Plz Try to visit Sri KambaNarasimha Swamy,Goolanguula abhaya Veeraajanaya,Siva Temples It is an old age's amazing clavves, Mountain View hill Near Kadiri East 10 km Goddduvella village
జగిత్యాల జిల్లాలో గోదావరి నది ఒడ్డున ధర్మపురి శ్రీ లక్మి నారసింహ స్వామి వారి ఆలయం ఉంది.కానీ ఇక్కడ మాత్రమే యమధర్మరాజు గారి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో చాలా ఆలయాలు ఉన్నాయి🙏🙏🙏ఓం శ్రీ లక్మి నరసింహ స్వామియె నమః
అదే అన్న నేను చెప్తున్నా అమికి దైవాలు గురించి పూర్తిగా తెలుసుకొని చెప్పండి అంటునా ఛానెల్స్ రేటింగ్ subscribers కోసం ఇష్టం వచ్చింది కాకుండా పూర్తిగా తెలుసుకొని చెప్తే బాగుంటది ఆంటున నేను
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో నాచాగిరి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం చూడడానికి అద్భుతంగ ఉంటుంది సంతాన లక్ష్మి నృసింహ స్వామి గ చాలా ప్రతితి ఈ ఆలయం పక్కనే హరిద్రా నది ఉంటుంది
ఆ శక్తి తొ..ప్రజలకి కాని..దేశానికి కాని ఎమన్నా చేశాడా....స్వామి ...eyes తెరిచాడు...ప్రసాదం థిన్నాడు...కాకుండా..ఇండియా లో ఇన్ని సమస్యలు వున్నాయి...ఒక్కటన్నా తీర్చడా...ఎందుకు రా...జీవితాంతం అఙనం లో బతుకుతారు
చాలానే మిస్ చేసారు... ప్రకాశం జిల్లా మాలకొండ క్షేత్రం చాలా ప్రముఖమైనది,పురాతనమైనది ఇంకా కృష్ణా జిల్లా వేదాద్రి నరసిమహ స్వామి టెంపుల్ కూడా పేమస్ ఇంకా ఖమ్మం లోని హోమాచల నరసింహ స్వామి టెంపుల్ కూడా...
Anni districts mention chesi only yadhadhri ki andhuku bro state mention chesi veru chesthav ikkada kuda just district mention chesthe ayipothadhi kadha
One more important Lakshminarasimha swami temple is at Malakonda near Kandukuru of Ongole district. The speciality is that swami darshan is on Saturday only rest of the week days the temple is closed so as the darshan is allowed for devatas only.
హైదరాబాద్ కు 7okm దూరం లో ఉన్న Yadhadri జిల్లా valigonda మండలంలోని వెంకటాపురం vilege లో (మత్య్సగిరి) లక్ష్మీ నరసింహ స్వామి కొండ చాలా విశిష్టమైనది అక్కడ స్వామి వారు మత్య్స రూపం లో ఉంటారు
నరసింహావతారం ఆవిర్భవించిన ప్రదేశం అహోబిలం. ఓం నమో నారాయణాయ 🙏 నల్లమల పర్వత శ్రేణులు అనంత ఆదిశేష శయనం అయితే తిరుమల తలభాగం అహోబిలం నడుము భాగం శ్రీశైలం తోక భాగం అని అంతరార్థం.. ఇవన్నీ ఒకే కొండ వరుసపై వెలియడం రాయలసీమకే తలమానికం.. Ofcourse Ahobilam(obulam) is my favourite place too...
Do you know about Melkote Narasimha Swamy in Mandya district, Karnataka & Sholingar Narasimha Swamy in Tamilanadu, these two places situated at the tip of respective hilly areas.
ప్రకాశం జిల్లాలో ఉన్న మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కూడా చాలా ప్రశస్తమైన క్షేత్రం చాలామందికి తెలియదు....... శనివారం మాత్రమే ఆలయం తెరుస్తారు...... సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు......ఇక్కడ స్వామి కోరికలు తీర్చడంలో చాలా ప్రసిద్ధి......
