సార్ ఆబుడ్డోడు ఒకరకంగామీకు మేలే చేసాడు ఆకుర్రాడు చేసింది తప్పే అయినా రేపు గుడికిబద్రత ఏర్పాటు చేయుట లో ఆకుర్రాడిద్వారా శ్రీవేంకటేశ్వరుడే చేయించాడేమో ఇంకేదైనా జరిగినష్టపోకుండా రక్షణ సిబ్బందికి ఒకరకంగామేలేచేసాడు మంచితెలివికలవాడైనప్పటికీ తన CA కావటానికిఅందరిదేవుళ్ళనూఇలాభక్తిగా పూజిస్తున్నాడేమో.కనుక అంతా చక్కగా చదువుకొనే పిల్లాడికి మొదటి తప్పుగా క్షమించి షరతులతోనైనా చదువుకి జీవితానికీ ఆటంకం కలగకుండా చచూడగలరు. వాడిలో సాధించాలిఅనేపట్టుదలేCA నుచేస్తుంటే ఈఅతిభక్తివల్ల బ్రతుకు పాడు కాకూడదు మనవి ఏదేమైనా ఇది ఒక రకంగా అందరికీ తెలిసివచ్చే విషయమే.
తప్పు జరిగిపోయింది కానీ నా దృష్టిలో తిరుమల సెక్యూరిటీ సిబ్బంది బాగా లేదు అని అర్థం దీనికి సెక్యూరిటీ laps ఎత్తిచూపారు కాబట్టి అతనికి ధన్యవాదాలు చెప్పి సెక్యూరిటీని పెంచగలరు.ఇది ఒక బగ్ గా భావించగలరు ఒక విద్యార్థి జీవితాన్ని కాపాడాలి అని ఆ వేంకటేశ్వరస్వామిని కోరుకోవాలి.
అతనికి ఈ చర్యతో హిదు గుళ్ళకు దూరం అవ్వచ్చు మతం కూడ మరవచ్చు దర్షణ భగ్యలకు డబ్బులు తిసుకోవడం వల్ల విడియో తిసే స్వచ్చ లేకనే చాలమంది మతం మరు అందుకే హిదువు తగ్గి పోతున్నరు
అతను ఏ ప్యాకెట్ లో పెట్టుకున్న చివరికి కడుపులో ఉన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెంట్ పోలీసు వెరిఫికేషన్ లో బీప్ సౌండ్ వస్తాది అది గమనించకపోవడం నిర్లక్ష్యమే..... పోలీసు వారి నిర్లక్ష్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి అతని రూపంలో మీకు హెచ్చరించి ఉంటాడు.... ఉన్నతాధికారులు అతన్ని క్షమించాల్సిందిగా కోరుచున్నాము.,...
ఇందులో ఆ కుర్రాడి తప్పు పెద్దగా లేదు . VIP లు , రోజాల ను ఏమి చేసారు ? జగ్గూ తన మంది ,మార్బలంతో దూరినపుడు ఏమి చేసారు ? కరుణాకర రెడ్డి ,తన గుంపుతో ప్రమాణం చేయడానికి వచ్చినపుడు ఏం చేసారు ?
