Advocate Pavani About Wills(Veelunama)for Land & Property || Veelunama Legal || SumanTV Legal
ฝัง
- เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
- Watch►Advocate Pavani About Wills(Veelunama)for Land & Property || Veelunama Legal || SumanTV Legal
#wills #veelunama #landwills
#SumanTVLegal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
Watch SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా TH-cam ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
And Also Follow Us On :
Playlist :goo.gl/TCmiTc
చాలా మంచి విషయములు తెలిపారు 🙏
Very useful message మేడం.
Excellent madam garu
Thank you for sharing mam.lawyer garik, napraamalu.chalavivaram ga cheppinanduku.
Very well explained about will.
Very good advice madam Thank you you very much🙏
Very useful information.👌👍💐... Thankyou Madam🙏🙏🙏
Explained it so well. Thank you
Thanks to Duman t v..
V good n imp topics..
Thanks Andi baaga chepparu
Very clear &simple explanation madam Garu.
A good work but lastly what you have said is registration which 100% correct to avoid later complications
Suman TV is doing great job. Helping people to understand commonly issued faced.
Very important matter madam thanks
Super Amma baga chepparu dhanyawadalu 🎉
Namaskaram madam gariki
Yes madam,u v well explained..
Tq v much..❤🙏🙏
Many thanks madam 🙏
Very elaborate and easy to understand. Thank you madam
Very good points and clarity on will preparation.
Very useful information. All parents should follow this. Don't postpone writing a Will. In case of Bank Accounts, F D's pl ensure that nomination has been done.
13:37
Madam.. Very good suggestions..
Pl. Tell Advocate Madam. Pawani garu Or even S. Channel ..fir follow up if required...Great effort if S.Yoy tube channel. ..
good information madam, very useful one.
Good n useful information mam u gave......tnq
Thanks medam explan in clear way
Good information
Super chepparu medam
A layman can easily understand.
Excellent 👌👍
Excellent
Super medam gaaru
Very clearly and verrry well explained madam 🙏
Hand written is better or printed is preferred may be clarified please.
Excellent narration.Thanks madam!!
Very nice madam 🙏
Chala clearga cheparumadam andari lawyers kante
For registering the document what will be expenses madam pl explain.
Witness lu lekapote , whitepaper meeda raasina veelunaama chellada? Cheppandi.
ధన్యవాదాలు మేఢమ్
Very nice in formation to public
Rtd magistrate
Good and clarty information
Few doubts
This video is 2 year old...any changes brought in presently. ( 2024).
What do you mean by register it.
Kindly explain
Chanipoyina tharuvatha registration chesukovacha madm if adi stamp paper pi rasthe!
P. Vijayalakshmi sairam🙏
You havecnot discussed IMPORTANT thing like, lawyer asked to get Will paper(encouraging to prepare fake papers). How to handle such situations.
సుమన్ టీవీ వారికి నమస్కారములు.నాకు ఒక వీలునామా వ్రాసేది ఉన్నది అడ్వకేట్ పావని గారి సెల్ నెంబరు ఇవ్వగలరు నేను సంప్రదించుకొనుటకు.
Ma'am garu baga vivrincharu
registered will property guardian can make another SPA or GPA
land rigistration cheyakunda veelunama chelluthunda
Chellutundi
Ma'am can the unregistered will deed be in the custody of the Advocate writing it, who shall be the executor also after the persons death.
Very good 👍 explanation
Actually oka mata andi ikada vushyam enti ante, first tappu talli tandralu relationship padu avadam talli tandralu ,valu brathukuunappuda andarki samanga panchali, dini vala realation padu avavu
Tqs mam
What are the charges for registering a will veelunama
Thanks madam 🙏🙏
My father named property transfered on my mother name. A team of welwishers diveded the property to mother and four sons equally and this process completed on white paper with signatures of all members. But some of sons not agree now. Please give me suggestion to solve this.
మేడం గారు వీలునామా లో సాక్షుల సంతకం లేకుండా వ్రాసి ఇచ్చిన వారి సంతకం మరియు వేలి ముద్ర పెట్టిన పని చేస్తుందా
Madam please the word as I anybody dies without writing will,
2nd one if anybody writes will in favour children to implement after death.
