విశాఖలో వైకాపా ఫ్యాక్షన్‌ దాడులు | YCP Faction Attacks Spreads From Rayalaseema to Vizag Via Palnadu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • వైకాపా రౌడీమూకల అరాచకాలు... రాయలసీమ, పల్నాడు నుంచి విశాఖకు విస్తరించాయి. తెలుగుదేశానికి ఓటు వేశారంటూ విశాఖ నూకాలమ్మ ఆలయం వద్ద వైకాపా మూకలు చెలరేగిపోయారు. ఇద్దరు మహిళలు, ఓ యువకుడిపై దాడికి తెగబడ్డారు. విచక్షణా రహిత దాడిలో తీవ్ర గాయాలైన బాధితులు.... K.G.Hలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను కంచరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 412

  • @kamal.m3130
    @kamal.m3130 27 วันที่ผ่านมา +208

    ఆఖరికి వైజాగ్ లో కుడా సైకో గాళ్ళు తాయారు అయ్యారు,

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 26 วันที่ผ่านมา

      orrey CBN broker channel today video came out with all facts..how many days do u visham chimuthaaru on vizag

    • @Samrohan369
      @Samrohan369 24 วันที่ผ่านมา

      Mari NUVVU Paytm kukkava anna😅😅😅

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 24 วันที่ผ่านมา +1

      @@Samrohan369 Marri nuvu Package pacha pandhivi kaadha🤣🤣🤣

    • @beyou8038
      @beyou8038 23 วันที่ผ่านมา

      ​@@Samrohan369Paytm broker vedhava😂😂😂

    • @_philosopher_00
      @_philosopher_00 23 วันที่ผ่านมา

      @@rajeshv-xs7kc dey june 4th varke mi time... ni paytm kukkalu vidi kukkalu avutai

  • @gummanageswararao9058
    @gummanageswararao9058 27 วันที่ผ่านมา +244

    విశాఖ రాజధాని ఆయితే ఇంతకంటే దారుణంగా తయారు అవుతుంది.

    • @madhu_sri.2149
      @madhu_sri.2149 26 วันที่ผ่านมา +8

      Na manasu cheptundi Babu garu vastarani 💪🏻✊🏻inka aa mosapu reddy yokka game finish

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 26 วันที่ผ่านมา +2

      orrey CBN broker channel today video came out with all facts..how many days do u visham chimuthaaru on vizag

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 26 วันที่ผ่านมา +1

      orrey CBN broker channel today video came out with all facts..how many days do u visham chimuthaaru on vizag

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 25 วันที่ผ่านมา +5

      ​@@rajeshv-xs7kc నిజాలు ni mee Y-chippa Coffin⚰ coolies ఎన్ని piyya-Tm channels మార్చేసినా 🙄 ప్రజలు నమ్మరు

    • @kosurimadhufilmyhindisongs6257
      @kosurimadhufilmyhindisongs6257 25 วันที่ผ่านมา +4

      మీ విమర్శలు, ఖండించారు తరువాత, ముoదు ఆ అభాగ్యులకు పూర్తిస్థాయిలో వైధ్యo చేయిoచoడి కూటమి నాయకులు ముoదుoడి. తరువాత ఆ దుoడగులపై క్రిమినల్ కేసులు పెట్టిoచి చట్టప్రకారo నడవoడి. దాడులూ, ప్రతిదాడులూ సమాజానికి మంచిది కాదు. దయచేసి ఇలాoటి గొడవలు ఆపేయoడి. నాయకులు బాగానే ఉoటారు, దెబ్బలు తినేదీ సామాన్యులే, కేసులలొ ఇరుక్కునేదీ సామాన్యులే...ఇoకా ఎప్పటికి తెలుసుకుoటారురా!!? ❤❤❤

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 27 วันที่ผ่านมา +222

    పులివెందుల పులకేశి కొమ్ము కాస్తున్న ప్రతి వెదవ లెక్క తేలుతుంది కూటమి అధికారంలోకి వచ్చాక