తప్పు చేసింది మీరు కదా సార్ ఆ పిల్లోడు ని ఎందుకు అరెస్ట్ చేసారు భద్రత కట్టుదిట్టం గా ఉంటే ఇలాంటి వి ఎలా జరుగుతాయి అసలు ఈ గవర్నమెంట్ వచ్చాక అన్ని అపచారాలే
ఎవరైనా సమస్య చెపితే మీరు వైసిపి మీరు టిడిపి మీరు సిపిఎం అంటావ్ బ్రో నీ కామెంట్ చూస్తుంటే నవ్వు వస్తుంది ధన్యవాదాలు మన దేశం ఎక్కడ పోతుంది దేవుడి దగ్గర ఇవన్నీ అవసరమా బ్రో దేవుడి దగ్గర అందరూ ఒకటే తమ్ముడు దేవుని విషయంలో పార్టీలు లేవు తమ్ముడు ప్రతి ఒక్కరు సూచనలు కూడా మీరు తీసుకోవాలి బ్రో వైఫల్యం కనబడుతుంది దాన్ని సరిదిద్దుకోవాలి
అతను చేసింది తప్పే..... కానీ అతని భవిష్యత్తు పోతే.... ఆ పేరంతా వెంకటేశ్వర స్వామి మీద వస్తుంది.... సర్ దయచేసి అతన్ని..... భయం పెట్టి.... వదిలేయండి సార్ కేసు పెట్టొద్దు.... 🙏🙏🙏🙏 జైశ్రీరామ్
TTD ఆన్ని చోట్ల ఘోరంగా విఫలం అయింది, మొన్న మెమ్ము సర్వ దర్శనానికి వెళ్ళనాం, 30గంటలు క్లీన్ లో నిలెబెటి,food,water,milk సరిగా అందివికపోయింది ఇంతక ముందు ఇలా ఉండేది కాదు
భద్రతా లోపం ఖచ్ఛితంగా జరిగింది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. భద్రతా సిబ్బంది మరియు తితిదే ఉద్యోగుల అక్రమాలు బయటికి రాకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతో మోబయల్ ఫోన్ నిశేదించ బడిందా? దర్శనానికి డబ్బులు తీసుకొని క్యూ కాంప్లెక్స్ నుండి ప్రత్యేకంగా వారిని తీసుకుని వేళ్ళడం వంటివి జరుగుతున్నాయి. ఎక్కడ సోషియల్ మీడియాలో వస్తుందోనని ఈ నిషేధమా?
ఇప్పుడే మీ లోపాలు సరిదిద్దుకోకండి. ఈసారి ఎవరైనా ఒక గన్ కానీ, బాంబ్ కానీ తీసుకెళ్తారు. అప్పుడు తీరిగ్గా కూర్చుని సరిదిద్దుకుందురు. ఒక బచ్చాగాడు ఏమార్చి సెల్ ఫోన్ తీసుకెళ్తాడు.
ఏదో సరదాగా తీశాడు,, ఎన్నో నేరాలు జరుగుతున్నాయి,వాళ్ళని మాత్రం వదిలేస్తారు.. ఈ ఒక్కసారికి వదిలేయండి,, C A అంటే చాలా కష్టపడి చదవాలి,, లైఫ్ పడుచేయధు..స్వామి ఏ తల్లి బిడ్డో కాపడవయ్య,,
అక్కడ వున్న వాళ్ళు 100% లోపం ఉన్న వ్యక్తులే,,అందుకే ఇలా జరిగేది... మరి mosque,churches లాలో ఇలా జరగడం లేదు అంటే అక్కడ వున్న వాళ్ళు ఆయా మత వ్యక్తులు కనుక....ఇంకా లోపాలు ఏం జరుగుతాయి,bros. చిన్న మిస్టరీ point...
