చినుకులా రాలే పాటకు అత్యద్భుతమైన ప్రదర్శన గుడిపూడి గోవింద్ గారు & ఇంద్రజ గారు | ధూపం హరిప్రసాద్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 30

  • @SLatha-m5b
    @SLatha-m5b 10 วันที่ผ่านมา +1

    వావ్ సూపర్ సూపర్ సార్🎉🎉🎉

  • @dasarijanardhan2883
    @dasarijanardhan2883 10 วันที่ผ่านมา +2

    నైస్ సాంగ్ 👌

  • @swamychowdary3949
    @swamychowdary3949 10 วันที่ผ่านมา +2

    Sir new song introduced for bhavani you are great sir great performance both mee S.E.S.CHOWDARY HYD 🎉🎉🎉

  • @MuraliGaraka-lj9mv
    @MuraliGaraka-lj9mv 3 วันที่ผ่านมา

    గోవిందా అన్నయ్య ఎంతో అనుభూతి లో వర్ణంచారు సూపర్ అన్నయ్య 🥰❤మీ నటన వేరే లెవెల్ అన్నయ్య 🙌❤ మీ నటన ఎంతో ఇష్టం నాకు సూపర్ సూపర్ 😍😍😍😍
    From శ్రీకాకుళం...🙌మీ మురళి కృష్ణ 🙌

  • @devaguptapujaganmohan5981
    @devaguptapujaganmohan5981 10 วันที่ผ่านมา

    సూపర్ ❤❤❤❤❤❤

  • @anjaiahgudipudi3276
    @anjaiahgudipudi3276 10 วันที่ผ่านมา +2

    Nice 👌 brother 👍

  • @pratapreddy3034
    @pratapreddy3034 10 วันที่ผ่านมา +2

    ప్రముఖ రంగస్థలం నటి నటులు గుడిపూడి గోవింద్ గారు ఇంద్రజ గారు చినుకురా రాలే పాటకు అద్భుతమైన డాన్స్ నటన హావ భావలతో నటించి ప్రేక్షకుల అభినందనలు అందుకున్న మీరు ఇంకా ఇంకా కళారంగంలో రాణిస్తు అవార్డులు రివర్డులు సన్మానాలు సత్కారాలు అందుకోవాలని కోరుకునే ప్రతాప్ రెడ్డి మెGషిN 🙏👌👌👍👍🌹🌹

  • @ravigudipudi3989
    @ravigudipudi3989 10 วันที่ผ่านมา

    Excellent 🎉🎉🎉

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 10 วันที่ผ่านมา +2

    Excellent 👌 singing and acting Tammudu

  • @harischandrakotte4831
    @harischandrakotte4831 10 วันที่ผ่านมา +2

    🎉 what a wonderful dance master Garu iwish you all the best congratulations 🎉🎉🎉🎉🎉

  • @rameshdasika8518
    @rameshdasika8518 10 วันที่ผ่านมา +2

    Very. Very. Nice. God. Blessings. Thammudu

  • @pidathalasaibaba5883
    @pidathalasaibaba5883 10 วันที่ผ่านมา +2

    Super ga chesaaru sir....

  • @Kishorekumar-xi2dd
    @Kishorekumar-xi2dd 10 วันที่ผ่านมา +2

    రంగస్థల నటునిగా గోవింద్ గారు సుస్థిర స్థానాన్ని ప్రేక్షకుల హృదయాలలో ఏర్పరుచుకున్నారానడం అక్షర సత్యం.

  • @baburaotulluri5466
    @baburaotulluri5466 10 วันที่ผ่านมา +2

    Superb bro
    Ur look like sr NTR
    Very nice singing
    Marvelous acting
    Finally ur number one in
    Drama field

  • @Kishorekumar-xi2dd
    @Kishorekumar-xi2dd 10 วันที่ผ่านมา +2

    ప్రఖ్యాత రంగస్థల నటులు గుడిపూడి గోవింద్ గారు ఇంద్రజ గార్లు సంయుక్త నిర్వహణలో భవాని శంకరం ప్రేమ సన్నివేశంలో చినుకురాలాలి అన్న గీతానికి గోవింద్ గారు ద్విగుణీకృత ఉత్సాహంతో తనదైన బాణిలో ఆడి పాడి ప్రేక్షకులను సమ్మోహనపరచడం నిజంగా ముదావహం. భవాని శంకరం పాత్రకు వన్నె తెచ్చిన గోవింద్ గారు అభినందనీయుడు.