TTD Chairman BR Naidu Key Decisions in Tirumala | Tirumala Tirupati Temple Latest | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 91

  • @Distinctthinker
    @Distinctthinker 2 หลายเดือนก่อน +38

    మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి ఇంకా తేల్చలేదు, అన్య మత ఉద్యోగులు. ముందు వీళ్ళని తీసేయండి, ఇది చాలా ముఖ్యమైన పని.

    • @KumarP-k9r
      @KumarP-k9r 2 หลายเดือนก่อน

      Emi

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 2 หลายเดือนก่อน +7

    చాలా మంచి నిర్ణయం సర్ 🙏🙏🙏🙏🙏👍👍🙏🙏🙏

  • @VenkateswararaoJuluri-io1hh
    @VenkateswararaoJuluri-io1hh 2 หลายเดือนก่อน +8

    మంచి నిర్ణయాలు. అభినందనలు. త్వరితగతిన అమలు చేస్తారని ఆశిస్తూ...

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 หลายเดือนก่อน +12

    రాజకీయం గురించి ప్రశ్నించే విలేఖరికి గుర్తింపు రద్దు చేయాలని, అలాగే ఆ యా ఛానెల్స్ వారిని తిరుమల నుండి బహిష్కరించాలని మనవి.

  • @ambatisuresh6037
    @ambatisuresh6037 2 หลายเดือนก่อน +6

    మంచి నిర్ణయం తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదు వేరే విషయాలు మీడియాతో మాట్లాడకూడదు మంచి నిర్ణయం సార్ ఇది

  • @srinuvas8428
    @srinuvas8428 2 หลายเดือนก่อน +28

    VIP దర్శనం కూడా రద్దు చేయండి

    • @srinu909999
      @srinu909999 2 หลายเดือนก่อน

      VIP DARSHANAM ONLY 2 HOURS NE RAA vp

    • @srinuvas8428
      @srinuvas8428 2 หลายเดือนก่อน

      @srinu909999 Arey PP నువ్వు ఎప్పుడైనా క్యూ కాంప్లెక్స్ లో గంటల తరబడి wait చేసావా? Wait చేసి చూడు... అప్పుడు ఇలాంటి బోకు సమాధానాలు చెప్పవు..

    • @srinuvas8428
      @srinuvas8428 2 หลายเดือนก่อน

      @srinu909999 arey PP నువ్వు ఎప్పుడైనా క్యూ కాంప్లెక్స్ లో గంటల తరబడి wait చేసావా? ఒకసారి wait చేసి చూడు అప్పుడు తెలుస్తుంది నీకు... ఇంకెప్పుడూ నువ్వు ఇలాంటి బోకు సమాధానాలు చెప్పవు..

    • @BanpevaleMajar
      @BanpevaleMajar 2 หลายเดือนก่อน

      ​@@srinu909999 vp vadu kadura nuvvu samskaram teliyani vedavala unnav

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 2 หลายเดือนก่อน +13

    మంచి నిర్ణయం 🎉🎉🎉🎉

  • @pradeepkarnam7055
    @pradeepkarnam7055 2 หลายเดือนก่อน +17

    Please stop Mumtaz Hotel construction in the Holy place.

  • @galisathibabu549
    @galisathibabu549 2 หลายเดือนก่อน +6

    వెంకటేశ్వర స్వామి నాయుడుగారిని ఆశీర్వాదం ఇంచి ముందుకు నడిపిస్తున్నాడు 🙏

  • @nareshdasaraju8270
    @nareshdasaraju8270 2 หลายเดือนก่อน

    Tq sir

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya 2 หลายเดือนก่อน +5

    Om Namo Shree Venkateshaya 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 2 หลายเดือนก่อน +1

    Om namo venkateshaya 🙏🙏

  • @manoharnamuduri6090
    @manoharnamuduri6090 2 หลายเดือนก่อน

    శుభాభినందనలు నాయుడు గారికి....మంచి నిర్ణయాలు..