Sri Yogananda Laxminrusimha Swamy Temple at Vedadri, 10 kms from Jaggayyapeta, Krishna District..Konda meeda Sri Jwala Nrusimha varu velisaru..idi kuda chupincha vacchu..
మీ భాష, మీ స్వరం, మీ ఉచ్చారణ, మీ మాడ్యులేషన్ చాలా బాగుంది. వినసొంపుగా ఉంది. మంచి విషయాన్ని మరింత అందంగా వివరించారు. అభినందనలు.
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ మూర్తి చాలా బాగుంటాయి
🙏🙏
Plz Try to visit Sri KambaNarasimha Swamy,Goolanguula abhaya Veeraajanaya,Siva Temples It is an old age's amazing clavves, Mountain View hill Near Kadiri East 10 km Goddduvella village
ప్రహ్లాద సమేత నరసింహ గర్భగుడిలో ఉన్నది కదిరిలో మాత్రమే కలదు
Antarvedi La
xmi nrusimhaa jayaho maa korkelu theerchu
Nakistamaina daivam Sri kadri laxmi narSimha swami
అహోబిల లక్ష్మీ నరింహస్వామి..
I'm from ahobilam 💕🌸
Andra Pradesh lo Adhoni deggara. ఉరుకుంద ఈరన్న స్వామి. గుడి undi
Naaku yentho ishtamaina penchalakona penushila sri lakshmi narasimha swami gurinchi cheppinanduku chala dhanyavaadalu
ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమో నమః
నరశింహస్వామి ఆలయాల చరిత్ర వీనుల విందు గా విన్నాను తల్లీ.ధన్యవాదాలు.
ధన్యవాదాలండీ 🙏
ಕದರಿ ನರಿಸಿಂಹಸ್ವಾಮಿ ನಂಬರ್ 1🙏🙏🙏❤🌹🌹🌹❤🙏🙏🙏🙏🙏
జగిత్యాల జిల్లాలో గోదావరి నది ఒడ్డున ధర్మపురి శ్రీ లక్మి నారసింహ స్వామి వారి ఆలయం ఉంది.కానీ ఇక్కడ మాత్రమే యమధర్మరాజు గారి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో చాలా ఆలయాలు ఉన్నాయి🙏🙏🙏ఓం శ్రీ లక్మి నరసింహ స్వామియె నమః
Avunu
A District cheppadi plz
New jagityal district
అదే అన్న నేను చెప్తున్నా అమికి దైవాలు గురించి పూర్తిగా తెలుసుకొని చెప్పండి అంటునా ఛానెల్స్ రేటింగ్ subscribers కోసం ఇష్టం వచ్చింది కాకుండా పూర్తిగా తెలుసుకొని చెప్తే బాగుంటది ఆంటున నేను
అనంతపురం నుండి 45 కిలో మీటర్ల దూరంలో పెన్నహోబిలం నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. స్వయంభూ.
🙏
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం గ్రామంలో నాచాగిరి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం చూడడానికి అద్భుతంగ ఉంటుంది సంతాన లక్ష్మి నృసింహ స్వామి గ చాలా ప్రతితి ఈ ఆలయం పక్కనే హరిద్రా నది ఉంటుంది
Memu akkade
మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. ఇక్కడ స్వామీ వారు ఒక్క శనివారం మాత్రమే దర్శనం ఇస్తారు ....
In Andhra Pradesh nelleru జిల్లా లో ఉంది
మంగళగిరి పానకాల నరసింహ 🙏🙏 అంతర్వేది నృసింహ 🙏🙏 ఝరాసంగం నరసింహ 🙏🙏
క్రిష్ణా జిల్లా..ఆగిరిపల్లి గ్రామంలో వెలసిన వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది...చాలా విశిష్టత కలిగిన పురాతన గుడి.
