#మౌనభాషణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.พ. 2023
  • #MOUNA BHASHANAM 47
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam
    #శరీరంలో ఏ భాగాన్ని చూచినా దానికో పేరు లెక్క ఉంది కదా
    #మరి... నేను నేను అనేది
    శరీరంలో ఎక్కడ ఉంది ?

ความคิดเห็น • 58

  • @LachannaBoddula
    @LachannaBoddula 12 วันที่ผ่านมา

    నీవు కానిదేదినీశరీములోలేదు, నీశరీరమంతా, అవయవాలతోసహ, నీలోపలబయట, నీవున్నావనిచెప్పాలి, ఈ సమస్తసృష్టికి లోపలబయట కూడ నీవే వున్నావు. 🙏🙏🙏🙏🙏❤❤❤❤🌺🌺🌺🌺🌺🌺

  • @LachannaBoddula
    @LachannaBoddula 13 วันที่ผ่านมา

    అవును నేను మొదలు పంచభూతములవరకు నేనే, పంచభూతముల గుణతత్వములవరకునేనే, ఈ సృష్టి లో నేను కానిదంటూ ఏది లేదు, నేను కుభిన్నముగవున్నట్లు, అగుపడతాయి, దానినే పంచభూతములు దృష్యము, మాయ. నేను సత్యము అని చెపుతారు అద్వైతులు, ఏమతమునకు సమ్మతమైన నిర్నయము, ఆమతమునకువుంటుంది. అన్ని నిర్నయములునేనుకుసంబందించినవే. నేనైనప్రపంచముఅనాలి🌺🌺🌺🌺🌺

  • @LachannaBoddula
    @LachannaBoddula 12 วันที่ผ่านมา

    నీవు కాని ఊహ, నీచే ఊహింపబడదు, 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🥀🥀🥀

  • @LachannaBoddula
    @LachannaBoddula 12 วันที่ผ่านมา

    ఈ నేను ఉపాధి గతంగా వ్యక్తిగతంగా సర్వాత్మగతంగావుంటుంది🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @shivaprasadshivaprasad6129
    @shivaprasadshivaprasad6129 ปีที่แล้ว +4

    అడిగే వాడు బాగా అడిగాడు...
    చెప్పేవాడు బాగా చెప్పాడు... 🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 13 วันที่ผ่านมา

    తీపిని విడిచిపెట్టి బెల్లము, బెల్లమును విడిచి పెట్టి తీపి, ఉంటుందా. వుండే రెండు వుంటాయి, పోతెరెండు కలిసిపోతాయి,అలాగే నేను మేనులు ఏక కాలమందు లేకుండా పోతాయి, నేను వుండి మేనులేదనటము భ్రాంతి , భ్రమ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @subrahmanyand
    @subrahmanyand 12 วันที่ผ่านมา

    ఒకని అనుభవములో 'వాదన' అని అనుభవిస్తున్నాడు, అదే "వాదన" మరొకరి అనుభవంలో - "సత్సంగం" ముగా అనుభవిస్తూ ఉన్నాడే!!

  • @LachannaBoddula
    @LachannaBoddula 12 วันที่ผ่านมา

    నేను శరీరము లోఎక్కడవుంది.ప్రశ్న❓ నేను నీ శరీరము అంతట వుంటుంది, అని చెప్పాలి, నీకైన, నాకైన, నీవు కానిదేది, నా శరీరము లోలేదు, నీవు చైతన్య స్వరూపుడవు, చైతన్యము నుండి జడపధార్థము, పుడుతుంది, ఉదాహరణకు నీగోర్లు, వెంట్రుకలు, అలాగే జడపధార్థమునుండి, చైతన్యము పుడుతుంది, ఉదాహరణకు పంచభూతములు, ఏదైనా గురుసేవ, గురుసాన్నిద్యము, మించినది లేదు. ❤❤❤❤❤🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula 12 วันที่ผ่านมา

    ఆరంభమే ముగింపు., 🌺🌺🌺🌺🌺

  • @LachannaBoddula
    @LachannaBoddula 12 วันที่ผ่านมา

    సద్గురువులు, మహత్ములతో, పరిహసించుట. వంశాంతకము, ఉదాహరణ, సాంబుడు యాదవులు.. 🙏🙏🙏🙏🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 12 วันที่ผ่านมา

      @@subrahmanyand నీవు ఏమి తీసికొని వచ్చావోఅవేఅనుబవిస్తావు, నీసంస్కారమేనీకు శాపగ్రస్తుడని చేస్తుంది, గురువు శాపము ఇస్తాడని నేనలేదు . మీకల్పనప్రశ్నలకు ధన్యవాదాలు, నేను యొక్క స్వభావము, మీతప్పుకాదు. గురువు సన్నిధిలో గడపండి,శేషము లేకుండా. ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕 🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @LachannaBoddula
      @LachannaBoddula 12 วันที่ผ่านมา

      @@subrahmanyand 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹

  • @kavithakavitha-cn2hq
    @kavithakavitha-cn2hq ปีที่แล้ว +5

    వ్యష్టి నేను, సమిష్టి నేను.