Madam 🙏 my Mrs property valla stirasthi aithe ame veelunama vrayocha 🙏Memu ye okkariki anyayam cheyali uddesam ledu
Bond avari peruna oondali cheppandi madam
Nice 👍
1.వీలునామలో తప్పనిసరిగా ఇద్దరు సాక్షులు ఉండాలా... వీలునామలో కేవలం ఒక్కరే సాక్షి ఉంటే ఆ వీలునామ చెల్లుబాటు అవుతుందా... 2. ఒకవేళ గతంలో ఒక వ్యక్తికి వీలునామ రాసి ఆ వీలునామను రద్దు చేయకుండా అదే ఆస్తిని ప్రస్తుతం మరో వ్యక్తికి రాస్తున్నతరుణంలో ప్రస్తుత వీలునామలో గత వీలునామ రద్దు పరుస్తున్నట్లు తప్పనిసరిగా రాయాలా... 3. భార్య పేరు మీద ఉన్న ఆస్తిని భార్య మరణం తర్వాత భర్త ఆ ఆస్తిని తన ఇష్టం వొచ్చిన వారికి వీలునామ రాయవొచ్చా... స్పష్టత ఇవ్వండి మేడమ్.
Very good quations adigaru sir ,,3rd point meeku emaina teliste reply ivvandi dayachesi,
మేడం విలునామా లో sy no వేరే గా వుంది కానీ చ్కుబంది కార్యకటుగా వుంది దానికి సో్లిషన్ చేప్పండి మేడం
వీలునామా రద్దు చేసే అవకాశం రాసిన వ్యక్తికి ఉంది,మళ్ళీ వేరే వ్యక్తులకు రాయవచ్చు మొదటిసారిగా రాసిన వీలునామా రద్దు చేసాము అని రెండో వీలునామా రాయవచ్చు కారణం వివరించాలి. మరణానికి ముందు ఏ వీలునామా రాస్తే ఆ వీలునామా నే చెల్లుతుంది.
@@ettikeerthana4179 సర్వే నెంబరు తప్పుగా ఉంటే ఆ వీలునామా చెల్లదు..
అవును ఇద్దరు సాక్షులు ఉండాలి
Sakhulu Munde chanipoi veelunama rasinavaru later date lo
Canipoinatlaite yemi chrysalis?
Very useful information madam
After well registered from my father own property my sister and mother asking share almost 13 years. What to do madam..
Tax problems గురించి చెప్పండి.
Gift deed stamp duty కట్టి register చేసుకోవాలా. దీనిలో taxation విషయం తెలియచేయగలరు.
What is the meaning of probate
Om
Iam single can write Velu nama.The property came from Father.
ఒక వేళ విల్లును రిజిస్టర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది కూడా తెలియ చేయండి
Saakshulu also dead so is it valued
maa sister ki 18 yeers back katnam echi pelli chesamu after 15 days tarvatha aame akka diko velli poindi malli after 6 year back they cam with other boy like a live marry and ippudu maa sister ki presser chestuna du nee asthi thisukora ani maa father 1995 lo death aeyadu after 2 year maa father asti ma peru me da 1997 lo patta aeindi ippu maa sister case veste sher velthunda pleae chepandi sir
Madam okati expired mamaih earning +in
Migatha rendu putra bhaganga Maa athya: valla Nana icheruu32 years ayindimaa athayanu memu motham
choosukumtunnamu ippudu 3 brothers ela panchukovali 4chesimaku athaya Vata isthe ok na rasi ichi sakshi sign chesthe chala maku bond paper meeda rasi
Sign chesaru
Sakshulu taruvatha saksham cheppakapothe emi cheyyali madam
అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే better..
Gud
I heard that stree dhanam is equivalent to self earned property. From 2018 onwards I heard that inherited property is also like self earned property. Can you clarify!