Gutta midha untada?
పెంచలకొన లక్ష్మీ నరసింహ స్వామి ప్రదేశం (నెల్లూరు జిల్లా)చాలా బాగుంటుంది కొండల మధ్యలో.. వాతావరణం చాలా ఆహ్లదకరంగా ఉంటుంది...
గోవిందా గోవిందా..
avunu akkadanta prashantamaina vatavaranam ekkada undadu
అన్ని కొండల మధ్యే నెలకొల్పేడి...అదేంటొ..అమెరికా..యురొపె లో అన్ని కొండలు ...అడవులు వున్న..అక్కడ వెలవట్లెడు...
Mayhsyagiri lakshmi narasimhaswamy vemula konda 🙏
🙏
మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది
Yes
Sss
Super temple malur
Yes
Miru cheppina information chala mandhiki theliyadhu.miru chala mandhi ki help chesaru
Thank you andi
ఓం నమో లక్ష్మీ నరసింహ🙏🙏🙏🙏🙏స్వామి వారి లీలలు అద్భుతం
Most powerfulgod sri malyadri lakshminarasimhaswamy malakonda amejing temple
తెలంగాణ ఎర్రవరం గ్రామం లో కొత్తగా వెలసిన బాల ఉగ్ర నరసింహస్వామి బాగా మంచి స్వామీగా గురుతింపుగా కొనియాడబడుచున్నది
ఓం నమో శ్రీ లక్ష్మీనరసింహస్వామి నమః
మన హిందూ ధర్మం హిందూ దేవాలయాలను, మన హిందువులను కాపాడుకోల్సిన అవసరం చాలా ఉంది... జై హిందూ ధర్మం...
Avunandi jai Hind
ఖమ్మం లోని స్తంభాద్రి నృసింహ స్వామి చాలా శక్తివంతుడు, very powerful swamy . While seeing swamy eyes we will get goosebumps 🙏🙏🙏🙏
s exactly
S
Jagityal district
ఆ శక్తి తొ..ప్రజలకి కాని..దేశానికి కాని ఎమన్నా చేశాడా....స్వామి ...eyes తెరిచాడు...ప్రసాదం థిన్నాడు...కాకుండా..ఇండియా లో ఇన్ని సమస్యలు వున్నాయి...ఒక్కటన్నా తీర్చడా...ఎందుకు రా...జీవితాంతం అఙనం లో బతుకుతారు
Ekkada andi address
మా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ లో లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య క్షేత్రం ఉంది కానీ దీనిని ఎక్కువగా ప్రమోట్ చెయ్యలేదు.
చాలానే మిస్ చేసారు...
ప్రకాశం జిల్లా మాలకొండ క్షేత్రం చాలా ప్రముఖమైనది,పురాతనమైనది
ఇంకా కృష్ణా జిల్లా వేదాద్రి నరసిమహ స్వామి టెంపుల్ కూడా పేమస్
ఇంకా ఖమ్మం లోని హోమాచల నరసింహ స్వామి టెంపుల్ కూడా...
We Know Prakasam Malakonda
మీ వాయిస్ కి 👏🏻👏🏻సూపర్ మాకు తెలియనివి చేపినందుకు tq """ఓం నమో నారాయణ
Thank you
మంచి సమాచారం .ప్రముఖ క్షేత్రమైన
జగిత్యాల జిల్లా లోని ధర్మపురి
నరసింహ స్వామి క్షేత్రం గూర్చి
కూడా తెలియజేయ గలరు.
10.Vedagiri(Nellore)
9.bhimili Soumya Giri( Vizag)
8.penchala kona (Nellore)
7.kadiri (Anantha pur)
6.Bidar jarni(Bidar,Karnataka)
5.Antharvedi(East godavari)
4.Yadadri (Telangana)
3.Simhachalam(Vizag)
2.Mangalagiri (Vajayawada)
1.Ahobilam(Karnool)
6.