  • @damodharkumar1141
    @damodharkumar1141 2 หลายเดือนก่อน +1

    ఒకప్పుడు తిరుపతి వెళ్తున్నాము అంటే ఏదో తెలియని ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలిగేది, స్టేషన్ లో దిగి కొండెక్కే బస్ లో వెళ్తుంటే మధ్యలో ms సుబ్బలక్ష్మి గారి విగ్రహం చూస్తూ .. అలంటే వాగ్గేయకారుల విగ్రహాలు చూస్తూ వీరందరూ ఎంత పుణ్యం చేసుకున్నారో అని వారిని స్మరించుకుంటూ కొండమీదకు వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు ఆ విగ్రహాలే కనబడం లేదు.. అంతా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు చెత్త చెదారం తప్ప ఆధ్యాత్మికత అనేది కనబడడం లేదు.
    01. MS సుబ్బలక్ష్మి గారి వంటి వారి విగ్రహాలు తిరుపతి లో పునః ప్రతిష్ట చేయాలి.
    02. అసలు ttd స్టాఫ్ మొత్తాన్ని అమౌంట్ సెటిల్ చేసేసి కొత్త వాళ్ళని వ్రాత పరీక్ష పెట్టి అందులో సెలెక్ట్ అయిన వారినే నియమించుకోవాలి.
    03. నిరంతరం శాస్త్రీయ సంగీతం నాదనీరాజనం వేదిక పై జరిగేలా ఏర్పాటు చేయాలి.
    04. అన్నదానం, ప్రసాదం పంచే చోట స్టాఫ్ ఖచ్చితంగా తలకి cap, మరియు నోటి కి మాస్క్ ఖచ్చితంగా ధరించాలి.
    05. దయచేసి రాష్ట్రంలో ఉన్న ఈ లడ్డూల సేల్స్ బ్రాంచీలన్నీ తీసివేయండి ఇదేమి పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ కాదు మీరు ఇలా పెంచుకుంటూ పోతే రేపు పుట్టినరోజు వేడుకల్లో పెళ్లిళ్లలో కూడా గొప్పల కోసం స్వామివారి ప్రసాదాన్ని ఆర్డర్ చేస్తారు.
    06. అసలు తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి లేదా ఏ ఆలయమైన వ్యాపార ధోరణి పూర్తిగా మానేయండి ఒక ఐఏఎస్ అధికారిని నియమించుకోవడానికి గల కారణం బాగా చదువుకొని ఉంటారు కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అనే ఉద్దేశంతోనే ఐఏఎస్ అధికారులు నియమిస్తారు. వ్యాపారాలు చేయాలి అంటే మీకంటే కొండమీద ఉన్న టీ కొట్టు పెట్టుకునే వాళ్ళకి ఇస్తే వాళ్లు మరింత మెరుగ్గా చేయగలరు అనే విషయం గ్రహించండి
    07.అలానే ఆర్జిత సేవలకు సంబంధించి డిస్క్రిమినరీ కోటాన్ని పరిమితి తగ్గించండి వారికి ఆ ఆ కోటాలో ఉన్న టికెట్లు అన్నీ ఆన్లైన్లో లక్కీ డ్రా లో భక్తులందరికీ లభించేలా అందుబాటులో ఉంచండి.
    08.అతి ముఖ్యమైన విషయం వీఐపీలు నేరుగా వారి కుటుంబ సభ్యులతో వస్తేనే వారికి ఆ సౌకర్యం కల్పించండి అంతేగాని వారే రికమండేషన్ లెటర్ ద్వారా వచ్చినవాళ్లు విఐపి లు కాదు అటువంటి కోటాలు ఏమన్నా ఉంటే పూర్తిగా రద్దు చేయండి ఈ రికమండేషన్ లెటర్ అనే కాన్సెప్ట్ ని పూర్తిగా రద్దు చేయండి ఇదేమి వారి హక్కు కాదు. కావాలంటే స్వామివారి ఆలయానికి లక్షకు పైగా డొనేట్ చేసిన వారికి ఎలాగో ఏపీ దర్శనం కల్పిస్తున్నారు. అలా వారిని కూడా దర్శనం చేసుకోమని చెప్పండి.
    09.మరో ముఖ్య విషయం ఆ కొండమీద ఈ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ ను ఇంటర్వ్యూలు చేయటం ఆపేయండి పవిత్రమైన స్వామివారి మహా ద్వారం దగ్గర నుండే కెమెరాలు పట్టుకొని ఈ ఫోటోగ్రాఫర్లు చేసే హడావుడి చాలా చిరాగ్గా ఉంది.
    దయచేసి అన్నమయ్య త్యాగరాజు వంటి వాగ్గేయకారుల కీర్తనలు నిరంతరం నాదనీరాజనం సభపై జరిగేలా కచేరీలు జరిగేలా ఏర్పాటు చేయగలరు ఏదో మొక్కుబడిగా ఓ గంట కాకుండా రోజు రెండు పూట్ల అనాధమేరాజనంపై కీర్తనలు పాటించండి దానికోసం దేశంలోని ఎందరో సంగీత విదేశీమలను సిద్ధంగా ఉన్నారు.
    మా చిన్నతనంలో తిరుమల వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వస్తే ఆ అనుభూతి కొన్ని నెలల పాటు ఉండేది ఇప్పుడు ఉన్న పరిస్థితులు లలో అనుభూతి రావడం లేదు.

