Burning Topic : మీ హోదా పెరిగింది.. మా హోదా ఏమైంది? | Modi | Chandrababu Naidu | Nitish - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Burning Topic : మీ హోదా పెరిగింది.. మా హోదా ఏమైంది? | Modi | Chandrababu Naidu | Nitish - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #apspecialstatus #modi #chandrababu #tv9telugu
    Credits :Durga

ความคิดเห็น • 259

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 หลายเดือนก่อน +19

    ఆంధ్ర రాష్ట్రం కి ముఖ్యం గా కావలసిన వి ఇప్పుడు 6వున్నాయి 1) ప్రత్యేక హోదా ( వెనక పడిన రాష్ట్రం ఆర్ధికం గా నిధులు)2) పోలవరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కేంద్రం పనులు పూర్తి చేయాలి3) రైల్వే జోన్ 4) స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ అంశం రద్దు 5) అమరావతి రాజధాని నిర్మాణం కి మొత్తం కేంద్రం నిధులు మంజూరు చేయాలి 6) మెట్రో రైలు కి ఏర్పాటు దానికి నిధులు ఎవ్వని ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పార్లమెంట్ సాక్షి గా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా విభజన తరువాత అధికారం లోకి వచ్చిన బీజేపీ ఒక్క హామీ కూడా నెరవేర్చ లేదు అందుకే NDA తో పొత్తు విరముంచు కొని ఇండియా కూటమి తో పొత్తు పెట్టు కొండి ఇవ్వని సాధించండి ఇవ్వన్నీ డిమాండ్ లు కావు ఆంధ్ర రాష్ట్రం విభజన బిల్లు లో నీ హామీలు

    • @godavarisurya939
      @godavarisurya939 3 หลายเดือนก่อน

      Yes, తెలంగాణా లో బీజేపీ కొంత బాగుంది,అందుకే అక్కడే అభివృద్ధి కి సాయం చేశారు,రోడ్ లు వేసారు,ఇప్పుడు NDA కూటమి కరెక్ట్ గా సరిపడ సీట్లు వచ్చాయి, CBN అడిగింది చెయ్యాలి,AP. ని ఆదుకోవాలి.

  • @santhu7136
    @santhu7136 3 หลายเดือนก่อน +36

    రెచ్చగొట్టడం స్టార్ట్ అయింది 😊

  • @yuvakrishnadevarala4588
    @yuvakrishnadevarala4588 3 หลายเดือนก่อน +72

    సాక్షి 9 మళ్ళీ start చేసింది, జగన్ ఉన్నపుడు ఎందుకు మొరగలేదు ఇప్పుడు మొరుగుతున్నారు సాక్షి 9

    • @Publicchannel5
      @Publicchannel5 3 หลายเดือนก่อน +17

      Boss appudu majority undi bjp ki.ippudu ventilation meda undi.ardam chesoko.politics kadu..

    • @simplemurthy3777
      @simplemurthy3777 3 หลายเดือนก่อน +10

      ​@Publicchannel5 Maind macturty లేని వెదవలు చాలా వాగుతారు లైట్ తీసుకో

    • @ganeshjaswi9780
      @ganeshjaswi9780 3 หลายเดือนก่อน +4

      It's write time good opportunity for getting special status and railway zone,polavaram

    • @siddutheking007
      @siddutheking007 3 หลายเดือนก่อน +1

      ​@@Publicchannel5vellu ivaku poina vallu form chestharu 18 poina vallu government ki doka ledu ee sakshi 9 entha morigina reality different undi.

    • @raja19831
      @raja19831 3 หลายเดือนก่อน +1

      Bjp had majority.. now

  • @maheswarachinna2841
    @maheswarachinna2841 3 หลายเดือนก่อน +37

    ఈసారి అయినా హోదా ఇవ్వకపోతే మళ్ళీ next cm ఇంకోకరు వస్తారు

    • @prrao7047
      @prrao7047 3 หลายเดือนก่อน +4

      తప్పకుండా అదే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యేక హోదా ఇస్తాము అని ప్రచారం చేస్తుంది నేక్స్టు కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది

    • @kishan1231000
      @kishan1231000 3 หลายเดือนก่อน +1

      @@prrao7047 If it is in manifesto people will think. Other wise no problem.