    • @thotasrinivasarao3330
      @thotasrinivasarao3330 27 วันที่ผ่านมา +8

      మానవత్వం గా ప్రవర్తించండి మానవులారా బతకండి ఎట్లా చేయడం మంచి పద్ధతి కాదు

    • @thotasrinivasarao3330
      @thotasrinivasarao3330 27 วันที่ผ่านมา +6

      ఇట్లాంటి పనులు చేస్తే పార్టీకి పతనానికి దారి

    • @nareshbomm6666
      @nareshbomm6666 23 วันที่ผ่านมา

      Bayapadava pulakesi ...arachakalu cheste party paruvupotadi.aa archakalanu aape party vaste paruvu enduku potadi.thata thistam​@@thotasrinivasarao3330

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 23 วันที่ผ่านมา +1

      తప్పకుండా.... లెక్కలు చాలా ఉన్నాయి తెల్చటానికి.........
      హత్యలు ఉండవు ..... ఆత్మ హత్య లే ఒక్కొక్కడు.

  • @MunnaM1080
    @MunnaM1080 27 วันที่ผ่านมา +107

    రాజన్న రౌడీ ఇజం రాష్ట్రం మొత్తం తెచ్చిన ఘనత అన్నకే దక్కుతుంది.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 27 วันที่ผ่านมา

      సీమ కాథలిక్ క్రైస్తవ దేవుని బిడ్డ
      " కదా " !

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 26 วันที่ผ่านมา

      orrey CBN broker channel today video came out with all facts..how many days do u visham chimuthaaru on vizag

  • @goldenking6978
    @goldenking6978 27 วันที่ผ่านมา +145

    వైజాగ్ అంటే ప్రశాంత వాతావరణం గుండా రాజ్యాన్ని అక్కడికి రానివ్వదు

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 27 วันที่ผ่านมา +7

      వచ్చింది గా !
      విశాఖ విష రెడ్డి
      ముఖ్య కారణం.

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc 26 วันที่ผ่านมา +1

      orrey CBN broker channel today video came out with all facts..how many days do u visham chimuthaaru on vizag

    • @ravikumar-zq9jf
      @ravikumar-zq9jf 22 วันที่ผ่านมา +1

      Then boycott ychip party from Ap - save AP...

  • @harsharavilla6160
    @harsharavilla6160 27 วันที่ผ่านมา +59

    ఈ దారుణాలు చూసిన తరువాత కూడా ఎవరైనా ఇంకా జలగకి సపోర్ట్ చేస్తే... వారు కడుపుకి అన్నం తినేవాళ్లు అయ్యివుండరు. సమాజంలో ఇలాంటి మృగాలను సహించకూడదు సోదరులారా.

    • @vennelapachava440
      @vennelapachava440 27 วันที่ผ่านมา +4

      Chala Mandi unnaru inka gadde tintunaru

    • @VARAHIAMMA7975
      @VARAHIAMMA7975 24 วันที่ผ่านมา

      రౌడీ వెధవలని కాళ్ళు ఒక కాలు తీయాలి

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 23 วันที่ผ่านมา

      Penta thine vedhava le ycheeeeeep kukkalu

  • @arjun10423
    @arjun10423 27 วันที่ผ่านมา +45

    ఇలా వదిలేసితే చాలా దారుణాలు జరుగుతాయి...... తొర్గా యాక్షన్ తీసుకొని కఠినంగా శిక్షించాలి.

  • @SitaRamVlogs5789
    @SitaRamVlogs5789 27 วันที่ผ่านมา +76

    🙏🙏🙏 సర్ మీ అందరికీ దండం పెడతాను 🙏🙏🙏,
    ఇలాంటి దుశ్చర్యలను చేసిన వారిని వదలొద్దు సార్ 🙏🙏, కచ్చితంగా శిక్ష పడేలా చూడండి దయచేసి,
    మీ అందరికీ పుణ్యం ఉంటుంది 🙏🙏🙏
    మళ్లీ ఇలాంటివి చేయకుండా వాళ్లు కు కూడా శిక్ష వేయండి సార్ 🙏🙏

  • @Z4security
    @Z4security 27 วันที่ผ่านมา +65

    దారుణం! దుర్మార్గులు సమాజాన్ని 40 ఏళ్ల వెనక్కు వెళ్లింది.ప్రతిఘటన సినిమా?

