Best Compound Wall in Telugu // Compound Wall Details & Design

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2022
  • #telugubuildingconstruction #compoundwalldetails #bestcompoundwall Best Compound Wall in Telugu // Compound Wall Details & Design
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
    DISCLAIMER :-
    What we show, say and do on our channel is for information only, what you buy and what you work for, work for us, it's online, offline, our channel is irrelevant, you're willing to shop only at your own risk Make ...
    Keep up the good work ... please everyone can cooperate
    మా ఛానల్ లో మేము చూపించేవి,చెప్పేది, కేవలం సమాచారం కోసం మాత్రమే మీరు కొనే వాటికి అలాగే వర్క్ చేయించుకునే వాటికి , వర్క్ చేసే వారికి,అది online అయిన, off-line అయిన మాకు, మా ఛానల్ కి సంబంధం లేదు, మీ ఇష్ట పూర్వకంగా, మీ own risk మీద మాత్రమే షాపింగ్ చేసుకోండి...
    అలాగే వర్క్ చేయించుకోండి... దయచేసి అందరూ సహకరించగలరు 🙏
    #telugubuildingconstruction #houseconstructionwork #TeluguBuildingConstruction
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 69

  • @guggilapusimhachalam86
    @guggilapusimhachalam86 2 ปีที่แล้ว +1

    Super ga vundhi bro. .

  • @sri-kb2gx
    @sri-kb2gx ปีที่แล้ว +1

    Work wonderful

  • @saiarmyboy3909
    @saiarmyboy3909 2 ปีที่แล้ว +1

    Vere level anna

  • @bodeyeddulasrinu6112
    @bodeyeddulasrinu6112 2 ปีที่แล้ว +1

    Superrr Anna good video

  • @sirigirisrinuvlogs9691
    @sirigirisrinuvlogs9691 2 ปีที่แล้ว +1

    Super anna 😍😍 keka

  • @sreelathapatil3678
    @sreelathapatil3678 2 ปีที่แล้ว +3

    Chala bavundi cost enthavuthundi

  • @sreedharkovi512
    @sreedharkovi512 2 ปีที่แล้ว +1

    Bagundi

  • @harinathreddy7810
    @harinathreddy7810 10 หลายเดือนก่อน +1

    Anna chala bagundi anna

  • @BharatGondipalle
    @BharatGondipalle 6 หลายเดือนก่อน +1

    Super design bro

  • @deviprasannanimmala8806
    @deviprasannanimmala8806 2 ปีที่แล้ว +1

    Super anna

  • @rajugoud5930
    @rajugoud5930 2 ปีที่แล้ว +1

    Super brother

  • @venkatakishore5735
    @venkatakishore5735 ปีที่แล้ว +1

    Superb

  • @kiranuppala21485
    @kiranuppala21485 2 ปีที่แล้ว +1

    Super

  • @yarukalishekhar7013
    @yarukalishekhar7013 ปีที่แล้ว +1

    Anna adhi katataniki money entha aindhi anna

  • @deviprasannanimmala8806
    @deviprasannanimmala8806 10 หลายเดือนก่อน +1

    Challa challa bavundhi

  • @bodeyeddulasrinu6112
    @bodeyeddulasrinu6112 2 ปีที่แล้ว +1

    Anna mamu elu katu kuntunamu slab hit dalam ponu rade anta ravali chapu Anna plz

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      స్లాబ్ hit 10.6 , లేదా 11,లేదా 11.6 పెట్టుకోవచ్చు

  • @rajarapupeddanna1361
    @rajarapupeddanna1361 2 ปีที่แล้ว +1

    Enti andi meeru respond avvara
    Join lo payment avvtlandi
    Call chasta number pettandi annru call ledhu emi ledhu

  • @ishankishan7474
    @ishankishan7474 2 ปีที่แล้ว +1

    New home contract cancel or raddu chesukovadam Ela ?
    please video cheyyandi

  • @udaykiran3812
    @udaykiran3812 2 ปีที่แล้ว +2

    bro house kuda pettu same modala

  • @phaniramanabm3404
    @phaniramanabm3404 2 ปีที่แล้ว +1

    Total photo kavaali

  • @bhaskarreddypallemallu4803
    @bhaskarreddypallemallu4803 2 ปีที่แล้ว +1

    Valuation yantha vundavachu bro

  • @sivaramakrishnasasanala8501
    @sivaramakrishnasasanala8501 2 ปีที่แล้ว +1

    లైక్ చేశాను షేర్ చేశాను కానీ మీరు కాంపౌండ్ వాల్ కాస్ట్ చెప్పలేదు

  • @prasadprasad9290
    @prasadprasad9290 ปีที่แล้ว +1

    Superb bro ....అమౌంట్ ఎంత అయితది అన్న ఇలా కట్టుకోవడానికి?

  • @FaseeullaKhanMD
    @FaseeullaKhanMD 2 ปีที่แล้ว +1

    ma area 700 sqft undi, municipal permission isthunda. Please reply

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      ఇవ్వరూ కనీసం 900 sqfts ఉండాలి

    • @FaseeullaKhanMD
      @FaseeullaKhanMD 2 ปีที่แล้ว

      Dear sir, permission avasaram ledanta ra. Naku loan avasaram ledu.

