AP Elections 2024 || స్వతంత్రులకు, రెబల్స్ కు పెద్ద ఎత్తున గాజు గ్లాసు గుర్తు కేటాయింపు | EC - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 เม.ย. 2024
  • AP Elections 2024 || స్వతంత్రులకు, రెబల్స్ కు పెద్ద ఎత్తున గాజు గ్లాసు గుర్తు కేటాయింపు | EC - TV9
    ఏపీలో గాజు గ్లాస్‌ కోసం జరుగుతున్న ఫైట్‌లో కొత్త ట్విస్ట్‌ నెలకొంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు గ్లాస్ సింబల్ కేటాయించింది ఈసీ. ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టికెట్ల సర్థుబాటులో తలమునకలైన పార్టీ అధ్యక్షులు తాజాగా ప్రచారంలో జోరు పెంచారు. అయితే పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ వేసి మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన ప్రచారంలో దూకుడు పెంచింది.
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #apelections2024 #tdp #janasena #tv9telugu #bjp #appolitics #vguard
    Uploaded By : #satishcheva

ความคิดเห็น • 28

  • @mshaik8645
    @mshaik8645 หลายเดือนก่อน +18

    పగిలిన గ్లాసులు ఎందుకూ పనికి రావని ఈ కిలాడీ కళ్యాణ్ కి తెలియదా

  • @rajeshvarma5322
    @rajeshvarma5322 หลายเดือนก่อน +15

    దేవుడూ రాసేసాడు గీతా

  • @raveendrabandela295
    @raveendrabandela295 หลายเดือนก่อน +8

    కూటమికి దెబ్బే. కానీ గ్రౌండ్ లెవల్ లో ప్రజల నాడి కూటమి వైపు లేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ అధికార దాహంతో ఇచ్చిన దొంగ హామీలు అని ప్రజలు గ్రహించారు.చంద్రబాబు నిమ్మగడ్డ తో వాలంటీర్లు పెంక్షన్ ఇవ్వకుండా కేసులు వేయించడం మళ్ళీ బయటకు వచ్చి దాన్ని జగన్ మీద cs మీద కి నెట్టడం. నిమ్మగడ్డ on రికార్డు గా ఈ tv తో పెంక్షన్ డబ్బులు dbt (బ్యాంకు అకౌంట్ )లోకి వెయ్యాలి అని చెప్పడం!చంద్రబాబు వాడ్ని కండించకుండా జగన్ మరియు చీఫ్ సెక్రటరీ మీద విమర్శలు చేయడం ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

  • @venkateshwarreddy4074
    @venkateshwarreddy4074 หลายเดือนก่อน +18

    15 yrs avina okka symbol nilapetukoleka poyadui
    Malli cenima dialogues😂😂
    Avasarama build up babai

  • @bhaskarmunjeti7586
    @bhaskarmunjeti7586 หลายเดือนก่อน +9

    పాయె ఇవి కూడా పాయె

  • @duggempudihrithvik7381
    @duggempudihrithvik7381 หลายเดือนก่อน +9

    Pawala star ante flower anukuntiva😂😂 Package Star

  • @ananthareddykalam2827
    @ananthareddykalam2827 หลายเดือนก่อน +6

    Paina devudu kinda janam Jagan ku andaga vunnaru 🙏

  • @surenderreddy4764
    @surenderreddy4764 หลายเดือนก่อน +3

    Super decession by ec

  • @srinivasareddymedagam3402
    @srinivasareddymedagam3402 หลายเดือนก่อน +7

    Pina dayvudu prajalu unnaru jagan ki

  • @varunas2565
    @varunas2565 หลายเดือนก่อน +2

    15 year no symbol what a politician, only talking no action he is a political comedian 😂😂

