విజయనగరంలో వింత ఫ్యామిలీ: Special Story On Vizianagaram Variety Family Members | 10TV News
ฝัง
- เผยแพร่เมื่อ 31 ม.ค. 2020
- విజయనగరంలో వింత ఫ్యామిలీ: Special Story On Vizianagaram Variety Family Members | 10TV News.
For More Updates
☛ Subscribe us @ bit.ly/2Fc6rhb
☛ Subscribe to our Agriculture channel: bit.ly/327z4Te
☛ Website: www.10tv.in
☛ Facebook: / 10tvnewstelugu
☛ Twitter: / 10tvnewstelugu
☛ Instagram: / 10tvnewstelugu
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news.Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates,Exclusive Interviews etc.
Thank You For Visiting..
Visit Again -Team 10Tv
#TeluguNews #10tv #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu
అది చిన్న ఊరు పల్లె కాబట్టి వారికి వింతగా ఉంది.
కానీ సిటీ లలో 99 శాతం మంది అలాగే ఉంటారు.
వాస్తవం చెప్పారు బ్రదర్ మీరు.
Correct
bobbili is not a village its a municipality bro a well developed town
Yes bro
😜😄😄
మానసిక వ్యాధి అనడం కన్నా నీచమైన తుచ్చమైన కుల్లిన ఈ సమాజంతో పనిలేకుండా బ్రతుకుతున్నరు గ్రేట్
It's right
C. M ni target chesadani aa father clear ga thelusthundi.
Yes
Avnu .... Matladithe matladuthunnaru antaru ... Matladakapothe matladadam ledhu antaru ... Em manushulo veellu .....chaa
yes bro this right coment
బహుశా .. వింత మనుషులను చూసి భయపడి దాక్కుంటున్న మంచి మనుషులేమో
Well said bro
What u said 💯%correct🤗
Ha😆😆😆
Kadaa
Super brother
1st time ఒక మనుషుల గురుంచి జంతువులు మాట్లాడుకుంటున్నాయి,😁😁
Bro janthuvulatho polchoddhu,avi chala manchivi , vere peru edaina kotthaga kanopettaali
@@user-qb2kd3xy5dAdhe bro రాక్షస జంతువులు ఎలా ఉన్నా పట్టి పీడిస్తుటాయ్
😂
Emm chepav broh correct
Yes
మనుషులు అంటే సమాజం అంటే విరక్తి కలిగేలా ఏదో సంఘటన వాళ్ళని బాథపెట్టి ఉంటుంది.
Yes
Yes bro baga cheppavu bro
Nenu adhe anukunna broh..!
మీరు చెప్పింది జరిగి ఉండ వచ్చు
Yes
ఇదే సరైన జీవిన విధానం .సూపర్
వింత మనుషులు వాళ్ళు కాదు మనం
Yes
I thing is right
ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది వీల్లేదో దొంగతనం చేసినట్టు చూపిస్తా రెంట్రా బాబు.
Peace family...
వారి కి అర్థమైంది మంది తో వుండడం కంటే వొంటరిగా ఉండడం మంచిది అని...
వారిని పాడుచెయ్యకండి రా బాబు..
S
He he
Ya
Ys
Yes
ఎంత ప్రశాంతమైన జీవితం,,,బయటకి వచ్చి ఎదో ఒక పెంట పనులు,పనికిరాని సామాజం మధ్య ఉండే బదులు,పుస్తకాలు చదువుకుంటూ ఉంటే మంచిది,,,
Chala thappu nalugurilo unddali leydanttey physiological problems ostyee
Super
ఎవరి జీవితం వారిది ప్రశ్నించే హక్కులు మీకు ఎక్కడివి
ఇపుడున్న కరోనా పరిస్థిల్లో.. ఇదే సరైన జీవన విధానమేనేమో అని అనిపిస్తుంది...
