Big Shock to TDP : టీడీపీకి క్రిస్టియన్ సెల్ అధ్యక్షుల రాజీనామా...! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 825

  • @vijaym1937
    @vijaym1937 4 ปีที่แล้ว +198

    Good decision... don't be with TDP

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 4 ปีที่แล้ว +262

    మంచి నిర్ణయం & మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు. మత విద్వేషాలకు తావివ్వకుండా & అందరూ సమిష్టిగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునివ్వాలి

    • @naganarayanaonteru8217
      @naganarayanaonteru8217 4 ปีที่แล้ว +7

      Super

    • @jannathhussain4601
      @jannathhussain4601 4 ปีที่แล้ว +5

      Excellent bro

    • @bhaskarraovinkare4768
      @bhaskarraovinkare4768 4 ปีที่แล้ว +5

      Good 👌

    • @sweekarreddy8931
      @sweekarreddy8931 4 ปีที่แล้ว +3

      Daridhram Poindhi

    • @ravinunna1168
      @ravinunna1168 4 ปีที่แล้ว +4

      అందరికీ జీతాలు ఎలా ఇస్తారో? చర్చిలో మసీదుల్లో ప్రభుత్వం హుండీలు పెట్టి డబ్బులు తీసుకుని పోవటం లేదు కదా? చర్చిలకు మసీదులకు వచ్చే డబ్బులు పూర్తిగా వాళ్ళే వాడుకుంటున్నారు కదా? మరి ఇంకెందుకు పాస్టర్ లకు ఇమామ్లకు జీతాలు నెల నెల ప్రభుత్వం ఇవ్వాలి? ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది హిందువులని మోసం చేయటం కాదా? ఇన్ని సంవత్సరాలుగా మేము ఏమీ మాట్లాడటం లేదని మా డబ్బులు తీసుకొని పందికొక్కుల్లా అన్యమతస్తులకు దోచి పెడుతున్నారు. హిందువుల డబ్బులు తీసుకెళ్లి క్రైస్తవులకు ముస్లింలకు పంచి పెడుతున్న ఈ ప్రభుత్వం. హిందువుల దగ్గర నుంచి 100 కోట్లు మా పుణ్యక్షేత్రాల నుంచి డబ్బులు దోచుకునే తిరిగి మా పూజారులకు నెలకి ముష్టి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా కట్టని చర్చిలకు మసీదులకు వాళ్లకి 5000 ఇస్తున్నారు. అసలు ప్రభుత్వం పాస్టర్ ల కి ఇమామ్లకు జీతాలు ఇవ్వడం ఏమిటి? ఇది సెక్యులర్ ప్రభుత్వమా మత ప్రభుత్వమా?

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 7 หลายเดือนก่อน +28

    నేను తెలంగాణ బిడ్డ అయినా జగనన్న దేవుడు బిడ్డ జై జగనన్న జై తెలంగాణ దేవుడికి స్తోత్రం ఆమెన్ యేసయ్య కి ఆమెన్

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn 4 ปีที่แล้ว +123

    సుపర్ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి సరియైన సమాధానం

  • @BabuBabu-ew5jl
    @BabuBabu-ew5jl 4 ปีที่แล้ว +176

    రిజైన్ చేసిన అందరికి ధన్యవాదాలు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.

    • @murtypvr5446
      @murtypvr5446 4 ปีที่แล้ว +2

      Super your ,Hats off

    • @earthcitizen7156
      @earthcitizen7156 3 ปีที่แล้ว

      dont ever try to come back again to dis party. thanks for resifning all ur alien mindes people of this country or state to leave. its a gr8 relief to all our tdp party people i believe.

    • @pranaydasari8821
      @pranaydasari8821 3 ปีที่แล้ว

      @@earthcitizen7156 na modadala tdp ra

    • @chanduch4527
      @chanduch4527 2 ปีที่แล้ว

      Antey jarigey vatini yemantarura?