❤❤❤
తనకి పిల్లలు లేరు, భార్య కుడా చనిపోయింది వారసులు ఎవరూ లేరు కానీ అతని తో ముగ్గురు చెల్లెళ్ళు,ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అతడు చనిపోవడానికి 6నెలల ముందు ఒక చెల్లి కి వీలునామ స్టాంప్ పేపర్ మీద సక్షులతో రాశాడు ఆమె 20సం.ల తరువాత ఈ వీలునామా తో registation చేయవచ్చా... దీనికి ఎలాంటి జాగ్రత్తలు ీసుకోవాలి
Detiles ayanavadda unnai ayana ante law poyaaru aaditiles evarini adagaali
Medam,veelunama all caste lo oke vedamga untunda, prethi caste veru veruga untunda please reply
వీలునామా కు కులం మతం ప్రాంతం అనే బేధం లేదు అందరికీ ఒకే వీధనం ఒకే పద్ధతిలో ఉంటుంది
నోటరీ చేత- చేయించాలా?
Madam maa ayana nannu second marriage chesukunadu.. first wife divorce echesadu..ame government teacher..ame ki oka koduku vunadu vaadiki oka yekaram vistham Ani divorce lo rasadu...mali memu kothaga emaina ellu, land thesukunte vallaku bhagam evvalna cheppandi..pls
Joint ga konna property lookaru vari property ammoukoni rendava person avari ki raya kunda chani pothey pilla ki ivva vachu
పావని గారికి నమస్కారములు రూ.100/- ల విలువ కలిగిన నాన్ జుడీషియల్ స్టాంప్ ని ది. 23-12-2013 న ఆకుల స్వామి గారు కొనుగోలు చేసినట్టు గా స్టాంప్ వెండర్స్ రిజిష్టర్ లో నోట్ చేయబడినది. కానీ ఆ నాన్ జుడీషియల్ స్టాంప్ ని సుంకర శ్రీనివాస్ అనే వ్యక్తి స్టాంప్ పైన గల ఆకుల స్వామి గారి పేరుని చేరిపివేసి తన పేరున కొనుగోలు చేసి నట్టు గా తన పేరు వ్రాసుకుని ది. 26-12-2013 న క్రయ అగ్రీమెంట్ గా ఉపయోగించుకుని కోర్టులో దావా వేసియున్నారు. ఆ నాన్ జుడీషియల్ స్టాంప్ చెల్లుతుందా? తెలియజేయండి.
alteration on stamp paper is crime.stamp paper is not valued
Sir/madam i have one doubt on my grandmother property directly how grandson can sale by Will, In will grandson father witness is there is it valid r not
Ma ammagaru chanipoyaru veelu nama aadapillaliki 3 years daaka chupinchaledu adigaka appudu chupincharu danilo anta ma brother ke raasi vundi aadapillaliki emi rayaledu eppudu memu ela proceed avvalo cheptara
Hi madam..ma mother di kuda same pblm..meru m chesaru...case file chesara.. me experience chesina pblms cheppandi.. TIA..🙏🙏
Thsnk mam🙏🏻🕉️ very valuable information. Pl give ur no mam. Suppose if they have no children, ifthe property belongs with her own savings, wheather she got full rights to write her property as per her decision, is husband permission is required. Pl clarify
సాక్షులుగా యింటి కుటుంబ సభ్యులు ఉండ వచ్చా?
AMMA LAW OF WILLS CHADU VU.ANTHA TAPPU CHEPPE VU.
Madam namasthe .. maa naanna garu paramapadinchina ppudu memantha bayata state la lo undevaallam .. mother matram undevaaru thoduga.. maku 6-7 yrs mundhey aayana raasina oka willudorikindhi aayana paramapadinchina 4-5yrs ki.. adhi advocate ki submit chesaamu.. daantlo maa iddharu brothers ki equal share raasaaru .. witness sign iddaritho undhi..kaani regd cheyyaledhu .. mememm cheyyali
registration is no problem.
You and your brother has full rights
madam, my friend's father one of his brother's ki property purchase chesi icharu temparary ga ipdu aa brother idhi nadhi antunnadu, paiga thana wife thanani cheat chesi asthi kosam divorce ki ready leru. ela solve cheyochu land vishiayamlo
Please reply me As my grandmother expired Jan 30th 2017yr, but veelunama written 16-12-2016yr, on my grandmother property sold out by grandson on 16-08-2021yr is it valid r fake
If veelunama written by your grand mother to grandson what is wrong in sale of property?