    • @RajvirSuresh
      @RajvirSuresh 3 หลายเดือนก่อน

      Bujg😢b😮tm. Bu😮😢 12:21 ​@@prrao7047

  • @HR_TV9
    @HR_TV9 3 หลายเดือนก่อน +26

    ఈ అవకాశం ఎప్పటికీ రాదు.. ఈ పరిస్థితులు ఇప్పుడు సాధించుకోవాలి

    • @simplemurthy3777
      @simplemurthy3777 3 หลายเดือนก่อน +1

      అస్సలు అడగడు cbn

    • @user-fl6qp4jm2j
      @user-fl6qp4jm2j 3 หลายเดือนก่อน +2

      ​@@simplemurthy3777nuvvelli adugu istaremo😂😂😂

    • @dadivenkatarao1910
      @dadivenkatarao1910 3 หลายเดือนก่อน

      Ikjkijlkkkjjikklikklkjlkkjjkkjj;kjkjjkkjkklkkijkklklu​

  • @sadolusimha3390
    @sadolusimha3390 3 หลายเดือนก่อน +4

    కాంగ్రెస్ ఇస్తాను అంది మీరు ఇవ్వాలి కదా

  • @malli5687
    @malli5687 3 หลายเดือนก่อน +11

    వైసీపీ ప్రభుత్వం ఉన్నపుడు మీ ఛానెల్ వారు ఎందుకు అడగలేదు.

    • @prrao7047
      @prrao7047 3 หลายเดือนก่อน +1

      అప్పుడు అవకాశం లేదు ఇప్పుడు ఇవ్వకుంటే కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని చెప్పి గట్టీగా అడగోచ్చ కాంగ్రెస్ రేడిగా ఇవ్వడానికి అధికారం లోకి రావడానికి ఎదైనా ఇస్తాం అంటుంది

    • @BavuluriVenkataramesh
      @BavuluriVenkataramesh 3 หลายเดือนก่อน

      Ne lanti murkulu lekha epudu eyana garu amtunnaruga chakram thipputha meme dhikku amtunnaruga vallu chepimdhe ga jail lo vestarani bayam papam vallani gattiga adigithe entha clear ga medhavu lu cheptumte ardam kavadam ledha

  • @ShaikAli03
    @ShaikAli03 3 หลายเดือนก่อน +41

    Babu garu demand for special status and demand for home minister seat

    • @QuickScalper789
      @QuickScalper789 3 หลายเดือนก่อน +2

      Finance minister is best

  • @NMIDUTHURI
    @NMIDUTHURI 3 หลายเดือนก่อน +25

    Special status ❤❤❤

  • @karunakarpothem7069
    @karunakarpothem7069 3 หลายเดือนก่อน +5

    అసలు మీరు జర్నలిస్ట్ నేనా వీళ్ళ వల్ల ఏమీకాదు బిజెపి మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నితీష్ ఇద్దరు ఇండియా కూటమిలోకి వెళ్లిన బిజెపి మోడీ ప్రభుత్వానికి పనికిమాలిన వార్తలు చెప్పకండి నెంబర్లు లేదు బొంగు లేదు

  • @areyak4797
    @areyak4797 3 หลายเดือนก่อน +1

    ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కూడా సాధించలేరు

  • @crazyboyz433
    @crazyboyz433 3 หลายเดือนก่อน +2

    Right time to fight for special status

  • @JayachandraK-n6m
    @JayachandraK-n6m 3 หลายเดือนก่อน +1

    చంద్రబాబు గారూ మీరు ఇవేవీ అడగకండి.అవి వద్దనే కదా 2019 లో తెలుగు దేశం పార్టీని ఓడించారు.

  • @rramesh7725
    @rramesh7725 3 หลายเดือนก่อน +1

    రోజా గారు చెన్నై సూపర్ కింగ్స్ సహాయం తీసుకుని ఒక మంచి క్రికెట్ టీం తయారు చేస్తాం అన్నారు అందుకే నెమో ప్రజలు తెలుసుకొని 11 మందిని గెలిపించారు

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam หลายเดือนก่อน

    E-V-M ల తో గెలవచ్చు. నితీష్ కీ లొంగవలసిన అవసరం లేదు. ఆంధ్రకీ హోదా యివ్వడము సాధారణంగా అసాధ్యం కాదని ముమ్మాటికీ నిజమైన సత్యం. ప్రయత్నం మాత్రమే అసలు సమస్య. ఇందుకు సరియైన ప్రణాళికతో మాత్రమే ముందుకు వెళ్ళడం ప్రధానం. ఇది సరియైన మాట. 🙏🎉❤🙏🎉❤🙏🎉❤🙏🎉❤🙏🎉❤🙏🎉❤

