కళాకారుల అంటే మీరు దుఃఖంలో కూడా పాటను రచించి కళ్లకు నీళ్లు తెప్పించి రా అన్న యు ఆర్ ద గ్రేట్ రైటర్ యువర్ ద గ్రేట్ కళాపోషణ ప్రతి కళాకారుడు మీకు లాగా ఉండాలి
మనకు తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచి జోల పాడిన తల్లికి వీడ్కోలు పాట తో ఆ తల్లిని స్వర్గానికి సాగనంపి నందుకు ఆత్మ శాంతిస్తుంది ఇలాంటి కొడుకును కన్న తల్లి అంజమ్మకు శతకోటి వందనాలు జోహార్లు
ఏపూరి సోమన్న ఉయ్యాలో వందానాలన్న ఉయ్యాలో సమాజ సేవకై ఉయ్యాలో మీ అమ్మ నిన్ను కన్నది ఉయ్యాలో నీ పాట ఆపొద్దు ఉయ్యాలో నీ ఆట ఆపొద్దు ఉయ్యాలో గర్జించే నీ గళము ఉయ్యాలో ఏనాడు ఆపొద్దు ఉయ్యాలో నువ్వు నడిచే బాటలో ఉయ్యాలో తోడుగ మేముంటాం ఉయ్యాలో... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు అన్నా చాలా బాధాకరం సోమన్నా..... నిన్ను కన్నా ఆ తల్లికి పాదాభివందనం అన్నా నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తల్లి ని వదులుకోవడంలో నన్ను చాలా బాధ కలిచివేసింది అన్నా .....నీల్ సలాం లాల్ సలాం జై భీమ్......జోహార్ నిన్ను కన్నా ఆ తల్లికి మరొక్కమారు జోహార్
ఓం శాంతి! మాతృమూర్తి లేని లోటు ఎవరు తీర్చలేరు అన్నా . ఈ విపత్కర సంఘటన నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న. ! ఈ వీడియో చూసిన తర్వాత అమ్మకు మీరిచ్చిన ఘనమైన వీడ్కోలు చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు.!
ఈ పాట ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోయింది అంజమ్మ కు ఆత్మశాంతికి కలవాలని ఆ భగవంతున్ని ముక్కు తిన్నాను ఏపూరి సోమన్న ఇట్లాంటి పాటలు చాలా బాధాకరం పాటలు పాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ జేఏసీ. రాష్ట్రఅధ్యక్షుడు మీ చెవిటి వెంకన్న
Epuri somanna 🙏...Nijanga Amma neeku ala cheppindemo ..super and emotional... hatssoff...intha bhadalo kooda ammani saganampina theeru Mee maturity level....🙏🙏🙏
Anna naku chala edupachinchi..oka amma kosam pade thapana nee song lo chusa amma goppado ..ame manatho lekunna nee pataki ame happyga methone eppatiki untadhi
నా కంట్లో కన్నీళ్లు రప్పించిన పాట. మీ అమ్మ గారికి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుతున్న అన్న.
అంజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్న
Rip Amma
.......
కళాకారుల అంటే మీరు దుఃఖంలో కూడా పాటను రచించి కళ్లకు నీళ్లు తెప్పించి రా అన్న యు ఆర్ ద గ్రేట్ రైటర్ యువర్ ద గ్రేట్ కళాపోషణ ప్రతి కళాకారుడు మీకు లాగా ఉండాలి
తల్లి నీకు ఇంతకంటే మంచి పల్లకీలు, గంధపు చెక్కలతో పాడే సాగనంపింది నీ ఆత్మ శాంతిచదు.... మీ కొడుకు ఇంత బాధలో కూడా నిన్ను ఎంత ప్రేమతో సాగనంపాడు
అన్న మీకు మీ పాటకు నా వంధనాలు
అమ్మ అంజమ్మ ఆత్మ కు శాంథి చెకురాలని కోరుకుంటునను
అన్న ఇంత బాధల కూడా మంచి పాట పాడారు... అమ్మ నీకు వందనాలు...
