Nageti salalo Na Telangana - Deshapathi Srinivas Telangana Songs| Latest Telugu Folk Video Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 148

  • @sunnysanju3521
    @sunnysanju3521 11 หลายเดือนก่อน +33

    2024 lo kuda vintunna vallu oka like veskondi

  • @rajeevroxx4565
    @rajeevroxx4565 ปีที่แล้ว +72

    2024 వింటున్న ఈ సాంగ్ మల్ల

  • @talaripurushotham2301
    @talaripurushotham2301 3 ปีที่แล้ว +46

    నేను నా తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వాంగా వుంది జై తెలంగాణ

  • @Mallesh-301
    @Mallesh-301 ปีที่แล้ว +11

    ఈ పాటలో తెలంగాణ లో ఉండే వాతావరణం అంతా ఉంది...ఇలాంటి పాట ఇంకోటి ఉండదు... 😔😔😔😔నా తెలంగాణ... జై తెలంగాణ ❤️❤️❤️..

  • @bolaganiramesh4780
    @bolaganiramesh4780 2 หลายเดือนก่อน +3

    కలలకే పుట్టుక నా తెలంగాణ..
    పాట గాచిన పట్టు నా తెలనగానా 👌👌

  • @saikiranande2535
    @saikiranande2535 2 ปีที่แล้ว +51

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ నా రోమాలు నిక్క పొడస్తాయి ఈ పాట వింటే ...దేశపతి అన్న కి వందనం

  • @creativeminds3082
    @creativeminds3082 6 หลายเดือนก่อน +4

    2024 Vintuna Chala Baga Anipistundi Pata Vintunte Chinnapati Gnapakalu Gurthosthunay .... Jai Telangana ❤

  • @ajaydekonda5695
    @ajaydekonda5695 ปีที่แล้ว +5

    తెలంగాణ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పాట... తెలంగాణ గడ్డ పై పుట్టినందుకు గర్వంగా వుంది...
    నా తెలంగాణ...!!! జై తెలంగాణ...!!!