  • @GurumurthiGurumurthi-zk3jk
    @GurumurthiGurumurthi-zk3jk 3 หลายเดือนก่อน +1

    ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం మనకు వద్దు

  • @rammanohar8161
    @rammanohar8161 3 หลายเดือนก่อน +26

    Last 5 years padukuni ippudu lesi special status Kavali ani arusthunaru

    • @thejeswarareddy3346
      @thejeswarareddy3346 3 หลายเดือนก่อน +4

      Last 5 yrs lo jagan demand chese position lo ledu.... Kani ippudu aa situation undi

    • @rammanohar8161
      @rammanohar8161 3 หลายเดือนก่อน +3

      @@thejeswarareddy3346 Mari 2018 lo 2019 lo 25 seats ivvandi special status thestha annadu

    • @bittu339
      @bittu339 3 หลายเดือนก่อน +2

      అందుకే చదవాలి...

    • @thejeswarareddy3346
      @thejeswarareddy3346 3 หลายเดือนก่อน +2

      @@rammanohar8161 central lo mana meeda depend aite teesku ra galgutaru evaraina nuvvaina cbn aina inka vere evaru gelichina.. Vallaki manatho avasaram lenappudu vallaki bharam ayyedi enduku istaru bro...

    • @sidhushorts6988
      @sidhushorts6988 3 หลายเดือนก่อน

      Alantappudu Kendra manthrula thalalu vanchi thiskostha Ane cgethakani maatalu maatladakudadhu​@@thejeswarareddy3346

  • @godavarisurya939
    @godavarisurya939 3 หลายเดือนก่อน

    గతం లో కాంగ్రెస్,బీజేపీ కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చేశాయి.2014 నుండి పట్టించుకోలేదు,2014,2019 లో కేంద్రం లో బీజేపీ ఫుల్ మెజార్టీ తో గెలిచింది,AP.అవసరం రాలేదు.ఇప్పుడు ఎన్డీఏ కి 290/543,సీట్లు వచ్చాయి ఇప్పుడు టీడీపీ ఎంపీల మద్దతు తోనే ప్రభుత్వ ఏర్పాటు.లేకపోతే 272 కి తగ్గితే కేంద్రం లో బీజేపీ కి ఇబ్బందే,అందుచేత AP. ని కేంద్రం ఆదుకుంటుది,పరిశ్రమలు,పోలవరం ప్రాజెక్టు పూర్తి,క్యాపిటల్ అభివృద్ధి,ఆర్థికసాయం చేస్తుంది.

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 3 หลายเดือนก่อน +2

    A P భవిష్యత్ నాలుగు రోజులు ఆగితే తెలిసిపోతుంది.

  • @nsreenivasu2869
    @nsreenivasu2869 3 หลายเดือนก่อน +6

    Madam గారు, చంద్రబాబు ని Evm టాంపరింగ్ చేసి గెలిపించిదే మోడీ, చంబా గాడికి డిమాండ్ చేసే సీన్ లేదు,

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 หลายเดือนก่อน

      Mind ur words have some sense..modi ki jagan ekkuva istam aa criminal ke chesevadu ga

  • @venkateswararaoelaparthi885
    @venkateswararaoelaparthi885 3 หลายเดือนก่อน

    రాజధాని శంకుస్థాపన సందర్భంగా : అమరావతి ని డిల్లీ నగరం కంటే గొప్పగా తయారు చేసే భాద్యత నాది.
    తిరుపతి లో: విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పిస్తాం - ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.
    ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు సరి పోదు పది సంవత్సరాలు కావాలి - వెంకయ్యనాయుడు. 2014 లో
    రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాత మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు, ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో అంటే కాగుతూ అన్ని విధాలా మద్దతు పలికి 17:30 కూడా ప్రత్యేక హోదా మరియు రాజధాని నగరం నిర్మాణం విషయంలో ఎలాంటి ప్రగతి సాధించలేక పోయారు. పార్లమెంటు లో స్వంతంగా పూర్తి స్థాయి ఆధిక్యత కలిగి ఉండి కూడా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరాకరించిన మోడీ గారి బీజేపీ ప్రభుత్వం, తమ పార్టీకి పూర్తి స్థాయి ఆధిక్యత సంపాదించుకోలేక ఇతర పార్టీల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమి ఒరగబెడుతుంది?