పాట విని కన్నిరు పెట్టుకున్న 👌
మిస్ యూ అమ్మ... ఆ బాధ ఎవ్వరికి రావొద్దు... లవ్ యూ అమ్మ...😥
అన్న నీలా నాకు పాట నైపుణ్యం ఉంటే మా అమ్మ అంత్యక్రియల్లో ఇలాగే పాడేవాన్నేమో🙏😭
To
Me mummy expired haa andee
మనకు తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచి జోల పాడిన తల్లికి వీడ్కోలు పాట తో ఆ తల్లిని స్వర్గానికి సాగనంపి నందుకు ఆత్మ శాంతిస్తుంది ఇలాంటి కొడుకును కన్న తల్లి అంజమ్మకు శతకోటి వందనాలు జోహార్లు
అన్నా కన్నీళ్లు వచ్చినాయి అన్న🙏🙏👏👏👏
Miss you amma 🙏🙏🙏💞💞💞
Miss you NANA 😭😭😭
అన్న నా మనస్సు ప్రశాంతంగా లేన్నప్పుడు ఈ పాట వింటే చాలా హ్యాపీగా ఉంటది ఇప్పటి కి ఎన్ని సార్లు చూసానో ఈ వీడియో చెప్పలేను లవ్ యు సోమన్న
s
అన్న నీ పాట వింటే కన్నీళ్లు ఆగడం లేదు నీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోుకుంటున్నాను అమ్మ గారు
సోమన్న మా తల్లి ని గుర్తు చేసినవు
ఏడ్పించినవు అన్నా
😭😭
అమ్మ ఆత్మ శాంతికి చెకురాలని అ భగవంతుడిని పార్థిస్తూన్న...,,,😢,🙏
అమ్మ ఆత్శశంతికి చెకురాలని భగవంతుని కోరుతున్నాము
నాకు తెలిసి భారత గడ్డమీద ఘనమైన వీడ్కోలు అందుకున్న మొదటి మాతృమూర్తి
నీ బాధను పాట రూపం లో ఇంత గొప్పగా పాడి వినిపించారు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది
అమ్మ నీకు వందనాలు 🙏🙏🙏
ఏపూరి సోమన్న ఉయ్యాలో వందానాలన్న ఉయ్యాలో
సమాజ సేవకై ఉయ్యాలో మీ అమ్మ నిన్ను కన్నది ఉయ్యాలో
నీ పాట ఆపొద్దు ఉయ్యాలో నీ ఆట ఆపొద్దు ఉయ్యాలో
గర్జించే నీ గళము ఉయ్యాలో ఏనాడు ఆపొద్దు ఉయ్యాలో
నువ్వు నడిచే బాటలో ఉయ్యాలో తోడుగ మేముంటాం ఉయ్యాలో... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాట వింటే కంటికి కన్నీటిచుక్కలు ఆగడం లేదు ఓం శాంతి అమ్మ.....
కష్టసుఖాలు ను ఒకే విధంగా చూసే గొప్ప మనసు ఉన్న మహారాజు ఒకే ఒక్క కళాకారులు కు వందనం.
The legacy of our culture hope this continues till the end of the world, so much meaningful and instant lyrics is only possible with we Indians
అన్న పాట వింటుంటే చేతి రొమాళ్లు లేచి నిలబడినయి... అమ్మ ఆత్మకీ శాంతి కలగాలని కోరుకుంటున్న..
Good feel song
కన్నీళ్లు తెప్పుస్తాన్న పాట
అంజమ్మ ఆత్మకు శాంతి కలగాలి
అంజమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను🙏
పాట వింటుంటే మా అమ్మ గుర్తొచ్చి దుఃఖం తో కంట నీరు ఆగలేదు అన్న
Same Naku ma amma gurthochindi
గుండెను కరిగించనవ్ అన్న
అన్నా కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు అన్నా చాలా బాధాకరం సోమన్నా..... నిన్ను కన్నా ఆ తల్లికి పాదాభివందనం అన్నా నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన తల్లి ని వదులుకోవడంలో నన్ను చాలా బాధ కలిచివేసింది అన్నా .....నీల్ సలాం లాల్ సలాం జై భీమ్......జోహార్ నిన్ను కన్నా ఆ తల్లికి మరొక్కమారు జోహార్
Jeevithamlo marchipoleynu song ni 😭😭😭
అమ్మ తొలి గురువు ఆమెను నీ పాట తొ సాగనంపవు సోమన్న ఆ తల్లి ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నాను 👏
Rip om shanthi.... Entha badalo undhi kuda meeru antha emotional ga song padharante👌👍🙏
Anna night song
చాల అద్బుతంగా పాడారు అన్నా🙏
Super pata
More than 20 times vinna Anna nenu e song 👌👌 The person who sing last lines ,🙏🙏
Great Mother's BEST Son
Jai Bhim
ఓం శాంతి! మాతృమూర్తి లేని లోటు ఎవరు తీర్చలేరు అన్నా . ఈ విపత్కర సంఘటన నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న. ! ఈ వీడియో చూసిన తర్వాత అమ్మకు మీరిచ్చిన ఘనమైన వీడ్కోలు చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు.!