Anni districts mention chesi only yadhadhri ki andhuku bro state mention chesi veru chesthav ikkada kuda just district mention chesthe ayipothadhi kadha
Yadagiri ... nalgonda
Stambadri
@@SANDEEP20236🙏🙏🙏🙏
Thank u
శ్రీ లక్ష్మి ఉరుకుందా ఈరన్న స్వామి నమః
🙏
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో వేదాద్రి యోగానంద నరసింహ స్వామి టెంపుల్
మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం
కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట దగ్గర వేదాద్రి నరసింహస్వామి దేవాలయం ఉంది. కృష్ణా నది ఒడ్డున ఉoది ఈ దేవాలయం
Penchalakona Temple is one of the pleasant place. Between mountains and jungle with waterfalls and best scenery
Nicely explained...
Yes, you are right
❤️❤️
పుత్తూరు నుండి 5 కిలోమీటర్ల దూరంలో సింగిరికోన లో లక్ష్మీనరసింహస్వామి చాలా పురాతనమైన దేవాలయం ఉంది
Singirikonalakshminarasimhaswami
తెలంగాణ రాష్ట్రము సూర్యాపేట జిల్లాలో మట్ట పళ్లి నర్సింహా స్వామి గుడి చాలా ఫవర్ఫుల్ god.. 💞🙏 మీరు ఏది కోరిన కోరికలు ఇట్లానే తీరుస్తాడు స్వామి.. 🙏🙏💓💞💐💐💐
🙏
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము
భాష
వీక్షించు
సవరించు
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము
రచించినవారు ఆది శంకరాచార్యులు
శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
భోగింద్రభోగమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్ కుచసరోరుహ రాజహంస
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్
సంసారసాగర విశాల కరాళకామ
నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
మగ్నస్య రాగలసదూర్మినిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసారఘోరగహనే చరతో మురారే
మారోగ్రభీకర మృగ ప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసారకూప మతిఘోర మగాధమూలం
సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపయా శరణాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసారభీకర కరీంద్ర కరాభి ఘాత
నిష్పీడ్యమానవపుష స్సకాలార్దితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసార సర్పవిషదుష్ట భయోగ్రతీవ్ర
దంష్ట్రాకరాళ విషదగ్ధ వినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసారజాలపతితస్య జగన్నివాస
సర్వేందియార్ధబడిశస్థ ఝుషాత్మనశ్చ
ప్రోత్తంభిత ప్రచురతాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ
శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్
ఆరుహ్య దు:ఖ జలధౌ పతతో దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసారదావ దహనాకుల భీకరోగ్ర
జ్వాలావళీభి రభిదగ్ధ తనూరుహస్య
త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసారసాగర నిమజ్జన మహ్యమానం
దీనంవిలోకయ విభో కరుణానిధే మామ్
ప్రహ్లాదఖేద పరిహార పరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసార యూథ గజసంహతి సింహదంష్ట్రా
భీతస్య దుష్టమతిదైత్య భయంకరేణ
ప్రాణప్రయాణభవభీతినివారణేన
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
సంసారయోగి సకలేప్సిత నిత్యకర్మ
సంప్రాప్యదు:ఖ సకలేంద్రియ మృత్యునాశ
సంకల్ప సింధుతనయాకుచకుంకుమాంక
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
బద్ధ్వా కశై ర్యమభటా బహు భర్త్సయంతి
కర్షంతి యత్ర పథి పాశశయై ర్యదా మామ్
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
అంధస్యమే హృతవివేక మహాధనస్య
చోరై ర్మహాబలభి రింద్రియనామధేయైః