  • @battheiah
    @battheiah 3 หลายเดือนก่อน +2

    Yes we wanted special category status.

  • @syamprasadkolluri9811
    @syamprasadkolluri9811 3 หลายเดือนก่อน +3

    అబ్బా ఇప్పుడు జగన్ గెలిచి వుంటే వుండేది భల్లరే బల్లా చుప్ బడ్లక్ టీడీపీ జనసేనా తేరు ఆడగలేరు

    • @krishnakrishnareddy8961
      @krishnakrishnareddy8961 3 หลายเดือนก่อน +1

      జగన్ గెలిచేంటే అన్న,తమ్ముల ఆ కేసులు కోటేపెచ్చుకునేవాడు అంతే కాని రాష్టం గురించి ఆలోచేచేవాడు కాదు,అలా ఆలోచించేంటే ఈ పరిస్తెతె ఎందుకు వస్తుంది 😂😂😂

    • @ravikrindinagamalleswarara6185
      @ravikrindinagamalleswarara6185 3 หลายเดือนก่อน

      Mangalavaram kathalu cheppodu

  • @srisatya6563
    @srisatya6563 3 หลายเดือนก่อน +30

    Without AP Mp's NDA can not form govt.

    • @sudhirkumar4322
      @sudhirkumar4322 3 หลายเดือนก่อน +2

      Is it😅

    • @kishan1231000
      @kishan1231000 3 หลายเดือนก่อน +1

      TDP and JDU are part of alliance before election. There should not be any special expectations now . They should be part of government

    • @saik9980
      @saik9980 3 หลายเดือนก่อน +1

      No it can form ...

    • @emperormeiji1868
      @emperormeiji1868 3 หลายเดือนก่อน

      ​​@@kishan1231000aina already promise chesadu alliance lo unnappudu paiga special status kosam padhella nunchi wait chesthunnam idhemi special expectation kadhu

    • @MadhuRaVideos
      @MadhuRaVideos 3 หลายเดือนก่อน +1

      300 - 16 TDP + other small partys BJP will be still ruling Modiji will be still PM but CBN will be synoname for vennupotu

  • @anilnavitha8478
    @anilnavitha8478 3 หลายเดือนก่อน +20

    We want special status AP

    • @sudhirkumar4322
      @sudhirkumar4322 3 หลายเดือนก่อน

      Sanka naku

    • @sudhirkumar4322
      @sudhirkumar4322 3 หลายเดือนก่อน

      No Amma Inta yadavalu ante ra miru

    • @kishan1231000
      @kishan1231000 3 หลายเดือนก่อน

      If it’s any Manifesto of TDP or Jenasena or BJP, then special status should be given. AP is already developed state but government has no money. Only poor state will be given special status. I think central government should give funds for capital . No special status

  • @kotireddy91
    @kotireddy91 3 หลายเดือนก่อน +2

    AP special status

  • @harshak8881
    @harshak8881 3 หลายเดือนก่อน +1

    చంద్ర బాబు కు ప్ర త్యేక హోదా అడిగే ద మ్ము లేదు వేస్ట్ ఫెలో

  • @venkatramanavalle1961
    @venkatramanavalle1961 3 หลายเดือนก่อน +5

    ఇన్నాళ్లు స్పెషల్ స్టేటస్ గురుంచి మాట్లాడలేదు టీవీ9 ఛానల్ వారు

  • @onepluslatest
    @onepluslatest 3 หลายเดือนก่อน +5

    పత్తి పాటి పుల్లారావుకు మైండ్ దొబ్బింది.... తెలంగాణా ధనిక రాష్ట్రం
    దానికి ఎందుకు ప్రత్యేక హోదా?

  • @GurumurthiGurumurthi-zk3jk
    @GurumurthiGurumurthi-zk3jk 3 หลายเดือนก่อน

    బాబు గారు కాంగ్రెస్ లో చేరండి మనకు పత్యేక హోదా అవసరం

  • @AnsarSyed-c9c
    @AnsarSyed-c9c 3 หลายเดือนก่อน +2

    Spesal.states.whare

  • @mohammedkhamruddin5906
    @mohammedkhamruddin5906 3 หลายเดือนก่อน +1

    Andhra Pradesh ki special status ivvali....

