ఇంటర్వ్యూలోనే ఏడ్చిన బుచ్చన్న😭 | Rythu Nestham Puli Raju Interview | Buchanna | Farmers | Mic TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.ย. 2024
  • ఇంటర్వ్యూలోనే ఏడ్చిన బుచ్చన్న😭 | Rythu Nestham Puli Raju Interview | Buchanna | Farmers | Mic TV
    #farmers #buchnnamuchata #rythunestam #puliraju #mictv
    rythu nestam interview
    farmers problems in telugu
    farmers protest latest news
    farmers interview in telugu
    telangana farmers loan
    rythu runa mafi 2024 telangana latest news
    rythu bandhu latest news
    rythu badi telugu
    runamafi in telangana 2024 latest news
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    Mictv.in is one of the finest TH-cam platforms in the South of India.
    It has not only created larger than life artists like Mangli & Kanukavva therefore by paving way for biggest hits in the world of Folkmusic. SankranthiSong , GinneRama GinneRama , MedaramJatharaSong , Avvamanavadipaata being some, then again not stopping there massive hits like Bathukammasong , Shivarathrisong , TelanganaFormationDaySong changes the way people view FolkSongs. Apart from that Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like FolkStudio.
    Mictv has led the digital movement in Telugu states and is here to stay.

ความคิดเห็น • 37

  • @chsuresh7224
    @chsuresh7224 หลายเดือนก่อน +6

    😢 ఈ ఇంటర్వ్యూ నీ 70mm లో చూపియాలి మన సోకాల్డ్ నాయకులకు

  • @reels_star_loki5606
    @reels_star_loki5606 หลายเดือนก่อน +5

    రైతు ను ఏడిస్తే రాజ్యం బాగుండదు
    అన్నం పెట్టే రైతు ఒకరి ఆకలి తిర్సి చివరికి ఆత్మ అత్యే...బంగారం సొమ్ములు. పెట్టే అవకాశం లేదు. మా తాత. రైతే మా నాన్న గారు రైతే నేనుఇంటర్ చదివి నేను రైతే ఇప్పటి కీ గుణ పెంక్క ఇంటి లోనే జీవనం... దోసుకు ని వన్ని విన్ని దోసేవరు పెద్ద పెద్ద బిల్డింగు లో జీవనం పిల్లలకు పెండ్లి పిల్లని వ్యసాయం చేసే కుటుంబలకు ఇవ్వడం లేదు ఏమీ పరిస్తితి ....రైతే రాజు అని చెప్పి అందరినీ సంతోష పెట్టుడే తప్ప ఏమీలేదు.

  • @anilreddyvemula2443
    @anilreddyvemula2443 หลายเดือนก่อน +2

    Buchhanna garu the best interview thank u

  • @chsuresh7224
    @chsuresh7224 หลายเดือนก่อน +3

    గొప్ప పరిశోధన చేసినవ్ అన్న 😢

  • @mbalu2921
    @mbalu2921 หลายเดือนก่อน

    Great sir 👏

  • @devenderreddykarla2530
    @devenderreddykarla2530 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు సార్

  • @cramaraovolgs7378
    @cramaraovolgs7378 หลายเดือนก่อน +2

    K. C. R trs sir🥰 good day ewri rithu badu bima kalyna laxmi🌹rithu👏 kcr🌹ewri rithu rithu badu PETUBADI karipu rabi bima₹500000🎉 yes ewri year 10000 for ekara kcr🌹🌹🌹🌹🌹 manasa putrika కానీ హాస్పిటల్స్ బడా బాబులు ఉన్న వాళ్ళ భూములకు జాబ్స్ కు వాళ్ళ భూములకు వేయరాదు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఆగస్టు దాటిపోతున్న రుణమాఫీ మీద కేంద్రీకరించాడు గాని అది పూర్తిగా ఎవరికి వేయడం లేదు ఖరీఫ్ సీజన్ రైతు భరోసా వేయడం లేదు రైతులు కూడా 5 ఎకరాలు ఉన్నవాడు 5 ఎకరాల కంటాడు 10 ఎకరాలు ఉన్నవాడు 10 ఎకరాలు అంటాడు మూడు ఎకరాలు ఉన్నవాడు మూడెకరాల చేయాలంటారు కౌలు రైతులు కూలి రైతులు రైతులకు వేసేది రైతులకు కూలీలు కౌలు రైతుల వేస్తా అన్నాడు ఇప్పటివరకు అతిగతి లేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు భాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు రైతులకు దమ్మిడి రూపాయి ఇచ్చిన వాళ్లు కాదు మేము వ్యవసాయ కుటుంబం ఎన్నో కష్టాలు నష్టాలు పడి పంటలు పండించే వాళ్ళం అప్పుడు 1979 60 నుంచి ఇంట్లో అన్ని ఉండేవి జొన్నలు బుడ్డలు తీయ బుడ్డలు నాలుగు ఎద్దులు ఎనిమిది పశువులు ఉంటుంది చుండు ఎద్దుల బండ్లు ఇద్దరు గాస గాళ్లు నాలుగు గంటలకు లేచిపోయి వ్యవసాయం చేసే వాళ్ళు అయినా ఏమీ లేకపోయేది మీరు వ్యవసాయం చేస్తున్నారా ఇంకా చిన్నచూపు చూసే వాళ్ళు చుట్టాలు జొన్నలు జున్ను పట్టుకుంటే పక్కింటి వాడు మా ఇంటికి సిగ్గు వస్తది అని లొల్లి పెట్టుకునేవాడు సుంకు జొన్నబండ సుంకు కందికట్టు కొట్టి తూర్పు పట్టుకుంటే సింక్ వస్తది అంటుంది రైతు బ్రతికే అంతా గవర్నమెంట్ ఉద్యోగం చిన్నదైనా సరే నెల శాలరీ నెలకు వస్తది హాయిగా బ్రతకవచ్చు

  • @vijaykumarbojja-yl3qq
    @vijaykumarbojja-yl3qq หลายเดือนก่อน +1

    Sar meru great

    • @Rakash273
      @Rakash273 หลายเดือนก่อน

      E vishayam congress &bjp laku cheppu tho kotti cheppali bro.