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక హృన్నివాస
భక్తానురక్త పరిపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయహస్తముద్రాం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
ఆద్యంతశూన్య మజ మవ్యయ మప్రమేయ
మాదిత్యరుద్ర నిగమాది నుత ప్రభావమ్
త్వాంభోధిజాస్య మధులోలుప మత్తభృంగం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
వారాహ రామ నరసింహ రమాదికాంతా
క్రీడా విలోల విధిశూలి సుర ప్రవంద్య
హంసాత్మకం పరమహంస విహారలీలం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
మాతా నృసింహశ్చ పితా నృసింహ:
భ్రాతా నృసింహశ్చ సఖానృసింహ:
విద్యా నృసింహో ద్రవిణం నృసింహ:
స్వామీ నృసింహ: సకలం నృసింహ:
ప్రహ్లాద మానససరోజ విహారభృంగ
గంగాతరంగధవళాంగ రమాస్థితాంగ
శృంగార సంగర కిరీటలసద్వరాంగ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్
శ్రీశంకరాచార్యరచితం సతతం మనుష్య:
స్తోత్రం పఠేదిహ తు సర్వగుణప్రపన్నమ్
సద్యో విముక్త కలుషో మునివర్యగణ్యో
లక్ష్మీపతే: పద ముపైతి స నిర్మలాత్మా
యన్మాయ యార్జితవపు:ప్రచుర ప్రవాహ
మగ్నార్త మర్త్యనివహేషు కరావలంబమ్
లక్ష్మీనృసింహ చరణాభ మధువ్ర తేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ
శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ
క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే
Meeku problems untey ee mantram chadhavandi
Teliyani khetralu teliyaparacharu dhanyavadamulu vijayalakshmi garu
Meru ila devullakoraku cheputunte ento punyam vastundi god bless you.
Thank you andi 😊🙏
జై అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అమ్మ. ❤❤❤
ధన్యవాదాలండి 🙏
Vedadri lo Kuda Yoga narasimha Temple Vuntundiii
Vijayawada To Hyderabad Highway lo
One more important Lakshminarasimha swami temple is at Malakonda near Kandukuru of Ongole district. The speciality is that swami darshan is on Saturday only rest of the week days the temple is closed so as the darshan is allowed for devatas only.
వీడియో బావుంది
Thank you
ఎన్ని నరసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ అహోబిల నరసింహస్వామి క్షేత్రం మొదటిది.
Nijam anna
Anna made allagada
[13/10 06:14] K.S.Lalitha Parvathi: OmSri ganapateanamah OmSri saraswatenamah OmSri Mytre katyani gargi sameta Sri agnavalkya gurubhonamah namastanamah dharmo rakshatu
[13/10 06:14] K.S.Lalitha Parvathi: Omnamasivaya Amalagana Amadurgama muguramala mulaputama chalapedama dayamburasivikadaama kanakadurgama talli namastanamah satyamevajayate sarvejana sukhinobhavatu samasta sanmagalanibhavatu
[13/10 06:15] K.S.Lalitha Parvathi: OmSri Harimarkata markatayanamah Sri setaRama lakshmana sameta Ramabantu hanumankijai jaibhajaramgabali
[13/10 06:16] K.S.Lalitha Parvathi: Om Mitra khagabushana hiranya garbha marecha arka sumitra surya baskarebhonamah namastanamah usha padmini chaya sameta Sri suryanarayanaparabrahamne namah Srisuryanarayana vedaparayana namonarayana Loka Rakshanamo Atmarakshanamo namastanamah usha padmini chaya sameta Sri suryanarayanaparabrahamne namah