  • @andreyababu3437
    @andreyababu3437 3 หลายเดือนก่อน +2

    We Want Special Status

  • @Sunshiny-f1d
    @Sunshiny-f1d 3 หลายเดือนก่อน +1

    Where is actor shivaji? Tdp ni a.p ki special status kosam gattiga cheppali.

  • @atypicalengineerofficial
    @atypicalengineerofficial 3 หลายเดือนก่อน +1

    We are ready to come on streets again for our state! This mandate shows how committed AP people are for development.

  • @pradeep63747
    @pradeep63747 3 หลายเดือนก่อน +2

    ఈ చలసాని మేధావి గత ఐదు సంవత్సరాలుగా ఏమయ్యారు ????

  • @Sunshiny-f1d
    @Sunshiny-f1d 3 หลายเดือนก่อน +1

    Where is visaka railway zone?
    Where is special status for a.p state?

  • @agorki
    @agorki 3 หลายเดือนก่อน

    ఇక బాబు సెంట్రల్ గవర్నమెంట్ లో చక్రం తిప్పుతాడు బాబే ప్రధానమంత్రి అవటానికి పావులు కదుపుతున్నట్టు ఉన్నారు ఆరు మాసాల్లో అవిశ్వాసం పెడతారేమో బబుసెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కూల్చటానికి బాబుని ఖాళీగా వదిలేస్తే ఇదే పని చేస్తాడు ఇది పక్కా

  • @rayachotiroyal7582
    @rayachotiroyal7582 3 หลายเดือนก่อน +3

    బొక్క లే మనం ఏమి పీకలేం సెంట్రల్ లో బాబు లాంటి వాళ్ళు చాలా మంది వున్నారు అక్కదా ఇక జగన్ ఆ సినిమా నే లేదు ఇప్పుడు

  • @shasankdand2767
    @shasankdand2767 3 หลายเดือนก่อน +2

    Hard Facts: BJP will not give special status for any state. Modi & Shah are 100% committed for Gujarat development only.

  • @smohammed2224
    @smohammed2224 3 หลายเดือนก่อน +4

    మోడీ జుట్టు చంద్రబాబు కి చంద్రబాబు జుట్టు ఆంధ్రా ప్రజలకి దొరికింది 🤣🤣🤣🤣

  • @mahesh445544
    @mahesh445544 3 หลายเดือนก่อน +3

    Please Demand Special status...

  • @powerstarfansai5755
    @powerstarfansai5755 3 หลายเดือนก่อน +3

    ఈ చాలాసాని శ్రీనివాస్ జగన్ వున్నన్ని రోజులు ఏడీకి పోయావు అయ్యా మొరగలేదు ఇపుడు వో మొరుగుత్యనావ్

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 3 หลายเดือนก่อน +1

      బాబయ్య ఏదన్న మాట్లాడమంటే అర్థం ఉండాలి అప్పుడు అవకాశం లేదని నీకు తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అడగడంలో తప్పేముంది మోడీ జుట్టు దొరికినప్పుడే స్పెషల్ స్టేటస్ తెచ్చుకోవాలి బాబుగారి కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు

  • @user-wd8sf6ve1k
    @user-wd8sf6ve1k 3 หลายเดือนก่อน +4

    Jagan Mohan Reddy పైన కక్ష తీర్చుకోవాలి అనేదే పచ్చ పార్టీ యొక్క ఎర్రబుక్కు డిమాండు. కాదనే దమ్ము ఏ కూటమికైనా ఉంటుందా ..? రాజ్యసభలో ఎంత బలం ఉన్నా జగన్ కాంగ్రెస్ వైపు వెళ్ళలేడు కాబట్టి బీజేపీ ఆయన్ను లైట్ తీసుకుంటుంది.

  • @naveenkumarudatha8229
    @naveenkumarudatha8229 3 หลายเดือนก่อน

    ఇన్నాళ్లు కన్ను మూసుకున్న టీవీ9 ఈరోజు కొత్తగా కళ్ళు తెరిచి అన్నయ్య ఇన్నాళ్లు ప్రత్యేక హోదా ఊసే ఎత్తని టీవీ9 ఈరోజు

  • @Murty-l2x
    @Murty-l2x 3 หลายเดือนก่อน +14

    బీజేపీ అధికారానికి ప్రకులాడదు. ఎవరు పీఎం అయినా. వాజపేయి, మోడీ సరే.

