Sr Editor MVR Sastri Exclusive Interview || Vintage Talk With Vikram Poola #80
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Here we are bring you the exclusive interview interview of Sr Editor MVR Sastri only on Talking Politics with iDream.
In this interview, he had shared many interesting things about his professional and also personal life..
Watch the full interview to know more!
iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive news, breaking news, special interviews like Crime Diaries With Muralidhar, Talking Politics With iDream, Face To Face iDream Nagesh, latest updates on politics, movies, sports and current affairs .
Click Here for more Latest News updates,
►Subscribe to our TH-cam Channel: goo.gl/OiVaSq
►Like us on / idreamnews
►Access iDreamMedia App on your Mobile:
►iPhone Users : tinyurl.com/lvu...
►iPad Users: tinyurl.com/ls4...
►Android Users: tinyurl.com/m78...
For More Latest Videos, please check out :
► Full Movies: goo.gl/mDS9IQ
► Film Trailers & Events: goo.gl/vQ6oKl
► Comedy Scenes: goo.gl/bpCWe2
► Action Scenes: goo.gl/Dk3JPF
Great contemporary history of Telugu journalism. Thanks to Vikram garu for arranging the interview. Thanks to Sastry garu for detailing it. All in all I spent a very informative and educational evening.
MVR శాస్త్రి గారున్నారని ఈ వీడియో మొదలుపెట్టా, కానీ రెండు గంటల 40 నిమిషాలు చూడగలనా అనుకుంటూ... పూర్తిగా ఆగకుండా చూసా. చాలా ప్రభావితంగా ఉంది ఆయన నిబద్ధత మరియు దృక్కోణం. భృతి ఇస్తున్నాడని, వృత్తి ధర్మంను కోల్పోకూడదని నిరూపించిన జీవితం ఆయనది. శాస్త్రిగారు చెప్పినట్టు, మన మీడియాలో విలువలు పడిపోవటానికి కారణం చేసే వృత్తి పట్ల వ్యక్తిగత నిబద్ధత లేకపోవడం & కేవలం డబ్బు సంపాదన కోసం మాత్రమే వృత్తిలోకి వస్తున్న కాలమిది.
ఆయన రాసిన పుస్తకాలు గురించి మాట్లాడే దమ్ము iDreamsకి లేదు & అందుకే నాలుగేళ్లు గడిచినా చేయలేదు.
ఇంటర్వ్యూ చాలా బాగున్నది. శాస్త్రి గారు చక్కటి సమాధానాలు చెప్పారు. అడిగే ఆయన తానూ ఇంటర్వ్యూ చేస్తున్న మనిషి మాటకు అడ్డం రాకుండా చూసుకోవాలి. ఇదేమీ టి వి కాదు కదా, ఇంటర్వ్యూ ఎంతసేపు వస్తే ఏమిటి.
Dear Vikram poola garu, ayina cheppina attaadugu ane mata correct. He realized that you did not understand and stopped there. How intelligent. Attaa aduguna undedi introduction to what you are about to read. That's how it will be used. Hope you got clarified and sastry garu one of the finest journalist editor. Thanks for his interview who never carved fir sensationalism.
One and only daring journalist in Andhra Pradesh...
thanks Mvr sir...
he is one of the true journalists...
Apart from his career, last 20 minutes interview is applicable to every person for inspiration and thought provoking. If every body follows, then we will have healthy society and make good path to next generations.
Sastry గారు, మీరు రాజకీయాలు లోనికి రావాలని ప్రార్ధన
మంచి మాట. బీజేపీ కి జనసేన కి సహకరించగలరు
Thank very so much idream Telugu prapancham lo unna goppa vallani parchayam chestundhuku
Legendary interview
Jjj
Very good interview. Thanks to MVR Shastri garu for sharing his story
విక్రమ్ గారు, అంత సీనియర్ జర్నలిస్ట్ ని పిలిచి గత విషయాలు చెప్పండి ని అడిగి, ఆయన్ని చెప్పనివ్వకుండా, మద్యలో మద్యలో ఎందుకండి మీ కామెంట్రి. మరి, లాగ్ అవుతుంది అని అనుకుంటే, సున్నితంగా దాన్ని దారి తప్పించండి .
విక్రమ్ గారి మరో మంచి ఇంటర్వ్యూ ఇది...శాస్త్రి గారి అనుభవం కొత్తవారికి మార్గదర్శకంగా నిలుస్తుంది
Many thanks VIkram garu.
great man humble honest.all the best
Awsome sir ippudu almost common people alane alochistunnaru media ante irritation vastundi veelu police lu direct ga dabbulu tesukuntunnaru..veelle samajaniki pattina daridram..
nice interview great person and valuble suggestions for media
Your Really Great Sir
Very good interview…. waiting for debate on mvr sir written book Gandhi
really very good interview
Very good interview, very interesting!
Good interview
Inspiring
సూపర్ గురుజీ
51:01 Affirmation for your article in blogs, videos, and any information
Good journalist good intrues
Meeru chala manchi mata chepparu sir@1h 2min....nijangane ippudunna mediaki samajiki spruha lekunda poyindi always they will show negitive...particularly tv9...enta worst news ite anta baguntundi vallaki.last lo matra sollu manchi ane musugu vesukuntaru....