టీటీడీ దేవస్థానం పేరు చెప్పుకొని మా దగ్గర డబ్బులు తీసుకున్న కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు సార్ వాళ్లను కూడా పట్టుకొని మాకు న్యాయం చేయండి సర్ ఒక రూపాయి అయినా డబ్బు డబ్బే కదా తిరుపతి దేవస్థానం నుండి మీకు ప్రసాదాలు ఇస్తాము అని మోసం చేశారు... ఒక దేవస్థానం పేరు చెప్పుకొని ఇలా చేయడం ఎంత వరకు ఇది కరెక్ట్ సార్
తప్పు చేసాడు ఆ అయితే శిక్ష వేస్తే ఆ బాబు చదువులు కి ఇబ్బంది కదా పాపం చాలా జీవితం ఉంది అబాబు కి తప్పే చేసాడు మరి సిబ్బంది ఏమి చేస్తున్నారు వాళ్ళాది తప్పు curacity వాళ్ళ చేసాడే ఏమో ఆ బాబు భద్రద్రి టెంపుల్ లో ఫుల్ గా చెక్ చేస్తారు తిరుపతి లో ఏమియింది మరి దేవుడు అబ్బాయియ్ ద్వారా సిబ్బంది నిర్లక్షం తెలియచేసాడు
సార్ ఆబుడ్డోడు ఒకరకంగామీకు మేలే చేసాడు ఆకుర్రాడు చేసింది తప్పే అయినా రేపు గుడికిబద్రత ఏర్పాటు చేయుట లో ఆకుర్రాడిద్వారా శ్రీవేంకటేశ్వరుడే చేయించాడేమో ఇంకేదైనా జరిగినష్టపోకుండా రక్షణ సిబ్బందికి ఒకరకంగామేలేచేసాడు మంచితెలివికలవాడైనప్పటికీ తన CA కావటానికిఅందరిదేవుళ్ళనూఇలాభక్తిగా పూజిస్తున్నాడేమో.కనుక అంతా చక్కగా చదువుకొనే పిల్లాడికి మొదటి తప్పుగా క్షమించి షరతులతోనైనా చదువుకి జీవితానికీ ఆటంకం కలగకుండా చచూడగలరు. వాడిలో సాధించాలిఅనేపట్టుదలేCA నుచేస్తుంటే ఈఅతిభక్తివల్ల బ్రతుకు పాడు కాకూడదు మనవి ఏదేమైనా ఇది ఒక రకంగా అందరికీ తెలిసివచ్చే విషయమే.
కేసు పెట్టాల్సింది ఆ యువకుడు మీద కాదు అక్కడున్న వ్యవస్థ మీద మెయిన్ పోలీస్ మీద పెట్టాలి
తప్పు జరిగిపోయింది కానీ నా దృష్టిలో
తిరుమల సెక్యూరిటీ సిబ్బంది బాగా లేదు అని అర్థం దీనికి సెక్యూరిటీ laps ఎత్తిచూపారు కాబట్టి అతనికి ధన్యవాదాలు చెప్పి సెక్యూరిటీని పెంచగలరు.ఇది ఒక బగ్ గా
భావించగలరు ఒక విద్యార్థి జీవితాన్ని కాపాడాలి అని ఆ వేంకటేశ్వరస్వామిని కోరుకోవాలి.
Yes
Yes avnu
ఏకంగా గుడిలో డాన్సేసిన మంగ్లీని అరెస్ట్ చేయలేదెందుకో మరి
Correct gaa chepparu
బందోబస్తు లేదు తిరుమలలో మేము వెళ్ళాము ఏప్రిల్ లో
అతన్ని మెచ్చుకుని అతనికి సెక్యూరిటీ సూపర్వైజర్ గా ఉద్యోగం ఇవ్వండి
... భక్తులను మనుషులు లాగా కూడా చూడటం లేదు. Vip కే ప్రాధాన్యం ఇస్తున్నారు..
❤
Great security , appoint him as a security officer
అన్నీ తెలిసి దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేసిన వాల్లు ఉన్నారుగా ! తెలియక చేసిన తప్పును మన్నించాలి ! ఇది ఒక సవాలుగా స్వీకరించి భద్రతను మెరుగుపరవాలి !
Check చేయకపోవడం మీ తప్ప
పాపం ఆ పిల్లాడిని క్షమించండి సార్
తెలియక చేశాడు పిల్లవాడు మానసికంగా దెబ్బ తినకుండా ఉంటే చాలు స్వామి😞
అతనికి ఈ చర్యతో హిదు గుళ్ళకు దూరం అవ్వచ్చు మతం కూడ మరవచ్చు దర్షణ భగ్యలకు డబ్బులు తిసుకోవడం వల్ల విడియో తిసే స్వచ్చ లేకనే చాలమంది మతం మరు అందుకే హిదువు తగ్గి పోతున్నరు
Security mari? Vellu teleyaka chesra
@@Bhairav8 avunu teliyaka chesaru ila jarugutundhi antey asalu chesey vadu kadhu.