  • @MadhavJK
    @MadhavJK 3 หลายเดือนก่อน

    ఇవే ప్రశ్నలు గతంలో జగన్ను ఎందుకు అడగలేదు?
    మోదీ విభజన హామీలు నెరవేరుస్తాడని నమ్మకం లేదు.
    మోదీ మాట వినక పోతే, టీడీపీ-జనసేన మద్దతు ఉపసంహరించుకోవాలి.

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 3 หลายเดือนก่อน

    అయ్యా తల్లి, గత ఐదేళ్లలో వినిపించని ఈ ఘోష ఇవాళే వినిపించడం చాలా విడ్డురముగా వుంది. 😄😄😄😄😄😄😄

  • @my_perspectiveFY24
    @my_perspectiveFY24 3 หลายเดือนก่อน +3

    i think special status was deliberately not given to Andhra in 2014/2019. If there was no majority in 2014 for BJP, Andhra would have got special status then itself. This even caused the loss to CBN in 2019 itself. Andhra should get its well deserved bifurcation benefits now. AP guys are not demanding more but at least the bifurcation benefits

  • @somaanji4118
    @somaanji4118 3 หลายเดือนก่อน +1

    My humble request our telugu people we must demand special status telugu state.

  • @Noname_9966
    @Noname_9966 3 หลายเดือนก่อน +2

    ఎందుకు మిస్ లీడ్ చేస్తారు స్పెషల్ stastus is హిస్టరీ dani lo unna anni chudali

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 3 หลายเดือนก่อน +1

      అబ్బ ఏం చెప్పారండి అంటే స్పెషల్ స్టేటస్ మానేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోమని మీరు చెప్పేది

  • @guttulasrinivas9101
    @guttulasrinivas9101 3 หลายเดือนก่อน +13

    మీ అందరు కలిసి ఎదవ నాటకాలు, ఇన్నాళ్లు ఎక్కడ పడుకున్నారు, new గవర్నమెంట్ మీద pressure పెంచటానికి మీ నాటకాలు

  • @godavarisurya939
    @godavarisurya939 3 หลายเดือนก่อน

    2014 లో స్పెషల్ స్టేటస్ వద్దు ప్యాకేజీ కావాలి అన్నారు,2019 లోజగన్ కి ఎం.పీ.సీట్లు ఎక్కువ వచ్చాయి కేంద్రానికి మద్దతు ఇచ్చారు.అయినా ఇవ్వలేదు.ఇప్పుడు టీడీపీ తో పొత్తు,కాబట్టి బీహార్ మాట ఎలా ఉన్నా AP.ముఖ్యం,ముక్కలు చేసారు,హోదా ఇస్తామన్నారు

  • @sanapala787
    @sanapala787 3 หลายเดือนก่อน +1

    Yes AP needs special status. This time to demand…

  • @dapplanaidu7609
    @dapplanaidu7609 3 หลายเดือนก่อน

    టీవీ 9 చేనల్ కి ఈ 5 ఇయర్స్ ఎక్కడ దాకొని పొయ్యారో ఇప్పుడు అని గుర్తువాస్తవి

  • @Shyam_1567
    @Shyam_1567 3 หลายเดือนก่อน +2

    Last 5 years Ela chance ledhu ippudu demand chaycchu

    • @KBKStopics
      @KBKStopics 3 หลายเดือนก่อน

      Last 10 years

    • @Shyam_1567
      @Shyam_1567 3 หลายเดือนก่อน +2

      @@KBKStopics yaa

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 3 หลายเดือนก่อน +10

    హోదా ముగిసిన అధ్యాయం దాని గురించి ఉపయోగం లేదు ఇక ఇప్పటికే బీహార్ గెలిచిన ఒడిస్సా లైన్ లో ఉంది ఇక దానికి గెలకడం పెద్ద తలనొప్పి అవుతుంది .
    ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని ఈ విషయాన్ని ఇంటర్ తో ముగించండి బాబు గారు లేదంటే
    మరొక తప్పు చేసినట్టు అవుతుంది మీరు