  • @saikumaryadavseetha3959
    @saikumaryadavseetha3959 4 ปีที่แล้ว +82

    మన మతాన్ని పుజియధాం పర మతాన్ని గౌరవిధము

  • @signaturewin4326
    @signaturewin4326 4 ปีที่แล้ว +204

    కొండనాలిక పట్టుకుంటే ఉన్న నాలిక ఊడిందంట 😜

  • @MrPraveenarigela
    @MrPraveenarigela 4 ปีที่แล้ว +113

    Dula theeripoindi... 420 ki...

  • @mathewsjaldi7180
    @mathewsjaldi7180 4 ปีที่แล้ว +91

    This kind of unity is needed

  • @cocministry4239
    @cocministry4239 4 ปีที่แล้ว +160

    ప్రజానాయకులు అన్ని మతాల కులాల వారిని ప్రేమించాలి

    • @cnu4437
      @cnu4437 4 ปีที่แล้ว +4

      Sssss

    • @Nmanuchinni
      @Nmanuchinni 4 ปีที่แล้ว +2

      Ramulori thala theesi padhi rojulaindhi. Mari mana chi m gaaru emi chesthunnaaru? Vaallakenaa sentiment.?...... Maaku sentiment vundhi. Vote vesthe T.D.P....lekunte B.J.P. Yes that is not my intention. 80 percent of the Hindhu voters

    • @Samsung-ct5mm
      @Samsung-ct5mm 4 ปีที่แล้ว +2

      @@Nmanuchinni aithey velli bolli gaadidhi naaku po

    • @Samsung-ct5mm
      @Samsung-ct5mm 4 ปีที่แล้ว +2

      @@Nmanuchinni hindu vote only bjp

    • @madagalachiranjeevi5667
      @madagalachiranjeevi5667 4 ปีที่แล้ว

      Ssssssssssssssssssssss

  • @gaganking4782
    @gaganking4782 4 ปีที่แล้ว +76

    Well done sir

  • @తెలుగుజాతిమనది-బ7ఙ
    @తెలుగుజాతిమనది-బ7ఙ 4 ปีที่แล้ว +85

    ఆంధ్ర లో .sc కాస్ట్ లో ఉన్నా 20/ votes పోయే.

    • @kirankumar2093
      @kirankumar2093 4 ปีที่แล้ว +5

      SC ante cristian kaaadu Hindu
      BC lo cristian minaritys unnaru

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 4 ปีที่แล้ว +3

      Na bocchu pothayi...TDP KI em nastam ledu...
      idantha...jagan trap political game

    • @Biblemedia-o8y
      @Biblemedia-o8y 4 ปีที่แล้ว +4

      @@jaihojanatha7029 పిచ్చోడా Christians andhralo 50% unnaaru ani సమాచారం

    • @nalinikanthd
      @nalinikanthd 4 ปีที่แล้ว

      @@Biblemedia-o8y Ayithey future lo reservations pothayi ila matam marina vallaki. Hindus ki manchi jaruguthundi

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 4 ปีที่แล้ว

      @@Biblemedia-o8yTikkaloda unte Andaru Anil party kadu...

  • @chinnamgarivarunkumar500
    @chinnamgarivarunkumar500 4 ปีที่แล้ว +112

    B22 జయము జయము చంద్రన్న సాంగ్ రెడీ

  • @dhyanamcheyandi7276
    @dhyanamcheyandi7276 4 ปีที่แล้ว +76

    Great

  • @ramshivas400
    @ramshivas400 4 ปีที่แล้ว +109

    అయిపాయ్ 🙃

  • @ChristopherBK-n2e
    @ChristopherBK-n2e 4 ปีที่แล้ว +50

    మీ నిర్ణయానికి వందనాలు

  • @cherukukalyan5561
    @cherukukalyan5561 4 ปีที่แล้ว +92

    Super

  • @kumarrppalaparthi9294
    @kumarrppalaparthi9294 4 ปีที่แล้ว +61

    TDP .గొయ్య టీడీపీ నే తవ్వుకుంట్టుంది. బాబు నువ్వు కేక ...