[13/10 06:17] K.S.Lalitha Parvathi: Adukondalavada venkataramana apadamokulavada anadharaksha denadayala denavachala akhi lamdakoti brahamdanayaka sachitananda swarupa jagadeka papavimochana pavanakara govinda harigovinda gokulanandana govinda nandana govinda navanetachora govinda pasupalaka Sri govinda papavimochana govinda hari govinda gokulanandana govinda
[13/10 06:20] K.S.Lalitha Parvathi: Sarva mangala mangalaya Sive sarvardha sadhake saranye trayabkedevi narayani namastute namastanamah
[13/10 06:22] K.S.Lalitha Parvathi: Sri Mata srimaharagni srimat sihasaneswari namastute mahamaye sripethe surapugete Sankha chakra gada haste mahalakshmi namastute padmasana stitedevi parabraham swarupini paramesi jaganmata mahalakshmi namastute namastanamah omnamo bhagavate vasudevayanamh namastanamah Sri Krishna chitanya prabho nityanandam Hare Rama Hare Krishna Radhe govinda Radhegopalam
[13/10 06:23] K.S.Lalitha Parvathi: Omsai srisai jai jaisaisai Srigurudata jaigurudata jai jaigurudata ganapati sachitananda swami jekenamastay namah
[13/10 06:28] K.S.Lalitha Parvathi: Ambaparameswari Akhilamdeswari anandaswarupini sri Raja rajeswari namastanamah
Yes
Jai #SreeAhobilaLakshmiNarasimhaSwamy ki jai 🚩🚩🚩
Exactly....brother.....ahobilam us my favorite believable temple
SupergachepprumeamAhobilamMahabalam
Thank you
హైదరాబాద్ కు 7okm దూరం లో ఉన్న
Yadhadri జిల్లా valigonda మండలంలోని
వెంకటాపురం vilege లో (మత్య్సగిరి)
లక్ష్మీ నరసింహ స్వామి కొండ చాలా విశిష్టమైనది అక్కడ స్వామి వారు మత్య్స రూపం లో ఉంటారు
నరసింహావతారం ఆవిర్భవించిన ప్రదేశం అహోబిలం. ఓం నమో నారాయణాయ 🙏 నల్లమల పర్వత శ్రేణులు అనంత ఆదిశేష శయనం అయితే తిరుమల తలభాగం అహోబిలం నడుము భాగం శ్రీశైలం తోక భాగం అని అంతరార్థం.. ఇవన్నీ ఒకే కొండ వరుసపై వెలియడం రాయలసీమకే తలమానికం.. Ofcourse Ahobilam(obulam) is my favourite place too...
Malluru Laxmi narasimha,garla oddy Laxmi narasimha swamy
రాఘవ పురం లో కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది చాలా బాగుంది
Yadhadhri lakmi narasimha swamy 🙏
🙏
ఇన్ని వివరాలను సేకరించిన మీకు కృతజ్ఞత లు చాలా బాగ చెపారు
ధన్యవాదములండి 🙏
Nellore district Vinjumur mandalm nallagondla GRAMAM lo Sri guhamalleswara Lakshmi narasimhaswami temple undhi swami swayambu
ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మరియు ఏటూరునాగారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది
ಬಹಳ ಧನ್ಯವಾದಗಳು ಮಾಹಿತಿಗಾಗಿ.
🙏
Yadhagiri gutta from nalgonda Telangana🙏🙏
జై అహోబిల నవ నారసింహ
Super.narasimhatempuls
🙏
ఓం నమో లక్ష్మీ నరసింహ🔥💕
I love sri varaha laxminarasimha swamy in simhachalam..,vizag andhrapradesh 🙏🙏🙏❤️❤️🇮🇳🇮🇳
Om namo Yaadagiri gutta sri lakshmi narasimha swaami ki jai 🚩🚩🚩🙏
Uarukuda erranna swami temple kurnool district lo undi ...as lakshmi narasimha swaami devaalayam
🙏
ఓం శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామీ నమః 🙏🙏🙏
Mangalagiri Narasimha Swamy🙏
Do you know about Melkote Narasimha Swamy in Mandya district, Karnataka & Sholingar Narasimha Swamy in Tamilanadu, these two places situated at the tip of respective hilly areas.
Khadiri Narasimha Swamy temple 🙏
వరంగల్ నుండి నిజామాబాద్ బస్సు ఎక్కి జగిత్యాల లో దిగండి. జగిత్యాల నుండి ధర్మపురి కి వెళ్ళండి.