  • @muralisunkari8218
    @muralisunkari8218 6 หลายเดือนก่อน +3

    కొంగు.సాపిన తల్లి నా తెలంగాణ, పాలు తాపిన తల్లి నా తెలంగాణ...❤❤❤

  • @harishnerella8926
    @harishnerella8926 4 ปีที่แล้ว +23

    నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    పారేటి నీళ్ళల్ల పానాదులల్ల
    పూసేటి పూవుల్ల పూనాసలల్ల
    (పూసేటి పూవుల్ల పూనాసలల్ల
    పూసేటి పూవుల్ల పూనాసలల్ల)
    కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ
    పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    ..
    "Created with lot of love"
    ..
    తంగేడు పూవుల్లు తంబాలమంతా
    తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు
    (తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు
    తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు)
    తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు
    బంగారు చీరలు బాజారులన్నీ
    (బంగారు చీరలు బాజారులన్నీ
    బంగారు చీరలు బాజారులన్నీ)
    బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ
    బంతి పువ్వుల తోట నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    ..
    "Pls keep thumbs up 👍
    After completing the song"
    ..
    కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు
    పాలపిట్టల జూసి పడుచు సప్పట్లు
    (పాలపిట్టల జూసి పడుచు సప్పట్లు
    పాలపిట్టల జూసి పడుచు సప్పట్లు)
    పాలపిట్టను చూసి పడుచు సప్పట్లు
    జొన్న కర్రల జెండ జోరున్నదేమి
    (జొన్న కర్రల జెండ జోరున్నదేమి
    జొన్న కర్రల జెండ జోరున్నదేమి)
    ఆలాయ్ బాలాయ్ దీసే నా తెలంగాణ నా తెలంగాణ
    జమ్మి పంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    ..
    ÷ ÷ ÷ ÷ ÷ ÷ ÷ ÷ ÷ ÷ ÷ ÷ ÷ ÷
    ..
    మోట గొట్టిన రాత్రి మోగిన పాట
    తాడు బేనిన తండ్రి తలపు లున్నప్పు
    (తాడు బేనిన తండ్రి తలపు లున్నప్పు
    తాడు బేనిన తండ్రి తలపు లున్నప్పు)
    తాడు బేనిన తండ్రి తలపు లున్నప్పు
    కళ్ళమూడ్చిన అవ్వ కలలోని గింజ
    (కళ్ళమూడ్చిన అవ్వ కలలోని గింజ
    కళ్ళమూడ్చిన అవ్వ కలలోని గింజ)
    ఆరుగాలం సెమట నా తెలంగాణ నా తెలంగాణ
    ఆకలిదప్పుల మంట నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    ..
    keep following for more tracks
    *** Srinivas_Reddy ***
    ..
    ఊరు గాచే తల్లి ఉరిమి సూడంగా
    బువ్వ లేని తల్లి బోనం ఒండింది
    (బువ్వ లేని తల్లి బోనం ఒండింది
    బువ్వ లేని తల్లి బోనం ఒండింది)
    బువ్వ లేని తల్లి బోనం ఒండింది
    సేనుకోచ్చిన పురుగు సెరిగి పోసింది
    (సేనుకోచ్చిన పురుగు సెరిగి పోసింది
    సేనుకోచ్చిన పురుగు సెరిగి పోసింది)
    బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ
    శివసత్తుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    ..
    * * * * * * * * * * * * * * * *
    ..
    బురుజు గోడల పొగరు మెడలు వంచంగా
    గుట్లల్ల చెట్లళ్ల గోగుపువ్వుల్ల
    (గుట్లల్ల చెట్లళ్ల గోగుపువ్వుల్ల
    గుట్లల్ల చెట్లళ్ల గోగుపువ్వుల్ల)
    గుట్లల్ల చెట్లళ్ల గోగుపువ్వుల్ల
    సద్ది మోసిన తల్లి సావుబతుకుల్ల
    (సద్ది మోసిన తల్లి సావుబతుకుల్ల
    సద్ది మోసిన తల్లి సావుబతుకుల్ల)
    సద్ది మోసిన తల్లి సావుబతుకుల్ల
    ప్రాణమిచ్చిన వీర కథలు పాడంగా
    (ప్రాణమిచ్చిన వీర కథలు పాడంగా
    ప్రాణమిచ్చిన వీర కథలు పాడంగా)
    గోరుకొయ్యల పొద్దు నా తెలంగాణ నా తెలంగాణ
    గోరింకలా సభలు నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)

  • @oddirajupraveenkumar8373
    @oddirajupraveenkumar8373 3 ปีที่แล้ว +24

    తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అత్యున్నత గౌరవిస్తూ, పోరాటాలు తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైన అప్పటి వర్తమానం ఈ పాటలో ఎగిసిపడి మళిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఈ పాట దారి చూపింది.

  • @ramachandranaidu1233
    @ramachandranaidu1233 2 ปีที่แล้ว +9

    Lyrics రాసింది నందిని సిధారెడ్డి పాట పాడింది శ్రీనివాస్ దేశపతి

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hy ปีที่แล้ว +1

    ఈ పాట లో పదాలు చాలా అద్భుతం ఇంత మంచి పదాలతో పాట రూపంలో మాకిచ్చిన రచయిత కు పాదాభివందనం

  • @sureshp4936
    @sureshp4936 4 ปีที่แล้ว +10

    ఆగస్టు 6, 2020
    లో చూసే వలు ఎంత మంది వున్నారు..?

  • @sudhakaruneek3931
    @sudhakaruneek3931 2 หลายเดือนก่อน +1

    Appatlo telidhu kani eppatlo baga anipistunay ❤️👏🏻

  • @santhu__dhfm1867
    @santhu__dhfm1867 2 ปีที่แล้ว +2

    చిన్నప్పుడు ఎన్ని సార్లు ఈ సాంగ్ చూసానో టీవీ లో లెక్క లేదు ❤️❤️❤️

  • @satish12d
    @satish12d 6 ปีที่แล้ว +11

    Hats off Nandini siddhareddy garu, hats off to desapathi srinivas garu

  • @ashwaksathar1228
    @ashwaksathar1228 ปีที่แล้ว

    Na telangana sampradayalu samskruthini okka patalo vivarinchina goppa rachana idi. Hats of nandini siddareddy👌

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 4 ปีที่แล้ว +18

    నీళ్ళులేని తెలంగాణ
    నిరుద్యోగుల తెలంగాణ
    అప్పుల తెలంగాణ....😭😭😭😭

  • @shiv-yo2nq
    @shiv-yo2nq 6 ปีที่แล้ว +9

    Charithra lo nilichipotadi sir e song

  • @ambilpurshivakumar1
    @ambilpurshivakumar1 9 ปีที่แล้ว +9

    Awesome voice sir... Your true face of Telangana Culture... We Salute Sir.