  • @cnu4437
    @cnu4437 4 ปีที่แล้ว +66

    ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు

  • @krupanand3360
    @krupanand3360 4 ปีที่แล้ว +76

    Good

  • @gowthamkiran2268
    @gowthamkiran2268 4 ปีที่แล้ว +57

    మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @bhargavitk9068
    @bhargavitk9068 4 ปีที่แล้ว +68

    TDP close

    • @earthcitizen7156
      @earthcitizen7156 3 ปีที่แล้ว

      meeru predictions profhecies chepukuntaara. enti.

  • @madanmohan8826
    @madanmohan8826 4 ปีที่แล้ว +59

    Good decision

  • @nethalajaideep6074
    @nethalajaideep6074 4 ปีที่แล้ว +68

    Yes correct. We toguth tdp is secular

  • @rajukollapu6360
    @rajukollapu6360 4 ปีที่แล้ว +140

    T.D.P కి పుట్ట గతులు ఉండావ్

  • @satyannarayana1435
    @satyannarayana1435 4 ปีที่แล้ว +418

    ఉన్నది పాయె ఉంచుకుంది పాయె అందుకే నోటి దూల చాల ప్రమాదం చంబా 😄

    • @ramuperuru9108
      @ramuperuru9108 4 ปีที่แล้ว +6

      😀😀

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 4 ปีที่แล้ว +6

      😂😂

    • @jayaramreddy2119
      @jayaramreddy2119 4 ปีที่แล้ว +7

      Election time lo CBN vote ki 5k esthadu and ap lo vunna pasterski okkokatriki1cr esthadu malli vote TDP ke vestharu abbo enni chudaledu

    • @satyannarayana1435
      @satyannarayana1435 4 ปีที่แล้ว +13

      @@jayaramreddy2119 ఏమో చెప్పలేం 😄 2లక్షల కోట్లు ఆస్తిని కర్చుపెట్టైన అధికారంలో కి రావాలి లాస్ట్ టైం లో ఐనా అని ఆరాటం బాబుది అప్పుడు 4లక్షల కోట్లు కుడబెట్టుకొంటడు అంతేగా😀😆

    • @rageramu6237
      @rageramu6237 4 ปีที่แล้ว +7

      Super 😁🤣🤗😜😂

  • @malipeddiramana3355
    @malipeddiramana3355 4 ปีที่แล้ว +67

    Chandrababu Naidu mind dobbindi 😂😂😂

  • @cbhcbhkkd
    @cbhcbhkkd 4 ปีที่แล้ว +229

    జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న 🤣🤣🤣🤣

  • @swathifoods
    @swathifoods 4 ปีที่แล้ว +35

    Good decisions finally 👏 All the best for future

  • @nagireddykarnati2782
    @nagireddykarnati2782 4 ปีที่แล้ว +63

    అనుకున్న దొక్కటి. ఐనది ఓక్కటి

  • @theworldsvlogs2781
    @theworldsvlogs2781 4 ปีที่แล้ว +58

    People will think and plan but God makes things favour to his people.
    God is seeing everything, God bless you brothers

  • @samuelmooras8452
    @samuelmooras8452 4 ปีที่แล้ว +6

    40 సంవత్సరాలు అనుభవం అంటే అసత్యమైన మాటలను మాట్లాడడమా? క్రైస్తవులను బరితెగించి ఇష్టారాజ్యంగా అహంకారంతోను పొగరుతోనూ మాట్లాడిన చంద్రబాబాకి త్వరలోనే బుద్ధి రావడం ఖాయం.

