ప్రభువా కేవలం ఒక్కసారి... ప్రభువా కేవలం మరొక్కసారి " 2 " నన్ను జ్ఞాపకం చేసుకొనుమా... నన్ను అంగీకరించుమా ... " 2 " 💐 ప్రభువా కేవలం 💐 బందినయ్యానయ్యా... శత్రువుల చేతిలో.. " 2 " పట్టబడినే.. కట్టబడితిని " 2 " అవిధేయ సేవకునిగా నిలిచితి అపజయపు అంచున నిలచి ఉంటిని కేవలం ఒక్కసారి ....ప్రభువా కేవలం మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమ.... నన్ను బలపరిచి స్థిరపరచుమా.." 2 " 💐 ప్రభువా కేవలం 💐 తప్పు చేశానయ్యా.... ఒప్పుకొనుచుంటిని.. " 2 " మునపటి శక్తిని మరలాఇమ్ము.. " 2 " ఈ మత శాఖ కోటను నే కూల్చేదన్ విశ్వాస వీరునిగా నే నిలిచెదన్... కేవలం ఒక్కసారి ....ప్రభువా కేవలం మరొక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొనుమ.... నన్ను అంగీకరించుమా.. " 2 "
It's touch my life ..this song is revined my true life . I'm so scary with my enemies . I suffering but he LORD JESUS CHRIST given me strength and power to defeated my enemies under my feet.. ..GOD BLESS YOU BROTHER SHALOM FOR THIS WONDERFUL SONG
ప్రభువా కేవలం ఒక్కసారి...
ప్రభువా కేవలం మరొక్కసారి " 2 "
నన్ను జ్ఞాపకం చేసుకొనుమా...
నన్ను అంగీకరించుమా ... " 2 "
💐 ప్రభువా కేవలం 💐
బందినయ్యానయ్యా... శత్రువుల చేతిలో.. " 2 "
పట్టబడినే.. కట్టబడితిని " 2 "
అవిధేయ సేవకునిగా నిలిచితి
అపజయపు అంచున నిలచి ఉంటిని
కేవలం ఒక్కసారి ....ప్రభువా కేవలం మరొక్కసారి
నన్ను జ్ఞాపకం చేసుకొనుమ....
నన్ను బలపరిచి స్థిరపరచుమా.." 2 "
💐 ప్రభువా కేవలం 💐
తప్పు చేశానయ్యా.... ఒప్పుకొనుచుంటిని.. " 2 "
మునపటి శక్తిని మరలాఇమ్ము.. " 2 "
ఈ మత శాఖ కోటను నే కూల్చేదన్
విశ్వాస వీరునిగా నే నిలిచెదన్...
కేవలం ఒక్కసారి ....ప్రభువా కేవలం మరొక్కసారి
నన్ను జ్ఞాపకం చేసుకొనుమ....
నన్ను అంగీకరించుమా.. " 2 "
Paata. Chalabagundi
. s. Anandbabu
@SumathiSeva 𝐆𝐨𝐝 𝐛𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮
Amen
ప్రభువా మునుపటి శక్తిని మరలా ఇమ్ము.
AMEN
ప్రభూవైన ఏసుక్రీస్తు నామమునఅందరికి వందనాలు AMEN
Amennnnnn
Praise the Lord brother vsndhanalu amen
❤❤🎉 God bless you brother
God bless you brother
Godbless you.. Anna... 🙏🏻👑... Nicr.. Song
God bless you brother
I like this song
Lord give me back my previous strength amen greetings to all the name of the lord Jesus Christ amen amen
God bless you sister
Wonderful song God bless you
God bless you brother
Praise The Lord Amen
God bless you sister
God bless you
🙌🙌🙌🙏🙏🙏👏👏👏🙇👋
Amen devuniki sthothram
Parise the lord brother 🙏🙏
God bless you, brother shalom
God bless you.Glory to God
Wonderful song
Good song brother , shalom
Lyrics please send cheyandi ❤
Nice song
Nejame prbuva okkasari kadu kani ma kutambani ellapudu ganapakam chsuko prabuva😭😭😭😭
God bless you brother
చాలా బాగుంది సాంగ్ ❤ థాంక్స్
@@vishnusanneboina 𝐆𝐨𝐝 𝐛𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮 𝐛𝐫𝐨𝐭𝐡𝐞𝐫
చాలాబానున్నది. B. Ebinejar
It's touch my life ..this song is revined my true life . I'm so scary with my enemies . I suffering but he LORD JESUS CHRIST given me strength and power to defeated my enemies under my feet.. ..GOD BLESS YOU BROTHER SHALOM FOR THIS WONDERFUL SONG
God bless you brother, shalom
Amen ❤
𝐏𝐫𝐚𝐢𝐬𝐞 𝐭𝐡𝐞 𝐥𝐨𝐫𝐝 𝐛𝐫𝐨𝐭𝐡𝐞𝐫
Haleluya
God bless you
God bless you anna
God bless you, sister Shalom
Exallent brother and God bless you
God bless you, shalom
Than Q brother
😂😂😂😂😂😂😂
Amen
God bless you
Amen
Amen