  • @GanjiDhanjayarao
    @GanjiDhanjayarao 2 หลายเดือนก่อน +1

    చాలా మంచి పని చేసారు. నా సలహా ఏమంటే అన్య మతస్తులకు తిరుమల లో షాపు లు కూడా ఇవ్వకూడదు. దేనికయినా ఏ వ్యాపారానికయినా హిందువులఆకు మాత్రమే అవకాశం కల్పించాలి.

  • @bhanuchandar9454
    @bhanuchandar9454 2 หลายเดือนก่อน

    సూపర్ నిర్ణయాలు 👍🏻👍🏻👍🏻

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 2 หลายเดือนก่อน

    ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు మీకు

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 2 หลายเดือนก่อน +3

    CLEANSHIP IS VERY IMPORTANT. SURROUNDINGS OF VISHNU NIVASAM AND OPP. POND SHOULD BE CLEAN AND MAINTAIN HYGIENIC CONDITIONS👏👏👏

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 2 หลายเดือนก่อน +2

    🙏 Jai Govinda 🙏

  • @bharathmakam535
    @bharathmakam535 2 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻

  • @srinathbss933
    @srinathbss933 2 หลายเดือนก่อน +1

    Super sir

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 2 หลายเดือนก่อน +1

    Super action

  • @venkataramanabudamparthi3171
    @venkataramanabudamparthi3171 2 หลายเดือนก่อน +1

    👏👏👏🙏🙏🙏

  • @maruthiraoyarapathineni2012
    @maruthiraoyarapathineni2012 2 หลายเดือนก่อน

    Great 🙏🙏.

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 2 หลายเดือนก่อน

    Super sir Naidu garu

  • @kamalanabhacharikodaganti3258
    @kamalanabhacharikodaganti3258 2 หลายเดือนก่อน

    చాలా మంచి నిర్ణయాలు, స్వచ్ఛ మైన నెయ్యి కొరకు టీటీడీ నే గోసాలలు జిల్లాలో విరివిగా చేపట్టి యువత కు ఉపాధి అవకాశములు కలుగును.

  • @sv2200
    @sv2200 2 หลายเดือนก่อน +5

    బావుంది , అయితే పాలిథిన్ షీట్ & కవర్స్ కూడా ఫుల్ రద్దు చేసి, వాడితే ఫైన్ కూడా అన్నట్లుగా చేస్తే ఇంకా బావుంటుంది కదా అని 👍👌

  • @nnssrr7543
    @nnssrr7543 2 หลายเดือนก่อน

    Br నాయుడు గారి నిర్ణయాలు చాలా బాగున్నాయి.

  • @PachiThippeswami
    @PachiThippeswami 2 หลายเดือนก่อน +1

    Well-done మంచి నిర్ణయం, ఇదీ టీటీడీ పవర్, ఓం నమో వేకటేశాయ,

  • @kattaprasad456
    @kattaprasad456 2 หลายเดือนก่อน

    వికలాంగులకు వాళ్ళ వాళ్ళ సొంత వాహనం లో తిరుమల కొండ మీదికి వెళ్ళనివడం లేదు ఇందు వలన తిరుమల లో వికలాంగులకు చాలా కష్టం అవుతుంది

  • @NarasimhaSln-b2n
    @NarasimhaSln-b2n 2 หลายเดือนก่อน

    బి ఆర్ నాయుడు గారు నిర్ణయాలు శ్లాఘనీయం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు మద్దతు ఇస్తామని హైందవ హిందూ సనాతన ధర్మానికి న్యాయం చేద్దాం ధర్మ పరిరక్షణ నే ధ్యేయం మనమ్ ఒక్కటై నడుద్దాం జై భారత్ జై శ్రీరామ్