  • @myjourny5346
    @myjourny5346 27 วันที่ผ่านมา +70

    ఇలాంటి దారుణాలు ఇంకా కావాలి అంటే వైసీపీ కి సపోర్ట్ చేయండి

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 27 วันที่ผ่านมา +72

    దాడిచేసిన వాళ్లపై చర్యలేవి

    • @user-uq1cz8yz5f
      @user-uq1cz8yz5f 23 วันที่ผ่านมา +2

      Akkada vunnadi ycp vallu 😏 police ani kuda chudaru 😄 so ycp ki vote vesi gelipinchaka thappadu maro gathi ledu 😂😂 mere a avaksanni vallaki kalpincharu

  • @prakashg5901
    @prakashg5901 27 วันที่ผ่านมา +45

    Very sad to hear.

  • @annajipusarla2680
    @annajipusarla2680 27 วันที่ผ่านมา +81

    ఉత్తరాంధ్ర వాళ్ళకి బుద్ది రావాలి హుదూద్ టైం లో సీబీన్ చేసిన సేవ అదే పక్క జిల్లాలో ఉన్న A1చూడటానికి కూడ రాలేదు

  • @mikeyvlogs956
    @mikeyvlogs956 26 วันที่ผ่านมา +19

    Ysr party❌ rowdy party✅

  • @neomnews7070
    @neomnews7070 27 วันที่ผ่านมา +63

    బాబు గారు వస్తేనే మళ్లీ Rowdyism, faction అనే పదాలు లేకుండా చేస్తారు రాయ్ పెద్ది రెడ్డి, పెద్దా రెడ్డి, చెవి రెడ్డి, jgn రెడ్డి,.. ఇదే మీ ఆఖరి రోజులు 😡

  • @user-br6sh8sm4e
    @user-br6sh8sm4e 27 วันที่ผ่านมา +33

    మరి అంత దారుణంగా కొట్టారు

  • @Mohanreddy-sv7od
    @Mohanreddy-sv7od 26 วันที่ผ่านมา +13

    ఏం అరాచకం ఈ వైసీపీ గుండాల కి దేశంలో లేకుండా చేయాలి కూటమి రావాలి అధికారంలోకి తీసుకోవాలి అందరికీ

  • @emmanuelramanadula8461
    @emmanuelramanadula8461 27 วันที่ผ่านมา +27

    సైకో ఆంధ్ర ప్రదేశ్

  • @Manulovesyou
    @Manulovesyou 27 วันที่ผ่านมา +36

    Anduke tdp ki vesam vizag lo😂😂

  • @myjourny5346
    @myjourny5346 27 วันที่ผ่านมา +19

    యోగి ఆదిత్య నాధ్ garu plz మీరు రండి

  • @user-wf1nx7zm4l
    @user-wf1nx7zm4l 27 วันที่ผ่านมา +20

    Ycp420

  • @santhoshs5882
    @santhoshs5882 27 วันที่ผ่านมา +15

    మరి ఇంత అరాచకం ఏంట్రా స్వామి చూస్తుంటేనే భయమేస్తుంది

  • @balajipitani1506
    @balajipitani1506 26 วันที่ผ่านมา +8

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజాలు అంతా ఒక గ్రూప్ అవ్వాలి.. ఒకరి వల్ల కాదు..

  • @balajipitani1506
    @balajipitani1506 26 วันที่ผ่านมา +8

    అసలు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి ఎవరు బాబు.. ఓక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు

  • @lingamaparichitudulingam9626
    @lingamaparichitudulingam9626 26 วันที่ผ่านมา +8

    రుషికొండ కాలిచెయించండి ప్రజలే వెల్లి ...పాలిమార్స్ కాలిచెయించండి ప్రజలె...

  • @bollatejatekkali9214
    @bollatejatekkali9214 27 วันที่ผ่านมา +21

    ఇప్పుడు ఆ ఫ్యామిలీ చుట్టాలు బ0ధువులు అందరూ కలిసి గట్టిగా రివెంజ్ తీరుస్తారు.. just wait for 3 months 😊

  • @rohitrohit-wd5qu
    @rohitrohit-wd5qu 27 วันที่ผ่านมา +28

    Vallani ec.. Action thisukovali

  • @Jogunagaraju461
    @Jogunagaraju461 27 วันที่ผ่านมา +26

    ఓటు వేసి ఎవరికి చెప్పవద్దు అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఏదో నాకు నచ్చిన వాళ్ళకి వేశాను అని చెప్పాలి