  • @dassdass2663
    @dassdass2663 4 ปีที่แล้ว +42

    Good👌👌👌

  • @arungwd3438
    @arungwd3438 4 ปีที่แล้ว +48

    👌👌

  • @ravikumar.1823
    @ravikumar.1823 4 ปีที่แล้ว +9

    జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న. నీకు ఎవరు సాటి లేరయ్యో చంద్రన్న.

  • @npakiswpa
    @npakiswpa 4 ปีที่แล้ว +52

    Super decision

  • @Samsung-tk7fc
    @Samsung-tk7fc 4 ปีที่แล้ว +14

    చంద్రబాబు కీ సంక్రాంతి పండుగ కానుకగా ఊహించు కోండీ

  • @winfinithmaregowd.t6243
    @winfinithmaregowd.t6243 4 ปีที่แล้ว +7

    జగన్తో ఆడుకుందాం అనుకొన్నాడు. తిరిగి క్రిస్టియన్స్ అందరూ చంద్రబాబు తో ఆడుకుంటున్నారు. గోవిందా గోవిందా

  • @sureshgollapalli4416
    @sureshgollapalli4416 4 ปีที่แล้ว +30

    Good decision sir

  • @srajubvrm7760
    @srajubvrm7760 4 ปีที่แล้ว +32

    Super❤️

  • @gareebdhanush7084
    @gareebdhanush7084 4 ปีที่แล้ว +32

    సూపర్

  • @కొణతంఇస్సాకు
    @కొణతంఇస్సాకు 4 ปีที่แล้ว +33

    👍👍👍

  • @kuragantirameshbabu966
    @kuragantirameshbabu966 4 ปีที่แล้ว +23

    Praise The LORD 👍

  • @venugopalanaidurambha5015
    @venugopalanaidurambha5015 4 ปีที่แล้ว +17

    మంచి నిర్ణయం సోదరులారా

  • @srinivaspalika1287
    @srinivaspalika1287 4 ปีที่แล้ว +5

    బ్రిటిష్ వాడు గతంలో వ్యాపారం పేరుతో ఇప్పుడు డు మతం పేరుతో వస్తున్నారు వ్యాపారం పేరుతో వచ్చిన వాడిని వెళ్ళగొట్టు ఎంతో కష్టమైంది ఇప్పుడు మతం పేరుతో వస్తారు ఇక మనం వెళ్లగొట్ట గలమా సోదరులారా మతం మాయలో పడొద్దు దేవుడు మార్చిన వాడు దేనినైనా మార్చేస్తాడు తస్మాత్ జాగ్రత్త మన మాతృభూమి మన దైవం మనం భారతమాత బిడ్డలం

  • @nagellanagaraju6531
    @nagellanagaraju6531 4 ปีที่แล้ว +19

    It's really currect desesation Sir. 🙏🙏🙏🤚🤚🤚.

  • @sunnyrox15
    @sunnyrox15 4 ปีที่แล้ว +18

    Proud of you guys!!!

  • @Ravi_G_1729
    @Ravi_G_1729 4 ปีที่แล้ว +35

    Edemaina Andhra vallu telivainollu bro baga buddi cheptaru but telanganalo temporary emotions/temptations ki easy ha padipotaru.. great 👍

    • @bharathsai9050
      @bharathsai9050 4 ปีที่แล้ว

      Actual ga reverse mana vallu matalaki padtaru vallu nikali grahistaru

  • @CHS456
    @CHS456 4 ปีที่แล้ว +18

    మనం ఎలా ఉండాలో అట్లనే ఉండాలి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట నీకెందుకురా మతాలగురించి

  • @chsubbarao6338
    @chsubbarao6338 7 หลายเดือนก่อน +1

    బ్రదర్. మంచి పని చేసినందుకు వందనాలు 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌

  • @muralivillagelife1269
    @muralivillagelife1269 4 ปีที่แล้ว +27

    420 చంద్రబాబు

    • @sakethkumar2192
      @sakethkumar2192 4 ปีที่แล้ว +1

      I wish to Air Tels and request to others also welcome to say Air Tel has such a great jobs for us*

  • @rajurajudhas494
    @rajurajudhas494 4 ปีที่แล้ว +18

    God bless you all 💐💐💐💐

  • @naveenkoduru1797
    @naveenkoduru1797 4 ปีที่แล้ว +54

    Now this is secularism.