  • @ishankishan7474
    @ishankishan7474 2 ปีที่แล้ว +1

    Contract cancel chesukunte money loss avuthama tell me

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      కచ్చితంగా loss అవుతాము నేను వివరం గా వీడియో చేస్తా tq

  • @chowhansathish6293
    @chowhansathish6293 11 หลายเดือนก่อน +1

    అన్న ఈ కాంపౌండ్ వాల్ సైజ్ ఎంత మొత్తం ఎంత పిడిఎఫ్ మొత్తం పంపవా అన్న ప్లీజ్ ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉన్నది అన్న ఒక్కసారి పంపావు ప్లీజ్ మా ఇంటికి కూడా కడుతున్నాము ఈ డిజైన్ చాలా బాగుంది ఇలాంటి డిజైన్ పిడిఎఫ్ పంపు అన్న నాకు

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  11 หลายเดือนก่อน

      Sorry bro వీడియో మాత్రమే వుంది.. 🥰

  • @kotasrinivas5068
    @kotasrinivas5068 2 ปีที่แล้ว +1

    Supar

  • @saiarmyboy3909
    @saiarmyboy3909 2 ปีที่แล้ว +2

    Coast entha anna

  • @kannabujji9291
    @kannabujji9291 2 ปีที่แล้ว +1

    అన్నా ఐరన్ గ్రిల్స్ కాస్ట్ ఎంత పడుతుంది వాష్ ఏరియా విత్ బాల్కనీ కేజీ ఎంత ఇనుము 2022లో

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว

      Kg 96 to 98 ఉంది

    • @kannabujji9291
      @kannabujji9291 2 ปีที่แล้ว

      @@TeluguBuildingConstruction thank you Anna తెనాలిలో కేజీ 120 తీసుకున్నారు

  • @RanjeetKumar-nw9zq
    @RanjeetKumar-nw9zq 2 ปีที่แล้ว +1

    మూడు లక్షలు పైబడి సబ్స్క్రైబర్స్ వచ్చేశాక ఇది చెబితే మీకు నచ్చదేమో గానీ...
    మీరు మాట్లాడే విధానము, ఆ భాష ఏంటండి? ఎందుకు అంత రిపీట్ చేస్తారు మాటల్ని. ఎందుకు అవసరం లేనప్పుడు కూడా మాట్లాడుతూనే వుంటారు?....
    "అయితే,.. అయితే,.. వచ్చేసి, వచ్చేసి, అనేది, అనేది, జరిగిందండి,.. జరిగిందండి,.. జరిగిందండి,.. మామూలుగా..."
    ఉదాహరణకు, "మరి ఫ్రెండ్స్, దీనిమీద అయితే, టేకు జాయ అయితే, లాగడమన్నది జరిగిందండి! సో ఫ్రెండ్స్ ఇది చాలా స్మూత్ గా అయితే రావడమన్నది జరిగిందండి!..."
    దీని బదులు..."చూడండి ఫ్రెండ్స్, దీనిమీద టేకు జాయ లాగారు. ఎంత స్మూత్ గా వచ్చిందో గమనించండి!" ఇలాంటిది ఏదైనా చెబితే కొంచెం హుందాగా ఉంటుంది. అవసరం లేని చోట కొన్ని సెకండ్లు మాట్లాడకుండా వీడియో జరుగుతూ ఉంటే బ్రెయిన్ లోకి బాగా రిజిస్టర్ ఔతుంది.
    సరే, మీ సహాయార్థం నాకు తోచింది చెప్పాను.
    బోడిలే! ఇన్నాళ్ళ నుంచి ఇన్ని వీడియోలు చేశాక ఇప్పుడు మీరు చెప్పాలి మాకు ఎలా మాట్లాడాలో, అని మీరు అనుకుంటే... సారీ, లైట్ తీసుకోండి ఈ కామెంట్ని!!

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 ปีที่แล้ว +1

      లేదు బ్రదర్ మీరు చేపింది మంచిదే కానీ అందర్లాగా మాట్లాడడం నాకు రాదు , ఈసారి నుంచి try చేస్తా ok thankyou బ్రో

  • @jayantsingh729
    @jayantsingh729 ปีที่แล้ว +1

    i want to make this compound wall how to contect

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  ปีที่แล้ว

      మాది బాపట్ల bro ఓన్లీ ఇక్కడ మాత్రమే చేస్తున్నామ్

    • @jayantsingh729
      @jayantsingh729 ปีที่แล้ว

      send me your number

  • @anilpowerstar6654
    @anilpowerstar6654 ปีที่แล้ว +1

    Super

  • @venkateshgoud2411
    @venkateshgoud2411 2 ปีที่แล้ว +1

    Super anna

  • @user-jt6ue2mx3z
    @user-jt6ue2mx3z 8 หลายเดือนก่อน +1

    Super