  • @simplemurthy3777
    @simplemurthy3777 3 หลายเดือนก่อน +3

    అస్సలు అడగడు cbn ఎందుకు అంటే EVM tempr జరిగింది AP లో

  • @deeplearner1313
    @deeplearner1313 3 หลายเดือนก่อน +1

    Babu garu kachitanga special status Ane mate marchipoyaru

  • @ReddyNani-du2qr
    @ReddyNani-du2qr 3 หลายเดือนก่อน +1

    Appudu chance ledu endku bjp ki 350 bjp unyi

  • @haribabumeesala9526
    @haribabumeesala9526 3 หลายเดือนก่อน

    Yes it's right to get special states.

  • @csperi1
    @csperi1 3 หลายเดือนก่อน +1

    Why cant already developed Vizag can be growth engine of the state??

  • @venkateswararaopabolu3042
    @venkateswararaopabolu3042 3 หลายเดือนก่อน +7

    Babu hodha adagadu pakage teesukoni singapur pampistadu

  • @kakarla83
    @kakarla83 3 หลายเดือนก่อน +2

    22 MP , 151 MLA
    5 Years ami Pikaru Siggu Manam Neethi amina unnaya sighumalina Brathukulu

    • @Narutogaming7893
      @Narutogaming7893 3 หลายเดือนก่อน +2

      Kani full power tho win ayyaru eppudu kani support chastha pm avthadu Modi e logic ala Miss ayyavv

  • @paltiyarajan3210
    @paltiyarajan3210 3 หลายเดือนก่อน

    Special stetus for AP is possible dear sir

  • @kishan1231000
    @kishan1231000 3 หลายเดือนก่อน +2

    TDP and JDU are part of alliance before election. There should not be any special expectations now . They should be part of government and no new expectations after elections.

  • @pradeeppanyam2036
    @pradeeppanyam2036 3 หลายเดือนก่อน +5

    Media lu nutralu ga untey saripotundi

  • @chittasubbareddy9537
    @chittasubbareddy9537 3 หลายเดือนก่อน

    We have to wait and see what will do our the great global visionary .

  • @pariabraham3154
    @pariabraham3154 3 หลายเดือนก่อน

    హోదా పెరిగింది
    ప్రత్యేక హోదా హోదా పోయింది.
    జగన్ గెలిచి వుంటే ప్రత్యేక హోదా ఇప్పటికే హుందాగా వచ్చివుండేది.

    • @mvnramesh
      @mvnramesh 3 หลายเดือนก่อน

      Inka sutarimchaledaaa

  • @jayababupithani4819
    @jayababupithani4819 3 หลายเดือนก่อน

    We want Special status
    Capital
    Polavaram

  • @cvnyadavfarmsagriculture8452
    @cvnyadavfarmsagriculture8452 3 หลายเดือนก่อน +7

    Sakshi 2.

    • @Publicchannel5
      @Publicchannel5 3 หลายเดือนก่อน +4

      Eme special status vadu antava mari..tdp mantri padavalu tisukunte chala.

  • @113thallururajukalla8
    @113thallururajukalla8 3 หลายเดือนก่อน

    మళ్ళీ జనాల్ని రెచ్చ గోడుతున్నారు గా...

  • @Mharish123Harish
    @Mharish123Harish 3 หลายเดือนก่อน

    ఎవరు ఎంత చెప్పినా జగన్ కు లేదు

  • @murthyramana8312
    @murthyramana8312 3 หลายเดือนก่อน

    20years is required not 10 years

  • @mubarakkhan5197
    @mubarakkhan5197 3 หลายเดือนก่อน

    Jay babu Jay Kumar ❤🎉🎉🎉

  • @mustaksyed1687
    @mustaksyed1687 3 หลายเดือนก่อน +1

    Special status

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 3 หลายเดือนก่อน

    మీ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయారు

  • @MS77242
    @MS77242 3 หลายเดือนก่อน +2

    this is what happens if u criple democracy in Andhra Pradesh there are no fair elections and this alliance won't last 1 year. Soon it will fall

  • @mr.v7688
    @mr.v7688 3 หลายเดือนก่อน +8

    We want special status

  • @gprathap3367
    @gprathap3367 3 หลายเดือนก่อน

    హోదా ఇవ్వకపోతే చంభా మళ్లీ కాంగ్రెస్ తో ప్లేట్ పిరాయిస్తాడు

  • @chenchireddymondeddu9840
    @chenchireddymondeddu9840 3 หลายเดือนก่อน +1

    See Eenadu paper where shameless CBN says prathya hoda sanjivani Naa Ani package lowfer CBN