    • @pmnaidu9
      @pmnaidu9 4 ปีที่แล้ว +1

      This is expected.. Political opportunity..

  • @devarakondavenkataramana1469
    @devarakondavenkataramana1469 4 ปีที่แล้ว +8

    మన బాబు గారికి వాడుకోవడం మాత్రమే తెలుసు . క్షమాపణలు చెప్పేది ఏముంది .?

    • @amanagantivenkanna2827
      @amanagantivenkanna2827 4 ปีที่แล้ว

      Ne pelani kouda vadhutham OK na ra koja sale

    • @devarakondavenkataramana1469
      @devarakondavenkataramana1469 4 ปีที่แล้ว +1

      @@amanagantivenkanna2827 నందమూరి తారక రామారావు గారి తోనే ఓ ఆట ఆడుకోవడం నీకు తెలియదా ? ఆపనికి సహరించిన వారే ఇప్పుడు పశ్చాతాపం చెందుతున్నారు . ఒక వేళ నీకు అనటువంటి కోరిక ఉంటే మీరు పంపించుకోవచ్చు . Have a nice day .

  • @chandraariyarapu9191
    @chandraariyarapu9191 4 ปีที่แล้ว +6

    అందుకే రాజకీయం మంచి గా చేయాలి చంద్ర బాబు నాయుడు

  • @mskyoutube3639
    @mskyoutube3639 4 ปีที่แล้ว +16

    Good news and good decision though late

  • @midraju3771
    @midraju3771 4 ปีที่แล้ว +4

    చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేసినపడే ఇటువంటి పరిణామాన్ని ఊహించే ఉంటాడు కదా! ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చేదేముంది?

  • @dbhagyaraj5029
    @dbhagyaraj5029 4 ปีที่แล้ว +14

    Very gud decision 😂😂😂😂😂

  • @jolapuramchittibabu5076
    @jolapuramchittibabu5076 4 ปีที่แล้ว +15

    Good desesan

  • @heavenlysprings620
    @heavenlysprings620 7 หลายเดือนก่อน

    గౌరవనీయులైన అధ్యక్షులు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. అందరికీ అన్నీ ఇస్తాము అని చెప్పి క్రైస్థవుల గురించి ఒక్కమాట మనఃపూర్వకముగా చెప్పని నూతన C.M గారికి వారికి కృతఙ్ఞతలు.

  • @nagadasariramu7090
    @nagadasariramu7090 4 ปีที่แล้ว +28

    Very good jai ysr cp

  • @vijaykanth-pg2lx
    @vijaykanth-pg2lx 4 ปีที่แล้ว +14

    Chamba ku Shock ani rayandi...!😀😀

  • @naniaddanki9830
    @naniaddanki9830 4 ปีที่แล้ว

    చంద్రబాబు మతరాజకీయాలు చేస్తే మనుగడ ఉంటుంది అని ఏదేదో మాట్లాడుతున్నాడు కానీ మన రాష్ట్రంలో మతరాజకీయాలు చేస్తే ప్రజలు గడ్డలూడదీసి తంతున్నారు hatsoff AP peoples .

  • @shyambabu-ky5sc
    @shyambabu-ky5sc 4 ปีที่แล้ว +27

    Ila chesthe emayipothado asale musali praanam 😅🤣🤣🤣🤣🤣🤣🤣

  • @emmanuelraju6234
    @emmanuelraju6234 4 ปีที่แล้ว +7

    క్రైస్తవుల సహాయము లేకపోతే ఇంకా చంద్రబాబు రాజకీయ జీవితానికి శాశ్వత సమాధి!