  • @saibabakoppera3834
    @saibabakoppera3834 2 หลายเดือนก่อน

    Super sir 🙏🙏🙏

  • @muralidhartallapaka9844
    @muralidhartallapaka9844 2 หลายเดือนก่อน

    స్వామి దగ్గర వరకు భక్తులు సామాన్య భక్తులు వెళ్లే అవకాశం కల్పించే దానికి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. 🙏🙏🙏

  • @ప్రకృతిప్రసాదం
    @ప్రకృతిప్రసాదం 2 หลายเดือนก่อน

    జై చంద్ర బాబు నాయుడు... జై పవన్ కళ్యాణ్... జై BR నాయుడు... సనాతన ధర్మం వర్ధిల్లాలి... హిందు సమాజం ఏకం కావాలి...

  • @Kirannaidustudio
    @Kirannaidustudio 2 หลายเดือนก่อน

    నాది చిత్తూర్ డిస్టిక్ అన్న ఒకప్పుడు ప్రతి శనివారం శ్రీవారి పాదాల నుంచి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కి వచ్చి వెళ్తూ ఉండేవాడిని ప్రతి శనివారం కానీ గత ప్రభుత్వంలో నాలాంటి వాళ్ళని ప్రతి శనివారం దర్శనం దర్శనం చేసుకునే భాగ్యం కనిపించకుండా శనివారం వెళ్తే ఆదివారం వచ్చేలా చేశారు అన్న అంతకు ముందు టిడిపి ప్రభుత్వంలో కాలినడక భక్తులకి ఇచ్చిన ప్రాధాన్యత తిరిగి ఇవ్వాలి అని కోరుకుంటూ మీలాంటి మంచి వాళ్ళు ఇంకా మన వెంకటేశ్వర స్వామి సేవలో ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఒక సామాన్య భక్తుడు కోరి ఒక విజ్ఞప్తి ఓం నమో వెంకటేశాయ 🙏🙏

  • @rcnrajkumar1493
    @rcnrajkumar1493 2 หลายเดือนก่อน

    Jaiho sanatana dharma Jaiho Hinduism Jaiho Bharat Nayudu garu.

  • @karrisatyanarayana3820
    @karrisatyanarayana3820 2 หลายเดือนก่อน +1

    Manchi niryam sir

  • @prassadhpn1317
    @prassadhpn1317 2 หลายเดือนก่อน +2

    ముందు లాగ స్పెషల్ దర్శనం టికెట్స్ కౌంటర్ దగ్గర కూడా ఇస్తే బాగుంటుంది.

  • @ravikumarnimmalapalli
    @ravikumarnimmalapalli 2 หลายเดือนก่อน

    ఈ రోజు టిటిడి బోర్డ్ తీసుకున్న నిర్ణయాలు అద్భుతం..
    💐💐💐💐💐💐💐💐
    స్వయంకృషి 🌹
    పట్టుదల 🌹
    కార్యదీక్షత 🌹
    సహనశీలి-
    అవసరమైతే
    "ఆగ్రహానికి నేస్తం"🌹
    "ధర్మాన్ని ఆచరించండి...
    ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది" అనే నౌక కు అసలైన కెప్టెన్ 🌹
    భగవంతుడే స్వయంగా గంట కొట్టి ఆహ్వానించిన
    అన్నమయ్య 🌹
    ఈ విశిష్ట లక్షణాల సమాహారమే
    🌹"మణిమాణిక్యం"🌹
    💐శ్రీ బొల్లినేని రాజగోపాల నాయుడు గారు💐
    ఈ రోజు సామాన్య భక్తుల దర్శనార్ధం తీసుకున్న సాహసోపేత నిర్ణయం
    యావత్ ప్రజానీకం పండుగ చేసుకుంటొంది..
    ఇన్నాళ్ళకు

    తిరుమలేశుడు
    ఏకాంతసేవ లో
    తృప్తిగా పవళిస్తాడు
    💐🙏💐🙏💐🙏

    • @Sushang8999
      @Sushang8999 2 หลายเดือนก่อน

      టీడీపీ కార్యకర్త 😂

  • @vikky840able
    @vikky840able 2 หลายเดือนก่อน

    Great decisions...

