అయ్యా......సెవకులనబడిన పాష్టర్ లారా ఇప్పుడు సునిల్ అన్నగారు చూపించిన వాక్యాలు బైబిల్ లోవికావా అతనె తన సొంతంగా మాట్లాడుతున్నారా యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని తొక కొసిన కుక్కాలాగ మోరుగుతున్నారుగా.భగవాన్ దాసు కి బైబిల్ జ్జానం లేదు అతనివి పిచ్ఛిమాటలు అని వాగుతున్నారుగా మరి సునిల్ అన్నగారు చెప్తున్నా మాటలకు సమాధానం చెప్పడి
ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివరించారు క్రీస్తు నామములో వందనములు బ్రదర్స్
अण्णा येशू ख्रिस्त परमेश्वर का पुत्र है कितना अच्छा मेसेज🤝👍👌💪
Vandanalu anna garu super❤
very good points tammudu
వందనాలు సునీల్ అన్న గారు
Vandhanalu brother 🎉🙏🏻
క్రీస్తు అనే బండమీద సంఘము కట్టబడినది అని లేఖనాల ద్వారా నిరూపించిన మీకు వందనాలు బ్రదర్
సూపర్ మెసేజ్ anna🙏🙏🙏❤️❤️👍👍👍
Nice concelling anna
👍👌🙏🎉
Vandanalu brother
Good bro,vandhanalu.
సునీల్ ఆన్న వందనములు బాగున్నారా
అన్న క్రీస్తు దేవుని కుమారుడు at the same time దేవుడు కూడా
యేసుక్రీస్తు కి ఆరాధన కూడా చేస్తారా బ్రదర్..???
వచనం పెట్టండి అన్నా ఎలా దేవుడయ్యాడు
What a foolish thought!
@@sricreations6072 ప్రకటన గ్రంథం చూడండి 24గురు పెద్దలు ఆరాధన చేస్తున్నారు.
అయ్యా......సెవకులనబడిన పాష్టర్ లారా ఇప్పుడు సునిల్ అన్నగారు చూపించిన వాక్యాలు బైబిల్ లోవికావా అతనె తన సొంతంగా మాట్లాడుతున్నారా యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని తొక కొసిన కుక్కాలాగ మోరుగుతున్నారుగా.భగవాన్ దాసు కి బైబిల్ జ్జానం లేదు అతనివి పిచ్ఛిమాటలు అని వాగుతున్నారుగా మరి సునిల్ అన్నగారు చెప్తున్నా మాటలకు సమాధానం చెప్పడి
ముందు..యేసుక్రీస్తు దేవుడా.. దేవుని కుమారుడా.. కన్ఫర్మ్ చేసుకోండి... (పేతురు లాగా )
@@sricreations6072 అంత క్రీయర్ గా వచనం టు వచనం సునిల్ అన్నగారు చెప్తున్నా ఇంకా కన్ఫర్మ్ చేసుకోండి అంటుంన్నారు ఇక మీకు అర్థం కాదు
@@nansynansy6407 అంటే.. మీరు దేవుడు అని కూడా అంటారుగా..!!
ఇది nija
అయ్యా భగవాన్ దాస యేసుక్రీస్తు దేవుడు కాదనేగా నీ ప్రయాస అంత.క్రైస్తవులు నీ & బ్యాచ్ వారు యేసు క్రీస్తు వారు దేవుడు కాదనే మాటలు ఎవ్వరు నమ్మరు.
E bhagavan das ki vakyam teliyadhu
అంటే భగవాన్ గారు చూపించే వచనాలు బైబిల్లో ఉన్నవి కావా ఆయన సొంతంగా రాసుకోచ్చాడు అంటావా
మీకు వాక్యం తెలిస్తే బైబిల్లో యేసుని దేవుడని నమ్మితే నిత్యజీవం ఇస్తానని వచనం పెట్టగలరు సార్