  • @VEc_-wl1no
    @VEc_-wl1no 3 หลายเดือนก่อน +3

    Evm lo tempring chayse gaylicharu chandrababu and modi support estadulay modi ki no problem evakuda yakadiki valtharu ap lo modi mosam chaysaru kandram lo chandrababu modi ki chaye andhestaru lay

  • @shrikant-93
    @shrikant-93 3 หลายเดือนก่อน +1

    Congress Prateka Hoda istanandi CBN INDIA lo vellali🙏

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe 3 หลายเดือนก่อน +1

    Chandra baabu chivari kala

  • @venkateshanusuri2509
    @venkateshanusuri2509 3 หลายเดือนก่อน

    చంద్రబాబు ఇలాంటి కీ ఇలాంటి అవకాశం రాదు ఇలాంటి అవకాశం వొదులు కుంటే చరిత్ర హినుడు గా మిగిలి పోతావ్ జగన్ ప్రత్యేక హోదా కోసం ఎవరు సంతకం పెడితె వాళ్ళకే నా మద్దత్తు అని చెప్పాడు ఇప్పుడు అలాంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ కీ వొచింది

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 3 หลายเดือนก่อน

    Cbn గారు రాష్ట్ర.ప్రజలక్షేమం దృష్టి లో పెట్టు కొనండి.ప్రత్యేక హోదా సాధించి మిమ్మును నమ్మిన ప్రజలకు మేలుచేయండి.

  • @nareshgolla
    @nareshgolla 3 หลายเดือนก่อน +2

    malli batch antha digindhi.

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 3 หลายเดือนก่อน

    Bjp is our national party. All friendly parties be rational. Don't take advantage of bjp. Be a real friend of bjp.

  • @shaseenasallabakshu3230
    @shaseenasallabakshu3230 3 หลายเดือนก่อน

    Jai TDP Jai TDP

  • @chamartiseshasrinivasarao
    @chamartiseshasrinivasarao 3 หลายเดือนก่อน

    రజిని వెళ్లి ఢిల్లీ లో లొల్లి చేయమను 5సం లో ఏం పెట్టుకున్నావు ఇప్పుడు ని మీడియా trp రేటుకోసం

  • @battheiah
    @battheiah 3 หลายเดือนก่อน

    Minister status are self and individual,AP special category status is macro use of Ap people's.

  • @MadhuRaVideos
    @MadhuRaVideos 3 หลายเดือนก่อน +1

    300 - 16 TDP + other small partys BJP will be still ruling Modiji will be still PM but CBN will be synoname for vennupotu

  • @kadirinews7325
    @kadirinews7325 3 หลายเดือนก่อน +2

    Please demand special status cbn sir

  • @saikrishnadattatreya2266
    @saikrishnadattatreya2266 3 หลายเดือนก่อน

    CBN gaaru AP ki Special Status tisukurandi ...Mire AP ki Future

  • @sridharreddy8011
    @sridharreddy8011 3 หลายเดือนก่อน

    Special status will not be given to AP....if AP is given SS,many north and eastern states semand the same...it will open a pandoras box...instead AP can get a special package and allotment of developmental projects

  • @srinivasaraobasivireddy4274
    @srinivasaraobasivireddy4274 3 หลายเดือนก่อน

    ఇప్పుడు అన్ని గుర్తుచేస్తాయి

  • @venkateshview6214
    @venkateshview6214 3 หลายเดือนก่อน +5

    Start chesaru veelu

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 3 หลายเดือนก่อน

    First our leaders should stop Corruption and SCAMs. This promise is also made by all our MPs/MLAs. What about rhat ?

  • @MadhuRaVideos
    @MadhuRaVideos 3 หลายเดือนก่อน +1

    SPecial status was the reason CBN became joker for 5 years while Yesu Jagan ruled at least now CBN should leave ego and vennupotu and work for AP and Bharath

  • @vijayalakshmi-fu9lo
    @vijayalakshmi-fu9lo 3 หลายเดือนก่อน

    Yes this is time to ask for special status.jai cbn❤❤❤❤😂