    • @mounikagittagoni4533
      @mounikagittagoni4533 7 ปีที่แล้ว +1

      super song
      telangana samskruti uttipadela undi..awesome sir

  • @kamsanimadhavareddy1336
    @kamsanimadhavareddy1336 หลายเดือนก่อน

    పాట రాసింది నందిని సిద్దా రెడ్డి, పాడింది దేశపతి శ్రీనివాస్..

  • @chillboss5072
    @chillboss5072 ปีที่แล้ว

    Without literature Telangana perhaps would not be possible..

  • @a.vishnuvardhanreddy6336
    @a.vishnuvardhanreddy6336 ปีที่แล้ว

    Writar నందిని sidhareddy గారు tq 👏

  • @shekargaddam3545
    @shekargaddam3545 9 ปีที่แล้ว +5

    Padabhivandanam to deshpathi srinivas Garu..... a true telanganite....

  • @nithyaprashamsa8512
    @nithyaprashamsa8512 8 ปีที่แล้ว +73

    It was written by nandini siddha reddy at siddhipet conference in August 1997

    • @samuelzadok533
      @samuelzadok533 6 ปีที่แล้ว

      Betakka.. Hiee.. :p

    • @rajasekharreddy9393
      @rajasekharreddy9393 5 ปีที่แล้ว +3

      Yeah, for this song he was awarded with nandi award best lyricist.

    • @balreddy6126
      @balreddy6126 4 ปีที่แล้ว

      Great writer

    • @jasujasu6157
      @jasujasu6157 4 ปีที่แล้ว

      Nandini sidhareddy great lyrics

    • @chandunalla3221
      @chandunalla3221 4 ปีที่แล้ว

      My birth year😆😆😂😂😂😂

  • @bingiravi3749
    @bingiravi3749 10 หลายเดือนก่อน

    I almost listened 1000 times this song I love song....

  • @rajyasriachyutuni9443
    @rajyasriachyutuni9443 ปีที่แล้ว

    అద్భుతంగా ఉన్న‌పాట ఆట! అచ్యుతుని రాజ్యశ్రీ

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 ปีที่แล้ว

    సూపర్ సూపర్ సాంగ్......

  • @madhubathula3575
    @madhubathula3575 9 ปีที่แล้ว +4

    Very nice song anna

  • @laxmanreddy447
    @laxmanreddy447 5 ปีที่แล้ว +5

    What a song about Telangana hats 🎩 off

  • @kanukuntla39
    @kanukuntla39 10 ปีที่แล้ว +7

    very nice song about telangana ...
    jai telangana...

  • @krishnarao476
    @krishnarao476 9 ปีที่แล้ว +5

    good voice,tells realistic position prevailing in telegana, its great culture, like the song vvvvvvery much

  • @ranton9390
    @ranton9390 6 ปีที่แล้ว +4

    iam very very proud of being telangana cetizen...