Tirumala lo security lopam valla jarigindhi idi
ఈ అబ్బాయి తప్పు లేకపోతే చదువుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏👍
శ్రీవారి ఆలయంలోకి సెల్ఫోన్ తీసుకెళ్ళడానికి ఎలాంటి అవకాశం ఉండదు. సెక్యూరిటీ పటిష్టంగానే ఉంది. ఆలయ సిబ్బంది సహాయం చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి.
Yes👍
Cell phone kaadu,pen camera anta..
Good job Thirumala police team.
చాలా బాగా వివరించారు సార్... అతను ఎటువంటి దురుదేశం తో ఈ పని చేయలేదు.
Yes
నిజమైన భక్తులను తోసేసి అసభ్యంగా చూస్తారు. ప్రసిద్ధ ఆలయాలలో మార్పు రావాలి
కొండ ని తవ్వి ఎలుకను పట్టారు.. శెభాష్... కానీ పందికొక్కులను వదిలేస్తున్నారు
ఇప్పుడు తిరుపతి లో సేవ చేయడానికి వస్తున్న వారు దేవుడిని చూడటం ఇవ్వడం లేదు లాగేస్తున్నారు
క్రిస్టియన్ లు తిరుమల లో విడియో లు చేసుకున్నారు చర్యలు వున్నాయా.....
అతను ఏ ప్యాకెట్ లో పెట్టుకున్న చివరికి కడుపులో ఉన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెంట్ పోలీసు వెరిఫికేషన్ లో బీప్ సౌండ్ వస్తాది అది గమనించకపోవడం నిర్లక్ష్యమే..... పోలీసు వారి నిర్లక్ష్యాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి అతని రూపంలో మీకు హెచ్చరించి ఉంటాడు.... ఉన్నతాధికారులు అతన్ని క్షమించాల్సిందిగా కోరుచున్నాము.,...
Yes
ఇందులో ఆ కుర్రాడి తప్పు పెద్దగా లేదు . VIP లు , రోజాల ను ఏమి చేసారు ? జగ్గూ తన మంది ,మార్బలంతో దూరినపుడు ఏమి చేసారు ? కరుణాకర రెడ్డి ,తన గుంపుతో ప్రమాణం చేయడానికి వచ్చినపుడు ఏం చేసారు ?
తప్పు చేసింది మీరు కదా సార్ ఆ పిల్లోడు ని ఎందుకు అరెస్ట్ చేసారు భద్రత కట్టుదిట్టం గా ఉంటే ఇలాంటి వి ఎలా జరుగుతాయి అసలు ఈ గవర్నమెంట్ వచ్చాక అన్ని అపచారాలే
Government mistk kadhu police mistake bro meru ycp anukunta nd think cheyandi bro
ఎవరైనా సమస్య చెపితే మీరు వైసిపి మీరు టిడిపి మీరు సిపిఎం అంటావ్ బ్రో నీ కామెంట్ చూస్తుంటే నవ్వు వస్తుంది ధన్యవాదాలు మన దేశం ఎక్కడ పోతుంది దేవుడి దగ్గర ఇవన్నీ అవసరమా బ్రో దేవుడి దగ్గర అందరూ ఒకటే తమ్ముడు దేవుని విషయంలో పార్టీలు లేవు తమ్ముడు ప్రతి ఒక్కరు సూచనలు కూడా మీరు తీసుకోవాలి బ్రో వైఫల్యం కనబడుతుంది దాన్ని సరిదిద్దుకోవాలి
పాపం ఆ అబ్బాయిని బకరా చేశారేమో ఎవరికి తెలుసు.