Uyyalo uyyalo...ooo uyyalo.
Uyyalo uyyala ..ooo uyyalo...
Hats off to you all who sung this song!!!
It's not a song it's an emotion!!!
అమ్మ ఆత్మ శాంతి కి ఈ పాట అంకితం
అన్న అమ్మ ఆత్మ కు శాంతి... 💐 💐 💐 మీ పాట ద్వారా.... 💐 💐 💐 💐 💐
Chala badaga vundi Anna, miku God bless you brother's, anna emi bada padakandi anna, amma athmaki santi kalugunugaka amen amen amen...
hurt touching song and great sir
అమ్మ అత్మ కు శాంతి కలగాలని భగవంతుని 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇది నా తెలంగాణ పాటకి ఉన్న గొప్పతనం, నేను చస్తే మళ్లీ తెలంగాణలోనే పుడతా ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు అయినా సరే మళ్లీ మళ్లీ తెలంగాణలోనే పుడతా
ఎం చెప్పవు అన్న సూపర్
గుర్తొచ్చినప్పుడల్లా ఈ పాట వింటున్నా చాలా దుఃఖం వేస్తుంది....పాడిన వారందరికీ వందనాలు...Miss u amma
ఈ పాట ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోయింది అంజమ్మ కు ఆత్మశాంతికి కలవాలని ఆ భగవంతున్ని ముక్కు తిన్నాను ఏపూరి సోమన్న ఇట్లాంటి పాటలు చాలా బాధాకరం పాటలు పాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డ్రైవర్ యూనియన్ జేఏసీ. రాష్ట్రఅధ్యక్షుడు మీ చెవిటి వెంకన్న
Rip.,,,,. Too Emotional song
Srinu
Life lo amma leni lotu teralendhi
Kannillu vachai anna
But i miss my mom
Amma prema entho goppadi
సూపర్ సాంగ్ అన్న ఎంత బాధలో కూడా కన్నతల్లికి కి కడసారి వీడ్కోలు తెలిసిన మీకు కళాభివందనాలు
అమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, తమ్ముడు సోమన్నకు కుటుంబ సభ్యులకు ఆత్మ స్థైర్యం ఇవ్వాలని దేవుని కోరుతున్నాను. మీ ఆంధ్ర అన్నయ్య.
ఇప్పటికే చాలా సార్లు చూసాను అన్నా.. మళ్లీ మళ్ళీ చూడలనిపిస్తుంది
Anna mi ammaku joharlu..entha badhalo undi kuda chala adbuthanga padinavu Anna...neeku manchi bavishyathu undhi anna
Somanna and team chala badalo ienna chala meaning vunna pata padaru Anjamma gari aathma shantinchali 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Matalu Ravadaledu
Really heart touching song .
Really bro your great God bless you
అమ్మ ని ఆత్మకు శాంతి కలగాలని నేను నమ్మే అల్లా సూతలను ప్రార్ధిస్తున్న😍😢😢😢😢
Rip. Very heart touching emotional song
Jai telangana.edhi nijanga kalakarulaku vunna goppa lakshanam thamaku Bhadha kaligina,Dhukkam vacchina,Anandham kaligina,Aavedhana kaligina aadhi kevalam paata Rupam lo padi lokulanu oka bavodveganiki tisukeltharu.jai Hind.Johar somanna janani Anjamma.meeru ye lokam lo vunna mee aathma ki shanthi kalagalani baghavanthudini prardhisthunnanu.
ramu dasari
Attama kadu valla amma anta anjamma
Excellent Anna no words
అన్న నా తల్లి గుర్తుకి వచ్చిందే😍😍😍😍
Edipinchinavu brother, mind blowing voice gave god to u
తల్లి ఆజమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని విడిచిపెట్టి న కుటుంబ సభ్యులకు ఆత్మ స్తర్యం కలగచేయలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము
Rip Amma...... Great song Anna
ఆ బరువెక్కిన హృదయంతో మంచి సందేశంమైనా పాటపడరు అన్నా🙏
Anna super Anna intha badhalo kuda song padaru great anna
Anna chala sarlu chusa anna video kannilu agadam le
మీ పాట తో అమ్మ ఆత్మ శాంతించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్న
సోమన్న .. అమ్మ చనిపోయినా నీ పాటలో బతికి నితోటి నీకు తోడు ఉంటుంది. 😢😢అన్న..