  • @Jagansabbisetti
    @Jagansabbisetti 3 ปีที่แล้ว +2

    Koti ratanala veena na telangana 🙏

  • @-EC--xe1cr
    @-EC--xe1cr 10 หลายเดือนก่อน

    Jai telangana...💪🙏

  • @nageshnenavath9531
    @nageshnenavath9531 ปีที่แล้ว

    Super song ❤

  • @mallipeddichandrashekar9554
    @mallipeddichandrashekar9554 8 หลายเดือนก่อน

    E song is better than new song

  • @AVK939
    @AVK939 3 ปีที่แล้ว

    నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    పారేటి నీళ్ళల్ల పానాదులల్ల
    పూసేటి పూవుల్ల పూనాసలల్ల
    (పూసేటి పూవుల్ల పూనాసలల్ల
    పూసేటి పూవుల్ల పూనాసలల్ల)
    కొంగు జాపిన నేల నా తెలంగాణ నా తెలంగాణ
    పాలు దాపిన తల్లి నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    తంగేడు పూవుల్లు తంబాలమంతా
    తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు
    (తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు
    తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు)
    తీరొక్క రంగుల్లో తీరిచ్చినా పువ్వు
    బంగారు చీరలు బాజారులన్నీ
    (బంగారు చీరలు బాజారులన్నీ
    బంగారు చీరలు బాజారులన్నీ)
    బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ
    బంతి పువ్వుల తోట నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు
    పాలపిట్టల జూసి పడుచు సప్పట్లు
    (పాలపిట్టల జూసి పడుచు సప్పట్లు
    పాలపిట్టల జూసి పడుచు సప్పట్లు)
    పాలపిట్టను చూసి పడుచు సప్పట్లు
    జొన్న కర్రల జెండ జోరున్నదేమి
    (జొన్న కర్రల జెండ జోరున్నదేమి
    జొన్న కర్రల జెండ జోరున్నదేమి)
    ఆలాయ్ బాలాయ్ దీసే నా తెలంగాణ నా తెలంగాణ
    జమ్మి పంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ
    మోట గొట్టిన రాత్రి మోగిన పాట
    తాడు బేనిన తండ్రి తలపు లున్నప్పు
    (తాడు బేనిన తండ్రి తలపు లున్నప్పు
    తాడు బేనిన తండ్రి తలపు లున్నప్పు)
    తాడు బేనిన తండ్రి తలపు లున్నప్పు
    కళ్ళమూడ్చిన అవ్వ కలలోని గింజ
    (కళ్ళమూడ్చిన అవ్వ కలలోని గింజ
    కళ్ళమూడ్చిన అవ్వ కలలోని గింజ)
    ఆరుగాలం సెమట నా తెలంగాణ నా తెలంగాణ
    ఆకలిదప్పుల మంట నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    ఊరు గాచే తల్లి ఉరిమి సూడంగా
    బువ్వ లేని తల్లి బోనం ఒండింది
    (బువ్వ లేని తల్లి బోనం ఒండింది
    బువ్వ లేని తల్లి బోనం ఒండింది)
    బువ్వ లేని తల్లి బోనం ఒండింది
    సేనుకోచ్చిన పురుగు సెరిగి పోసింది
    (సేనుకోచ్చిన పురుగు సెరిగి పోసింది
    సేనుకోచ్చిన పురుగు సెరిగి పోసింది)
    బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ
    శివసత్తుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)
    బురుజు గోడల పొగరు మెడలు వంచంగా
    గుట్లల్ల చెట్లళ్ల గోగుపువ్వుల్ల
    (గుట్లల్ల చెట్లళ్ల గోగుపువ్వుల్ల
    గుట్లల్ల చెట్లళ్ల గోగుపువ్వుల్ల)
    గుట్లల్ల చెట్లళ్ల గోగుపువ్వుల్ల
    సద్ది మోసిన తల్లి సావుబతుకుల్ల
    (సద్ది మోసిన తల్లి సావుబతుకుల్ల
    సద్ది మోసిన తల్లి సావుబతుకుల్ల)
    సద్ది మోసిన తల్లి సావుబతుకుల్ల
    ప్రాణమిచ్చిన వీర కథలు పాడంగా
    (ప్రాణమిచ్చిన వీర కథలు పాడంగా
    ప్రాణమిచ్చిన వీర కథలు పాడంగా)
    గోరుకొయ్యల పొద్దు నా తెలంగాణ నా తెలంగాణ
    గోరింకలా సభలు నా తెలంగాణ నా తెలంగాణ
    (నాగేటి సాళ్ళల్ల నా తెలంగాణ నా తెలంగాణ
    నవ్వేటి బతుకుళ్ల నా తెలంగాణ నా తెలంగాణ)

  • @lsramarao6769
    @lsramarao6769 8 ปีที่แล้ว +3

    Good song anna , Jai Telangana

  • @vinnuvinod8868
    @vinnuvinod8868 6 ปีที่แล้ว +2

    Telangana kalalu sanskrit...I love Telangana.....