    • @pammiharikaharika1325
      @pammiharikaharika1325 26 วันที่ผ่านมา +2

      YCP ki vote veyaledhu Rjy vaallu rjy valani andharni champesthara dhaadi chesthara rjy ala chesthey prajalantha okkatayyi gentesthaaru

  • @RAVITEJA-ml7eh
    @RAVITEJA-ml7eh 27 วันที่ผ่านมา +41

    Em worry ledhu .... YCP ki address lekunda chese roju undhi ... June 4th @ final rip ceremony

    • @varunraj5906
      @varunraj5906 27 วันที่ผ่านมา +7

      Evm lu tamper kakapothe. Prajalu jagan ki pakka against ga vunnaru.

    • @karthiksukavasi5350
      @karthiksukavasi5350 27 วันที่ผ่านมา +5

      Last time kuda EVM tamper chesey gelicharu ee ysrcp vallu

    • @madhu_sri.2149
      @madhu_sri.2149 26 วันที่ผ่านมา +2

      ​@@karthiksukavasi5350 last time oka chance icharu ycp ki ala kuda gelicharu

    • @madhu_sri.2149
      @madhu_sri.2149 26 วันที่ผ่านมา

      Yess June 4th na pagilipodhi chettha vedhavalaku ycp chapter close

    • @asrinivasreddy4372
      @asrinivasreddy4372 25 วันที่ผ่านมา

      th-cam.com/video/LWapOt1D3yo/w-d-xo.htmlsi=p3OJ-XyJt4Md2CHV

  • @shobankamisetty2923
    @shobankamisetty2923 27 วันที่ผ่านมา +16

    Very sad news sir

  • @prashanthneel5048
    @prashanthneel5048 27 วันที่ผ่านมา +10

    Worst Political Party and Worst Party workers...

  • @mylovelyangel7272
    @mylovelyangel7272 26 วันที่ผ่านมา +4

    ఇలాంటి వారిని అస్సలు వదలకూడదు....

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 23 วันที่ผ่านมา +2

    ప్రశాంతంగా ఉండే విశాఖ లో కడప KD లు..............
    అస్సలు కుదరదు....
    culture వేరు

  • @Saivennela908
    @Saivennela908 27 วันที่ผ่านมา +11

    pawan kalyan ni Home minister ni cheyandi CBN sir

    • @manistudiogiddalur8244
      @manistudiogiddalur8244 25 วันที่ผ่านมา

      Yes ✊

    • @manistudiogiddalur8244
      @manistudiogiddalur8244 25 วันที่ผ่านมา +1

      Pawan kaylan tatha tistadu

    • @ravikumar-zq9jf
      @ravikumar-zq9jf 22 วันที่ผ่านมา

      If Pk becomes home minister, then Ychip gundas will run away from ap...

    • @rajkumar539
      @rajkumar539 17 วันที่ผ่านมา

      E sari padhati jaali Daya prajaswamyam. Ante kudhardhu, Government maragane vaala meedha seviour and serious action thesukovali.

  • @Naveenchandra-ex1vi
    @Naveenchandra-ex1vi 27 วันที่ผ่านมา +15

    Chala badhakaram, central government and ec em chesthunayi ???

  • @HariBabu-vo3wb
    @HariBabu-vo3wb 27 วันที่ผ่านมา +5

    మనుషులు కాదు వాళ్ళు ఏరిపారేయాలి ఈకాలకేయులను

  • @prathi05
    @prathi05 27 วันที่ผ่านมา +6

    Hopefully police are taking rest as usual. Shame on police administration.

  • @varunvenkat2604
    @varunvenkat2604 26 วันที่ผ่านมา +4

    Wait for the election results
    Pawan kalyan garu choosukuntaru. God is there every thing watching by god. Inka rowdy rajyam antham choodadaniki state antha siddam. Good bye Y C P

  • @trinadharaododdi974
    @trinadharaododdi974 26 วันที่ผ่านมา +9

    Now we fear to live in Vizag also. Rowdism spreading in Vizag also.This show how Police Department doing their duty in City.

