#మౌనభాషణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 10

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 หลายเดือนก่อน

    సిద్ధి, అనేదే లేదు. అన్ని ప్రయత్నా లవలననేఈ ప్రయత్నం 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @subrahmanyand
    @subrahmanyand 23 วันที่ผ่านมา

    om sri sath guru om

  • @bhagavanradhika
    @bhagavanradhika 5 หลายเดือนก่อน

  • @miralakumar427
    @miralakumar427 5 หลายเดือนก่อน

    🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 3 หลายเดือนก่อน

    🙏🌹

  • @LachannaBoddula
    @LachannaBoddula 4 หลายเดือนก่อน

    నీవు నీవు గాఉండటము సిద్ధి, అని అంటారు, నీవు ఉన్న చోటనే లేవు, నీవుంటేకదాతెలుసుకొనేది. ❤❤❤❤❤

  • @BoggarapuNagaprasad
    @BoggarapuNagaprasad 5 หลายเดือนก่อน +1

    సిగ్గు అంటే శరీర స్పృహ. శరీర స్పృహ ఉంటే బ్రహ్మము చెడిపోయినట్లు(కల). గాఢ నిద్రలో కూడా శరీర స్పృహ ఉండదు(మెలుకువ). సిగ్గు లేని వయస్సు వరకు బాల బ్రహ్మము గా, గాఢ నిద్రలో కూడా అదే ఉన్నది గా ఉన్నదే ఉన్నది. గాఢ నిద్ర లో వయస్సు తో సంబంధం లేకుండా అందరూ బాలలే.
    సిద్ధి అంటే ఉన్నది - ఉండడము, ఉన్నది గా ఉండడము అనే స్ఫురణ తో ఉండడం. సిద్ధి కలిగిన తర్వాత ఆ సిద్ధి ని జారిపోకుండా ఆ సిద్ధి లో ఉండడానికి చేసే ప్రయత్నమే సాధన. ఇదే సాధన తో సిద్ధి కలుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ సాధనతో సంబంధము లేకుండా ఉన్నదే సిద్ధి. ఉన్న సిద్ధి ని మరవడం తో అది లేనిది అయిపోవడం వలన దానిని సాధించడానికి చేసే సాధన వలన అది ఉన్నదే అని తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత సాధనే ఉండదు. సిద్ధి ఒక్కటే ఉన్నది. ఉన్నదే ఉన్నది.ఉన్నది ఉన్నదే. దీనిని చక్కటి దృష్టాంతంతో గురువు గారికి జరిగిన సంఘటనను, మరియు సీడ్-చెట్టు-సీడ్ ద్రాస్టాంతికానికి అన్వయం తో చెప్పిన గురుదేవులకు పాదాభివందనాలు.❤

    • @malleshdadeputhungur8114
      @malleshdadeputhungur8114 3 หลายเดือนก่อน

      సంపూర్ణంగా చెప్పారు ధన్యవాదములు 🙏🌹

  • @SaiChopparapu
    @SaiChopparapu 5 หลายเดือนก่อน

    🙏 ఎప్పటికీ ఉండేది సిద్ధి మాత్రమే. సిద్ది లేక సాధనకి తావెక్కడ స్వామీ🙏

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 5 หลายเดือนก่อน