కూటమిని నడిపించడంలో రాహుల్‌ అట్టర్‌ ఫ్లాపా..? | Special Focus on Congress Alliance Defeat | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 127

  • @jangareddyjangareddy185
    @jangareddyjangareddy185 4 วันที่ผ่านมา +65

    ప్రజలు నిజాలు గ్రహిస్తున్నారు.

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 3 วันที่ผ่านมา +42

    రాహుల్ ఖాన్ రాజకీయ చర్చ ఏమీ అదానీ మరియు అంబానీ రెండు అంశాలు మాత్రమే తదుపరి ఏమీ అర్థం కాదు

  • @mudamvenu1908
    @mudamvenu1908 3 วันที่ผ่านมา +53

    హిందువుల ఐక్యత ❤

    • @SimhachalamKarra-ec5fo
      @SimhachalamKarra-ec5fo 5 ชั่วโมงที่ผ่านมา

      అవును హిందువుల ఐక్యత ముఖ్యము. లేకపోతే భారత భవిష్యత్ కే ప్రమాదం. 🙏🙏🙏🙏

  • @subbuk9716
    @subbuk9716 3 วันที่ผ่านมา +24

    రాహుల్ ఉన్నంత కాలం కాంగ్రెస్ అధికారం లోకి రాదు. భారత్ సేఫ్.
    రాహుల్ తరువాత కాంగ్రెస్ ఉండదు. అప్పుడు కూడా భారత్ సేఫ్
    దేవుడి స్క్రిప్ట్ ఇదేనేమో 🇮🇳

  • @BooulaGopikrishna-sq9mn
    @BooulaGopikrishna-sq9mn 3 วันที่ผ่านมา +18

    హిందువుల ఐఖ్యత 🚩

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 3 วันที่ผ่านมา +29

    కర్నాటక సీఎం సిద్దరాముల్లా ఖాన్ ముడ సైట్ లూటీ పక్కా కన్ఫర్మ్ మరియు A1 FIR ఫిక్స్ చేసింది మాత్రమే చర్య ఎందుకు లేదు మరియు అదానీ వెంటనే చర్య ఎందుకు

  • @jaihind2208
    @jaihind2208 3 วันที่ผ่านมา +25

    ఓటమికి బాధ్యత వహించి ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలి. ఒక ఫెయిల్యూర్ నేతను ప్రజలపై ఎన్ని సార్లు రుద్దుతారు

  • @NSR06PATEL..
    @NSR06PATEL.. 3 วันที่ผ่านมา +28

    కాంగ్రెస్ ఈ దేశానికి చేసిన నష్టాలకు సంబంధించిన కర్మఫలం అనుభవిస్తుంది భవిష్యత్తులో అనుభవించాలి కూడా

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 3 วันที่ผ่านมา +10

    అన్ని ఉచిత పథకాలు మాత్రమే ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కా నిర్ధారిస్తాయి మరియు అన్ని స్కామ్‌లు మరియు అభివృద్ధి అసాధ్యం మరియు రుణాన్ని ఆస్వాదించండి మరియు చివరిగా పాకిస్తాన్ మాత్రమే స్థిరపడింది

  • @srinarayana5080
    @srinarayana5080 2 วันที่ผ่านมา +4

    Very good

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 3 วันที่ผ่านมา +5

    జై భాజపా జై భారత్

  • @naveenkumar1063
    @naveenkumar1063 3 วันที่ผ่านมา +14

    మహారాష్ట్రులు ఎక్కువ అవగాహన కలిగి ఉంటారు. తెలంగాణ ప్రజల్లాగా మూర్ఖులు కాదు. ప్రత్యేకంగా నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల ప్రజలు. మార్పు అని కొంప ముంచారు.ఇప్పుడు చస్తున్నాం వీడి పీడ యెప్పుడు పోతాదో అని యెదురుచూస్తు