  • @uraghavendrarao2834
    @uraghavendrarao2834 27 วันที่ผ่านมา +12

    Criminals sons are spreading from Cuddapah to all places

  • @SeeguRajesh
    @SeeguRajesh 27 วันที่ผ่านมา +6

    Plz take severe action who involved in this

  • @narendarvarma7817
    @narendarvarma7817 27 วันที่ผ่านมา +9

    ఎంత దారుణం సార్

  • @sumanchatla3402
    @sumanchatla3402 27 วันที่ผ่านมา +20

    Ycp support chesevallu meeku joharluu

    • @krishna561
      @krishna561 27 วันที่ผ่านมา

      Thank you

  • @jaanvimansistylesvlogs
    @jaanvimansistylesvlogs 26 วันที่ผ่านมา +2

    Assalu మనుషులేనా వాళ్ళు. చాలా దారుణం. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఓటు వేస్తారు.

  • @kalyanagummalu602
    @kalyanagummalu602 27 วันที่ผ่านมา +5

    System failure in Andhrapradesh

  • @abhiram62
    @abhiram62 27 วันที่ผ่านมา +20

    Oori durmargulara 😮

    • @KALYAN-1435-
      @KALYAN-1435- 26 วันที่ผ่านมา +1

      🧐🧐🧐

  • @indandasaikrishna8264
    @indandasaikrishna8264 27 วันที่ผ่านมา +3

    BJP has to take action immediately. Police has to take action

  • @naveenbandi4535
    @naveenbandi4535 27 วันที่ผ่านมา +6

    Prajaswamyam yakada undi sir, svechanga vote veyadaniki kuda Leda 😢

  • @pakkichittibabu3196
    @pakkichittibabu3196 27 วันที่ผ่านมา +5

    జగన్ రౌడి హంతక సామ్రాజ్య పరివారం కడప నుండి రాష్ట్రమంత విస్తరించారు. మరి తెచ్చి పెట్టుకొన్నాం అనుభవించాల్సిందే

  • @giribabu6268
    @giribabu6268 27 วันที่ผ่านมา +5

    ఏపీ లో YSR మిలిటెంట్స్ తయారు అయ్యారు

  • @naravarimanju
    @naravarimanju 26 วันที่ผ่านมา +1

    మన సిఎం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గూండాల నుండి ఏపీ ను కాపాడాలంటే up CM లాగ యాక్షన్ తీసుకోవాలి...
    Welcome to Buldozers.

  • @sammingaraju4920
    @sammingaraju4920 27 วันที่ผ่านมา +9

    Prasanthamaina Maa VSKP ni ee YCP Vachaka Rowdy Rajyam chesaru. Prathipalam anubhavistaaru.

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 27 วันที่ผ่านมา +6

    Prashantamaina Vizag lo kudaa ee paristitaa?? Chaala daarunam

  • @uhv13
    @uhv13 26 วันที่ผ่านมา +2

    Vammo bihar kannaa daarunam gaa tayaraindi devidaa mammalni kaapaadu

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu 26 วันที่ผ่านมา +3

    మన ప్రశాంతమైన వైజాగ్ లో గత 34 సంవత్సరాల నుంచి ప్రశాంతి అందమైన విశాఖలో ఈ సంస్కృతి ఈ పులివెందుల సంస్కృతి ఇప్పుడే ఎలా ఉందంటే రేపు పొద్దున నిజంగా ఇది రాయడానికి అయితే ఇదిగో పదిమంది రౌడీ ముండాకొడుకు బయలు పోతారు ఇది కమిషనర్ గారు తీవ్రంగా ఖండించాలని ఎలాంటి మళ్లీ జరగకూడదు సార్ ఇండియాలోనే ప్రశాంత ఈ విశాఖపట్నం ఎలాంటి ప్రజలు ఒప్పుకోరు ఈ లోకంలో ఎవరిష్టం వారికి పోలీసు వారి గట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను

  • @bhairavajosyularaghunath4371
    @bhairavajosyularaghunath4371 26 วันที่ผ่านมา +4

    ఎందుకమ్మా గొడవ సరే అని చెప్పి మీకు ఇష్టమైన పార్టీ కే వేయాల్సింది outside చెప్పకూడదామ్మా partyపేరు మృగాలు అలాగే వుంటాయి outside police should have arrested them by now pregnant lady మీద కూడా అరాచకమా too much

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 27 วันที่ผ่านมา +4

    మొత్తంమీద 2019 లో భలేవాడ్ని ఎన్నుకున్నాం... నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయ్యాయంట

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 27 วันที่ผ่านมา +7

    ATHI DAARUNAM

  • @pc8692
    @pc8692 27 วันที่ผ่านมา +3

    అసలు, వాళ్ళ గురించి తెలిసి, నువ్వెందుకు చెప్పావమ్మ, నీ మిత్రులకు. ఏదైనా,మీ ఇంటివరకే పెట్టుకోవచ్చు కద.