  • @ramaraobnv8539
    @ramaraobnv8539 2 หลายเดือนก่อน

    జై శ్రీమన్నారాయణ

  • @mccreatives9511
    @mccreatives9511 2 หลายเดือนก่อน +1

    మొదట్లో అందరూ ఇలాగే అంటారు తరువాత అంత వీఐపీ లా చుట్టూ ప్రదక్షిణలు చేస్తరూ

  • @Naarieg
    @Naarieg 2 หลายเดือนก่อน

    రాజకీయం మాటలు ఉండకూడదు అనేది మంచి పరిణామం. Vip రాజకీయ నాయుకులు వచ్చినప్పుడు వార్త పత్రికలు కూడా రానివ్వకుండా ఉంటే రాజకీయo మాటలు ఉండకపోవచ్చు.

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 2 หลายเดือนก่อน

    Welcome BRNayudu🎉🎉🎉 sir God bless you

  • @bhaskarjosyula5316
    @bhaskarjosyula5316 2 หลายเดือนก่อน

    Good informatiin at bus stand and at railway station should be more

  • @SmartBets24
    @SmartBets24 2 หลายเดือนก่อน

    very good decisions by BR Naidu garu

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 หลายเดือนก่อน +1

    అయ్యా ముందుగా ధరలు తగ్గించండి. వైఎస్ఆర్ జగన్ ధరలు పెంచారు అనీ గోల చేశారు.
    అయినా ధరలు తగించ లేదు

  • @Sushang8999
    @Sushang8999 2 หลายเดือนก่อน

    సీఎం భక్తుడు చైర్మన్ 😂

  • @raghuramulukeerthi7088
    @raghuramulukeerthi7088 2 หลายเดือนก่อน

    Sir youare great plz stand for indus. Thank you siri

  • @yashikaandmadhu
    @yashikaandmadhu 2 หลายเดือนก่อน

    వికలాంగులకు online reservations లేకపోయినా certificate చూసి పంపించాలి..

  • @muralidhartallapaka9844
    @muralidhartallapaka9844 2 หลายเดือนก่อน

    ఓం నమో వెంకటేశాయ. భాగవత ప్రవచనాలు శ్రీ విశ్వనాథ శర్మ గారిచే చెప్పించండి

  • @kaminenisudhakar9533
    @kaminenisudhakar9533 2 หลายเดือนก่อน

    జై శ్రీరామ్

  • @kattaprasad456
    @kattaprasad456 2 หลายเดือนก่อน

    కాళ్లు చేతులు మంచిగా ఉండి మంచిగా నడిచే వాళ్ళ బైక్ లను తిరుమల కొండ మీదికి అనుమతి ఇ స్తున్నారు కానీ మొత్తం భూమి మీద నడిచే వికలాంగుల బండ్లు మాత్రం పైకి పొనివడం లేదు

  • @kattaprasad456
    @kattaprasad456 2 หลายเดือนก่อน

    గత ఐదు సంవత్సరాల క్రితం తిరుమలలో దర్శనానికి రోజుకు 2000వేల మంది వికలాంగులు వచ్చేవారు ఈపుడూ చూదమన కూడా 10 మంది కూడా లేరు వికలాంగులకు వృద్ధులకు తిరుమల లో చాలా బాధ పెడుతున్నారు లేని పోని నిబంధనలు పెట్టి

  • @bhaskarjosyula5316
    @bhaskarjosyula5316 2 หลายเดือนก่อน

    First everything should be clean

  • @d.vsubbarao3399
    @d.vsubbarao3399 2 หลายเดือนก่อน

    Apsrtc కి 300/_ దర్సనం టిక్కెట్స్
    నవంబర్ కోట ఎప్పుడు ఇస్తారు దయచేసి గమనించగలరు

    • @balachandar7841
      @balachandar7841 2 หลายเดือนก่อน

      @@d.vsubbarao3399 cancel chesaru

  • @rrsrikanth210
    @rrsrikanth210 2 หลายเดือนก่อน

    అయ్యా... ఒక్కరు లేదా ఇద్దరు వచ్చినప్పుడు సమయం లేనప్పుడు వారి లగేజ్ పీట్టుకోవటానికి క్లాక్ రూమ్ సౌకర్యం ఇప్పించండి,...ఒక 3,4 చోట్ల కలిపి వెయ్యి లాకార్లు వరకు అందుబాటులో ఉంచితే కొండకు వచ్చి వెంటనే దర్శనం చేసుకొని వెళ్లే వారికి ఉపయోగం ఉంటుంది