    • @nalinikanthd
      @nalinikanthd 4 ปีที่แล้ว

      Hindu votes lekapothey ee party kuda neggadhu

    • @emmanuelraju6234
      @emmanuelraju6234 4 ปีที่แล้ว

      @@nalinikanthd కావచ్చు కాని క్రిస్మస్ లో ఆయన మాటలు వినిన క్రైస్తవులు కొంతమంది ఆ పార్టీకి ఓటు వేసారు.

    • @ravinunna1168
      @ravinunna1168 4 ปีที่แล้ว

      matamu maratam tallini ammukovatam tho samanam

  • @udaykumarb8093
    @udaykumarb8093 4 ปีที่แล้ว +12

    Praise the lord brothers🕊🕊🕊👏🙏👌⛪⛪⭐🌟

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so 6 หลายเดือนก่อน +1

    Thanks very much brother super

  • @malleswararaoyarabati7349
    @malleswararaoyarabati7349 4 ปีที่แล้ว

    ప్రజా నాయకుడు అంటే అన్ని కులాలు అన్ని మతాలు ను సరిగా సమానముగా చూసిన వ్యక్తి అసలైన ప్రజా నాయకుడు అతను ఎవరంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జై జగన్ జై జై జగన్

  • @udaykumarb8093
    @udaykumarb8093 4 ปีที่แล้ว +13

    👌🙏👏

  • @v.reddaiahv.reddaiah2594
    @v.reddaiahv.reddaiah2594 4 ปีที่แล้ว +17

    thu.t.d.p.bathuku.420

  • @rakeshgusidi5422
    @rakeshgusidi5422 4 ปีที่แล้ว +5

    This move will polarise majority votes to TDP just wait and see.

  • @dasarirao5463
    @dasarirao5463 4 ปีที่แล้ว +43

    TDP almost m gudsi pottadi

  • @SIVAM-by1zk
    @SIVAM-by1zk 4 ปีที่แล้ว +16

    Anduke noru jarakuudadu antaru, paappam chandranna 🤣🤣

  • @mohankanth1865
    @mohankanth1865 4 ปีที่แล้ว

    ఉన్నతమైన ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలా మాట్లాడుట చాలా విచారకరము ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో అన్ని కులాల, వర్గాలు .మతాల వారు, కలుపుకుని పోయిన వాడే నాయకుడు

  • @tratnamanikyam8057
    @tratnamanikyam8057 4 ปีที่แล้ว +19

    Super every leadars
    Thank you
    Yavadu manlani takkuva chase mataladadaniki bayapadali

  • @samiullashaikh8210
    @samiullashaikh8210 4 ปีที่แล้ว +18

    Bharadeshamlo anni matalo samanam 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subburebba5249
    @subburebba5249 4 ปีที่แล้ว +15

    💪💪💪💪👏👏👏👏

  • @janjanamkrao4006
    @janjanamkrao4006 4 ปีที่แล้ว +22

    టీడీపి కి పట్టిన దరిద్రం వదిలి పోయింది

    • @packagepawalakjja7419
      @packagepawalakjja7419 4 ปีที่แล้ว +9

      *inka next elections lo andraprajala ki pattina daridram kuda pothundi...cbn gaadu addaga odipoyinappudu* 😂😂

    • @packagepawalakjja7419
      @packagepawalakjja7419 4 ปีที่แล้ว +14

      *ఆంధ్ర ప్రజలకు ఉన్న దరిద్రం కూడా పోతుంది ఇంకా సీబీన్ గాడు జన్మ లో CM అవ్వలేడు గా* 😂😂

    • @pachigarijanardhan7752
      @pachigarijanardhan7752 4 ปีที่แล้ว +4

      AP dharidram 2019 loney vadhilipoyindhi le

    • @gareebdhanush7084
      @gareebdhanush7084 4 ปีที่แล้ว +10

      కానీ ఏపీ కి దరిద్రం 2019 లో నే పోయింది ఇంకా మిగిలింది అష్ట దరిద్రం CBN గాడే🤣🤣🤣

    • @School_Lessons_253
      @School_Lessons_253 4 ปีที่แล้ว +3

      Kulagajji daridram poorthiga kottuku poye rojulu daggaravunnayi, kangaaru padaku.