    • @Ujffyied
      @Ujffyied 3 วันที่ผ่านมา +2

      వరంగల్ నల్గొండ ఖమ్మం ప్రజలు కాంగ్రెస్ ఇందిరమ్మ హాయంలో వేసిన వలలో నుండి ఇప్పటికి బయటపడడం లేదు

    • @prashanthkumar7813
      @prashanthkumar7813 วันที่ผ่านมา

      Karimagar kuda😅

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 วันที่ผ่านมา +8

    మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు 🙏 ఇలాగే ప్రతీ చోటా హిందువులు ఏకం కావాలీ

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 วันที่ผ่านมา

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @jangareddyjangareddy185
    @jangareddyjangareddy185 4 วันที่ผ่านมา +34

    అబద్దాలు చెప్పి ఇంకెన్నాళ్లు గడుపుతారు.

  • @santhoshreddy6171
    @santhoshreddy6171 วันที่ผ่านมา +7

    రాహుల్ దేశ ద్రోహి
    జై బీజేపీ జై శ్రీరామ్

  • @nayaknayak995
    @nayaknayak995 3 วันที่ผ่านมา +9

    కాంగ్రెస్ ఓడిపోయిందుకు చాలా బాధపడుతున్నారు రా మీ మీడియా వాళ్ళు

  • @prasadidepalapati3692
    @prasadidepalapati3692 วันที่ผ่านมา +6

    దేశ ద్రోహులు కు సపోర్ట్ చేస్తే ఫలితం ఇలాగే ఉంటది

  • @jangareddyjangareddy185
    @jangareddyjangareddy185 4 วันที่ผ่านมา +14

    ఏం వీళ్ళు చేసిన తప్పులు జనాలకు తెలియడం లేదా.

  • @chinnakprasad9014
    @chinnakprasad9014 3 วันที่ผ่านมา +11

    Indi కూటమి లేకపోతే 2024lokshaba nda 400 వచ్చేవి

    • @kvlkvl5895
      @kvlkvl5895 วันที่ผ่านมา

      Change in voters of Maha won BJp. BjP also realised their mistake sab ka sath slogan n new slogan ek Haiti to safe hair.. n not to ignore hindus.

  • @kothuruvijaykumar4309
    @kothuruvijaykumar4309 วันที่ผ่านมา +1

    Jaisriram 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn 3 วันที่ผ่านมา +8

    Jilebi 😂😂😂😂

    • @SreenivasPunnapu
      @SreenivasPunnapu 3 วันที่ผ่านมา +1

      ఇప్పుడు వడా పావ్😂😂😂

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 3 วันที่ผ่านมา +3

    మన దేశ కుటుంబ రాజకీయాలు సభ్యుల అభివృద్ధి మాత్రమే ప్రమాదకరం, ప్రజా వోటర్ ఎంపిక జాగ్రత్తగా ఉండండి

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 3 วันที่ผ่านมา +4

    BJP will shine for ever in India

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 วันที่ผ่านมา +4

    ఈ దేశములో తన కులము చెప్పని రాహుల్ గాంధీ గారు. ఈ దేశములో ఉన్న వారి కుల గణన అనే వారు అస్సలు నాయకుడా.
    అయిన ఈ కాంగ్రెస్ పార్టీకి హిందువులంటే ఓ రకమైన అంటు వ్యాధి మాదిరిగ చూసే వారికి ఈ దేశ పాలన కొరకు ఆరాటపడటము విడ్డూరంగా ఉంటుందేమో!
    ఇక ఈ కాంగ్రెస్ గాంధీ పాలన ఈ దేశ ప్రజలు స్వచ్ఛందంగా నిరాకరించడమనేది స్పష్టంగా కనిపిస్తోంది.