తిరుమల లో గుడి ముందు ఒక పోలీసు కూడా లేరు బందోబస్తు వుండాలి కదా🙏🙏
దువ్వాడ దువ్వెన సంగతి ఏమిటి ఛైర్మెన్ గారు
మీ సెక్యూరిటీ ని శిక్షించండి
Meru correct ga leyru ani udhaharana
భద్రత లోపం అదే పేలే వస్తువు ఐతే ఏమిటి పరిస్థితి, వాటర్ బాటల్ లగేసుకున్నారు నా దగ్గర, మిల్టన్ ది
తిరిగి తీసుకోలేదా..
milton plastic aa meedi valaki nachi untadi securiyy reason ani vaalu unchukuni untaru
@@piureddy8018 (cool water )bottle
@@raogaru562 Return ichara vaalu
Police department meeda doubt
అతను చేసింది తప్పే..... కానీ అతని భవిష్యత్తు పోతే.... ఆ పేరంతా వెంకటేశ్వర స్వామి మీద వస్తుంది.... సర్ దయచేసి అతన్ని..... భయం పెట్టి.... వదిలేయండి సార్ కేసు పెట్టొద్దు.... 🙏🙏🙏🙏 జైశ్రీరామ్
Yes
Athanu ithara mathasthudaithe ilage spandhisthama maname thappulu cheyadam dharmama
Good presentation. Good effort
ఆ రోజు security duty చేసినవాళ్లకి ఏ శిక్ష వేశారు?
మీరు ఇంక కొంచెం స్టిట్ గా ఉండండి సార్ ఓం నమో శ్రీ వేంకటేశాయ
టీటీడీ ఆలయ భద్రత సరిగా లేదు దయచేసి ఆ అధికారులను మార్చండి
Tajore సినిమా లో కోటా శ్రీనివాసరావు గారు చెప్పి నట్లు ఉంది
This shows the security lapse at ttd
సెల్ లోపలకు తీసుకుని వెళ్లాడు OK...మరి వీడియో తీసి నప్పుడు లోపల సెక్యూరిటీ యేమీ చేస్తున్నారు
😀😀😀😀
Nidrapotunnaremo
వీఐపీ సేవలో నిమగ్నమై ఉన్నారు
మీ కింది స్థాయి ఉద్యోగులు తప్పు చేస్తూ ఉంటే మీరు మీ పై వాళ్ళు ఏం చేస్తున్నారు తప్పు మీరు చేసి
It's security failure.
What security ppl doing ? Are they sleeping ?
TTD ఆన్ని చోట్ల ఘోరంగా విఫలం అయింది, మొన్న మెమ్ము సర్వ దర్శనానికి వెళ్ళనాం, 30గంటలు క్లీన్ లో నిలెబెటి,food,water,milk సరిగా అందివికపోయింది
ఇంతక ముందు ఇలా ఉండేది కాదు
మంచి కట్టు కథ
Kattukadha vinta manushulu vuntaru
security ఏమి బాగాలేదు గుడి ముందు మడ విధుల్లో చెప్పులు ఏమి చేస్తున్నారు police
భద్రతా లోపం ఖచ్ఛితంగా జరిగింది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. భద్రతా సిబ్బంది మరియు తితిదే ఉద్యోగుల అక్రమాలు బయటికి రాకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతో మోబయల్ ఫోన్ నిశేదించ బడిందా? దర్శనానికి డబ్బులు తీసుకొని క్యూ కాంప్లెక్స్ నుండి ప్రత్యేకంగా వారిని తీసుకుని వేళ్ళడం వంటివి జరుగుతున్నాయి. ఎక్కడ సోషియల్ మీడియాలో వస్తుందోనని ఈ నిషేధమా?
Tirumala security system very weakness
What about A1, chairman, A2 AO?
Future CA candidate Exception definitely...