అన్న ఈ పాటతో మా అమ్మ ను గుర్తు చేసావు....
Epuri somanna 🙏...Nijanga Amma neeku ala cheppindemo ..super and emotional... hatssoff...intha bhadalo kooda ammani saganampina theeru Mee maturity level....🙏🙏🙏
Rip Anjama super song brother
అమ్మ ఆత్మకి శాంతి పూర్వము మల్లి మల్లి పుటలి మారొ జన్మలో 🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ అన్న అమ్మ మీద ఇంత మంచి పాట పాడారు
Too emotional song...rip his mother
Anna e pata... voka 100 టైమ్స్ విన్న.. సూపర్ song... bro........
EXCELLENT వీడ్కోలు సోమన్న.🙏🙏
అన్న గారు గుండె తరుక్కపోయే విషయం అన్న....అమ్మగారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకంటున్నాను...
AMMA,ATHMAK SHANTHI CHEKURALANI KORKUNTUNNA 👏👏👏👏👏
RIP..... FULL EMOTION THIS SONG.
Anna e video chala sarlu chusa eppudu chusina kannilu agadam le 🙏🙏😂😂
Anna Na Kantla Neellu Vacchinay Anna Ma Amma Gurthukochindhi 🙏❤😔😭I Love you Amma Miss you so much Amma 😭😭😭😭😭😭😔😔😔😔😔❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
Heat touching song Anna 😢😭😭
అన్న మీ పాట కు వందనాలు అమ్మ అంజమ్మ కు ఓం శాంతి
Anna Amma epudu mithone untadi anna. Oka Goppa thalliki oka Goppa koduku echina vidkolu
Narsimha Karollu
ప్రజాగొంతుకలాంటి కొడుకునుకన్నా తల్లీనీకు పాదాభివందనం నీకొడుకు గొంతుకవై నువ్వు ఎప్పటికి నిలిచిపోతావ్ కన్నీటి వీడుకోలు తల్లి
kanilu kuripinchina pata anna 🙏🙏🙏🙏🙏 (rip amma anjamma)
Super brother
Excellent mother song
Ma nannamma. Peru anna. Thnq soo. Much. Anna ma nannamma. Guruthu echinasiadhuku 🥺😭😔😔
Anna naku chala edupachinchi..oka amma kosam pade thapana nee song lo chusa amma goppado ..ame manatho lekunna nee pataki ame happyga methone eppatiki untadhi
ఏడ్పు వస్తుంది అన్న..😐😔😔😓😓
నా పాటి వేరైనా అమ్మ నీకు పాదాభివందనాలు అంజమ్మ 🙏
Mi kalaniki padabhi vandanalu Anna mi Pataki ma nanna garu naku payilamu Ani chepinattu anipistundi thq Anna 🙏🙏
Super. Song. Annna
ఏడిపించరన్నా ఓం శాంతి అమ్మ 😭😭🙏🙏💐💐
really emotional Anna
Narra Anusha your nice
@@saiom7874 endhuku Anna parayi Ammai paina comments chestaru daya chesi odhu Anna ala cheyakandi.
Rip..such a superb song
Anna neelanti biddanu kanna ammaku vandanam🙏🙏🙏
Super emotional song annaa
ఈ పాట వ్రాసిన పాడిన వారి పాదాలకు......దండాలు. అన్న మంచి పాట ఇది ......
So manna many thanks Ammagurunchi good saong padinadhuku
అన్న కళ్ళల్లో కన్నీరు ఆగడం లేవు కన్నతల్లి దూరం అవుతుంది కాబట్టి మీ ఆత్మవిశ్వాసం చాలా మంచిగా ఉండాలి
Super sar
అమ్మకు వందనాలు .....