  • @subbunittala2012
    @subbunittala2012 วันที่ผ่านมา +2

    Hindus..unity..❤❤

  • @rajkumarthota1043
    @rajkumarthota1043 3 วันที่ผ่านมา +3

    మీ పార్టీ ని అలా అనడం సరికాదంట

  • @venkatasatyanarayanapakala777
    @venkatasatyanarayanapakala777 3 วันที่ผ่านมา +2

    పప్పు కు అంత సీన్ లేదు, పార్లమెంట్ ఎన్నికల లో అబద్దాల తో గెలిస్తే ఎప్పటి అది సాధ్యమా?

  • @chinnakprasad9014
    @chinnakprasad9014 3 วันที่ผ่านมา +5

    ముస్లిం పార్టీకి ఓట్లు ఎందుకు వేస్తారు

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 วันที่ผ่านมา

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @Crazyboys12334
    @Crazyboys12334 3 วันที่ผ่านมา +8

    First they have to change their leaders and their dangerous ideology, and appesment politis and they think hindus r fools

    • @kvlkvl5895
      @kvlkvl5895 วันที่ผ่านมา

      Bluntly they r appeasing one community fr votes n blaming majority as communal .That is their downfall.n must know first this is land of hindus.

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 3 วันที่ผ่านมา +2

    *🇮🇳Congress Party neglected VBA Party and Prakash Ambedkar team was NOT in the alliance of MVA, that's why INDIA group failed to get the power in Maharashtra. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్☝️*

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 วันที่ผ่านมา

    Jai Sri ram Jai Sri Krishna

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 วันที่ผ่านมา +2

    Ntv 10 tv tv9 ntv Congress daggara entha thisukundi

  • @narasimhamurthythota7386
    @narasimhamurthythota7386 2 ชั่วโมงที่ผ่านมา

    👌👌👌👌👌👌

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 วันที่ผ่านมา +2

    ఖాన్ కాంగ్రెస్ పని,కతం, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా కూడా, రోజులు లెక్కపెట్టుకోవాల్సిం దే, ఖాన్ కాంగ్రెస్, ఖాన్ రాహుల్,ఎక్కడ ఎక్కడ ఫారం పెడితే, అక్కడ మటాసే, కార్ గేర్ లాంటి ముసలి, ముసలి కుట్టిన నీతి గల, నీతి గల నాయకులకు ఇక రాజకీయమే ఎందుకు,ఇది ప్రజా పౌరులు గ్రహిస్తూనే, ఉన్నారు, ఇక దేశంలో సాగవు సాగవు మీ ఆటలు?

  • @user-qm5mi9be7n
    @user-qm5mi9be7n 4 วันที่ผ่านมา +5

    Uddhav thackeray Sharad power Rahul gandhi ne muggurne odincharu Sharad power maharashtra politics lo pedda bigshot ina chitu chitu chesaru

  • @darlingsfan9482
    @darlingsfan9482 3 วันที่ผ่านมา +2

    Khangress and secular party's vuniki lo lekunda cheyali

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 3 วันที่ผ่านมา +2

    10 tv channel garu meeru enni Jacky lu pettina e na congress levadu

  • @Kodammaheshkumar
    @Kodammaheshkumar 3 วันที่ผ่านมา +2

    Rahil gandhi 👎

  • @prathapaswini4542
    @prathapaswini4542 3 วันที่ผ่านมา +3

    jbjp😀😁🤣😃😄😅😆👌🏾💪🏼🕉🔱🚩🌹🌷

  • @gamingff4505
    @gamingff4505 3 วันที่ผ่านมา

    Evm mahima

  • @kvlkvl5895
    @kvlkvl5895 วันที่ผ่านมา

    Blaming hindus n appeasing one community led to utter flop .After all this is land of hindus one should learn.there is a limit fr tolrence.

  • @ad8943
    @ad8943 3 วันที่ผ่านมา +1

    Veer Savarkar ekkada Rahul Gandhi ekkada ? Veer Savarkar goppa desha bhaktudu. 10 years ku paiga Andaman circular jailulo ati dhurbhara maina jeevitam enno kadtalu anubhavinchadu. Rahul Gandhi atuvanti mahaneeyunni kincha parichadu. Savatkar hindu maha sabhyudu kaavatame islamic congress vyatirekataku kaaranam.