He's not creat thread
ఎదో భక్తి తో వీడియో తీసాడు...... నా దృష్టిలో తప్పు లేదు అనిపిస్తుంది 🙏
Idiot
Good resion
Abbayi karimnagar jilla shankarpatnam mondal erukalagudem gramam abbay chala manchodu papam
Tq bro
ఇప్పుడే మీ లోపాలు సరిదిద్దుకోకండి. ఈసారి ఎవరైనా ఒక గన్ కానీ, బాంబ్ కానీ తీసుకెళ్తారు. అప్పుడు తీరిగ్గా కూర్చుని సరిదిద్దుకుందురు. ఒక బచ్చాగాడు ఏమార్చి సెల్ ఫోన్ తీసుకెళ్తాడు.
Save student life ome venkatesha
So security failed anna maata !.
Dhanya vadalu
So sad
Security ppl ki kooda
Punishment ivvali
Good changes swagatam suswagatam jayaho prakxalana....prakxalana jayaho...good police manchi Pani chesaru variki abhinandanalu
ఏదో సరదాగా తీశాడు,, ఎన్నో నేరాలు జరుగుతున్నాయి,వాళ్ళని మాత్రం వదిలేస్తారు.. ఈ ఒక్కసారికి వదిలేయండి,, C A అంటే చాలా కష్టపడి చదవాలి,, లైఫ్ పడుచేయధు..స్వామి ఏ తల్లి బిడ్డో కాపడవయ్య,,
సరదా కోసం హిందూ టెంపుల్స్,హిందూ gods.. పైన ఇలాటి పన్లు చేస్తారా
ఆ టీటీడీ board nu రద్దు చెయ్యాలి
సరదాగా ithe బయట తీసుకోవాలి బ్రో. పవిత్రమైన గుడి కాదు.. అంత సపోర్ట్ చేస్తున్నారు మీరు బాత్రూమ్ లో స్నానము చేసేది tipinchokondi బ్రదర్ సరదాగా
How he entered in restricted premises by crossing many of security stages.
Police stop over acting, thts the fault of security staff, don't spoil his life by over acting
మహిళా అన్నారు కాదా.
adi vallistam ninna mahila nedu boy tharuvatha non
Inka nayam satellite pic analedhu
Tappu security. De
Atani vaalakam chustey meerey erikincharanipistindi....
May be some other person the culprint.
Jai Srimannaraya🙏🙏🙏
వైఫల్యం పై చెకింగ్ సిబ్బంది పై చర్యలు ఏమి తీసుకున్నారు చెప్పండి
Really pity on thirumala devasthanam govt people... Last week i was seen so many people are smoking at washrooms... Police people plz take care 🙏
TTD police is unfit
అక్కడ వున్న వాళ్ళు 100% లోపం ఉన్న వ్యక్తులే,,అందుకే ఇలా జరిగేది... మరి mosque,churches లాలో ఇలా జరగడం లేదు అంటే అక్కడ వున్న వాళ్ళు ఆయా మత వ్యక్తులు కనుక....ఇంకా లోపాలు ఏం జరుగుతాయి,bros. చిన్న మిస్టరీ point...
టీటీడీ దేవస్థానం పేరు చెప్పుకొని మా దగ్గర డబ్బులు తీసుకున్న కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు సార్ వాళ్లను కూడా పట్టుకొని మాకు న్యాయం చేయండి సర్ ఒక రూపాయి అయినా డబ్బు డబ్బే కదా తిరుపతి దేవస్థానం నుండి మీకు ప్రసాదాలు ఇస్తాము అని మోసం చేశారు... ఒక దేవస్థానం పేరు చెప్పుకొని ఇలా చేయడం ఎంత వరకు ఇది కరెక్ట్ సార్
Meeru enduku ఇచ్చారు సానారు
అతని కెరియర్ పాడు అవకుండా చూడండి సార్
Please give strict warning and leave the kid..Let him pursue his education Sir..