  • @othnielmoses3978
    @othnielmoses3978 4 ปีที่แล้ว +3

    Appreciated annalu.ఇదే unity continue చేయండి.

  • @pprakashprakash22
    @pprakashprakash22 4 ปีที่แล้ว +6

    దళితులు దళితులు దళితులకు అన్యాయం జరిగితే మీరు ఎక్కడికి వెళ్లారు

  • @prasadboon9181
    @prasadboon9181 4 ปีที่แล้ว

    జయము జయము చంద్రన్నా, నీకు ఆపజయం తప్పదన్న.

  • @vaddevaraputirupathirao5773
    @vaddevaraputirupathirao5773 4 ปีที่แล้ว

    ఆ పార్టీవారికి జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది అంటే.. వారు మరల జన్మించినపుడే.. కోర్టులనే కాదు, మతాలను, బ్రష్టు పట్టించి నారు.

  • @seenunaikkorra6746
    @seenunaikkorra6746 4 ปีที่แล้ว

    చాల మంచి పని చేసారు యసి వాళ్ళ అంటే చంద్ర బాబు ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వుపయోగించే కుంటారు

  • @yerriswamyk2990
    @yerriswamyk2990 4 ปีที่แล้ว +1

    JAI ಶ್ರೀ ರಾಮ
    JAI TDP JAI CBN Sir
    🚲🚲🚲🚲✌✌✌✌

  • @malleswararaoyarabati7349
    @malleswararaoyarabati7349 4 ปีที่แล้ว

    గంటకు ఒక మాట మాట్లాడే చంద్రబాబు నాయుడికి క్రిస్టియన్ సోదరులారా మీరందరూ తగిన బుద్ధి చెబుతారని ఆశిస్తున్నాను చంద్రబాబు లాంటి నీచుడు దుర్మార్గుడు ఈ భూలోకంలో బహుశా ఉండదేమో అతను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల నుండి ప్రజలకు అతను చేసేది ఏమీ లేదు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చూసి వార్వ లేకపోతున్నాడు చచ్చి పోతున్నాడు

  • @molletiramjee3801
    @molletiramjee3801 4 ปีที่แล้ว +4

    Christians lo unna uniti 45%% Hindus lo unna next mana Andra lo cm ,packkaga Chandra babu Garu avtaru

  • @srinivasraobonthu3111
    @srinivasraobonthu3111 4 ปีที่แล้ว +8

    Manchi nirnayam brothers veregood

  • @rakhipandu6319
    @rakhipandu6319 4 ปีที่แล้ว +23

    TDP ki dula derindi

  • @enukondamana2640
    @enukondamana2640 4 ปีที่แล้ว +1

    క్రిస్టియన్ వాళ్ళు ఎంత మోసగాళ్లు అర్థమైందా సార్ !నువ్వు పాలు పోసి పెంచిన క్రిస్టియన్ పాము కాటేస్తుంది. అనగా నీ మద్దతు ముసుగులోనాటి కాలంలో జనాలని క్రిస్టియన్లోకి కన్వర్ట్ చేసి,ఇవాళ నీ అవసరం తీరినంక నీకే తిరగబడుతున్నారు. కారణం మన హిందూ యొక్క బలాన్ని తగ్గిస్తూ,ఉన్నారు. దీనివల్ల కూడా ఆటోమేటిక్గా క్రిస్టియన్ రాజకీయ లబ్ధి కోసం నువ్వు కూడా మారవలసిన అత్యవసర పరిస్థితులు వస్తాయి. ఎప్పటికీ హిందూ నెత్తురు ఉన్నంతవరకు వీల బెదిరింపులకు భయపడకూడదు.

