అమ్మ నాకు ఒక సందేహ నేనూ సప్త శనివారం వరతం చేస్తున్న రేపు శనివారం కి4 శనివారం అవుతుంది కానీ ముక్కోటి ఏకాదశి కూడా శుక్రవారం ఉంది కదా మరి ఏకాదశి ఉపవాసం అంటే శనివారం పొద్దున్నే ఉపవాసం ముగించాలి అని మీరు చెప్పరు అమ్మ కానీ నేనూ వేంకటేశ్వర సప్త శనివారం పూజ చేస్తున్నపటి నుంచి పొద్దున అండ్ మధ్యాహ్న సమయంలో eami తినకుండా పూజ ముగించుకుని ఉపవాసం చేస్తున్నాను మళ్ళీ తిరిగి సాయంత్రం పూజ చేసి మహా నైవేద్యం పెట్టీ ఇద్దరు దంపతులకు బోజనము పెట్టీ అప్పుడు మేము భోజనం చేస్తున్నాము మరి ఇప్పుడు ఎలా ఏం చేయాలో అర్థం కావడం లేదు కొంచెం చెప్పమ్మా ఉపవాసం ఎలా చేసి ముగించాలి శనివారం పూజ ఎలా మళ్ళీ అని నా సందేహం తీర్చి న అయోమయాన్ని తేర్చగలరు నమస్కారం అమ్మ😊😊
Meeru chestunna puja continue cheyandi... శనివారం ఎప్పటిలాగానే చేసుకొండి.. ఏకాదశీ కి ఫలహారం teesukomdi.... శనివారం ఇక మీకు ద్వాదశి పారణ అవసరం లేదు... మీ శనివారం వ్రతం ఎప్పటిలాగానే చేసుకోవచ్చు
జై శ్రీరాం ❤🙏🏻🙏🏻🙏🏻❤
🪷🪷🥰🥰💗💗🙏🙏అమ్మ ప్రణామం 🪷🪷💗💗🥰🥰🙏🙏
ధన్యవాదములు అక్క 👣🙏🏽
Amma namaskram 🙏 naku 5 th day Amma upavasam undocha every year untanu e sari naku health baledu tiffin cheyocha telupa galaru
🙏🙏🙏
అమ్మ నాకు ఒక సందేహ నేనూ సప్త శనివారం వరతం చేస్తున్న రేపు శనివారం కి4 శనివారం అవుతుంది కానీ ముక్కోటి ఏకాదశి కూడా శుక్రవారం ఉంది కదా మరి ఏకాదశి ఉపవాసం అంటే శనివారం పొద్దున్నే ఉపవాసం ముగించాలి అని మీరు చెప్పరు అమ్మ కానీ నేనూ వేంకటేశ్వర సప్త శనివారం పూజ చేస్తున్నపటి నుంచి పొద్దున అండ్ మధ్యాహ్న సమయంలో eami తినకుండా పూజ ముగించుకుని ఉపవాసం చేస్తున్నాను మళ్ళీ తిరిగి సాయంత్రం పూజ చేసి మహా నైవేద్యం పెట్టీ ఇద్దరు దంపతులకు బోజనము పెట్టీ అప్పుడు మేము భోజనం చేస్తున్నాము మరి ఇప్పుడు ఎలా ఏం చేయాలో అర్థం కావడం లేదు కొంచెం చెప్పమ్మా ఉపవాసం ఎలా చేసి ముగించాలి శనివారం పూజ ఎలా మళ్ళీ అని నా సందేహం తీర్చి న అయోమయాన్ని తేర్చగలరు నమస్కారం అమ్మ😊😊
Meeru chestunna puja continue cheyandi... శనివారం ఎప్పటిలాగానే చేసుకొండి.. ఏకాదశీ కి ఫలహారం teesukomdi....
శనివారం ఇక మీకు ద్వాదశి పారణ అవసరం లేదు... మీ శనివారం వ్రతం ఎప్పటిలాగానే చేసుకోవచ్చు
ఏకాదశి నాడు ఉపవాసం వద్దు... మీరు పలహారం తీసుకొంది...
ధన్యవాదాలు తల్లి మీకు నా సందేహం తీర్చారు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏకాదశి రోజున ఇంట్లో చేసిన పొంగలి ప్రసాదం ద్వాదశి రోజున తినచ్చా అమ్మా?
No... అస్సలు వద్దు
Periods lo unte upavasam undocha snanam ela amma
No... Periods lo vunte... Cheyakandi