ఆమె ఎవరి పెరు మీద వీలునామా వ్రాస్తే వాళ్ళకే అమ్మే హక్కు ఉంటుంది
Namaste ma'am veelunaama lo 3 kodukulaki ani raasina tharvatha kuda marala gift deed ga vakkadike raasi echarani cheputunnadu aakari koduku. Aame ki daggara undi aame chanipoye varaku evarini entiki raneeya kunda evaritho matladakunda kaapaladaruluga aame ante thalliki undi aame chanipoyaka amma motham naku raasindi saakshulu unnaru ani antunnadu chala mosam chesadu emaina avakasamunda
నమస్తే మేడం, వీలునామా లో తన స్వార్జితం కాని, భూమి, ఇల్లు లను తన స్వార్జితం అంటూ వీలునామా వ్రాయించి రిజిష్టర్ చేస్తున్న వారికి చెల్లుతుందా .
హలో మేడమ్ గారు మా నానమ్మ గారికి
ఇద్దరు కొడుకులు వారిలో పెద్ద కొడుకు చనిపోయాడు పెద్ద కొడుకు కుమారుడు కూడా చనిపోయాడు పెద్దకోడలు ఇంటి నుండి బయటికి అద్దె ఇంట్లో కి 12 సంవత్సరాల క్రితం నీ వల్లే నా కుమారుడు చనిపోయాడని మా నానమ్మ ను తిడుతూ
బయటికి అద్దె కు మా పెద్దయ్య ను తీసుకొని వెళ్లిపోయింది. కొన్ని సంవత్సరాల కు మా అక్క కు పెళ్లి చేసి అత్తారింటికి పంపేశారు. తరువాత
కొన్ని సంవత్సరాల కు మా పెద్దయ్య చనిపోయాడు. మా నానమ్మ గారిని గత 12 సంవత్సరాల నుంచి చిన్న కుమారుడు అయినటువంటి మా నాన్న చూస్తున్నరనే కారణంగా మా నానమ్మ వీలునామా మనవడు అయినటువంటి నా పేరు న ఆస్తి ని వ్రాసింది .కాని ఇప్పుడు మా పెద్దమ్మ వచ్చి నాకు కూడా ఆస్తి లో వాటా కావలని అడుగుతుంది ఇప్పుడు ఆస్తి లో వాటా వస్తుందా రాదా please explain.Thank's you....(మా నానమ్మ వీలునామా లో ఎవరిదైన సాక్షి సంతకాలు ఉండాల అవసరం లేదా?)
నాకు తెలిసి మీ పెద్దమ్మ కు ఆస్తిలో వాటా వుంటుంది. ఆ ఆస్తి మీ నానమ్మ గారి స్వర్జితం అయితే మొత్తం మీకు వస్తుంది. ఆమెకు (మీ నాన్నమ్మకు )కూడా పూర్వీకుల నుండి వస్తే మీ పెద్దమ్మ కు కూడా హక్కు వుంటుంది.
🙏🙏🙏🙏🙏🙏🙏
మరి వీలు నామా రాపించుకోని 17 సంవత్సరాలు ఐనది ఇక ముసలి తనంలో చూడని పిల్లలను ఏమి చెయ్యాలి. ఆస్తి కావాలి వుర్ద్యపేం లో చూడను అంటే అప్పుడు ఏమి చెయ్యాలి?.
Madam garu చాలా బాగా చెప్పారు కానీ అర్థం కానీ విషయం ఏంటంటే తండ్రి కొడుకి వీలునామా వ్రాసి ఇచ్చి చనిపోయాడు ఆకొడుకు తన వీలునామను మళ్ళీ తన కొడుకులకు ఎలా పంచాలి అనేది మీరు చెప్పలేదు ఆ వీలునామా కొడుకులకు గిఫ్టు రిజిస్ట్రేషన్ చేయవత్స అది చెప్పండి మేడం
Tand riki idharu kodu kulu oko laki lechi oko laki evala pothe
👍
Can I cancel gift dd any time....
Yes
Register vilunama validation unta di