EO , VGO , chairman apple phones nu shirt pocket lo pettukoni lopalki veltharu vallaki rules undava ?? Vallu kuda photos videos teesi undocchu kada 🙄
వీరి వైఫల్యం ఇంకోమారు బయట పడింది.
Give him warning and leave sir.. student kada vadi future potadi
Govind govind 🙏
Namo venkatesa ya kshaminchandi sir
Aa swamy mee security lo unde loop holes ni choopinchadu...respect that guy...dont punish him..correct ur security first...
ఆ పిల్లవడిని వదిలి పెట్టి me తప్పు
సరి దిద్దుకొండి
Something కావాలనే జరిగింది,అంత **గుండు నీ అడ్డుపెట్టుకొని ,,ఎవరో backup 100% వుంది..its Cristal clear... మాయ, మాయ సర్వం మాయ...వ్యవస్తే మాయ.... నీచ మ, నీచ మనస్తత్వం గాలు Bros....rock god ఏం చేస్తాడు అంతం ....but గమ్మత్తు .. ప్రతి ఒక్కరికీ తెలుసు ఏం జరుగుతుందో,but ఏం పికలేము,,government,power మాయ అనుకోవడమే.
Power, money, fame, the three most powerful weapons in the world...!!!🙏🙏🙏
Mari status mari undali kadha sir .ante mari students anthe meeru em chesthunaru sir super security sir tqs
అతన్ని చూస్తే వీడియో తీసిన వాడిలాగా నాకు అనిపించటల్లేదు. అమాయకుడు లా ఉన్నాడు.
Video tisaad pranam kaduga 😅
Every one of us should obey to some rules and regulations. That is our duty.
Leave that poor kid.
తప్పు చేసాడు ఆ అయితే శిక్ష వేస్తే ఆ బాబు చదువులు కి ఇబ్బంది కదా పాపం చాలా జీవితం ఉంది అబాబు కి తప్పే చేసాడు మరి సిబ్బంది ఏమి చేస్తున్నారు వాళ్ళాది తప్పు curacity వాళ్ళ చేసాడే ఏమో ఆ బాబు భద్రద్రి టెంపుల్ లో ఫుల్ గా చెక్ చేస్తారు తిరుపతి లో ఏమియింది మరి దేవుడు అబ్బాయియ్ ద్వారా సిబ్బంది నిర్లక్షం తెలియచేసాడు
Hi
Vedava solution cheppakandi
🇮🇳🚩💯🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Did you people take action on security I don’t think so
Aina temple ne video testhe am avtundhe ra swami
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
విడియో తీసే తప్ప🤔
కొంచెము చెప్పుతార అన్న లు
తెలియక తప్పు చేశాడు క్షమించండి ఆ అబ్బాయిని
Photos thisthe thappa sir naaku entha varaku thelidhu appudu poledhu
☝న వదన అ కుర్రాడిది ఎంత తప్పో సెక్యురుటిది అంతె తప్పు ఎది ఎమైన మి పోలిస్ వెవస్త మోద్దునిద్ర పోతె లెపిండు 👮 🚶👍
So take immediate action on related security dept.& put them imprisonment
హిందూ ధర్మాన్ని కాపాడవలసిన భాద్యత TTD వారి పైనా ఉంది .
ఆలయ నిబందనలు అందరు పాటించాలి
modata aalayam lo pujarulu patinchatle beggars laga dakshina aduguthunnaru mainly bangaru baavi daggara unna chinna chinna upa alayala daggara money iste thadu kattina datisthunnaru emaina chesthunnaru akkada groundlevel baledu kabatte ila unnaru
నిజమే
Sir aa abbaini swami varu kapda lani korukuntnaa
Duty cheyyandi sir please
Same date na phone kottesaru me chetha service complaint cheyyaleka Bangalore return vachanu
What u what sir
నిఘా విభాగం తప్పు ....
Sometimes innocence also published..
1,sari,Athani,bavishatu, gurinchi Alochona cheyadi sar