Avenu bro
Yes
వింత మనుషులు అని అన్నిసార్లు అనవద్దు మేడం మీ కంటే వాళ్ళు చాలా బెటర్ ఎవరిని బాధపెట్టకుండా బ్రతుకుతున్నారు నీలా అందరినీ ఎడిపించమంటావా ఛిఛి నువ్వే వింత మనిషివి
అవును సూపర్
అవును సూపర్
Okkapadu otaniraga intlo unttu evartho matalada ka pothe pichi vallu ani varu eppudu machivalu anttunava nuvvu enti e gola
👌
బాగా చెప్పారు
వాళ్ళు మానసికంగా ధైర్యముగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా ....
Ee family vallaki Corona virus pacca raadu,😂🤣,,... Who watching this after Corona hit like here👍👉
Ha ha true
Bumi Mida andaru caronatho poyinanka migiledi e okka family ne
Vegetables, milk and other groceries lantivi bayati nunchi tisukoni velalsindhe intiki. Virus ela ina ravachu Andi.
కరెంటు బిల్ ఎక్కువ వస్తే వృద్ధాప్య పింఛన్లు తీసేసిన ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్ లో చదివే పిల్లలకు మాత్రం అమ్మ ఒడి పథకం మంజూరీ చేసింది.. అలా మాట్లాడినందుకు మీరు వింత మనిషి అయ్యారు.. వాహ్..
Nijam chepparu
Ee society lo correct gaa maataldithey pichi pattindhaaa vintha manishi ilaanti birudulu isthaarandi....
అన్ని పించన్లకు కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం బిలో పావర్టీ లైన్ ప్రాతిపదికన ఇస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మానవత్వం (కాంపిటీషన్) తో ఫించన్లను అర్హులు కాకపోయినప్పటికీ 62% ఎక్కువ మందికే ఇస్తున్నాయి.
****
BPL - Below Poverty Line మీద రీసెర్చ్ చేస్తే నీకు విషయం అర్థం అవుతుంది.
****
కేంద్రం "One Nation - One Ration", " One Nation - One Pension" తెస్తే ఇప్పుడు వున్న పెన్షనర్ల సంఖ్య తగ్గే శాతం ఆంధ్రప్రదేశ్ లో - 62%, తెలంగాణలో - 48%.
****
అంటే ఆంధ్రప్రదేశ్ లో కోటి మంది లో 62 లక్షల మందికి అనవసరంగా పెన్షన్ ఇస్తోంది అని కాగ్, కేంద్రం ముందుంచిన నివేదిక.
****
నాకు తెలిసి వాళ్ళు జీవితంలో ఏదో పోగొట్టుకున్నరు..లేదా చాలా struggles లో ఉన్నారు
santosh reddy yes sir
వాళ్ళు మా వీధిలో ఉంటున్నారు.. వాళ్ళు చాలా ఉన్నోళ్లు... mind పనిచేయదు... అంతే
Correct
Ade ayyuntundhi
@@lakshmiram1758 Ila commentlu veste pakkanodi mind em pani chestundhi? Try to be positive.
వాలా ఇంటి లో వాళ్ళు ఉంటే మీకు వచ్చి నా భాద ఏమిటీ ర బాబు
Treatment cheyinchali
They are facing psychological issues ,pillalani nirbhandham chesaru , it will show effect on them badly in the future without talking to others
@@geethaprasad5065 10tv ka
Selfish people like you don't care. There are some thing good about media exposing these kind of things so higher authorities can provide some help
మీరు కూడా అలాగనే జీవించండి కనీసం ఒక వరం రోజులు pls pls pls
కుళ్లిపోయిన ఈ సమాజానికి దూరంగా సంతోషం గా ఉంటున్నారు.
ఇందులో వింత ఏముంది???
నేను ఇలానే వుంటాను...మా ఇంటి మెయిన్ గేటు దగ్గర కి వెళ్లి పది రోజులు అయి ఉంటుంది. కొంతమంది కి ఎవరితో కలవడం ఇష్టం ఉండదు
నిజమా..బోర్ కొట్టద..
