||క్రీస్తును అనుమానించిన తోమా గారు ఎందుకు?||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 14

  • @SureshKumar-i6b
    @SureshKumar-i6b 26 วันที่ผ่านมา

    వందనాలు 🙏🙏🙏

  • @SureshKumar-i6b
    @SureshKumar-i6b 26 วันที่ผ่านมา

    ఆమేన్ 🙏

  • @sudhakarrao8981
    @sudhakarrao8981 22 วันที่ผ่านมา

    ప్రస్తుత(Present)జనరేషన్ కు,రాబోయే(Future)జనరేషన్ కు చాలా,చాలా అవసరం & ముఖ్యం ఈ బైబిల్లోని దేవునిమాటలు.బైబిల్లోని లేసన్స్,మెసేజ్ & చరిత్ర ద్వారానే తెలుసుకొవాలి.(*వినాలి,*గ్రహించాలి,*ఆలోచించాలి,*ప్రతిరోజు చదవడం,*పరిశోధన/పరిశీలన చేయడం,*తెలుసుకొని నేర్చుకోవాలి). అక్క(సిస్టర్) ద్వారా తెలుపుచూన్న 🙏తండ్రియైన దేవునికి,👏రక్షకుడు/ప్రభువు/కుమారుడైనక్రీస్తు ద్వారా వందనములు.🙏

  • @HOSHALL
    @HOSHALL 20 วันที่ผ่านมา

    40:03 బాగా చెప్పారు అమ్మా

  • @HOSHALL
    @HOSHALL 20 วันที่ผ่านมา

    36:07 చూడక అంటే దేవుడు మ్రుతులలో నించి లేపబడిన మన ప్రభువు జీవిస్తు ఉన్నారని చూడక నమ్మడం. ఆ విదంగ నమ్మినవారు దేవుణ్ణి ద్రుష్టిలో ధన్యులు

  • @HOSHALL
    @HOSHALL 20 วันที่ผ่านมา

    43:01 పరిషిలన మనుషుల/షరీరుల ఆలోచనకన్న గొప్పదయ్ ఉన్నది

  • @nityajeevanikimaargam6461
    @nityajeevanikimaargam6461 26 วันที่ผ่านมา

    సిస్టర్ వందనాలండీ నా పేరు అశోక్
    సిస్టర్ మీ స్టడీ మీ టాలెంట్ బైబిల్ పట్ల చాలా బాగుందండి వందనాలు అయితే ‌ మీరు మాట్లాడుతూ యేసుప్రభువు పరలోకము వెళ్దాం అన్నారు అని మాటిమాటికి చెప్పారు అని అంటున్నారు
    నా ప్రశ్న యేసుప్రభువు చెప్పినట్లు
    పరలోకం ఇస్తానని కానీ మీరు చనిపోయిన తర్వాత పరలోకానికి వస్తారని కానీ ఆయన వచ్చిన తర్వాత పరలోకానికి తీసుకెళ్తానని కానీ నా మార్గంలో నడిస్తే పరలోకము ఇస్తానని చెప్పినట్టు ఒక్క వాక్యం పంపగలరు యేసుప్రభువు నోటి నుండి. పరలోకము ఇస్తాను అని అన్నట్టు ఒక్క వచనం పంపగలరు. ప్రేమతో ఒక నిజమైన క్రైస్తవులు ఎందుకంటే పోయిన సమయం తిరిగి రాదు జాగ్రత్త

    • @WonderIndianKitchen-xyz
      @WonderIndianKitchen-xyz 26 วันที่ผ่านมา

      యోహాను సువార్త 14:2;3 వచనా లలో ప్రభువు చెప్పాడు కదా

    • @nityajeevanikimaargam6461
      @nityajeevanikimaargam6461 26 วันที่ผ่านมา

      వందనాలండి మీరెవరో నాకు తెలియదు అయినా స్పందించినందుకు థాంక్యూ.
      మీరు పంపిన వచనాలలో తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని ఉంది
      మనం నివసిస్తున్న భూమి తండ్రిది కాదా
      నాకు కావాల్సింది యేసు ప్రభువు చెప్పినట్లు పరలోకము ఇస్తానన్నా రా

    • @WonderIndianKitchen-xyz
      @WonderIndianKitchen-xyz 26 วันที่ผ่านมา

      అపోస్తలుల కార్యములు 7:55;56 వచనం ప్రకారం దేవుడు పరలోకం లో ఉన్నాడు.అలాగే ప్రకటన 4 వ అధ్యాయం లో తండ్రి పరలోకంలో ఉన్నాడు అని అర్థం అవుతుంది. యోహాను 14 : 2-4 వచనలలో తండ్రి దగ్గరకు వెళుతున్నాను . నేను వుండు స్థలములో మీరును వుండు లాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకు వెళతాను అన్నాడు కదండీ. ఆయన తండ్రి దగ్గర ఉన్నానడానికి అపోస్తల కార్యములు 7:55 వ వచనం సరిపోతుంది కదా

    • @WonderIndianKitchen-xyz
      @WonderIndianKitchen-xyz 26 วันที่ผ่านมา

      అంటే తండ్రి ఉన్న పరలోకానికి అని అర్థం అవుతుంది కదా

    • @WonderIndianKitchen-xyz
      @WonderIndianKitchen-xyz 26 วันที่ผ่านมา

      అలా కాదు భూమి దేవునిదే కదా అంటే ఆ సందర్భంలో వాళ్ళు ఉన్నది భూమి మీదనే కదా? మరి ఎక్కడికి తీసుకెళుతానంటున్నారు ప్రభువు????