    • @LachannaBoddula
      @LachannaBoddula 13 วันที่ผ่านมา

      వ్వష్టినేను, జీవుడు సమిష్టి నేను ఈశ్వరుడు, అని శిష్యునికి అవగాహన కొరకు చెప్పడం జరుగుతుంది, నిజానికి ఉన్నది ఒకే నేను దానినే అఖండమైన ఎఱుక, అంటారు ఈ ఎఱుక కేనానావిదపేర్లువున్నాయి. గురువు సన్నిధిలో తప్ప ఇలా తెలుసుకో వడము కుదరదు🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @LachannaBoddula
    @LachannaBoddula 13 วันที่ผ่านมา

    పంచభూతములను విడిచిపెట్టి నేను లేను, నన్ను విడిచి పెట్టి పంచభూతములు లేవు, నేను దేహి, పంచభూతములు దేహము. దేహి , అంటే దేహముఅనే శరీరమును దరించినవాడుఅని, అయితే ఇవి రెండు వేరనిమనం భ్రమ పడతాము, ఈ భ్రమలు తొలగి ఏకస్వరూపముచెంది, ఏకమైన నీవు, అద్వైతం, ఇప్పుడు గురువు ద్వారా మేలుకో. మాటలకుగాని , నీకు గాని నిలిచేందుకు, స్థానములేదు, అచలపరిపూర్ణపరభాహ్యము, అది ఇది, అనరానిది, ఏమిమాట్లాడిన దోషమే. 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    🙏
    🙏nenu. Nenuga. Untundhi. Etara. Rupamuluga. Untundhi. Sarwamu. Nene. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏guruvu. Gariki
    ... N

    • @LachannaBoddula
      @LachannaBoddula 12 วันที่ผ่านมา

      సద్గురువు, నకు పాదాభివందనములు, సకలమునేనని తెలిసిన, నేనుకు నేను బ్రహ్మము అనే అహంకారము లేశమాత్రముగ ఉంటుంది, దాని సంకల్పము వలననే, ఇంతసృస్టిజరిగినదని చెప్పుకోవలసివస్తుంది, ఆ సమిస్టిఅహంకారములేదు. 🌺🌺🌺🌺🌺

  • @padmak5800
    @padmak5800 19 วันที่ผ่านมา

    Thank you so much Sir 🙏

  • @gowri7398
    @gowri7398 ปีที่แล้ว +1

    🙏🙏ఓం శ్రీ గురు దేవాయ నమః.

  • @ramanandramanand1938
    @ramanandramanand1938 ปีที่แล้ว +2

    దృ క్ దృ ష్య వివేకం(ఆది శంకరులు వ్రాసింది) చదవడంది.నేను గురించిన అవగాహన తెలుస్తుంది

  • @radhikakukkadapu807
    @radhikakukkadapu807 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @madhubudidhinne926
    @madhubudidhinne926 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 ปีที่แล้ว

    ఓం ఓం ఓం 🙏🙏

  • @srikantta1234
    @srikantta1234 ปีที่แล้ว

    Bowing

  • @samuelvadala2120
    @samuelvadala2120 ปีที่แล้ว

    Kruthajnathalu 🙏🏻🙏🏻🙏🏻

  • @29.pallavishekar5c3
    @29.pallavishekar5c3 2 หลายเดือนก่อน

    అమ్మ తల్లి లక్ష్మి గారు మీ ప్రశ్నలు అహంకారం నిండి ఉంది. మీరు పూర్ణ సమర్పణతో గురువును ఆశ్రయించిన చో మీకు నేను తెలుపబడును.

  • @user-hc9eg8mr6v
    @user-hc9eg8mr6v ปีที่แล้ว +2

    సరే గురువుగారు ధన్యవాదాలు! అడిగి అడిగి ఇసుకొచ్చి ధన్యవాదాలు చెప్పి జారుకోవడం తప్పితే చేసేది ఏం లేదు! శరీరం ఉన్నంత వరకు ఈ నేను (శరీరం ) ను ఎవ్వడు తక్కువ చేసినా కోపం వస్తది.... గుడికి పోయి దండం పెట్టుకోవడం తప్పితే

    • @LachannaBoddula
      @LachannaBoddula หลายเดือนก่อน

      గుడి నీవే గుడిలో ఉన్నది నీవే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 13 วันที่ผ่านมา

      నీకు నీవే ధన్యవాదాలు తెలుపుకొంటున్నావు, నీకు అన్య ముగా ఎవరూ లేరు. ఇది తెలుసుకోవడానికే, గురువు అవసరం . ❤❤❤❤❤❤