తినటానికి కుటుంబం పోషించటం ఎలా
Nenu same
Same to same me also
Nanu opukonu
మనం సర్వనాశనం అయిన పర్వాలేదు , పక్క వాల్లు , సంతోషంగా ఉండకూడదు,
అదే మన Indian సైకాలజీ రాజా,
తూ మీ బతుకులు చెడా.
Nidhi India kadha
Medi ye country bro
@@haykrishna4955 Mana India annadu kadha
@@tradingthoughts9907 akkada Mana India ani cheppadu malli aduguthavv enti
Yes it is 1000% true
తప్పే లేదు ఏ ఆవుల గళ్ళ తో మాట్లాడే బదులు ఆలా ఉండటమే ఉత్తమం e కాలంలో
Yes bro
Correct గా చెప్పారు..
Yes
అతను పిచ్చి గా ఏం మాట్లాడాడు...? He is right..... వాల్లు పిల్లల చదువు విషయంలో ఏదో ఇబ్బంది పడుతున్నారు..... Education గురించి, ఫీజుల గురించి అంత చక్కగా మాట్లాడుతూ ఉంటే వింత అంటారేంటి.....
Yes
Yes
Correct a kani 4 years nunchi endhuku evaritho kalavatledu...jagan vachi 1 year a ga avuthundhi
ఓక్క రక్కంగా స్వార్థం నింపుకోన్న ఈ సమాజం కూడా ఒక్క కారణం కావచ్చు. ఎందుకంటే ఈ సమాజంలో డబ్బు వుంటేనే అదరణ
ఇది చాలా ప్రమాదకరం ఇలానే ఉంటే పిల్లలు మానసిక రోగులుగా ఇంకా సై కో లుగా తయారవుతారు వీరిని వీలైనంత త్వరగా కోలు కోవడానికి సహాయముచేయలి.
Raveendra Kumar psycho avvaru kani okasari bayataki janajeevana sravanthi loki vasthey mrugallu madyaku vachinattu untadi.. especially aa pillalu papam..
True
Yes
@@GaneshKumar-kr5lq mrugalu madya madya gelustu bratakdame jeevitam ante....edhi manasika pravtana bagaleka Valle vastundi...pillalu alane unte chaduvu Sandya lekunda tayaru avutaru...atanu em matladutunnadu asalu ardam pardam ledu
Vallaki dabbulu doriki untayi anduke vallu illu vadili raledu anukunta ..
వీరిని వింతగా చూసినందకే
కాబోలు కరోనా లోక్డౌన్ వచ్చి పడింది
లాక్ డౌన్ లో వీళ్లు ఉన్నంత స్వేచ్ఛ గా మరెవరూ ఉండక పోవొచ్చు
ఈ వార్త అంత ఇంపార్టెంట్ కాదు మి పనులు చూసుకోండి
కష్టాల్లో ఉన్నప్పుడు రారుగాని మంచిగా ఉంటే బాయటకు లాగుతారు ఇదె మాన india psychology I love you Raja
🤣🤣😂
They did not harm anyone. U guys killing them with words. Stop all. Let them live how they want. Everyone have freedom
Correct bro
It's really good.....
Cities'lo chaala Mandi ilaagae unnaru
వాళ్ళు వింతగా ఉన్నారా?వాళ్ళు ఎస్ట్రార్డినరీ నాలెడ్జ్ కల్గినవారు.మెంటల్ కాదు.పిచ్చి కాదు.ఈసమాజం పట్ల పూర్తిగా విరక్తిచెంది.ఇక బైటకి రాకూడదు అని, అలా కావాలని ఉండిపోయారు.అంతే
alge telugu patla prema
@@nagaramya3707 నిజమే కాబోలు.
Super sir ma family kuda ilane aalochisthamu
@@lankaadhipathi406 thus cd
Yes bro meeru baga chepparu.ilanti families chala unnai ee daridram society ni baronchaleka
24 hrs news channels chusi chusi itla ayyaru😂😂😂😂
😂
😂😂🤪
Variki samajam meda manchi clarity undi.