ప్రకాశం జిల్లాలో ఉన్న మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కూడా చాలా ప్రశస్తమైన క్షేత్రం చాలామందికి తెలియదు....... శనివారం మాత్రమే ఆలయం తెరుస్తారు...... సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు......ఇక్కడ స్వామి కోరికలు తీర్చడంలో చాలా ప్రసిద్ధి......
Veddari Sri YOGHANANDA LAXMINARASIMHA SWAMI TEMPLE CHUPINCHALEDHU JAGGAYYAPETA KRISHNA DT
Yogalaxmi, narasimhaswamy, vedadri
ॐ श्री लक्ष्मीनरसिंह य नमः🙏🙏🙏🙏🙏
నమో నరసింహ నమో నరసింహ
Om namonarasimha swamy
చాలా బాగుంది
🙏
శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి నరసింహ
Om sri LAXMNARASIMHA swamy
Old sigaryikonda lakshmi narasimha swami govinda 🙏🙏🙏🙏🙏
Dharmapuri kora meesaala Narasimha Swami vaaru ekkada ?
Dharmapuri Laxmi Narasimha Swamy🙏🙏🙏🙏🙏
Om namo Laxmi Narasimhayana ,maha
Sri Yogananda Laxminrusimha Swamy Temple at Vedadri, 10 kms from Jaggayyapeta, Krishna District..Konda meeda Sri Jwala Nrusimha varu velisaru..idi kuda chupincha vacchu..
🙏🙏🙏🙏🙏భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ ధురితదూర🙏🙏🙏🙏🙏🙏
🙏
Morjampadu gramam ,machavaram mandalam guntur district lo chala chala mahima gala devudu mokkulu theerche Lakshmi Narasimha swamy temple vunnadi.
My village allagadda om sri ahobilam lakshmi narasimha swamy🙏🙏🙏
Nice Video. Pl add Limbadri Laxmi Narasimhaswamy khetram. It is near Armoor Town, Nizamabad District, Telangana.
Thank you sir
Om namo laxmi Narsimha swamy namah
Super information ❤
Thank you 🙂
VERY GOOD AND VERY HAPPY TO LISTEN VALUABLE INFORMATION
Thanks and welcome
కర్నూలు జిల్లాలో ఇంకో రెండు నరసింహ క్షేత్రాలున్నాయి. ఉరుకుంద ఈరన్న & మద్దిలేటి స్వామి
Om Namo Sri Maddileti Lakshmi Naarasimhaaya
Om namo Lakshmi Narasimha Swamy namaha
Jai sri Lakshmi Narasimha Swamiye namaha 💐🥀🌺🍎🍎🍎🍋🍋🥥🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది ఈ వీడియో.
Thank you
Thanks for detailed information ☺️
Thank you
OM SRI LAXMI NARSIMHA SWAMY NAMO NAMAHA
Thanks madam
Very beautiful,needful information Madan
Most welcome 😊
గారుడాచల నరసింహా స్వామి దేవాలయం బాగుంటది
Whr
Nice
భీమిలి టెంపుల్ నుండి బీచ్ view super ga vuntundi
అవును
భీమీలి లో టెంపుల్ superb
Thank you
chakkagaa vivarincharu. krishna jillaa jaggayya peta vadda krsihna nadilo gala oka konda pai galadi.. Vedaadri. Vijayawada - Nuzividu road lo Aagiripally konda pai adavilo gala aalayam Shobhanachala Narasimhaswamy aalayam. veeti gurinchi kuda cheppa valasinadi.
ధన్యవాదాలు విజయలక్ష్మి గారు. తప్పకుండా మీరు చెప్పిన క్షేత్రాల గురించి కూడా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. 🙏
Nzb district bhemmgal lo kuda narasimha swamy temple undhi adhi kuda chala famous Adhi kuda cheppandi
Tank you
Video super ❤
Thank you 🤗
ఓం నమోనరసింహయ