  • @samaramchander2561
    @samaramchander2561 หลายเดือนก่อน

    😢 నాయకులు, ఉద్యోగులు,సంపన్నులు మారాలి. చట్టాలను మార్చాలి ముఖ్యంగా. రైతు పాస్ బుక్ పట్టాదారు కాకుండా ఆ కుటుంబాన్ని యూనిట్ గా పరిగణించాలి.

  • @BossePrabhakar
    @BossePrabhakar หลายเดือนก่อน

    Sir meeru chala great 🙏🙏

  • @radhakrishna2332
    @radhakrishna2332 หลายเดือนก่อน +6

    అన్ని ఆగిపోవాలంటే kcr తెలంగాణాకు దిక్కు

  • @VenkatReddy-nb4cn
    @VenkatReddy-nb4cn หลายเดือนก่อน +1

    దయార్థ హృదయులు 😂.మీ లాంటి గురువులు చాలా అరుదు.నమస్తే సార్

  • @krishnakamalla5759
    @krishnakamalla5759 หลายเดือนก่อน

    Sar super miru great

  • @k.kalyani1233
    @k.kalyani1233 หลายเดือนก่อน

    Buchanna e news ne govermeant drushitike tesuka povalla😢😢😢😢.great sir

  • @MohanReddyReddy-s2v
    @MohanReddyReddy-s2v หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @beemraoa1528
    @beemraoa1528 หลายเดือนก่อน

    Me commit ment super sir 🙏🙏

  • @alampallyashok7374
    @alampallyashok7374 หลายเดือนก่อน

    Manchi alochana

  • @manusanam4836
    @manusanam4836 หลายเดือนก่อน +1

    Assigned lands ki purti hakkulu kalipinchandi sir 😢

  • @krishnatenugu2602
    @krishnatenugu2602 หลายเดือนก่อน

    Devudu

  • @anilchiluka2998
    @anilchiluka2998 หลายเดือนก่อน

    😢

  • @SridharThallapalli
    @SridharThallapalli หลายเดือนก่อน

    పులి పూలే 🙏

  • @manjulabolla7334
    @manjulabolla7334 หลายเดือนก่อน +2

    Brother.. Farmers ne Telangana lo congress ki vote vesi vaallu Dharidhranni Thechchukunnaru

  • @sridharyadavg0825
    @sridharyadavg0825 หลายเดือนก่อน

    "The government should consider the minimum support price (MSP) for agricultural commodities."

  • @Anjaneyulu-lj4ik
    @Anjaneyulu-lj4ik หลายเดือนก่อน +1

    రనురను వెసయం చెయం చసుతె అపులె😊😊

  • @srinivasrao2944
    @srinivasrao2944 หลายเดือนก่อน

    All' governments are concentrating on power politics

  • @satyanarayanakalluri9472
    @satyanarayanakalluri9472 หลายเดือนก่อน

    Rithu podupu sangam pettali
    Aa podupu sangam nundi loan theesukovali-25 paise interest pettali-ee rojullo every village lo software 's and nri software's daggara kontha amount deposit cheyamanali-
    Deeniki ganu village lo oka committee vesukovali

  • @Anjaneyulu-lj4ik
    @Anjaneyulu-lj4ik หลายเดือนก่อน

    అన వెసయం చెసిన అపులు తెరరుపూతలెము అతమత తాప మరుగం లెధు సర్😊😊

  • @shivakumarreddy4467
    @shivakumarreddy4467 หลายเดือนก่อน

    Puli Raju garri contact details share chestara evarina

  • @satyanarayanakalluri9472
    @satyanarayanakalluri9472 หลายเดือนก่อน

    Aa family lady ki school lo sweeper post lo ivvali monthly 10,000/- salary consolidated -every year 2 thousand penchali

  • @satyanarayanakalluri9472
    @satyanarayanakalluri9472 หลายเดือนก่อน

    Oka cinema theeyali prajalu aalochistharu government aalochisthundi

  • @ramaiahs7889
    @ramaiahs7889 หลายเดือนก่อน

    రైతులు బాధలు పడలేక పోతున్నారు.5 acads ఉన్న సుఖం లేదు.

  • @ramuluananthula6624
    @ramuluananthula6624 หลายเดือนก่อน

    Sar mku dadm sr

  • @chandramoulimadipeddi6938
    @chandramoulimadipeddi6938 6 วันที่ผ่านมา

    Miru rithu la gurenchi chepputhunte Naku adupu aguthaledu

  • @rameshanumandla3931
    @rameshanumandla3931 หลายเดือนก่อน

    Prathirajakiya party raithu nu raju chestam antayi kani adhi jaragadhu.vyavasayam chesthe chivaraku migiledhi appu matrame. Janalu vyavasayam nundi convert kavali. Lekunte paristhithi maradhu.

  • @satyanarayanakalluri9472
    @satyanarayanakalluri9472 หลายเดือนก่อน

    Oka cinema theeyali prajalu aalochistharu government aalochisthundi