I Think Corona Virus Vasthundi Ani Vallaki 4 Year's Mundhe Telusu Anukunta 😂😂😂
🤣😂😂
😆😆😆
🤣🤣🤣🤣🤣🤣
So funny shiva
🤣🤣
వాళ్లలో ఏదో భయం పిల్లల్ని బయటకు పంపిస్తే ఏమి జరుగుతుందో బయట జరుగుతున్న దారుణాలు వాళ్లకి జరుగుతాయేమో ఇంట్లోనే ఉంటే ఎవరు ఏమి చేయలేరు అని అలా వుంటున్నారనుకుంటా 🤔
పాపం ఎంత విరక్తి చెందారో, ఏవిటో!
Laxmi garu meru cheppidhi nejam
నిజమైన మనుషులు
మంచి కుంటుంబం మంచి పిల్లలు
Yes
prashantham ga unnaru
😂😂
Parents should be put in jail or should be provided mental health treatment
and take the children away if kids are not being home schooled atleast.
What about the kids...how can they survive outside world... parents valla pichi valla pillala jeevitham nasanam chesthunnaru...
చాలా మంది సి.NRI లు ఇలాగే జీవిస్తున్నారు.... విదేశాలలో.....,,☺️😊😊😊
నెంబర్ వన్ తెలుగు మెంటల్ చానల్ , వాళ్లను అలా మీ చానల్ లో చూపించడం ఎందుకు? వాళ్లు ఎవరికైన హని కలిగించారా.????
యెంత కరెక్ట్ గా మాట్లాడారు ఈశ్వర్ sir
ఇలా చాలా మంది ఉన్నారు సిటీ లో ఉండే వారు కనీసం పక్క ఇంటి వారితో కూడ మాట్లాడరూ
Best family forever
మీకెందుకు చదువుకోండి ఫస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటే మీకెందుకు 😂😂😂
😂
@@appletalks. hiii
Ea villege?
😂😂
Nice comment bro
అయినా జగన్ సర్కార్ వచ్చి సంవత్సరం అయింది. మరి నాలుగు సంవత్సరాలుగా బయటికి ఎందుకు రాలేదు🙄
Family following news 😍.. as per he’s words ...required counselling ... frequently 🤝
Vallu bytaki ravatledani mothaniki vediloki lagi padesaraa great... 🙏🙏🙏🙏views kosam emanna chestaruu
మొత్తానికి సాధించారు..
😃😃
Hahaha
This Guy is ahead of the curve!!! Quarantine before virus could come??
Practicing Home quarantine before covid lockdown
Self discipline.Reserved people.🙏
పక్కింటి వాళ్ళెవరో....కావాలనే ఇలా .....రచ్చ చేస్తున్నారు...... అనిపిస్తుంది
Yes
Kadu EDI nijame mem chusam
@@polalavanya2993 avuna amiti antaru sangathi manasika rogula lekqpothe inka adayina karanama
Reason emo telidu but vallu matram bayatiki ravadam ledanta Chala years nunchi reason vallu cheppadam ledu
@@polalavanya2993 Bobbili Lo Ekkada A Vedhi
గుడ్ ఫ్యామిలీ 👍
He is exactly correct in his own way....why you making this as a issue....
Thanks to 10tv channel. Most of the people are unaware of these types of situations. They can't even understand. Pyschological treatment helps them. I know this pain as my parents also suffered with disorder. With god grace, now everything is settled down.
The words which he spoke are 100% correct. Clearly we can observe that they got fed up with the society.
I think they became hardcore introverts 😄
అలా బ్రతకడమే మంచిది ,,🤗
వాడు ఏదో వాడు బాధ పడుతున్నాడు. మీకు ఎందుకు రా..... ఎవడు ఇష్టం వాడిది...... ఈ లోకం లో ఎవడూ silent గా ఉంటే వాడ్ని దొబ్బుతారు.....
