నా ఆస్తి మొత్తం లాక్కొని నా కొడుకు నన్ను బయటకు గెంటేసాడు | Father Emotional Worlds about His Son

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 19

  • @maddelaprabhakar-si9nd
    @maddelaprabhakar-si9nd หลายเดือนก่อน +25

    పెద్దపల్లి జిల్లా లొ ఇలాంటి కేసు జరిగింది తండ్రి నుండి ఆస్తి తీసుకొని తండ్రి కి భోజనం పెట్టకుంటే పెద్దపల్లి కలెక్టర్ శ్రీ సాయి హర్ష గారు కొడుకు నుండి ఆస్తి ని తిరిగి తండ్రి కి అప్ప చెప్పాడు కలెక్టర్ గారు ఇది జరిగి మూడు నెలలు అవుతుంది కావాలంటే యూట్యూబ్ లో చెక్ చేసుకోండి మీ కలెక్టర్ గారిని కలవండి అతనికి పూర్తి అధికారం ఉంటుంది

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 หลายเดือนก่อน +33

    డైరెక్ట్ పాయింట్ కి వస్తె బాగుండేది

  • @SrinivasaraoChundi
    @SrinivasaraoChundi หลายเดือนก่อน +6

    Super

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 19 วันที่ผ่านมา

    2.sons nasanam ayepotharu ra papam pakka 100 💯 mother god father god ra lofars

  • @nanjundaraomk3965
    @nanjundaraomk3965 หลายเดือนก่อน +13

    Watching today 1/11/24 Friday. Bangalore.

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 หลายเดือนก่อน +4

    చిన్న అబ్బాయి కి సంబంధం ఖాయం అయితే అడ్వాన్స్ ఇచ్చుడేందిరా బాబు, ఈ పెద్దమనిషి కి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు

  • @bujjibabu2865
    @bujjibabu2865 หลายเดือนก่อน

    ఈ పెద్దాయున చాలా కన్ఫ్యూజన్ గా మాట లాడుతున్నారు.అనుకోని పరిస్థితుల్లో వలన ఇలా మాట లాడు తున్నారేమో
    ఈ లీగల్ అడ్వైజర్ గా అన్యాయము జరిగిన ఈ పెద్దయునకు కరెక్ట్ గా అడ్వైజ్ ఇస్తే బాగుంటది. అంతే కాని ఈ పెద్దయిన ఇష్యూ నీ జనరలైజ్ చేసి ఎందుకు discuss చేస్తున్నారో అర్థము కావట్లేదు. సరియైన అడివైజ్ ఇచ్చి వీరికి లీగల్ గా హెల్ప్ చేయండి.

  • @siddeswarate3337
    @siddeswarate3337 หลายเดือนก่อน +1

    His entire version is not correct.All the properties acquired by wrongful means

  • @kamalaganta6204
    @kamalaganta6204 หลายเดือนก่อน

    Peddayana thappe kani koduku manassakshi ki thelleda valla nana entha kashta paddado, bharya ki bhartha kashtam theliyada, ame asalu bharya ne na re pu ade koduku thallini velagottithe emi chesthundi, chinna koduku deggara theesukuntada
    Shame on those people

  • @SrinivasuluPapabathina
    @SrinivasuluPapabathina หลายเดือนก่อน +2

    Pedhayananidhethapu