    • @gsgs8185
      @gsgs8185 27 วันที่ผ่านมา

      bye Bye kojja jagan 👋

  • @RaviRavi-mo3jx
    @RaviRavi-mo3jx 27 วันที่ผ่านมา +4

    వాళ్ళు ని వధలోదు

  • @user-qy8ze9jq9f
    @user-qy8ze9jq9f 26 วันที่ผ่านมา +1

    Rowdy rajyam

  • @nimminirmala7680
    @nimminirmala7680 27 วันที่ผ่านมา +3

    వైఎస్ఆర్ వాళ్లకువిశ్వం విడిస్టింది శిక్ష

  • @chaits4377
    @chaits4377 27 วันที่ผ่านมา +4

    Vaammo .. em raa idi

  • @rkk8422
    @rkk8422 27 วันที่ผ่านมา +6

    Ysr poyadau next veedu kuda poyakalam daggara padindhi yedukondalu vadu chustunnadu padi kattay time daggara padindhi 😊

  • @csskmaruthi7442
    @csskmaruthi7442 27 วันที่ผ่านมา +4

    Give complaint to PM Modi

    • @jaihind11
      @jaihind11 22 วันที่ผ่านมา

      No use.

  • @somepallisrinivasababu7746
    @somepallisrinivasababu7746 27 วันที่ผ่านมา +5

    CBN & PK, Modi.మీరు అందరూ కల్సి మా Jagan ను London పోకుండా ఆపండి చూద్దాం చేత అయితే...next Target..EVMs in Strong rooms..

    • @madhu_sri.2149
      @madhu_sri.2149 26 วันที่ผ่านมา +1

      Intha darunam jarigaka kuda inka maa jagan antunte mimalni evaru marchaleru bro karma will return back chustu undandi

  • @anuradha7606
    @anuradha7606 26 วันที่ผ่านมา +1

    Vizaglo appudu elantivi jaragaledhu e vedhavalu vachaka ela tayaru ayyindhi ayyo chala darunamga kottaru

  • @TG-NAG
    @TG-NAG 26 วันที่ผ่านมา +2

    ఇంకా జగన్ కి ఓట్ వేయండి ...ఆంధ్ర రాష్టం ఒక బీహార్ ల తయారు అవుతుంది...అలాగే అమెరికాలొ ప్రతి ఒక్కరికి దగ్గర గన్స్ ఉన్నట్టు. .ఆంధ్రారాష్టం మొత్తం వైసీపీ గుండాలు గన్స్ సప్లే చేస్తారు..గన్స్ తో కల్సుకొని చస్తారు

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 23 วันที่ผ่านมา +1

    మరీ ఇంత చండాలం గా ఉంటే ఎలా ?

  • @bhanuyadav4311
    @bhanuyadav4311 27 วันที่ผ่านมา +2

    Dharunam , shikcha paduthunshi Ane bayam vunte ela cheyaru !!

  • @singulurisrinu6085
    @singulurisrinu6085 22 วันที่ผ่านมา

    జగుబాయ్ ఇంత రౌడీ రాజ్యం

  • @trivikramgavara
    @trivikramgavara 27 วันที่ผ่านมา +1

    Executive capital or Criminal Capital ?

  • @santhoshiraparthi2025
    @santhoshiraparthi2025 24 วันที่ผ่านมา

    Yidhi chala dharunam

  • @ramkay3805
    @ramkay3805 27 วันที่ผ่านมา +2

    Ee vedhalaki Rojulu Daggara Paddayi. Pasuvu ki anucharuluga vundevaallu pasuvulu kaka emavutaru.

  • @chandalooriadilakshmidevid8930
    @chandalooriadilakshmidevid8930 26 วันที่ผ่านมา +1

    Take serious action

  • @kswamy8392
    @kswamy8392 20 วันที่ผ่านมา

    ఓటు వేసుకోవచ్చు..కానీ రిజల్ట్ వచ్చే దాక చెప్పకూడదు..లేదా..మీకే అని చెప్పాలి.