  • @sravangoud4934
    @sravangoud4934 6 ปีที่แล้ว +34

    I am very proud of my Telangana
    Tg lo putinanduku garwanga unde

    • @satish12d
      @satish12d 6 ปีที่แล้ว +1

      Goud Saab same feeling brother 👍

    • @varunkrishna1125
      @varunkrishna1125 6 ปีที่แล้ว +1

      Jai Telangana. Watching on KCR birthday.

    • @garideashwini5497
      @garideashwini5497 5 ปีที่แล้ว

      Telangana tallini gurthu chesaav anna super

    • @balreddy6126
      @balreddy6126 4 ปีที่แล้ว

      Yes sravan

  • @chandunalla3221
    @chandunalla3221 4 ปีที่แล้ว

    Raorukula lo tisearu ee sng ma ammamma valla village ee sng appudu akkade unnanu chala enjoy days avi

  • @ssatish77
    @ssatish77 7 ปีที่แล้ว +1

    Thank u sir for showing TG overview in one song... like a full rewind in 7 min

  • @ప్రశాంత్కొల్పుల
    @ప్రశాంత్కొల్పుల 7 ปีที่แล้ว +4

    this song video totally record ee bandaram my village

  • @vignansagar7545
    @vignansagar7545 4 ปีที่แล้ว +1

    Jai Telangana Jai Jai Telangana

  • @srikanthvuppuluti9839
    @srikanthvuppuluti9839 6 ปีที่แล้ว +2

    Wt a golden words we salute u both my respected sir"s

  • @krishnagarlapati822
    @krishnagarlapati822 2 ปีที่แล้ว

    వినసొంపు గా ఉంది

  • @rajuvinod5822
    @rajuvinod5822 8 ปีที่แล้ว +3

    very good song, shows the greatness of telangana

  • @SaleemSirYT
    @SaleemSirYT 4 ปีที่แล้ว +1

    What a super telangana song👌👌👌👌👌

  • @rajeshadherajuadhe6528
    @rajeshadherajuadhe6528 9 ปีที่แล้ว +2

    very nice song jai telangana

  • @srinududdu499
    @srinududdu499 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌 songs

  • @devarajuyashwanthraju3659
    @devarajuyashwanthraju3659 5 ปีที่แล้ว +1

    Naa telangana koti ratanala veena

  • @chandum9632
    @chandum9632 10 หลายเดือนก่อน

    ఆర్. నారాయణ మూర్తి దర్శకత్వంలో వీర తెలంగాణ సినిమా లో నందిని సిద్దా రెడ్డి రాస్తే దేశపతి శ్రీనివాస్ పాడారు.

  • @dsrvlogs89
    @dsrvlogs89 8 ปีที่แล้ว +2

    Good song "combination of telangana culture"

  • @narsaiah46
    @narsaiah46 6 ปีที่แล้ว +2

    I have one word sir hat's off to you

  • @vinaykumar-yf4sc
    @vinaykumar-yf4sc 8 ปีที่แล้ว +1

    Very very nice song...

  • @rohitshetty421
    @rohitshetty421 2 ปีที่แล้ว

    Naa telangana ❤️

  • @ghmcmosquito6595
    @ghmcmosquito6595 6 ปีที่แล้ว +2

    It is reflect telagana culture

  • @nithishkolle8401
    @nithishkolle8401 3 ปีที่แล้ว +2

    2022 lo avarna unara..

  • @vijayreddy746
    @vijayreddy746 9 ปีที่แล้ว +8

    sir telangana samskrutini oka pata lo ne chupincharu sir meeru
    evergreen telangana flok song

  • @AbdulHafeez-sp2eu
    @AbdulHafeez-sp2eu 4 ปีที่แล้ว +1

    My Pride My Telangana

  • @spunker811
    @spunker811 2 ปีที่แล้ว

    Nandhini siddha reddy🔥👑🙏

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 3 ปีที่แล้ว

    2021 లో చూసే వాళ్ళు ఒక లైక్ చెయ్యండి 👍👌💪

  • @swamyvenkat388
    @swamyvenkat388 2 ปีที่แล้ว

    Vare level song anna 🙏

  • @c2025q
    @c2025q 7 ปีที่แล้ว +5

    This song was written by sida reddy

  • @ilyasahmed8559
    @ilyasahmed8559 ปีที่แล้ว

    Deshapati gaaru butlu nakaledu simple ga unnaru inko okkadu unnadu butlu naaki cinima produce chese level ki poindu