    • @LachannaBoddula
      @LachannaBoddula 12 วันที่ผ่านมา

      సకలమునీవే, నీవు కానిదేదిలేదు. ఇది గురువు సన్నిధిలో మాత్రమే తెలుస్తుంది. ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

    • @LachannaBoddula
      @LachannaBoddula 12 วันที่ผ่านมา

      @@subrahmanyand గురువు కు సన్నిధి, లేదు. సకలముతానైన, గురువు కు నీలాంటివారంత, గురు సన్నిధి గోరువారు, తెలియ వాడికి ఎవరి సన్నిధినైన, తెలుసుకోవాలని కోరిక, సకలముతెలిసినవాడు గురువు 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏

    • @LachannaBoddula
      @LachannaBoddula 12 วันที่ผ่านมา

      @@subrahmanyand సకలమునీవే, అని తెలియక పోవడమే, ఈ ప్రశ్నలన్ని టికి, కారణం, గురువు కుఎలాతెలిసింది, అంటే గురువు యొక్క సంకల్పబలం , వల్ల అది స్వయం భూః, తెలుసుకోవాలనే నీ సంకల్పములాగ. 🙏🙏🙏🙏🙏🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🌺🌺🌺🌺🌺🌹🌹

  • @obulanaidu4674
    @obulanaidu4674 ปีที่แล้ว

    ❤🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏అందుకే కదా నేను లేని వాడను

    • @LachannaBoddula
      @LachannaBoddula 13 วันที่ผ่านมา

      ❤❤❤❤❤🌺🌺🌺🌺🌺🌺

    • @LachannaBoddula
      @LachannaBoddula 13 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-qp8ol6sy5c
    @user-qp8ol6sy5c 10 หลายเดือนก่อน

    నాలోని నేను, నీలోని నేను, అన్నింటి లోని నేను, మధ్య లోని నేను,------
    నేను పలనా పలనా అని విశేషం గా వ్యవహారంలో చెప్పుకొనేదే, కానీ చెప్పించుకొన్నoత మాత్రాన శాశ్వతం గా ఉన్నది కాదు. "నేను"శాశ్వతము, విశేషం వచ్సి పోయేది, విడదీయకుంటే రెండు కలసి ఒకటి గా ,వేరు చేస్తే రెండు గా ఉంటాయి.
    చెప్పుకొనేది, చెప్పబడినదే కాని పెర్మనెంట్ గాఉన్నది కాదు, temporary గా ఉన్నది మాత్రమే
    శాశ్వతంగా ఉన్నది "నేను " . ఆ నేను మాత్రమే ఉంది. ఆ నేను తర్వాత చెప్పే ఏ విశేషం అయిన ఉన్నట్లు కనపడుతుంది కానీ దీనిని లేక ఉండడం అని అనవచ్చా గురుడేవా?

    • @LachannaBoddula
      @LachannaBoddula 12 วันที่ผ่านมา

      మీరడినప్రశ్న, మీకర్తృత్వరహితస్థితికి, పరాకాష్ఠ. స్వప్న దృష్టాంతము, మళ్ళీ మళ్ళీ వినండి. నమస్కారము. 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @obulanaidu4674
    @obulanaidu4674 10 หลายเดือนก่อน

    అందుకే అనేను ను మిద్యా అన్నారు కదా

  • @user-hc9eg8mr6v
    @user-hc9eg8mr6v ปีที่แล้ว +3

    వామ్మో 💞💞 దేవుడు గురించి ఆలోచిస్తే పిచ్చి లేసుద్ది!

    • @hariprasadgarikipati
      @hariprasadgarikipati ปีที่แล้ว +2

      గురువు గారి వద్దకి వెళ్తి అన్నీ తెలుస్తాయండి

    • @user-hc9eg8mr6v
      @user-hc9eg8mr6v ปีที่แล้ว +1

      @@hariprasadgarikipati 22/03/2021 న వెళ్లాను.. ఆయన ప్రేమామూర్తి! సందర్భాన్ని బట్టి సమాధానం చెబుతారు!

    • @i6793
      @i6793 ปีที่แล้ว +2

      Devudi gurinchi alochinchedhi dhevude.. Pichi lesedhi dhevudike... Malli thaggedhi dhevudike... 😄

    • @rrrchannel91
      @rrrchannel91 ปีที่แล้ว +2

      Nenu na shareera bagalanu okkokati perutho pilustunte anni vati perlatho vidipotunnayi kani naku ami migaladam ledu kada chivaraku nene migilanu migilinde nenu paramaatma gamaninchagalaru

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 9 หลายเดือนก่อน

      😂😂

  • @hariprasadgarikipati
    @hariprasadgarikipati ปีที่แล้ว

    🙏🙏🙏