    • @SashiRoy-mw2zc
      @SashiRoy-mw2zc 7 หลายเดือนก่อน

      Don't talk about the Christianity

  • @victorpaul5438
    @victorpaul5438 4 ปีที่แล้ว

    చాలా మంచి నిర్ణయం.

  • @shyampsb9087
    @shyampsb9087 4 ปีที่แล้ว +2

    వీడికి పోయేకాలం దగ్గరకొచ్చింది గతంలో పాస్టర్ లు అందరికి ఇల్లు కడతాను అని చెప్పాడు ఏమైంది చంద్రబాబు మనసులో ఉన్నది అన్నాడు క్షమపనా ఎందుకు చెప్తాడు

    • @nalinikanthd
      @nalinikanthd 4 ปีที่แล้ว

      Enduku kattali pastor la ki illu ? Enduku iyyali pastor la ki 5000/- rupees ?

  • @KiranKumar-kr9mx
    @KiranKumar-kr9mx 4 ปีที่แล้ว +5

    Praise the Lord Anna super 🙏👌💪

  • @chanduj7643
    @chanduj7643 4 ปีที่แล้ว

    Cbn చెప్పింది గుర్తుకు వచ్చింది. హిందువుల
    టెంపుల్స్ పైన దాడులు చేసింది క్రిస్టియన్ లు
    కదా. పరాయి యేసు మీకు, జైల్ రెడ్డి కీ అవసరం.మాకు హిందువులు టెంపుల్స్, నాయకులు అవసరం. పాస్టర్లు కీ 5వేలు
    ఎందుకు మీ ఫ్యామిలీ తొ ఫారిన్ వెళితే చాలా ఇస్తారు. అక్కడ కీ వెళితే యేసు దేవుడు రాజరికం ఇస్తారు.

  • @bachuramu3898
    @bachuramu3898 4 ปีที่แล้ว

    ఇప్పుడు అర్థం అయ్యిందా రాష్ట్రంలో క్రిస్టియన్ ప్రభుత్వం నడుస్తుంది అని.

  • @ks1875
    @ks1875 4 ปีที่แล้ว

    విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చుసిన బాబుకు గట్టి బుద్ది చెప్పారు

  • @bapaiahkothuri2719
    @bapaiahkothuri2719 4 ปีที่แล้ว

    ఎవరు తీసిన గొయ్యి లో వారే పడ్డారు / ఎప్పుడూ కాలు తున్న చెట్టు పైకి పక్షులు వాల వో అట్లా నే ఎప్పుడూ కోపం తో వున్న మనిషి కి సుఖాలు దరి చేరవు / అన్నారు. శ్రీ ఆది శంకరాచార్య గారు దానికి ఉదాహరణ చంద్రబాబు గారే !

  • @anumolusudhakar7528
    @anumolusudhakar7528 4 ปีที่แล้ว +1

    తెలుగుదేశం పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ అని ఎవడ్రా నీకు చెప్పాడు ఇలాంటి అసత్య ప్రచారం చేసినందుకు మీ పై పరువు నష్టం దావా వెయ్యాలి

  • @ksrinivas3300
    @ksrinivas3300 4 ปีที่แล้ว +1

    టీవీ9 బోగస్ వార్తలు ప్రచారం చెయ్యడం లో ముందు వుంటుంది...విచారకరం

  • @devarakondavenkataramana1469
    @devarakondavenkataramana1469 4 ปีที่แล้ว +1

    ఇప్పుడు బిజెపి ఏం చేస్తుందో చూడాలి రాజకీయంగా .

  • @vadlamudiissac6908
    @vadlamudiissac6908 7 หลายเดือนก่อน

    మంచి నిర్ణయము