Shastrygariki🙏🏻🙏🏻
Super sir
నైస్ ఇంటర్వ్యూ .... విక్రం పూల మీరు ఇలా journalism వ్యక్తులని ఇంటర్వ్యూ చేసుకోండి.... పొలిటికల్ లీడర్స్ నీ చెయ్యడం మీకు చేత కాదు...మనసులో tdp అభిమానం పెట్టుకొని మీరు ఏమి ఇంటర్వ్యూ లు చేస్తారు... వేరే వాళ్ళని.... ఇంకోటి... అవతల వారు చెప్పినప్పుడు పూర్తిగా వినండి... మీ ప్రజ్జ్న ప్రదిర్సిన్చాలిన అవసరం లేదు... మీ అడిగిన ప్రశ్నలు బట్టి అది తెలుస్తుంది... మీరే అడిగి మీరే సమాదానం చెప్పకూడదు..... ఇక MVR' శాస్త్రి గారు చాలా విషయాలు దాచేసినా.. పనికొచ్చే విషయాలు చాలా చెప్పారు... ఎలా ఒక విశయాన్నీ అతి చేసి అవసరానికి తగ్గట్టు ఈనాడు లో ప్రచురిస్తారో చెప్పారు... థాంక్స్... నేను చాల ఏళ్ళు ఆయన ఉన్నమాట చదివే వాడిని.. నాకు ఇస్టమైన కాలమ్న్స్ లో అది ఒకటి.... ఆయన శైలి చాలా బావుంటుంది..... థాంక్స్
Vikram garu good.
42:00
తెలుగు పత్రికలలో కమ్యూనిస్ట్ భావాలు ఎందుకు ఎక్కువో తెలిసింది.
రామోజి గారు ఎంత మంచి ఉద్దేశం తొ వచ్చిన కులం పై మమకారం రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు.
శాస్త్రి గారు చాలా చక్కగా మెలుకువగా ఓపికగా సమాధానాలు ఇచ్చారు
Good interview indeed. Also, looks like Sastry Garu belongs to a rare breed. Some of the points (principles) he has mentioned as part of his professional journey are true for any person from any profession. Can someone help me with his contact details (phone number or mail id)? For information, I am based out of Bangalore.
కుల ఫీలింగ్ లు ,1983 నుండి,మొదలు అయింది,...అప్పటి నుండి,తెగులు మోద లేంది...బాల్యము నుండి ఈ తెగులు చూపించే ,వాళ్ళను చూసి ఎవ్వరికీ వాళ్ళు తెగులును నేర్చున్నారు... బ్రాహ్మ ం గారు చెప్పిన కాలం దగ్గరలో ఉంది... హత్య చేసిన వాళ్ళు వాళ్ళు చేసినది,సబ బు ,కరెక్టు అనుకునే చేసినట్లు, ఈ తెగులుని సమాజి ము నకు, అందించిన గొప్ప వ్యవస్థ, పౌరులకు తెలిసే సరిఅయిన గుణపాఠం చెప్పారు...
1, vakari yedhugu dhalanu chudaleka start chesaru.2, ma anna auyithey tegulunu theesi englishnu pettadu.
1:53:55
Sir Mii vivaranastmakaa vishleshana fine sir
my maternal grandfather nanduri ramamohana rao
plz take of interview kancha ilaiah sir
అంజయ్య అమాయకుడు inaa అతను maa CM అతనిని avamanistaraa ani ప్రజలకి రాజీవ్ meeda కోపం taanu pm koduku ani inta అహంకారమా ani ప్రజలు rajiv meeda కోపం ఇందిర meeda chupinaru
అన్న కి ఓట్లు బాగానే వేసారు అయితే,,👆,చూపుడు వేలుతో కాదు,,,, 🖕ఈ వేలుతో
అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికి కులదీప్ నయ్యర్ లాగా నిష్పక్షపాతముగా చెప్పారు.ఒకరకంగా " ఆంధ్రా కులదీప్ నయ్యర్ "అనుకోవచ్చు.
Kuladeep nair oka vedhava
Anti nationalist
Vaadini pogidevaallaku tenths avagahana raahithyamo thelusthundi
Move sasthri garu nationalist
Desabhakthi kalavaaru
Vaarini kuladeep nayyar laanti methaavulatho anti nationalist although polchi avamaaninchakandi dayachesi
3 ముఖ్యమైన పత్రికల్ని ఒక రౌండు వేశారు
Nee bajana entayya let him speak...ntr goppodele tension ipotunnav..
He seems to be real Husband of Yellow K Jaffa Media and their head Dramoji Rao.
Gottam=mike
O.
Ledu veedu pakka tdp vaadi..he is not suitable for journalism...ideal dreams should think of him....we are expecting neutral person to interview'..
Annam pettinollakee,,, sunnam pette rakam eee sasthry...
అన్నం పెట్టాడు గదాని దొంగని దొర అనలేం గదా?
కాదు, రామోజీ రావు గారి మీద mvr శాస్త్రి గారు గౌరవాన్ని ఇప్పటికీ కలిగే ఉన్నారు. ప్రొఫెషనల్ లైఫ్ లో భాగంగా రామోజీరావు గారిని విమర్శించారు తప్ప శత్రుత్వం తో కాదు. శాస్త్రి గారు, రామోజీ రావు గారు చాలా గొప్పవారు.
What is this blazer culture? Why are you wearing blazer ? Do you want a kitchen culture?? Why don’t wear punch’s-kattu
Interviewer is kulagajji guy looks like it
Blazer kattukunte kulagajji unnattaa... Enta gajji undi ra neeku?
Good interview
2:08:18
Good interview
2:18:55
Good interview
Good interview