  • @jogulambasripada5866
    @jogulambasripada5866 2 หลายเดือนก่อน

    Earlier procedure will continue for Special darshan tickets in counter

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 2 หลายเดือนก่อน

    Mumtaj Hotel should be stopped all permissions should be cacelled

  • @srikalaaditijndu5832
    @srikalaaditijndu5832 2 หลายเดือนก่อน

    Srinivasa peru kuda Sreevari peru kadha..endhuku marcharo teliyaledhu. Anni manchi nirnayalu teeskunnaru

  • @SaiKrishna-i5z
    @SaiKrishna-i5z 2 หลายเดือนก่อน

    నాదో విన్నపం. Sir ఈ మెసేజ్ మీ వరకు చేరుతుంది అని ఆశిస్తున్నాను 🙏🏻 ఒకప్పుడు తిరుమలలో అంగప్రదక్షణ tockens ఇచ్చేవారు .. C. R. O office దగ్గర... అది ఇపుడు online చేసేసారు.... మీరు తిరిగి ఆ పద్ధతి తీసుకొస్తారు అని ఆశిస్తున్నాను... అది ఒకటి చేసి పుణ్యం కట్టుకోండి సార్.... మీ మేళ్ళు ఈ జన్మలో మర్చిపోను.. 🙏🏻 ఓం నమో వెంకటేశాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshvenkat2321
    @rameshvenkat2321 2 หลายเดือนก่อน

    Yedukondala vaada Govinda Govinda

  • @panadisaikumar9080
    @panadisaikumar9080 2 หลายเดือนก่อน

    Sir nenu Recent gaa 1 weak back vachhanu sir mana prasadam Laddu Size bagaa thaggibchar sir Inka nundi ala memu day antha kasta padithey maku vachhedhi 300rs sir memu eppudoo oka one year or two years okaa sari vastatam andi Please meeru ala cheyakandi sir 😢😢😢😢Prasadam size and quality bagaa maintain chestar Ani aasistu leave tisukuntunnanu

  • @kirankumarvadlamudi5850
    @kirankumarvadlamudi5850 2 หลายเดือนก่อน +2

    J cbn sir 1994 sir

  • @P.Prince-d8v
    @P.Prince-d8v 2 หลายเดือนก่อน

    Asal pvrk prasad gari laga tirumala ni yevaru maintain cheyalekapoyaru

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 หลายเดือนก่อน

    VIP లకు దర్శనం ఇయర్ లో 2/3 టైమ్స్ ఇవ్వ o డి.

  • @venkatasubbarajunamburi8987
    @venkatasubbarajunamburi8987 2 หลายเดือนก่อน

    First ban celebrity musugulo unna cinema actors, indusrialists & political sannasula video shoots & bites. Only hear Govinda Govinda Govinda namam. ✍️🔥🙏

  • @satyanarayanamurthynimmaga6151
    @satyanarayanamurthynimmaga6151 2 หลายเดือนก่อน

    TTD.lo.rsjakiyalu.matladakudadu.mindu.vilekarlaku.telapandi

  • @ashff8131
    @ashff8131 2 หลายเดือนก่อน

    Mukhyanga dwaja.sthambham.vaddha.vipareethamaina.thokkisalata.akkada.Q.Line.lanu.kramabadheekaribchali.manavi..sai

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 2 หลายเดือนก่อน

    Only vip ki darsanam

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 หลายเดือนก่อน +1

    The decisions taken by TTD committee are needed being constructive. ,so heartily appreciated. Securty staff, volunteers large nos are found loitering unemployed, need to be drastically pruned.

    • @Ravindrababu-c8l
      @Ravindrababu-c8l 2 หลายเดือนก่อน +1

      Shift Tourism to Chandragiri and develop Tirupati as a greater Pilgrim centre of excellence.

    • @Ravindrababu-c8l
      @Ravindrababu-c8l 2 หลายเดือนก่อน +1

      Sir
      Construct Mahati like Auditorium near Alipiti in Tourism site. Pl.

  • @satyas7004
    @satyas7004 2 หลายเดือนก่อน +1

    What a Difference between psycho government and Service government
    All psycho looter gangs in jagan govt at Lord Balaji
    Now Real Servants of Our Great Lord