  • @raghurama897
    @raghurama897 หลายเดือนก่อน +3

    TDP JSP support 007

  • @darveshshaik4993
    @darveshshaik4993 หลายเดือนก่อน

    ప్రత్యూష మీకు ఎలా తెలుసు ,మంచి డైలాగ్స్,

  • @Nitya2617
    @Nitya2617 หลายเดือนก่อน

    Y ec issued same symbol
    Dobut raise on ec

  • @manoharchinnakotla6730
    @manoharchinnakotla6730 หลายเดือนก่อน +9

    party gurthu leni yekaika .. main party

  • @Rakeshr93
    @Rakeshr93 หลายเดือนก่อน

    Glass pagilindi, aa glass padunuku cycle panchur avvuddi 😂😂😂

  • @nagaraju8016
    @nagaraju8016 หลายเดือนก่อน

    Doola teerindi package Babu ki ఓటు చీలలేదు కానీ గ్లాస్ పగిలింది

  • @Subbupokanaati-dh6vf
    @Subbupokanaati-dh6vf หลายเดือนก่อน

    ఏదేమైనా ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని చాలామంది అంటున్నారు ఒక పార్టీ గుర్తును వేరే వాళ్లకు కేటాయించడం అనేది చాలా దారుణం

    • @ramireddythummala1413
      @ramireddythummala1413 หลายเดือนก่อน

      జమసేన పార్టీకి గుర్తింపు లేదు....కనుక దానికి ఒక గుర్తు రిజర్వ్ చేయరు

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf หลายเดือนก่อน

      @@ramireddythummala1413 కానీ సార్ గారు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి ఉంటాయి కదా గుర్తింపు ఎలాంటి రాజకీయాలు మంచిది కాదు ఈరోజు జగన్ రెడ్డి గారు బలమై ఉండొచ్చు రేపు పొద్దున వేరే వాళ్ళు బలవంతులు అవుతారు ఇవే కక్షపూరిత రాజకీయాలు చేస్తారు అంతే నేనే తోపు తురుము అనుకున్న వాళ్ళు ఇంతకన్నా గట్టిగట్టు వాళ్ళు మట్టిలో కలిసిపోయారు అది నేను అనేది ఎవ్వరికి ఏది శాశ్వతం కాదు సార్ సామాన్య మానవుడికి కావాల్సింది మనశ్శాంతిగా బ్రతకడం ఈ ఐదు సంవత్సరాల నుంచి అదే కరువైపోయింది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయాలు ఎవరు చేసినా తప్పే అది మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కులమతాలు దాటి ఆలోచించాలి లేకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది

  • @bandaruprasad1220
    @bandaruprasad1220 หลายเดือนก่อน

    Bye bye babu

  • @kasurajuoleti3038
    @kasurajuoleti3038 หลายเดือนก่อน

    Edhi antha Pakka planning kadha enni plannings chesina jagan atalu chellavu

  • @ramprasd9
    @ramprasd9 หลายเดือนก่อน

    ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉందని చెప్పుకొనే వీళ్ళందరూ ఎందుకు ఈ గుర్తులు కోసం.... కూటమి సీట్లు పవన్ కళ్యాణ్ అభిమానించే ప్రతి గుండె 50 సీట్లు కోరుకున్నారు పవన్ అభిమానులు ఎలక్షన్ కమిషన్ సహకారంతో 50 సీట్లు సాధించింది... కావున ఈ అభ్యర్థుల 50 మందిని గెలిపించండి పవన్ కళ్యాణ్ అభిమానులుగా మీరు చాటుకోండి

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf หลายเดือนก่อน

      మీరు ఎక్కువగా ఆవేశ పడుతున్నారు గాని 50 సీట్లు ఏ విధంగా వస్తాయి సార్ పవన్ కళ్యాణ్ గారికి 2019లో ఈ సలహాలు చెప్పే వాళ్ళు అందరూ ఓట్లు వేసి ఉంటే పవన్ కళ్యాణ్ గారు కచ్చితంగా ఇప్పుడు డిమాండ్ చేయడానికి సరిపోయి ఉండేది కానీ చెడ దువ్వడానికి వస్తారు తప్ప సాయం చేయడానికి ఎవరు ముందుకు రారు పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది కాబట్టే ఆయన ఫస్ట్ నుంచి రాజకీయం చేస్తున్నాడు కచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలలో అతను బలపడతాడు ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయం 100% కరెక్ట్

  • @user-qk2nm1xq8u
    @user-qk2nm1xq8u หลายเดือนก่อน

    జై కూటమి

  • @vadadavenkatakoteswararao5122
    @vadadavenkatakoteswararao5122 หลายเดือนก่อน

    After elections TV 9, N TV
    Positions?

    • @surenderreddy4764
      @surenderreddy4764 หลายเดือนก่อน

      Mundu kuttami jathi paristhiti ento alochinchuko😂😂😂😂