Well said
Correct
Selfish people like you don't care. There are some thing good about media exposing these kind of things so higher authorities can provide some help
Idhi Nijam bro
@@commonman6077 బాబూ మానా ఫామిలీ కాదు కదా అలా నే ఉంటది మనకి ... మానా ఫామిలీ ని కూడా ఇలా expose చేస్తా అప్పుడు తెలుస్తుంది.... social responsibility అంటే ఏమిటో........ పాపం వాడికి ఏ ప్రాబ్లెమ్ ఉందో ..... ఊరికే దేశ సేవ చేస్తున్నట్టు act చేయద్దు
ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇంట్లో నే ఉంటారు అని అంటారు బైట తిరిగితే తిరుగు బోతు అంటారు ఐనా మీ ఛానల్ వాళ్ళ భాద ఏంటి రా
Vallakalil Leni Bada media ki endhuku
👌👌👌
Konni families ilane vuntaru bayataki raru deeniki intha pedda issue cheyala indulo vinthemundi
hahahaha correct Annaaaa
Valla bhadha enti ante edho Oka matter kavali vellaki issue cheyataniki news kavali kadha
Great and good family ❤️♥️♥️♥️
They are living peacefully...not disturbing anyone
Bita thiregina probleme entlo unna probleme e samajamlo 😭😭
ఇంట్లో ఉండే వాడిని గెలికి పాలిటిక్స్ రపిస్తున్నారు కధ
Yes
వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు బతుకు ఉంటే దాన్ని కూడా రచ్చ చేసేయండి
Yes
His correct.మంచి మనుషులను ఈ సమాజం బ్రతకనివ్వదు
Child act antunnaru kada అదేదో అనాధ పిల్లలు ఎక్కడ వున్నారో వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పండి మి అధికారులకు
Super corect cheparu road mida entho mandi unaru valani chuskovatle velavaro vala personal problems vala intlo untey intlo kuda valani prasanthamga bratakanivatle ..
S
పొంతనే లేని మాట ఏమన్నారు వాళ్ళు, నిజనే కదా ఒకప్పుడు విద్య అంటే జ్ఞానం ఇప్పుడు విద్య అంటే వ్యాపారం, విద్యార్థులను ర్యాంక్ ల వెంట పరిగెత్తించే కళాశాల లు బళ్ళు, బట్టి పట్టడం తప్పా ఇంకేమైనా ఉందా? Waste totally waste
Fact anna it's true
నిజం చెప్పారు అన్న మీరు
Ala ani pillalani intlo kattedhama ? Loka gnanam emi telustundhi ? If they go out mingle in school with teachers/students they will learn the world .chaduvukuni moorkulala matladakandi , yelukalu vunnayi ani illu kalchukunnttu undhi mee polika !
Nijaalu nisturanga untay kaani adhey nijam
Nijam chepparu..
Corona Lock Down ki 4 years mundhununde prepare avuthunnaru.
Correct bro
Woooow I want a family like that.
సిటీ జీవితం అలవాటు అనుకుంటా, కానీ ఊర్లో అలా ఉండడం కుదరదు ఊరంటేనే పలకరింపులు మర్యాదలు ఇంట్లో ఉన్నారా లేక ఏమైనా జరిగిందా అని పట్టించుకునే బాధ్యతే ఊరు,రేపు ఏదైనా జరిగినప్పుడు ఎవరు దిక్కు ముందు ఊర్లో ఉన్నవాళ్ళే ఆదుకోవడం లేదా బంధువులకు సమాచారం అందించడం,అలాంటిది వాళ్ళు ఎలా ఉంటే మీకు ఎందుకు వాళ్ల ఇష్టం అంటే కుదరదు
వాల్ల జీవితం వాల్ల ఇష్టం ఎలా ఐనా బ్రతుకుతారు మీకేందుకు
Ala anukuni pote ala padypothunte chusi chappatam manchi vishiyame ga
10tv news chusukuntu unnaremo 4years😅😅😅😂😂
🙏🙏 abinandhinchali 👏👏 manchivallanu chusthe vintha samajaaniki vinthagane untundhi
Correct sister
Kids are looking so innocent.because of their parents children's are suffering...total family ki counselling ippinchi, pillalani oka Manchi school lo chadivinchadi.. if not pillalu suffer autaru future lo..