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 23 วันที่ผ่านมา

    ఎన్ని దాడులు జరిగినా జగనన్నను, వైసిపి నీ గెలిపిస్తాం అంటున్నారు ఈ జనాలు

  • @SaiRam-pq5kn
    @SaiRam-pq5kn 27 วันที่ผ่านมา +1

    Very sad

  • @ammubaby5587
    @ammubaby5587 27 วันที่ผ่านมา +1

    Central force dimpalli , lekunty Anni districts lo rechipotaruu

  • @santhakumari8372
    @santhakumari8372 27 วันที่ผ่านมา +1

    Entha dharunama

  • @kksnstatus
    @kksnstatus 27 วันที่ผ่านมา +3

    Byby ychipi🐔🐔

  • @sureshnaidu3694
    @sureshnaidu3694 23 วันที่ผ่านมา

    So sad😢😢😢😢😢😢😢😢😢

  • @karthiksukavasi5350
    @karthiksukavasi5350 27 วันที่ผ่านมา +1

    Arrest chesara vallani

  • @crazyfusion7416
    @crazyfusion7416 25 วันที่ผ่านมา +1

    People should change. Or else again we will be in old slavery system. If all this happens 😢

  • @BiplaneSobha
    @BiplaneSobha 24 วันที่ผ่านมา

    Party మీద ఇష్టం వేరు. ఇలాంటి చర్యలు తప్పు 🙏democracy Very bad

  • @sai-yd7pg
    @sai-yd7pg 27 วันที่ผ่านมา +1

    Save AP from Kodi Kathi party Syco Gang's 👍😊

  • @harimudivedu2892
    @harimudivedu2892 26 วันที่ผ่านมา +1

    Kosi karam pettali vallaki

  • @pammiharikaharika1325
    @pammiharikaharika1325 26 วันที่ผ่านมา +1

    Vaallani Arrest cheyaali case pettandi alaanti yedhavalni vadhalakandi andharu support chesthaaru meeku dharyam case pettandi

  • @alwaysRAM18
    @alwaysRAM18 23 วันที่ผ่านมา +1

    Ysrcp vallki in front there is big crocodile 🐊 festival.....from vizag..jai hind

  • @royal5798
    @royal5798 24 วันที่ผ่านมา +1

    Elantivi me ap ke sadyam

  • @veerababurekha8229
    @veerababurekha8229 23 วันที่ผ่านมา

    😢😢

  • @maruthisharma2169
    @maruthisharma2169 27 วันที่ผ่านมา +1

    Ayyo devuda

  • @user-qs4mw3ps6p
    @user-qs4mw3ps6p 25 วันที่ผ่านมา

    😢😢😢

  • @PrasadRao-cd1pj
    @PrasadRao-cd1pj 27 วันที่ผ่านมา +2

    ఈ దుర్మార్గుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విశాఖపట్నం జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్న నగరంను పాడు చేయడానికి కంకణం కట్టుకున్న జగన్, తెలుసు కోండి

  • @venkatrrao7470
    @venkatrrao7470 27 วันที่ผ่านมา +1

    DGP & PS WHAT THEY DO FOR THIS..UNTOWARD POLITICAL RIVALRY WITH PEOPLE BY YCP VERY VERY BAD

  • @ProLordZ
    @ProLordZ 20 วันที่ผ่านมา +1

    Vizag police officer lu ammurru poyyaru

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli8020 24 วันที่ผ่านมา

    వచ్చిన యదవలకు, అలాగే అని చెప్పి, మన పని మనం కానివ్వాలి. ఎలాగో సీక్రెట్ లో మన ఓటు మనమే వేయాలి. అలాగే అని చెప్పి, నష్టపరిస్తే సరి.

  • @justmekamal
    @justmekamal 27 วันที่ผ่านมา +1

    What is police doing? Is it sin to live in a democratic country? If I were Kutami guy, I wouldn’t let it go

  • @balu...502
    @balu...502 27 วันที่ผ่านมา +1

    Man handling is very bad
    Every person has their own rights to cast their vote( it is their personal)

  • @JanakiramDANAPANA
    @JanakiramDANAPANA 27 วันที่ผ่านมา +2

    Police Ami chesthunayo court waste India lo