinisrinivas2036
    @bathinisrinivas2036 หลายเดือนก่อน

    Revathureddy super

  • @sabavathraju4012
    @sabavathraju4012 หลายเดือนก่อน +2

    పెడలను చూసి ప్రభుత్వం ఆలోచించాలి ఉనోలకు ఏమి కాదు కానీ పేద ప్రజలు కు ఏది నయం కాదు

  • @chnagaraju8382
    @chnagaraju8382 หลายเดือนก่อน +6

    11 సంవత్సరాల క్రితం మన తెలంగాణకు చంద్రబాబు లాంటి సీఎం ఉంటే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగాఉండేది

  • @karthiksunny8160
    @karthiksunny8160 หลายเดือนก่อน

    Jai KCR sir ❤

  • @meghavathvenkateswarlunaik7533
    @meghavathvenkateswarlunaik7533 หลายเดือนก่อน +1

    Yes..., yes

  • @VandebharatpropertyMadhusudhan
    @VandebharatpropertyMadhusudhan หลายเดือนก่อน +1

    Kcr is Real leader... With out Kcr no Telangana..

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 หลายเดือนก่อน +9

    Revanth dynamic leader

  • @thimmareddy9459
    @thimmareddy9459 หลายเดือนก่อน +10

    Jai revamth Reddy

  • @పరుగుపోరాటము
    @పరుగుపోరాటము หลายเดือนก่อน

    నిన్న మాట్లాడింది ముఖ్యమంత్రి గారు ఇది ఒకే ఎలక్షన్ అప్పటిది పెట్టడం కే సీ ఆర్ గారు మాట్లాడింది అది కాదయ్యా కొత్త వర్షన్ పెట్టండి
    పబ్లిక్ కన్ ఫ్యూజు అవుతారు మీరు
    జరిగేది పెట్టండి హైడ్రా మూల్యం ఏమిటి సర్కారు చేసేది ప్రజల్లో ఎలా ఉంది ప్రక్షాళన కరెక్ట నేను స్టేట్ రాసిన మిత్రమా అది రాయండి లేదా రాబోయే పరిస్థితులలో రాజకీయము ఎటు పోతుంది ఏమి జరుగుతుంది సర్కార్ మార్గము ఏమిటి హైడ్రా కంటిన్యూ అవుతదా పైన పైరవీలు ఏమిటి యిలా రాయండి యింకా చాలా ఉంటాయి

  • @sattumanjula9172
    @sattumanjula9172 หลายเดือนก่อน

    Great sir.

  • @hannaindustries123
    @hannaindustries123 หลายเดือนก่อน

    KCR jai

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 หลายเดือนก่อน +3

    Good job revanth reddey anna 👍 👏 👌 💪🏻 🙌 💙

  • @mkurmi5
    @mkurmi5 หลายเดือนก่อน +2

    జై కేసీఆర్

  • @Mahaboob-v2l
    @Mahaboob-v2l หลายเดือนก่อน +2

    కెసిఆర్ ఇంకా నేను సీఎం అనే భ్రమలో ఉన్నాడు

    • @ashaik92131
      @ashaik92131 หลายเดือนก่อน

      Next cm kcr

  • @nsanthosh4103
    @nsanthosh4103 หลายเดือนก่อน

    Kcr super cm ❤❤❤❤❤

  • @gajesrinivas6413
    @gajesrinivas6413 หลายเดือนก่อน

    Jai revanth