  • @narasimhamurthythota7386
    @narasimhamurthythota7386 2 ชั่วโมงที่ผ่านมา

    Tagina sasti jarigindi

  • @mdmoinuddinmdmoinuddin9155
    @mdmoinuddinmdmoinuddin9155 3 วันที่ผ่านมา

    Auto jewellery Congresm kayam

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 วันที่ผ่านมา

    congress mainly depends on anti-incumbency votes, muslim votes, and free scheems only

  • @sangarsbalakishanrao6485
    @sangarsbalakishanrao6485 วันที่ผ่านมา

    100%Maha ennikallo Rahul failure

  • @hanumantharaokolla4445
    @hanumantharaokolla4445 6 ชั่วโมงที่ผ่านมา

    We want Rahul khan mukth Bharat

  • @samba369
    @samba369 3 วันที่ผ่านมา +5

    యంత్రం మహిమా 😂

    • @pericharlasai7242
      @pericharlasai7242 3 วันที่ผ่านมา

      Chetha yadava court lo petition veyyi

    • @darlingsfan9482
      @darlingsfan9482 3 วันที่ผ่านมา +2

      Education important neku😅

  • @Harandh007
    @Harandh007 3 วันที่ผ่านมา +1

    Stop telling wrongs news . All hindu one umbrella. All islam different. We all fight if they good . We all good . This is sample for congress. They treat Hindus 2nd grade

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 วันที่ผ่านมา

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @vkotireddy246
    @vkotireddy246 วันที่ผ่านมา

    Kan grase...

  • @khasimsaidashaik9868
    @khasimsaidashaik9868 4 วันที่ผ่านมา +4

    EVM marchadam BJP KI telisinantaga india lo yevariki teliyadu

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 3 วันที่ผ่านมา +9

      నీకు అంత కన్నా ఏమి తెలువదు లే

    • @venkateshv9514
      @venkateshv9514 3 วันที่ผ่านมา +11

      Yes , congress ministers ku pillalu pudethe Aadhi kuda Bjp karanama.😅

    • @ramreddy1627
      @ramreddy1627 3 วันที่ผ่านมา

      Jharkhand lo Mari evm lu marchalera

    • @venkatarr
      @venkatarr 3 วันที่ผ่านมา

      నీ మరక జాతిని ***

    • @policedream270
      @policedream270 3 วันที่ผ่านมา +6

      That's why you need basic education

  • @kalyaniChenna
    @kalyaniChenna 15 ชั่วโมงที่ผ่านมา +1

    టెన్ టీవీ మీరేం తక్కువ కాదు అంతా యాంటీ న్యూసే చెప్పారు ఇప్పుడు బ్రతకడం కోసం న్యూస్ చెబుతున్నారు

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 วันที่ผ่านมา +1

    Rahul khan ni E desam lo undakudadhu😡

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 วันที่ผ่านมา +1

    Khan gresh malli Bharat lo undakudadhu😡

  • @pericharlasai7242
    @pericharlasai7242 3 วันที่ผ่านมา +1

    Pappu false promises ni evaru nammaru

  • @divyagarments3979
    @divyagarments3979 วันที่ผ่านมา

    Congi antinatational

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 วันที่ผ่านมา +3

    Jai Sri ram Jai Sri Krishna

  • @VV-ef4em
    @VV-ef4em 3 วันที่ผ่านมา +4

    కాంగ్రెస్ పార్టీ కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తుంది.. ఒకప్పుడు చేసిన పాపాలకి eppudu అనుభవిస్తుంది

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 วันที่ผ่านมา

      ఒకప్పుడు బౌధ్ధ ధర్మాన్ని నాశనం చేసిన కర్మ ఫలం హిందూ ధర్మం అనుభవిస్తుంది