మేము 2012 లో వెళ్ళాము కొండ మీదకి అప్పుడు కొండ మీద కి రోడ్డు కూడ లేదు , 2016 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండవీడు ను గుర్తించి కొండ మీద అంత డెవలప్ చేశారు కొండ మీదకి రోడ్డు కూడ వేశారు 2018 లో ఒపెన్ చేశారు, కొండ కి దిగువన 5km దూరంలో ఇస్కాన్ టెంపుల్ కూడ 2017 లో కట్టడం ప్రారంభించారు 50% కంప్లీట్ చేశారు 2019 లో ప్రభుత్వం మారటంవలన ప్రభుత్వానికి ఇస్కాన్ ట్రస్ట్ కి మధ్య విభేదాలు రావటం వలన మధ్య లోనే కట్టడం నిలిపివేశారు. మీదగ్గర సమయం ఉంటే ఇస్కాన్ టెంపుల్ గురించి ఒక వీడియో చేయగలరు , 2024 లో ప్రభుత్వం మారటంవలన మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ పనులు ప్రారంభించే అవకాశం వుంది. (అందుకే మాజీ ముఖ్యమంత్రి గారి నోటివెంట కౌరవ సభ , శకుని, పాచికలు అనే మాటలు వస్తున్నాయి అంతా కృష్ణ పరమాత్మ మహిమ) దయచేసి మీరు తప్పనిసరిగా మధ్యలో నే ఆగిపోయిన ఇస్కాన్ టెంపుల్ వీడియో చేయగలరు
Nicely captured the beauty of the nature 😊 keep it up ❤
Thanks a lot 😊
Wow super gopi 🎉🎉😂😂
Tq
🎉👏👏👏
Tq
The way you shown is very nice
Means alot tq
Superb
Tq
Nice 👍
Tq
Super 🎉
Tq
Super Mayya garu❤❤❤
Tq maya garu
మేము 2012 లో వెళ్ళాము కొండ మీదకి అప్పుడు కొండ మీద కి రోడ్డు కూడ లేదు , 2016 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండవీడు ను గుర్తించి కొండ మీద అంత డెవలప్ చేశారు కొండ మీదకి రోడ్డు కూడ వేశారు 2018 లో ఒపెన్ చేశారు, కొండ కి దిగువన 5km దూరంలో ఇస్కాన్ టెంపుల్ కూడ 2017 లో కట్టడం ప్రారంభించారు 50% కంప్లీట్ చేశారు 2019 లో ప్రభుత్వం మారటంవలన ప్రభుత్వానికి ఇస్కాన్ ట్రస్ట్ కి మధ్య విభేదాలు రావటం వలన మధ్య లోనే కట్టడం నిలిపివేశారు.
మీదగ్గర సమయం ఉంటే ఇస్కాన్ టెంపుల్ గురించి ఒక వీడియో చేయగలరు , 2024 లో ప్రభుత్వం మారటంవలన మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ పనులు ప్రారంభించే అవకాశం వుంది.
(అందుకే మాజీ ముఖ్యమంత్రి గారి నోటివెంట కౌరవ సభ , శకుని, పాచికలు అనే మాటలు వస్తున్నాయి అంతా కృష్ణ పరమాత్మ మహిమ)
దయచేసి మీరు తప్పనిసరిగా మధ్యలో నే ఆగిపోయిన ఇస్కాన్ టెంపుల్ వీడియో చేయగలరు
Yes nenu before roads levu apudu vacha malli ipudu vachaa its nice experience