Hi
Gud comnt
Happy ga untunaaru ee rochu samajamlo
Evari jeevitham varidhi ane ee Kalam lo ...pakkavari paristhiti gurinchi alochinchina Vizianagaram prajalu great
They are amazing family
అవును దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
ప్రభుత్వం ఏం చేయాలి... మాట్లాడు అని చెప్పాలా??
😀😀😀😀😀😀😋
Bigg boss 4 telugu
Cameras unte bagundu manaki time pass iyyedi😀😀
😁😁😁😁👌
@@manaintiammayi7927 😊😊👌
🤭🤣🤣
@@manaintiammayi7927 devudaaa 😂😂😂
Generally these things happen when a person sees massive financial loss and faced big cheating and that made him scared of people and public..this led the family in depression...it will take time for them to come out...
People in comment are saying that the neighbors are interfering the family's personal life...but I would say the neighbors are doing a right thing because this family is depressed and potentially they can do a family suicide and society needs to bring the family outside of their home and engage them in society...
Since we are in corona lockdown this is not possible, after this lockdown people need to bring them out...
Yes
Yes you are absolutely right......
అసలైన వింత జీవులు మనమే
అదే మంచిది ఈ సమాజంలో గోరాలు చూడటం కన్నా, వుండనివ్వొచ్చుగా లోపలే ఏమి అవ్వుద్ది
This is next level survival Technic to escape from 10 tv
God bless you
మీడియాకు ధన్యవాదములు.
Very good family🙏🙏🙏🙏
Indulo anta aachryapovalsindi emi ledu...E rojulo evarito matladaka povadame better
Yes
Ala ani pillalani nirbandham cheyyala ? They are facing psychological issues
Naalugella mundi entilo vuntie adhi vallaki persanalproblem vundavachu,. New gavernment ki sambandam emiti ? Ardham vnda?
Jeevan Jyothi Mathangi edho samarchinchu kovadaniki story cheppadu anthe
matladakapoth poyaru. pillalni school kii pampakunda entraa babu.. They have no right to spoil their kid's life like that
ఇంట్లోనే ఉండి TV మాత్రమే చూస్తున్నారు. అదీ సంగతి...
బంధువులు రాబందులు లా ప్రవర్తిస్తే..
జనాలు స్వార్ధం గా టార్చర్ పెడితే. సమాజం లో అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తే మరెందుకు బయటకి రావాలి..
ఎప్పుడు ఇంట్లో వుంటే వాళ్లకి డబ్బులు ఎలా వస్తాయి తినడానికి
Point ee
Bank balance ekkuva undi untadi
Logic!!!
Vallu financial ga super ma inti pakkana valla illu
Law point
🌹 అజ్ఞాత కుటుంబాలను
ఆదుకునే వారెవ్వరు 🌹
Superb ❤️
Good family 👪👪
Bless him sai baba
Nenu antey ....i am introvert 😄😄
Good family
Society hurt chesiuntundi. Aanduke enirnayam
Selfish people like you don't care. There are some thing good about media exposing these kind of things so higher authorities can provide some help
mental unstable family
Nice family 👍 u are correct
వాళ్ళు బతుకు ఎదో బతుకుతున్నారు మద్య లో ఈ మీడియా గోల ఎందియ్యా
Yes
Yes,
Adi kadaandi pillalni school pampichaali kadaa. Vadileyali antaarenti.
Meeru happy ga undanivaruga 😆😆😆😆
Good family 👪 Staying peaceful life
TODAY society Polluted
Best thing now a days😃
S ,
Someone took BigBoss to the next level 😂
😂😂😂😂😂😂
😂😂😂😂😂😂
😂😂😂😂😂
😂😂😂😂