  • @sreenivasnaidu3879
    @sreenivasnaidu3879 6 ปีที่แล้ว +1

    Super

  • @Ishnapuramkiran5472
    @Ishnapuramkiran5472 5 ปีที่แล้ว

    Super song anna and voice allso super

  • @RameshYadav-fy7hi
    @RameshYadav-fy7hi 10 หลายเดือนก่อน

  • @rajeshandhra7499
    @rajeshandhra7499 8 ปีที่แล้ว +1

    anna superb song jai tg

  • @ed7557
    @ed7557 8 ปีที่แล้ว +3

    Amma pata

  • @MSB-et2zj
    @MSB-et2zj 2 ปีที่แล้ว +1

    2022 lo vinnavallu

  • @saikumar6842
    @saikumar6842 ปีที่แล้ว

    😢😢😢🙏

  • @rajugiri7999
    @rajugiri7999 8 ปีที่แล้ว

    superb songs, heart touching

  • @sandysandy7912
    @sandysandy7912 6 ปีที่แล้ว

    Jai telangana bonala talli mayamma telngana

  • @chinni.....chittithalli
    @chinni.....chittithalli 4 ปีที่แล้ว +1

    Good lyrics Anna

  • @varunkrishna1125
    @varunkrishna1125 6 ปีที่แล้ว

    Jai Telangana. Happy birthday KCR.

  • @jasujasu6157
    @jasujasu6157 4 ปีที่แล้ว

    2021 still listen

  • @domakondasuman1307
    @domakondasuman1307 6 ปีที่แล้ว

    Super anna

  • @kavaliganesh9409
    @kavaliganesh9409 3 ปีที่แล้ว

    Nadini siddareddy

  • @sandeepsandy5124
    @sandeepsandy5124 4 ปีที่แล้ว

    Naa Telangana Koti Rathanala Veena

  • @మడతమాను
    @మడతమాను 3 ปีที่แล้ว

    ఇది ఏ ఊరిలో తీశారు వీడియో?1:56 వీరగల్లు

  • @kaka145
    @kaka145 3 ปีที่แล้ว

    💥💥💥

  • @peddapellidevendar6992
    @peddapellidevendar6992 2 ปีที่แล้ว

    రాష్ట్ర గేయ౦

  • @kademumesh6946
    @kademumesh6946 8 ปีที่แล้ว

    supar song

  • @aamirkhan215
    @aamirkhan215 6 ปีที่แล้ว

    Jai Telangana

  • @ravikonda8292
    @ravikonda8292 8 ปีที่แล้ว

    super song

  • @eshwarswaero7029
    @eshwarswaero7029 8 ปีที่แล้ว

    nice song

  • @maheshmahi9777
    @maheshmahi9777 6 ปีที่แล้ว

    1.35 nandini siddareddy

  • @saraswathid907
    @saraswathid907 9 ปีที่แล้ว

    superb Sir

  • @pencil_pandit
    @pencil_pandit หลายเดือนก่อน

    2024 Dec 26 👀

  • @kunchamramesh6464
    @kunchamramesh6464 2 ปีที่แล้ว

    nenu puttinduku garvanga undi

  • @pathimahesh4527
    @pathimahesh4527 8 ปีที่แล้ว

    super

  • @biyyanisusmitha9430
    @biyyanisusmitha9430 6 ปีที่แล้ว

    i salute

  • @ganeshgiramoni2289
    @ganeshgiramoni2289 3 ปีที่แล้ว

    2021

  • @narsing1612
    @narsing1612 9 ปีที่แล้ว

    nandhi award song

  • @drassrinivas4607
    @drassrinivas4607 8 ปีที่แล้ว +1

    sinanna neeku na saluete

  • @vikramarmoori3849
    @vikramarmoori3849 5 ปีที่แล้ว

    👌👌👌👌👌👌😥😥😥😥

  • @mallikarjunavaka313
    @mallikarjunavaka313 5 ปีที่แล้ว +2

    Please share lyrics of this song in telugu