పచ్చి గుడ్డులో లేకుండా ఉడకబెట్టిన గుడ్డులో ఎలా వస్తుంది బ్రదర్. కోడిగుడ్డుని జాగ్రత్తగా మధ్యలో పగలగొట్టి సోనం మొత్తం ఒక బౌల్లో పోసిన తర్వాత మీరు కోడిగుడ్డుని పెంకుని గమనించినట్లయితే ఎయిర్ సెల్ అనేది క్లియర్ గా కనబడుతుంది ఇంకా మీకు సందేహం ఉంటే ఎగ్ టెస్టింగ్ లాంప్ ఉంటుంది దాంతో గనుక మీరు టెస్ట్ చేసినట్లయితే మీకు క్లియర్ గా ఎయిర్ సెల్ కనబడుతుంది.
Chala Baga explain chesaru .....thanks brother
👍THANK YOU BROTHER👍
thanks for your supporting.
కొంచెం స్పీడ్ గా చె ప్పండి.
Good brother👌👌
👍
Super bro
👍
Anna nenu 3kollu podigesha 3kollaku pillalu lepaledu endu ala jaruguthondi
Air సెల్ అనేది పచ్చి గుడ్డులో ఉండదు
ఉడకబెట్టిన గుడ్డులో మాత్రమే ఉంటుంది.
పచ్చి గుడ్డులో లేకుండా ఉడకబెట్టిన గుడ్డులో ఎలా వస్తుంది బ్రదర్.
కోడిగుడ్డుని జాగ్రత్తగా మధ్యలో పగలగొట్టి సోనం మొత్తం ఒక బౌల్లో పోసిన తర్వాత మీరు కోడిగుడ్డుని పెంకుని గమనించినట్లయితే ఎయిర్ సెల్ అనేది క్లియర్ గా కనబడుతుంది
ఇంకా మీకు సందేహం ఉంటే ఎగ్ టెస్టింగ్ లాంప్ ఉంటుంది దాంతో గనుక మీరు టెస్ట్ చేసినట్లయితే మీకు క్లియర్ గా ఎయిర్ సెల్ కనబడుతుంది.